tag:blogger.com,1999:blog-3141639593181971989.post5062607790863288016..comments2023-10-20T21:44:32.935+05:30Comments on నా ప్రపంచం: క్రైస్తవులు ఇలా ప్రవర్తిస్తున్నారు!cbraohttp://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-3141639593181971989.post-81648694235878776372009-08-04T23:38:10.027+05:302009-08-04T23:38:10.027+05:30ఏమిటండి ఈ గోల.... హాయిగా నిజనిజాలు ఏమిటనే విషయాన్న...ఏమిటండి ఈ గోల.... హాయిగా నిజనిజాలు ఏమిటనే విషయాన్ని పక్కన పెట్టి, అసలు అక్కడ ఏమి చెప్పబడింది, వాటిలో ఏమైనా పనికొచ్చేది ఏమైనా ఉంటే స్వీకరించడం, మంచి చెప్పబడితే ఆచరించడం చేస్తే పోలే!!!!! 20 శతాబ్దాల ముందు జీవించిన వ్యక్తి వివరాలను ఆరా తీయడం కంటే, అతను చెప్పిన మాటలు, చేష్టలు నిచ్చితే ఆచరించడంలో తప్పేముంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-87304933897187699462009-07-30T10:26:02.387+05:302009-07-30T10:26:02.387+05:30మత భక్తుల కంటే నాస్తికులకే నీతి ఎక్కువ ఉంటుంది. మత...మత భక్తుల కంటే నాస్తికులకే నీతి ఎక్కువ ఉంటుంది. మత భక్తులు బూతు తిట్లు కూడా తిడతారు. ఈ లింక్ చూడండి: http://teluguradical.blogspot.com/2009/07/blog-post_27.htmlPraveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-19508308045148025332009-07-29T11:28:07.119+05:302009-07-29T11:28:07.119+05:30వెంకటరమణ గారు, మీరు బ్లాగ్లోకపు కె.ఎ. పౌల్ కదా. మీ...వెంకటరమణ గారు, మీరు బ్లాగ్లోకపు కె.ఎ. పౌల్ కదా. మీరు ఒరిజినల్ కె.ఎ. పౌల్ గారిని కూడా వ్యక్తిగతంగా కలిస్తే ఎలా ఉంటుంది?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-33083993090173087622009-07-29T10:49:31.984+05:302009-07-29T10:49:31.984+05:30ఇన్నయ్యగారు సమాధానం చెప్పకపోవటం వల్లనే నేను option...ఇన్నయ్యగారు సమాధానం చెప్పకపోవటం వల్లనే నేను option 2 ఎంచుకోవలసి వచ్చింది. ఆయన సమాధానం విని నచ్చితే నేను అభిప్రాయం మార్చుకోవటానికి readyAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-53711286205076255762009-07-29T10:42:24.670+05:302009-07-29T10:42:24.670+05:30మిత్రులారా,
ఇన్నయ గారికి మతం అంటె పూర్తిగా వ్యతిర...మిత్రులారా,
ఇన్నయ గారికి మతం అంటె పూర్తిగా వ్యతిరేకించే స్వభావం ఉందని నేను అనుకోవడం లేదు. వారికి బుద్దుడు అంటె ఒక ప్రత్యేక అభిమానం ఉనట్లుగాంది. దీని వారి బ్లాగు చదివితె మనకు అర్థమౌతుది. ఈ ప్రత్యెక అభిమానానికి కారణం వారు చెపితె బాగుంటుంది.

హేతువాదం నమ్మిన ఇన్నయగారు కనీసం తన వాదన వినిపించటానికి ఎందుకు వెనుక అడుగు వేస్తున్నారో! చికాకు కలిగించె మరోక విషయం ఒక నకీలి శర్మ గారి Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-51929495684834856962009-07-29T09:17:40.270+05:302009-07-29T09:17:40.270+05:30Option1: 0
Option2: 8
Option3: 0
No.of viewers: 12...Option1: 0
Option2: 8
Option3: 0
No.of viewers: 12

Option1: Innaiah is a True Hetuvadi
Option2: Innaiah is a Suedo Hetuvadi
Option3: NONE

