tag:blogger.com,1999:blog-3141639593181971989.post4603026251594405372..comments2023-10-20T21:44:32.935+05:30Comments on నా ప్రపంచం: మూల దోషం ఎక్కడుంది?cbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-3141639593181971989.post-57550207032535505622009-08-26T00:24:54.749+05:302009-08-26T00:24:54.749+05:30అసలు మూల దోషం బయట తప్పులు వెతికే స్వభావంలో వుంది. ...అసలు మూల దోషం బయట తప్పులు వెతికే స్వభావంలో వుంది. అసలు భగవంతుడు వున్నాడో లేడో తెలియదు. హేతువాదులు చేసే ప్రచారమంతా నిజం అని కొద్దిసేపు అనుకుందాం. కాని మనం అందరం వున్నాం కదా? అసలు ఇన్ని జీవరాసులు ఎలా జీవిస్తున్నాయ్? దానికి మూలం ఎమిటి? నిద్ర ఎలా పోతున్నాం? నిద్రలో ఎక్కడ వున్నాం? నిద్ర ఎలా లేస్తున్నాం? నిద్రలో మనకు ఏమీ తెలియదు కదా? ఎందుకని? జీవి ఎలా మరణిస్తోంది? ఎక్కడి నుండి పుడుతోంది? Mangesh Devalarajuhttps://www.blogger.com/profile/17375434586720656782noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-39755744749830068852009-08-25T23:00:36.035+05:302009-08-25T23:00:36.035+05:30మీ ప్రప౦చ౦ లో
మీరు అనుకు౦టున్నట్టు ఏ గ్ర౦థాన్ని భగ...మీ ప్రప౦చ౦ లో
మీరు అనుకు౦టున్నట్టు ఏ గ్ర౦థాన్ని భగవ౦తుడు రాశాడో సెలవిస్తారా.
భగవద్గీత భగవ౦తుడు రాశాడా, భారత౦ మరొక్కసారి చదవ౦డి
మహాభారత౦ కూడా భగవ౦తుడు రాశాడా
రామాయణ౦ కూడా మీరనుకునే దేవుడు రాయలేదే
మీరనుకున్నట్టు కూడా అనుకు౦దాము. ఆయా కాలాల్ని బట్టి కథలల్లి రాశారనుకున్నా వాటి లో మ౦చి లేకపోతే ఇ౦తకాల౦ ఎలా వు౦టాయి.
మ౦చి గురి౦చి చెప్పేవాణ్ణి భగవ౦తుడు అనుకు౦టే తప్పే౦టో jogeshdrajuhttps://www.blogger.com/profile/11246568821509602574noreply@blogger.com