Sunday, August 23, 2009

దేవుడి గుడిలో దొంగతనం

తిరుపతి కోదండరామ ఆలయంలో పూజారి నగలను తాకట్టు పెట్టి, పట్టుబడ్డాడు.
నగలు మనుషులే సమర్పిస్తారు.ఆలయం మానవులే కడతారు.విగ్రహం మనుషులే చెక్కుతారు .కనుక దొంగతనం జరిగితే చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి .
మహత్తులు మహిమలు కూడా మనుషులు కనిపెట్టిన కథలు గాథలు అని తెలుసుకోవాలి. కనుక తిరుపతి దేవుడికి దొంగతనాలు ఆపే శక్తి వుండదు .ఇది అన్ని మతాలకు అన్ని దేశాలకు . క్రైస్తవులకు ,ముస్లింలకు ,వర్తిస్తుంది.
మల్లది రామమూర్తి ఒక సారి చెబుతూ ,పూజారికి దేవుడి మహత్తు గుట్టు బాగా తెలుసు అన్నారు .కాని భక్తులతో మత వ్యాపారం చేయాలంటే పూజారి నటించాలి మరి.
సామాజికంగా మనం వెనక్కు పోతున్నాము .మన శక్తిపై మనకు కుదురు లేక ఎవరో వచ్చి ఆదుకోవాలనుకోవడమే భక్తి వెర్రి తలలు వేయడానికి దారితీస్తున్నది .జనానికి నిజం చెప్పాలి.రాజకీయ పార్తీలు ఇంకా జనాన్ని వెనక్కు నడిపిస్తున్నాయి .

41 comments:

Malakpet Rowdy said...

Sure, action will be taken against him, as announced. But who will take action against the athiests who cheat people in the name of science?

Praveen Mandangi said...

ఆ పూజారి అనారోగ్యంతో ఉన్నాడు. తన ఆరోగ్యాన్ని దేవుడు బాగు చేస్తాడనే విశ్వాసం లేక దేవుడి నగలని తాకట్టు పెట్టాడు.

Malakpet Rowdy said...

By the way, it was not an outright theft ... he didnt steal it . .he just misused his powers. He did that on the previous occassions too, but got it back after paying the money. Even then its breach of trust and action will be taken.

The way you are trying to project it as a theft only exposes the hatred of you and your clan LOL :))

Praveen Mandangi said...

ఇన్నయ్య గారు, ఈ టాపిక్ లో భరద్వాజ హేతువాదుల గురించి తలా, తోకా లేని వ్రాతలు వ్రాసాడు. http://pramaadavanam.blogspot.com/2009/08/blog-post.html

ప్రవీణ్ ఖర్మ said...

ఇన్నయ్య గారూ ఈ భూమ్మీద నా అంత వెర్రి తింగరి ముండాకొడుకుండడు. నేను కావాలనుకుంటే తిరుపతిలోనే కాదు మీ ఇంట్లో కూడా దొంగతనం చెయగలను

Malakpet Rowdy said...

Well Praveen

Do you think you guys only can write? That was my reponse to your stupid stuff.

అయినా బుర్రా బుధ్ధీ లాజిక్కూ లేని వాళ్ళ గురించి ఎంత రాసినా తక్కువే!

Thanks for free publicity though :)) Let us see whether he has enough stuff in his head to argue on that matter - His group clearly stands exposed!

Malakpet Rowdy said...

I even had an idea to write Part 2 of that. Lets see whether it materializes

ప్రవీణ్ ఖర్మ said...

నేను ఆ మధ్య వ్రాసిన ఒక బూతు కధ http://sahityaavalokanam.net/?p=265 మీద మీ అభిప్రయం చెప్పగలరు. దీన్ని స్త్రీవాదం అని అందరికీ చెపుతుంటాను....కానీ ఎవడూ నమ్మడు

Anonymous said...

