అమెరికాలొ ఇటీవల జరిగిన ప్రపంచ సభలో భారత మానవ వాద ఉద్యమాల గురించి వివరంగా ప్రసంగించి ఒక పత్రం సమర్పించాను. ప్రస్తుతం మానవ వాద వుద్యమాలు చాలా బలహీనంగా వున్నాయని ,యువతలో మత నమ్మకాలు పెరిగి పోతున్నాయని వివరించాను. ఎం ఎన్ రాయ్ ,గోరా ,పెరియార్ , అంబెద్కర్ ,అబ్రహం కోవూర్ , స్పూర్థి సన్నగిల్లినదని చెప్పాను .మతం నేడు రాజకీయాలలో ప్రవెశించి భిభత్చం కలిగిస్తున్నది అని, రాజకీయ పార్తీలు వొట్ల కోసం మతాన్ని వెనకేసుకొస్తున్నదని సోదాహరణగా విడమరిచాను .పాటశాలలో శాస్త్రిఎయ సిలబస్ ద్వారా కొంత వరకు ఈ ప్రమాదాన్ని అరికట్ట వచు నని చెప్పాను .పాల్ కర్జ్ ఈ సమావెశానికి అధ్యక్షత వహించ్చారు .
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
" ప్రపంచ సభలో భారత మానవ వాద ఉద్యమాల గురించి వివరంగా ప్రసంగించి ఒక పత్రం సమర్పించాను. ప్రస్తుతం మానవ వాద వుద్యమాలు చాలా బలహీనంగా వున్నాయని ,యువతలో మత నమ్మకాలు పెరిగి పోతున్నాయని వివరించాను."
మరి మీరు ఆ పత్రాన్ని ఎక్కడైనా మీ బ్లొగ్ లో ప్రచురించారా? మానవ వాద ఉద్యమాలు ఆంధ్రాలో ఒకప్పుడు ఎలా ఉండెవి, ప్రస్తుతం ఎలా ఉన్నయో వివరించగలరు. అవి ఆంధ్రాలో ఎందుకు బలహీన పడ్డాయొ కారణాలు తెలుపుతారని ఆశిస్తాను. ఈ ప్రశ్న మిమల్ని అడగటానికి గల కారణం మీరు ఆ మానవ వాద ఉద్యమాలలో మొదటి నుంచి పాలుగొన్నవారు కనుక మీకు దాని మీద మంచి అవగాహన ఉంటుందని అడుగుతూన్నాను. మీబొటి వారు చెపితె ప్రమాణముగా పరిగనించవచ్చు.
Post a Comment