ఆసక్తికరమైన విషయ౦,
Option1:0 అ౦టే ఇన్నయ్య గారు నిజమైన హేతువాది అని ఎవరూ చెప్పలేదు.venkataramanahttps://www.blogger.com/profile/09964825094878145293noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-61579471289811937012009-07-29T06:00:52.996+05:302009-07-29T06:00:52.996+05:30చిత్తూరు మురుగేశన్ లెవెల్ లో ఆలోచించేవాళ్ళు ఇంత మం...చిత్తూరు మురుగేశన్ లెవెల్ లో ఆలోచించేవాళ్ళు ఇంత మంది ఉన్నారని నేననుకోలేదు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-12773836991029511842009-07-29T04:02:07.602+05:302009-07-29T04:02:07.602+05:30బాబోయ్ - నాకు ఎక్కడో Jehova's Witness వాసన వస్...బాబోయ్ - నాకు ఎక్కడో Jehova's Witness వాసన వస్తోంది. పారిపోండి. ఇన్నయ్యని కాకపోతే ఇంగువని తిని బ్రతకచ్చు బ్రతికుంటే. ఈ J.W. సాక్షాత్తూ ఏసుక్రీస్తుకే క్రిష్టీయానిటీ గురించి లెక్చర్లు పీకే ఘనులు :)) ఈ అల్ప ప్రాణికి ఆ సుత్తిని తట్టుకునే శక్తి లేదు ...Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-39194437656609818382009-07-29T02:21:36.034+05:302009-07-29T02:21:36.034+05:30This comment has been removed by the author.polimetlahttps://www.blogger.com/profile/14445052777237172975noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-36680913765553176882009-07-29T01:37:37.476+05:302009-07-29T01:37:37.476+05:30This comment has been removed by the author.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-61429819450273452932009-07-29T01:37:36.215+05:302009-07-29T01:37:36.215+05:30వెంకటరమణ గారూ..
"ఎవరూ తొ౦దరపడి ఇన్నయ్య గారి మ...వెంకటరమణ గారూ..
"ఎవరూ తొ౦దరపడి ఇన్నయ్య గారి మీద ఎలా౦టి అభిప్రాయ౦ ఏర్పరచుకోక౦డి. ఇన్నయ్యగారు మళ్ళీ ఇ౦కో టపా వ్రాసే ము౦దు ఇవన్నీ ఎలాగూ చూసుకు౦టారు. అప్పుడు సమాధాన౦ ఇస్తారని ఆశిద్దాము. " అని మీరు సెలవిచ్చారు. ఈయన మానాన ఈయన కాపి పెస్ట్లు చెసుకుంటూ , పొస్ట్ లు రాసి పారెస్తున్నారు.
ఈయన ఎప్పటికయినా సమాదానం ఇస్తారా? ఇది నిజం గా ఇన్నయ్య గారి బ్లాగేనా ? లేక బహుముఖ ప్రజ్ఞాశాలి మన శర్మ మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-91757070934465989642009-07-29T01:01:37.199+05:302009-07-29T01:01:37.199+05:30నాలోనేను గారూ:
మీకు ఒక మతలబు చెప్తాను, ఇనుకోండి ! ...నాలోనేను గారూ:
మీకు ఒక మతలబు చెప్తాను, ఇనుకోండి !

ఈ టపాలో :
http://naprapamcham.blogspot.com/2009/07/blog-post_16.html

Malakpet Rowdy said...

గాడిద గుడ్డేం కాదూ? హిందువుల్లో మూఢనమ్మకాల వంద పోస్టులు కొట్టి జనాలు తిడతారేమోనన్న భయంతో ఏదో అక్కడక్కడ ఒకటొ రెండో పోస్టులు మిగతా మతాల మీద వెయ్యడం.

ఒక సారి లెక్కపెట్టి చూడు .. జ్యోతిషం మీద ఎన్ని madhuhttps://www.blogger.com/profile/06063508056083513151noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-64153101029026898512009-07-28T23:35:31.624+05:302009-07-28T23:35:31.624+05:30అయ్యా !!! అలాగే పాల్ దినకరన్ గూర్చీ మతం పేరుతో డబ్...అయ్యా !!! అలాగే పాల్ దినకరన్ గూర్చీ మతం పేరుతో డబ్బు లడిగే రక్షణ టివి , శుభవార్త వారి గూర్చి కూడా చెప్పండి .... మీకు ఏతా వాతా ధైర్యం వుంటే ....... అయినా నా పిచ్చి గానీ మీకెక్కడిదండీ హిందువులను తప్పించి వేరేవారిని విమర్శించే ధైర్యం..?నాలోనేనుhttps://www.blogger.com/profile/07866054878516538277noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-77503840790748215472009-07-28T22:56:42.659+05:302009-07-28T22:56:42.659+05:30" పాదాలు క్రీస్తు రక్తపు మరకలు ఇత్యాదులన్నీ వ..." పాదాలు క్రీస్తు రక్తపు మరకలు ఇత్యాదులన్నీ వివిధ గుడులలో, వివిధ దేశాలలో చూపి భక్తులను ఆకర్షించి డబ్బు దండుకుంటున్నారు. "