ఒకసారి నువ్వు ఈ విడియో క్లిప్ చూసి సరదాగా మీ చేష్టలని సినేమా తీస్తె ఎలాఉంటుందో చూచుకునేది.
http://www.youtube.com/watch?v=GsnUK4hrHzM

swapna@kalalaprapancham said...

atanu nijamga thaakattu petti malli money ichhi venakki tisukodam lo thappu emi ledani anukuntunna.
entha mandi peddalu enni thappulu cheyadam ledu.

Anonymous said...

*భక్తులతో మత వ్యాపారం చేయాలంటే పూజారి నటించాలి మరి.సామాజికంగా మనం వెనక్కు పోతున్నాము*

ఇన్నయ గారు,
సామాజికంగా అసలికి వెనకు వెళ్ళింది పూజారి అతని కుటుంబం. లాభం లేనిదే వ్యాపారం ఎవ్వరు ఎక్కువ రోజులు చేయరు. వ్యాపారి కనీసం బ్రెక్ ఇవెన్ పాయింట్ కన్న ఎక్కువ ఆశిస్తాడు. మీకు ఇప్పటికి వ్యాపారం గురించి కూడా తెలిసినట్లు లేదు. పూజారి మీరు చెప్పిన విధంగా వ్యాపారి అయితె ఆయనకు మొన్నటి వరకు వచ్చె జీతం బ్రెక్ ఇవెన్ పాయింట్ కన్నా తకువ ఉంది (3000 రూపాయలు). ఈ డబ్బు తో అతనితొ కలిపి 5 గురిని పోహించాడు. ఈ మధ్యే ఆయనకి జీతం 10000 రుపాయలు చేశారని ఆయన భార్య చెప్పింది. గత్యంతరం లేక ఆయన ఆరోగ్యం కొరకు కుదువ పెట్టి(మలక్ చేప్పినట్టు గా ఆయన చాలసార్లు పెట్టిన దానిని వీడిపించాడు కూడా) వైద్యం చేసు కోన్నాడు.

మీ బోటి గొప్ప మానవతా వాదుల విశాల హృదయం ఎంత విశాలమో మీరు రాసిన టపా చదివితె అర్థమౌతున్నాది. మానాతా వాదం లో మానవత్వం యొక్క డొల్ల తనం అర్థమౌతున్నాది. దేవుడు లేడనే మీకు నిరంతర దేవుడి కున్న డబ్బు పై కన్ను ఎందుకు? ఇతరులు ఎంత సంపాదిస్తున్నారు వాళ్ళు తమ ఆదాయాన్ని ఎంత పెంచుకుంటున్నారు ఏ విధంగా పెంచు కుంటున్నారు ఏ ఏ మార్గాల తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు అని ఇలా నిరంతరం కన్ను వేసి ఉంచేది వ్యాపారం చేసే వాలళ్ళు మాత్రమే. అది మీరు చేస్తున్నారు. తమాషా ఎమీటంటె ఆ డబ్బులు వచె దేవస్తానలకి అజమాయిషి గా ప్రభుత్వం ఉంది దానికి దేవాదాయ శాఖ ఉందీ. వాటిని ఎక్కడా మీరు ప్రస్తావించ కుండా (ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖను )పూజారి మాత్రమే వ్యాపారం చేస్తున్నారు అంటుంటె మీ అపార అజ్ఞానం చుసి నోట మాటలు రావడం లేదు.

జయహొ said...

ఈ క్రింది టపాలోని ఫొటొ చూసి ఆయన గురించి రాసినది చదివితె ఎవరు వ్యాపారం చేస్తున్నారో తెలుస్తూనే ఉన్నాది . పండగ రోజు ఉదయాన్నె పని పాట లేకుండా పూజారిని దొంగ అనే మీరు వెంకటరమణ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తేలు కుట్టిన దొంగలా వ్యవహరించారనడం అతీయోశక్తి కాదేమో!

http://arunam.blogspot.com/2009/08/blog-post_22.html?showComment=1250966336740#c1554287755106439315

-----------------------------------
Could you please give reply to
Mr. Venkata Ramana's questions

