tag:blogger.com,1999:blog-3141639593181971989.post4429545611613945884..comments2023-10-20T21:44:32.935+05:30Comments on నా ప్రపంచం: జోరుగా రుద్రాక్షల దొంగ వ్యాపారంcbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3141639593181971989.post-47711332887517584782009-07-22T06:42:47.990+05:302009-07-22T06:42:47.990+05:30నదులు లేని చోట
వంతెనలు కట్టేవాడు
రాజకీయ నాయకుడు అన...నదులు లేని చోట
వంతెనలు కట్టేవాడు
రాజకీయ నాయకుడు అన్నాడు ఒక ప్రముఖుడు.

నెత్తిన శఠగోపం,
నుదుటి మీద పంగనామం,
చెవిలో పువ్వు,
ఇవి జనానికి పెట్టేవాడే రాజకీయ నాయకుడు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-58468559780417722042009-07-18T21:57:56.093+05:302009-07-18T21:57:56.093+05:30>>>>>
మంచి నీళ్లు తాగి చనిపోతున్న స...>>>>>
మంచి నీళ్లు తాగి చనిపోతున్న సంఘటనలనే నివారించలేకపోతున్న మన ప్రభుత్వం, ఈ రుద్రాక్షల విషయంలో ఏమైనా చేస్తుందని మీరు అనుకుంటున్నారా?!

వోట్లు ప్రధానం అనుకునే వాళ్ళు వోటర్ల వ్యక్తిగత నమ్మకాలని చూసి చూడనట్టు వదిలేస్తారు. ఇలాగైనా ప్రభుత్వం పట్టించుకోదు. మన కళ్ళ ముందే జనాన్ని అమాయకుల్ని చేసి పంగనామాలు పెడుతుంటే జాలేస్తోంది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-49347387722296150742009-07-11T05:48:13.690+05:302009-07-11T05:48:13.690+05:30Well said Chandra sekhar. There might be people wh...Well said Chandra sekhar. There might be people who must be exploiting people like this. But andarinee oke gaadina katteyyakandiAnonymoushttps://www.blogger.com/profile/04152301693175361173noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-87133797084568309782009-07-10T20:29:46.756+05:302009-07-10T20:29:46.756+05:30స్వస్తత సభలు అని పెట్టి అన్ని రోగాలని నయం చేస్తాము...స్వస్తత సభలు అని పెట్టి అన్ని రోగాలని నయం చేస్తాము అని పబ్లిక్ గా వాల్ పోస్టర్లు అంటించి, పాంప్లెట్లు పంచిపెట్టే వాళ్ళ గురించి మీరేమంటారు? అది జనాలని మోసం చేయడం కాదా? దేవుడు పరలోకం నుంచి మీకోసం త్వరలో వచ్చేస్తున్నాడని 2000 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న వరి గురించి మీరేమి మాట్లాడరెందుకు? ప్రతీ వాళ్ళకీ హిందూ మతాన్ని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయింది....Anonymoushttps://www.blogger.com/profile/06463956192046170008noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-10351013721671020432009-07-10T18:51:48.645+05:302009-07-10T18:51:48.645+05:30మంచి నీళ్లు తాగి చనిపోతున్న సంఘటనలనే నివారించలేకపో...మంచి నీళ్లు తాగి చనిపోతున్న సంఘటనలనే నివారించలేకపోతున్న మన ప్రభుత్వం, ఈ రుద్రాక్షల విషయంలో ఏమైనా చేస్తుందని మీరు అనుకుంటున్నారా?!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-74397137674472020832009-07-09T18:24:04.341+05:302009-07-09T18:24:04.341+05:30రుద్రాక్షలేమి ఖర్మ, మన పాలకులు తాయెత్తులు వ్యాపారం...రుద్రాక్షలేమి ఖర్మ, మన పాలకులు తాయెత్తులు వ్యాపారం చేసి కూడా సంపాదించవచ్చు.Nadendlahttps://www.blogger.com/profile/17050310543067518095noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-80128841002717104032009-07-08T22:52:10.747+05:302009-07-08T22:52:10.747+05:30లోకజాగరణ కాక,ఇంకా మీ productive achivements ఏంటో?లోకజాగరణ కాక,ఇంకా మీ productive achivements ఏంటో?విరించిhttps://www.blogger.com/profile/12995102779506884788noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-57061245512926461102009-07-08T21:36:38.064+05:302009-07-08T21:36:38.064+05:30ఇంకా మాట్లాడితే ప్రభుత్వమే రుద్రాక్షల చెట్లు పెంచి...ఇంకా మాట్లాడితే ప్రభుత్వమే రుద్రాక్షల చెట్లు పెంచి అమ్మి సొమ్ము చేసుకోని ఆ డబ్బును ప్రజోపయోగ కార్యక్రమాలకు వాడాలి. తాగుడు సొమ్ము కంటే పాపపు సొమ్ము కాదు కదా.
ఆ మాటకొస్తే బంగారం మాత్రం ఎందుకు కొని వేసుకోవాలి?
చాణుక్యుడు అర్థ శాస్త్రంలో దేవుని బొమ్మలతో కూడా రాజు సంపాదించాలని చెప్పాడంట!
కాదేదీ కాసులకనర్హం.
మిధ్యా ప్రపంచంలో బతుకుతూ, మిధ్యా ఉద్యోగాలు చేస్తూ, మిధ్యా దేవుళ్లను oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-33255047657697975442009-07-08T21:33:17.005+05:302009-07-08T21:33:17.005+05:30ప్రభుత్వం ఎన్ని పనులని చేస్తుంది ?ప్రభుత్వం ఎన్ని పనులని చేస్తుంది ?oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.com