గురువు గారు
ఇంకా కొంత మంది హరొస్కొప్ లు ప్రచురిస్తూ డబ్బు దండుకుంటున్నారు . కాకపొతె ఇక్కడ బాగా చదువుకున్న వారు.. అందులొ కొంత మంది వీటిమీద నమ్మకం లేని వాళ్ళ పెంపకం లొ పెరిగిన వారూ వున్నారు.
వీరి గురించి కూడా కాస్త మీ అబిప్రాయం చెప్పండి.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-9548800450202997612009-07-28T22:31:35.995+05:302009-07-28T22:31:35.995+05:30option 2
total :9option 2
total :9Venkateshhttps://www.blogger.com/profile/18239645036102539841noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-37836965852171529282009-07-28T22:31:23.136+05:302009-07-28T22:31:23.136+05:30మూఢ నమ్మకాలపై మీరు సాగించే పోరాటం చాలా "బ్లాగ...మూఢ నమ్మకాలపై మీరు సాగించే పోరాటం చాలా "బ్లాగు"ంది...బ్లాగు పేరు "నా ప్రపంచం" అని కాకుండా "మరో ప్రపంచం" అని వుంటే ఇంకా బావుండేదేమోనని నా అభిప్రాయం.Anonymoushttps://www.blogger.com/profile/12279154239001463933noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-37923465328391578522009-07-28T21:58:42.355+05:302009-07-28T21:58:42.355+05:30My vote for potion 02
Total votes in our favour 8...My vote for potion 02

Total votes in our favour 8విశ్వామిత్రhttps://www.blogger.com/profile/05212618636539637794noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-64893858905043407812009-07-28T21:47:16.545+05:302009-07-28T21:47:16.545+05:30ఒకే అబద్దాన్ని నలుగురి చేత చెప్పించినా, నలభై మంది ...ఒకే అబద్దాన్ని నలుగురి చేత చెప్పించినా, నలభై మంది చేత చెప్పించినా అబద్దం అబద్దమే.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-40395084534583836972009-07-28T21:46:24.944+05:302009-07-28T21:46:24.944+05:3040 Viewers40 ViewersPraveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-49090424378871655092009-07-28T21:46:13.625+05:302009-07-28T21:46:13.625+05:3030 Viewers30 ViewersPraveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-38282653026247292912009-07-28T21:46:03.073+05:302009-07-28T21:46:03.073+05:3020 Viewers20 ViewersPraveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-38381745540376533832009-07-28T21:45:53.485+05:302009-07-28T21:45:53.485+05:3010 Viewers10 ViewersPraveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-45397793567296823692009-07-28T21:28:48.314+05:302009-07-28T21:28:48.314+05:30Option1: 0
Option2: 6
Option3: 0
No.of viewers: 8Option1: 0
Option2: 6
Option3: 0
No.of viewers: 8venkataramanahttps://www.blogger.com/profile/09964825094878145293noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-47551167448692736012009-07-28T21:02:19.721+05:302009-07-28T21:02:19.721+05:30venkata ramana
You did not count Malak's Vote...venkata ramana
You did not count Malak's Vote
Option 2 votes are
1) Venkat ramana
2) vikasam
3) mano
4) chaduvari gaaru
5) manchu pallaki
6) malak

you are showing as 5. Please change that .మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-3141639593181971989.post-56804651666180183792009-07-28T20:59:11.180+05:302009-07-28T20:59:11.180+05:30ఈ హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, యూదులు, etc....ఈ హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, యూదులు, etc., ఎలా ప్రవర్తిస్తారొ చాలా విపులం గా , అందరకి అర్దం అయ్యాలా బాగా రాస్తునారు. అభినందనలు. అలాగే జ్యొతిష్యులు, స్వామిజి లు డబ్బు కొసం అమాయక ప్రజలను ఎలా మొసం చెస్తున్నారొ కూడా వివరించారు. ఇంక చెప మందు లాంటి దుశ్చర్యల మీద మీ పొరాటం అమొఘం. (వీళ్ళకు డబ్బు రాదు అనుకొండి. కానీ పబ్లిసిటి కొసం బత్తిన బ్రదర్స్ ఎంత మొసం చెస్తున్నరొ కదా..)

మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.com