Here I am repeating the Questions for u..
1) "ఇటీవల నేను అమెరికా పర్యటించినప్పుడు"
ఎవరి డబ్బుతో పర్యటి౦చారు? జ్యోతిష్య ఫలాలు మీ రాజు పేపర్లో ప్రకటి౦చడ౦ వల్ల వచ్చిన డబ్బు కాదా?
2) మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా?
జవాబు ఎ౦దుకు ఇవ్వడ౦ లేదు?
అ౦టే మీరు పేజ్3 జనాలు ఒకటేనా? నీతులు చెబుతారు. వాటిని గురి౦చి బుర్ర పెట్టి మేమే గొప్ప అన్నాట్టు చర్చిస్తారు. కానీ జనాలకు ఉపయోగపడే పనులు వళ్ళొ౦చి చేయమ౦టే మాత్ర౦ నోరు మెదపరు.
3) మీ అబ్బాయి క౦టే, మీరు విమర్శి౦చే మత పెద్దలు, జ్యోతిష్యులు నిబద్దతగలవారు. వారు నమ్మేదే జనాలకు చెబుతున్నరు. డబ్బు కోసమే అలా చేసారనుకున్నా కూడా, వాళ్ళకు నమ్మక౦ లేని దాని గురి౦చి ప్రచార౦ చేయడ౦లేదు.
4) Can you please publish some articles on how educated persons are cheating uneducated in the name of science?

and we know that u were a jounalist, u know the inside information about governance.
5) Why dont you publish some articles on how newspapers try to misguide people. And how they try to propagate a biased opinion for their grwoth or some others' fall.

6)I come to know that ur chairman of CFII(Center for Inquiry in Idia).
The following is written aboutt CFII in the site:
"The Center for Inquiry in India offers an opportunity to put your principles into practice by joining other rationalists to work for positive change in society."

How can u offer an opportunity to others without practicing?

Thanks in advance.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఊరికే వాక్ శక్తిని దుర్వినియోగం చెయ్యకుండా కొన్ని విషయాల్లో కొంచెం స్పష్టత కోసం ప్రయత్నిద్దాం. స్పష్టత కావాలంటే సూక్ష్మాల్లోకి దిగాల్సి వస్తుంది. (అది బురదజల్లుడు హేతువాదులకి బొత్తిగా అలవాటులేని విషయమనుకోండి)

వార్తల్లోకి వచ్చిన ఆ తిరుపతి పూజారి ఆ వార్తల ప్రకారం చేసినది దొంగతనం కాదు. అనాధికారిక దుర్వినియోగం. అతను ఆ నగల్ని ఒక స్థానిక మార్వాడికి తాకట్టుపెట్టి డబ్బు తెచ్చుకున్నాడట. అంతే తప్ప అమ్ముకోలేదు. సొంతం చేసుకోలేదు. ఆ నగల్లో మూడింటిని ఈమధ్య డబ్బుకట్టి విడిపించినట్లు తెలుస్తోంది. చూడబోతే అతనికి వాటిని కాజేసే ఉద్దేశం లేదు. కానీ వాడుకునే ఉద్దేశం మాత్రం ఉంది. తను అలా చెయ్యడానికి అతను పైకి చెబుతున్న కారణాలు నిజమవునో కాదో, అసలు అతని వెనక ఎవరున్నారో తేలేదాకా తొందరపడ్డం మంచిది కాదు. ప్రభుత్వానికి పోలీసుల్లాగా, పూజారులు మతానికి Frontline soldiers కనుక సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో వాళ్ళే పాపాల భైరవులుగా బయటికి దొరుకుతారు. వాళ్ళలో ఒకరిద్దరి ప్రవర్తన బాలేకపోతే మతమంతా బూతేనంటే, మరి కళ్ళకి రోజూ కనిపిస్తున్న నాస్తికుల్ని బట్టి, సైంటిస్టుల ప్రవర్తనని, డాక్టర్లని బట్టి సైన్స్ అంతా బోగస్ అనేద్దామా ?

Unknown said...

నిజమే...వ్యాపారంలో ఇలాంటి లొసుగులు అడపాదడపా బయటపడుతుంటాయి...ఇవి సహజమే!

Kathi Mahesh Kumar said...

హహహ

kodali srinivas said...

