tag:blogger.com,1999:blog-3141639593181971989.post1201326128032829593..comments2023-10-20T21:44:32.935+05:30Comments on నా ప్రపంచం: పుస్తక సమీక్ష-వెంకటేశ్వర సుప్రభాతంcbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-3141639593181971989.post-57458620729843234052008-07-14T02:11:00.000+05:302008-07-14T02:11:00.000+05:30భక్తిభావంతో నెమరు వేస్తే ఇందులో తప్పేమీ కనపడదు గాన...భక్తిభావంతో నెమరు వేస్తే ఇందులో తప్పేమీ కనపడదు గానీ పిల్లలకు అర్థం చెప్పాలంటే ఇబ్బందే. శ్రీలక్ష్మి చనుమొనల రంగు శ్రీనివాసుడికి ఎలా అంటుకుందీ అని ఏ గడుగ్గాయైనా ప్రశ్నిస్తే, ఆ రాసిన మహానుభావుడు ఎంత భక్తి పారవశ్యంలో రాసివున్నా పిల్లాడికి చెప్పడం కష్టమే.

ఇంతమాత్రానికే ఇన్నయ్యగారిమీద ఇంతలేసి మాటలతో విరగబడటమూ తప్పే. ఈ దేవుడి నమ్మకందార్లతో వచ్చిన తిప్పలేమిటంటే నమ్మనివాళ్ళని ఏమైనా అనే హక్కు spandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-89223998770906923692008-07-10T23:28:00.000+05:302008-07-10T23:28:00.000+05:30"We have equal treatment of all holy books and rel..."We have equal treatment of all holy books and religions." - వివిధ మతాలకు మీరిచ్చే ట్రీట్మెంటు ఒకేరకంగా ఉంటుందో లేదో గానీ.. వాళ్ళు మీకిచ్చే ట్రీట్మెంటు మాత్రం ఒకేలా ఉండటంలేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-23924878970978464992008-07-06T19:10:00.000+05:302008-07-06T19:10:00.000+05:30http://www.centerforinquiry.net/india/local_resour...http://www.centerforinquiry.net/india/local_resources/why_i_am_not_a_muslim/
this book gives about Muslims written by Muslim.innaiahhttps://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-86203844096311498532008-07-06T15:44:00.000+05:302008-07-06T15:44:00.000+05:30ఇంత ఆలస్యమైనదేం, ఈ టపాకి?ఇంత ఆలస్యమైనదేం, ఈ టపాకి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-85562380974745470532008-07-06T10:01:00.000+05:302008-07-06T10:01:00.000+05:30ఇన్నయ్య గారూ, ఇప్పుడే మీరిచ్చిన లంకెద్వారా "పురాణ ...ఇన్నయ్య గారూ, ఇప్పుడే మీరిచ్చిన లంకెద్వారా "పురాణ ప్రలాపం" చదవడం మొదలు పెట్టాను. రామాయణం ముగించాను.

మంచి చర్చ. సూటైన తర్కం.ఘాటైన విమర్శ. దీనితో తార్కికంగా విభేధించలేనివారు, తమ మిడిమిడి జ్ఞానంతొ ధూషణకు మాత్రమే పాల్పడగలరు. పైన ఉన్న విమర్శలకు కారణాలు నాకిప్పుడు బాగా అర్థమవుతున్నాయి.

మీ ప్రయత్నం ముదావహం.ధన్యవాదాలు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-709101820285911902008-07-06T04:11:00.000+05:302008-07-06T04:11:00.000+05:30http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post...http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_29.html
Read Purana Pralapam for details in Vedas, Puranas, Gita, how sex is describted in the name of devotion.
similar sex things were there in Holy Bible, Holy koran which we have already put before the people openly.My telugu version of Why I am not a Muslim by Ibn Warrak and my essays on Bible were on record.We have equal treatment innaiahhttps://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-15847495515014189432008-07-05T22:22:00.000+05:302008-07-05T22:22:00.000+05:30పచ్చి శృంగారం ఏమి ఖర్మ... ఇంత కన్నా పచ్చి బూతులున...పచ్చి శృంగారం ఏమి ఖర్మ... ఇంత కన్నా పచ్చి బూతులున్న సినిమాలను చొంగలు కార్చు కుంటూ వినడం లేదా?? చూడడం లేదా?? మనమందరమూనూ... ఎవడైనా కళ్లు మూసు కుంటున్నాడా.. చెవులు మూసు కుంటున్నాడా ... hall విడిచి బయటకు వెళ్తున్నాడా..
తప్పేమీ లేదు... సినీ రచయతలని అడగండి... భగవంతుడు అనే పదం లోనే బూతు ఉందట.. (ఒక గొప్ప నాటక సినీ రచయత ఆంధ్ర జ్యోతి లో స్వంత డబ్బులతో అప్పట్లో ఒక ప్రకటన కూడా ఇచ్చాడు).krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-79370294934514450872008-07-05T21:19:00.000+05:302008-07-05T21:19:00.000+05:30Dear Sri Innayya Garu,All along I was under the im...Dear Sri Innayya Garu,

All along I was under the impression that you were radical. Last time, when some one attacked you in slang I felt bad and wished that guy received his due. Now, I realized how wrong I am.