దోపిడీ చేసే పూజారి వర్గానికి దేవుడంటే భక్తీ లేదు,భయమూ లేదు. ఏమంటారు?

Malakpet Rowdy said...

నిజమే కొడాలి శ్రీనివాస్ గారూ ఒప్పుకుంటా..


అలగే నాస్తిక వాదులకి సిగ్గు, లజ్జ, మనిషిగా పిలవబడడానికి కావాల్సిన కనీస అర్హత లేవంటాను. మీరేమంటారు?


దేశంలో ఆస్తులు మెజారిటీ ఆస్తులుమత సంస్థల అధీనంలో ఉన్నయని చెవికోసిన మేకలా అరిచి తీరా అధారాలు అడిగితే తొక ముడిచి నోరుమూసుకుని కూర్చున్న తమరా మిగతావారికి నీతులు చెప్పేది?

ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే తమరా పెద్ద హేతువాదం గురించి మాట్లాడెది?

I can be as rude as you. Face it!

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

కొడాలి గారు,
మీ బ్లాగు చూసి మొదట నేను అయ్యలగారి లాంటి ఆచార్యుడనుకున్నాను. మీరు సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అని తెలిసి చాలా ఆశ్చర్యానికి గురైయాను. అయ్యలయ్య గారి మోడల్ని ఒక సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అనుకరించటం! తెలుగు బ్లాగు లోకం లో ఎవరైనా తాను నిష్ణాతుడై ఉన్న రంగం లో జరిగె మార్పులను బ్లాగుల ద్వార తెలియ జేస్తున్నారు ఉదాహరణకు డాక్టర్ శ్రీనివాస చక్రవర్తి ,ఆచర్య ఫణి మొ||. శ్రీనివాస చక్రవర్తి ఆయన మద్రాస్ ఐ. ఐ.టి. లో ప్రొఫెసర్ . ఆయన ఆశయం తెలుగులో సైన్స్ మీద పుస్తకాలను చందమామ కథల లా అందరికి అందివాలని ఆయన ఎన్నొ సైన్స్ వ్యాశాలను తెలుగు లో రాశారు. కాని మీరు మీ సివిల్ ఇంజనీరింగ్ కి సంబందించి ఒక్క పేపర్/టపా రాయలేదు సరి కదా అయ్యలయ్య గారి కి కూడా తట్టని ఆలోచన వాస్తు లో కుల బీజాలు రాసి నపుడె మీకు మీ సబ్జేక్ట్ మీద ఉన్న జ్ఞానం అందరికి తెలిసింది. అసెంబ్లి సెగ్మెంట్ కి రెండు ఇంజనీరింగ్ కాలేజిలు పీ.జి.చేసిన ప్రతివాడు ఒక ప్రొఫెసర్ అవటం నేటి ఆంధ్రా ట్రెండ్. మీలాటి వారికి ఆసక్తి వాస్తులో కుల బీజాలు అనే సబ్జెక్ట్. సివిల్ ఇంజనీరింగ్ విధ్యార్తుల పరిస్తితి గోవిందా గోవింద!!!

http://scienceintelugu.blogspot.com

http://www.biotech.iitm.ac.in/faculty/srini.php

మీరు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద డా || సి.యస్. రెడ్డి రాసిన టాటాఅ మెక్ గ్రాహిల్ పుస్తకమంత కాక పోయిన కనీసం నాలుగు టపాలు మీ బ్లాగులో సివిల్ ఇంజనీరింగ్ మీద రాయండి. సివిల్ ఇంజనీరింగ్ లో మీకు గల అసాధారణ ప్రతిభా పాటవాలను బ్లాగరుల కు పరిచయం చేయండి. మేము చదివి ఆనందిస్తాము. ఊరకే నాలుగు పదాలను అటు ఇటు మార్చి కవిత్వం అని టపాలు రాయడం వలన ఎవరికి ఉపయోగం లేదు.

మలక్ పేట రౌడినే చూడండి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్: ప్రాజెక్ట్ దశలు, టీం స్ట్రక్చర్లు రాస్తున్నాడు . http://sainyam.in/?p=467

చిలమకూరు విజయమోహన్ said...

సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందంటున్నారు.ఎన్నో వందల సంవత్సరాల క్రితం కట్టిన ఆలయాలు నేటికీ ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి ఈనాటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ ఎంతో అబివృద్ధి చెందింది మరి నేటి ఇంజనీర్ల కడుతున్న కట్టడాలు పూర్తికాకుండానే ఎందుకు కూలిపోతున్నట్లో?

Mangesh Devalaraju said...

అయినా ఆయన తాకట్టు పెట్టింది దేవుడి నగలు. ఇన్నయ్యవి కాదుగా. ప్రజల మీద బతికే వాడికి కష్టాలు ఎలా తెలుస్తాయి. ఏ పరిస్థితిలో అలా చేయవలసి వచ్చిందో తెలుసుకోకుండా వాగటమే. దేవుడు అంటే చాలు ఆయనకు ఎక్కడలేని పూకనం వస్తుంది. ఎలానిద్ర లేస్తున్నాడో తెలియకుండా నిద్రలేస్తూ లేచినదగ్గరనుండి దైవం లేడు అని దైవ ధ్యానం చేసే ఇన్నయ్యకు ఎందుకండి. దేవుడు లేడు అంటారు కదా? ఒక్క మాట చెప్పండి. అసలు లేనిది ఏదైనా మనిషి బుర్రకు తట్టిందా? బుద్ది లేదు అంటే కోపం వస్తుంది. వుందేమో చూపించు పద, వెళ్ళి స్కాన్ చెయిద్దాం అంటే అందులో వస్తుందా?

అసలు ఈ బ్లాగు రాసే వాళ్ళకు దమ్ము లేదు. ప్రజల్ని మభ్య పెట్టటం తప్ప. ఒక్క ప్రశ్నకు కూడా సమాధనం చెప్పరు. చెప్పలేని స్థితిలో వుంటే బ్లాగును తొలగించండి.

venkataramana said...

మితృలారా,
మీరు ఇన్నయ్య గారి దగ్గర మత౦ గురి౦చి ఎ౦దుకు చర్చిస్తున్నారో అర్థ౦ కావట౦లేదు. ఆయన వయసు 72.ఆ వయసులో 90% మ౦ది తమ అభిప్రాయాలను మార్చుకోవడానికి సిద్ద౦గా ఉ౦డరు.

ఆయన గొప్ప హేతువాది, మానవతావాది అని విన్నాను. ఇ౦తకుము౦దు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పనేలేదు. కనీస౦ ఆ ప్రశ్నలు అహేతుక౦ అని కూడా చెప్పలేదు. వోట్౦గ్ లో ఆయన నిజమైన్ హేతువాది కాదనితేలి౦ది. అదే విషయ౦ ఆయనకు చెప్పి మీరు కారణాలు, జవాబులు చెబితే శ్రోతలు వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోవడానికి సిద్ద౦ అని చేప్పాను. అయినా సమాధానాలు చెప్పడ౦లేదు.

ఇక ఆయన మానవతావాద౦ గురి౦చి,
పూజారి ఆపదలో ఉన్నాడు. నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. మళ్ళీ తన దగ్గర డబ్బులు వచ్చినప్పుడు నగలు తిరిగి దేవాలయ౦లో పెడుతున్నాడు. ఇక్కడ పూజారి చట్టాన్ని ఉల్ల౦ఘి౦చాడు. కానీ నైతికతను ఉల్ల౦గి౦చలేదు. మనసున్న ప్రతి మనిషి పూజారిపై జాలి చూపుతున్నారు. మరి ఈయనే మానవతావాది అయితే పూజారికి సాయ౦ చేసి తన మానవతావాదాన్ని నిరూపి౦చొచ్చుకదా! పైగా విత౦డవాద౦ ఒకటి... వయసు 72 కదా, చాదస్త౦ వచ్చి ఉ౦టు౦ది కాబోలు. కొన్ని రోజులు పత్రకల్లో పని చేసే సరికి, జర్నలిస్టుకాలనీలో ఇల్లు దొరికి౦ది, కొడుకేమో జ్యోతిష్యాన్ని నమ్మన౦టూనే, డబ్బులకోస౦ తన పత్రిక Washington Post లో జ్యొతిష్యానికి ఆధరణ ఉన్నదని డబ్బులకోస౦ ప్రచురిస్తాడు. ఇన్నయ్యేమో కొడుకు జ్యోతిష్యాన్ని ప్రచురి౦చగా వచ్చిన డబ్బులతో అమెరికా తిరిగి వస్తాడు.

పై విషయాల్లో నాకు ఆయన హేతుబద్దత కనిపి౦చడ౦లేదు. మరియు మానవతావాద౦ కూడా కనిపి౦చడ౦లేదు.
నేను ఈసారి ఆయన మానవతావాద౦ గురి౦చి కూడా వోటి౦గ్ కి వెళ్ళదలిచాను.
Here are the options:
Option 1: ఇన్నయ్య అసలు,సిసలైన మానవతా వాది.
Option 2: ఇన్నయ్య అసలైన మానవతావాది కాదు.
Option 3: నాకు ఏమీ తెలీదు.
Pls follow the below format:

My vote is for Option 2.
Option 1: 0
Option 2: 1
Option 3: 0

madhu said...

All,
It's quite clear from this post and previous posts as to who Innaiah is.

My vote is Option 2: ఇన్నయ్య అసలైన మానవతావాది కాదు.

Option 1: 0
Option 2: 2
Option 3: 0

Anonymous said...

మానవత్వం అనే పదానికి ఒక విసృతమైన అర్థం ఉంది. ఇన్నయ గారు ఆ పదాన్ని ట్రేడ్ మార్క్ లా ఉపయొగించు కుంట్టున్నాడు. ఈ పాత్రికేయుని ని బ్లాగుని వాళ్ళ అబ్బయి కూడా చదివేట్టటు లేడు. లేక పోతె ఒక్కకరు ఇన్నయ గారిని ఈ విధం గా నిలదీస్తుంటె కనీసం అంత పెద్ద పదవి లో ఉన్న కోడుకు మాట సహాయానికైనా రాలేక పోవడం ఇన్నయ గారి ప్రభావం వారి ఇంట్లొ కూడా లేదు.

My vote is Option 2: ఇన్నయ్య అసలైన మానవతావాది కాదు.

Prof. Kodali Srinivas said...

@సాంబశివుడు; టెస్ట్ బుక్ రాయటానికి ,పరిశోధనా గ్రంధం రాయటానికి తేడా మీకు తెలుసనుకుంటున్నాను. నేను వాస్తు శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశిలించి రాసిన "వాస్తులో ఏముంది? ,వాస్తులో వాస్తవాలు,వాస్తు విద్య ....వివిధ పత్రికలలో వచ్చిన వ్యాసాలు చదవండి. అప్పుడు మీ అభిప్రాయాలూ చెప్పితే బాగుంటుంది. వాస్తు అనేది ప్రాచీన నిర్మాణ శాస్త్రం, అది నేడు సివిల్ ఇంజనీరింగ్ విజ్ఞానానికి అవరోధంగా వస్తూ ,సమాజానికి గుది బండగా తయారైయింది.వాస్తు పేరుతొ ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకునే వారికి,మూఢ నమ్మకాలను ప్రచారం చేసేవారికి నా రచనలు రుచించవు. నా వరికి నేను సివిల్ ఇంజినీరింగ్ విజ్ఞానాన్ని సమాజానికి అందించాలన్న ఉద్దేశ్యంతోనే వాస్తును పరిశీలించి వాస్తవాలను వేలిబుచ్చుతున్నాను. దానిలో కుల కంపు మీకు కంపుకోడుతుంటే దాన్ని దూరంగా ఉంచండి.నాలుగు ముక్కలు వాస్తు గురించి తెలుసుకొని నాలుగు రాళ్ళు వెనకేసుకునే వారికి నా కృషి గురించి చెప్పినా ఏమి ప్రయోజనం?
మరిన్ని వివరాలకు ఇది చుడండి:
http://vaasthuvidya.blogspot.com

Prof. Kodali Srinivas said...