Please give us a break and save your madness from a public forum. Stop criticizing holy scriptures and continue with some productive work. Do you have guts to discuss Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-65874808533352303172008-07-05T18:05:00.000+05:302008-07-05T18:05:00.000+05:30@ ఇన్నయ్య గారుఈ టపా ఆసక్తి ని కలిగించింది. ప్రశ్ని...@ ఇన్నయ్య గారు

ఈ టపా ఆసక్తి ని కలిగించింది. ప్రశ్నించే దిశగా నన్ను నడిపించినడనడంలో సందేహం లేదు. మీకు నెనర్లు.

భక్తి పారవశ్యంతో సుప్రభాతాన్ని పఠించే వారు దీనికి అర్ధం ఏ విధంగా చెప్తారో కూడా ఈ టపాలో రాసి ఉంటే ఇరువురి దృక్పధాలు పోల్చుకోడానికి మాలాంటి యువతరానికి గ్రహించడానికి తేలికగా ఉండేది. అలా జరిగినప్పుడు ఈ టపాకి మరింత హేతుబద్ధత అద్దినట్టవుతుందని నమ్ముతున్నాను.

ఒక కవితలోఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-81072439736208349342008-07-05T18:04:00.000+05:302008-07-05T18:04:00.000+05:30@ ఇన్నయ్య గారుఈ టపా ఆసక్తి ని కలిగించింది. ప్రశ్ని...@ ఇన్నయ్య గారు

ఈ టపా ఆసక్తి ని కలిగించింది. ప్రశ్నించే దిశగా నన్ను నడిపించినడనడంలో సందేహం లేదు. మీకు నెనర్లు.

భక్తి పారవశ్యంతో సుప్రభాతాన్ని పఠించే వారు దీనికి అర్ధం ఏ విధంగా చెప్తారో కూడా ఈ టపాలో రాసి ఉంటే ఇరువురి దృక్పధాలు పోల్చుకోడానికి మాలాంటి యువతరానికి గ్రహించడానికి తేలికగా ఉండేది. అలా జరిగినప్పుడు ఈ టపాకి మరింత హేతుబద్ధత అద్దినట్టవుతుందని నమ్ముతున్నాను.

ఒక కవితలోఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-68383739645570646532008-07-05T17:19:00.000+05:302008-07-05T17:19:00.000+05:30అంటే మొత్తానికి మన తెలుగు సినిమా పాటలకీ ఈ పద్యాలకీ...అంటే మొత్తానికి మన తెలుగు సినిమా పాటలకీ ఈ పద్యాలకీ పెద్ద తేడా లేదన్నమాట. కానీ అవి సంస్కృతంలో ఉంటే అదో గౌరవం. మనకి అర్థం కావుగా!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-83032292423636417212008-07-05T17:09:00.000+05:302008-07-05T17:09:00.000+05:30మీ చదువంతా కుసంస్కారాన్ని పెంచడానికే పనికి వచ్చింద...మీ చదువంతా కుసంస్కారాన్ని పెంచడానికే పనికి వచ్చింది. భావన మన మనసును బట్టి వుంటుంది. వుదాహరణకు మీ రు అర్ధనగ్నమయిన యువతి చిత్రాన్ని చూస్తే కలవర పడతారు, అదే మనకూతురు చిన్న తనములో మనకంటికి ఏ వస్త్రాలు లేకుండా కనపడ్డా మనకెటువంటి వికారాలు కలుగవు. ఎవరన్నా యువతీ యువకులు ప్రణయకేళిలో వుండటము చూస్తే మనసు వేరే ఆలోచనకు వెళుతుంది అదే మనతల్లిదండ్రులను చూస్తే పవిత్రభావమేతప్ప మనకెటువంటి నీచ భావాలు రావు. మీచదువుdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-86786930240798462492008-07-05T13:33:00.000+05:302008-07-05T13:33:00.000+05:30నీ అసుంటి కుసంస్కారికి, హిందూ మత ద్వేషికి, మధుర కవ...నీ అసుంటి కుసంస్కారికి, హిందూ మత ద్వేషికి, మధుర కవుల భక్తి భావం అర్థంకాదు. దేహం మనస్సు ల పరిధి దాటి నీ బోడి హేతువాదం చూడలేదు.Anonymousnoreply@blogger.com