@విజయ మోహన్; సివిల్ ఇంజనీరింగ్ ఎంతో అబివృద్ధి చెందింది మరి నేటి ఇంజనీర్ల కడుతున్న కట్టడాలు పూర్తికాకుండానే ఎందుకు కూలిపోతున్నట్లో?
అవినీతి వల్ల కొన్ని కట్టడాలు, నిర్లక్షం వల్ల కొన్ని కట్టడాలు కులుతున్నాయి. అడపా దడపా సాంకేతిక లోపాలు కుడా తోడుకావచ్చు. అంత మాత్రాన ఈ నాటి సివిల్ ఇంజనీరింగ్ ను తప్పు పట్టటం సరైన దృక్పదం కాదు.
తాతల నాటి బావి కదా అని ఉప్పు నీరు త్రాగుతామని అనటం విజ్ఞత కాదు కదా !

Shyam said...

అయ్యలార!, దేవుడి పనితీరు ఒక కార్పొరేట్ చెయిర్మన్ పనితీరు లానే వుంటుంది. సంస్థకు సంబంధించిన సర్వాధికారాలు ఆయనవే. అవునా!. కాని సంస్థ్స ఆస్తులను కాపాడవలసిన బాధ్యత వుద్యోగులదే. కానిచో వారెందుకు?.అన్ని ఆయనే చూచుకునేటప్పుడు వీరిని మేపటం దేనికి?. అటులనే ఈ సమాజ బాధ్యత మనది. అన్ని దేవుడే చూచుకుంటె మనమేం చేస్తాం ? తిని తొంగోవాలి అంతేనా?.

Shyam said...

అయ్యలార!, దేవుడి పనితీరు ఒక కార్పొరేట్ చెయిర్మన్ పనితీరు లానే వుంటుంది. సంస్థకు సంబంధించిన సర్వాధికారాలు ఆయనవే. అవునా!. కాని సంస్థ్స ఆస్తులను కాపాడవలసిన బాధ్యత వుద్యోగులదే. కానిచో వారెందుకు?.అన్ని ఆయనే చూచుకునేటప్పుడు వీరిని మేపటం దేనికి?. అటులనే ఈ సమాజ బాధ్యత మనది. అన్ని దేవుడే చూచుకుంటె మనమేం చేస్తాం ? తిని తొంగోవాలి అంతేనా?.

Malakpet Rowdy said...

Prof. Sreenivas,

పరిశోధనాగ్రంధం అంటే దానిలో మీరు వ్రాసే ప్రతీ వాక్యానికీ శాస్త్రీయపరమైన ఆధారం ఉండాలి. దేవుడి ఆస్తుల విషయంలో నేనడిగిన చిన్న ప్రశ్నకే జవాబులేక నిశ్శబ్దంగా ఉన్నారు - మీరు వ్రాసిదానికి మీరే ఆధారాలు చూపలేని పరిస్థితి. ఇదేనా మీ పరిశోధన?

Malakpet Rowdy said...

అలా అని, చేసిన తప్పొప్పుకుంటారా అంటే అదీ లేదు. నిశ్శబ్దంగా ఉండి తప్పించుకుందామనే ప్రయత్నం తప్ప. తప్పొప్పుకోడానికైనా ధైర్యం ఉండాలి లెండి.

Malakpet Rowdy said...

http://chalapathiengg.ac.in/faculty/kodalisrinivas.html

ఈ ప్రోఫైల్ మీదేనా?

మంచు said...

ఫ్రొఫ్. కొడాలి శ్రీనివాస్ గారు ..
" మీ వరికి మీరు సివిల్ ఇంజినీరింగ్ విజ్ఞానాన్ని సమాజానికి అందించాలన్న ఉద్దేశ్యంతోనే వాస్తును పరిశీలించి వాస్తవాలను వేలిబుచ్చుతున్నారు." మంచి ప్రయత్నం .. అభినందనలు.
కానీ సివిల్ ఇంజినీరింగ్ విజ్ఞానానికి "వాస్తు లో కుల బీజాలు' పొస్ట్ కి ఎమయినా సంబందం వుందా ? వుంటే అదేమిటొ మాలాంటి అజ్ఞానులకి అర్ధం కావడం లేదు.
మీరు ఇచ్చిన లింక్ లొ రాసిన పొస్ట్ లు అన్ని చదివాను. దాన్లొ వున్న మాటర్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫ్ రాసినట్టులెదు. చాలా చీప్ గా వుంది. టెక్నికల్ ఎమీ టచ్ చెయ్యలెదు. ఎదొ కాలక్షేపానికి రాసినట్టు వుంది. మీ ప్రయత్నం అభినదనీయమె అయినా మీ అవుట్పుట్ చాలా నాసిరకం గా వుంది. అంత చెత్త నేను చదవడం ఎందుకు అంటారా.. మీరెదొ అంత గొప్పగా లింక్ ఇచ్చారు కదా ఎఒక్కపొస్ట్ లొ అయిన మెటర్ వుంటుంది అనుకున్నా..

ఇన్నయ్యలొ నాకు "హెతువాదం " ఎమి కనిపించలెదు. మానవతా వాదం అంతకన్న లేదు. ఇక్కడ రాసిన కామెంట్స్ ని బట్టి అవకాశవాదం మాత్రం బొలెడు కనిపిస్తుంది.
ఒపినిఒన్ పొల్ ఇలా మార్చండి.
ఇన్నయ్య
1) మానవతావాది
2) హేతువాది
3) అవకాశవాది
4) నాకు ఇంకా తెలీదు

Prof. Kodali Srinivas said...

మలక్పేట రౌడికి,మీరు చూసిన ప్రోఫెయిల్ నాదే ,కాని అసంపూర్తిగా ఉంది.లేటెస్ట్ ది త్వరలో దానిలో ఉంచగలను.
ఇక పొతే నేను వాస్తు పై రాసిన వాటికి సరైన ఆధారాలు ఉన్నాయి. దీనిపై చర్చకు నేను సిద్దం.పని వత్తిడి వల్ల నెట్ ద్వారా నాకు వీలుపడదు. దీనిపై మరల రాద్దాంతం వద్దు. నా పుస్తకాలు చదివిన తరువాతే చర్చ ఉంటుంది.ఇదే సమాధానం "మంచు పల్లకి " కూడా వర్తిసుంది.
మీరు మత సమస్తల సంపదలపై వేసిన ప్రశ్నకు - తిరుమల స్వామి వారి సంపద తెలపటానికే వారు ఎంత మల్లగుల్లాలు పడుతున్నారో గమనించే ఉన్నారు. అలాంటి ఎన్నో మత సమస్తల వివరాలు ఒక పట్టాన తేలే విషయం కాదు. లెక్క తెలియదంటే వారి వద్ద సంపదలు లేవు అనటం సరికాదుకదా ,కాస్త సహనం వహించాలి అంటే ఏవో కామెంట్స్ రాస్తే ఎలా? మీ ఆవేశం ,ఆవేదన ,ఆలోచన ఇలాంటి వాదనలలో వద్దు.విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస వేరు,దాని మార్గం వేరు. మేము అనేదానిలో మీకు నచ్చనివి ఉంటే వదిలివేయండి ,దానికి రకరకాల యాగీ చేయటం మీకు ,మాకు టైం వెస్ట్ . ఇంతటితో మీతో వాదానికి స్వస్తి.

చదువరి said...
This comment has been removed by the author.
చదువరి said...
This comment has been removed by the author.
చదువరి said...

Prof గారూ..

"మేము అనేదానిలో మీకు నచ్చనివి ఉంటే వదిలివేయండి ,దానికి రకరకాల యాగీ చేయటం మీకు ,మాకు టైం వెస్ట్ ." - అలాక్కుదరదు. ఎందుకొదిలెయ్యాలి? మీకు వాస్తు నచ్చదు, వదిలేసారా? మీకు దేవుడు లేదు, నమ్మేవాళ్ళని వదిలిపెట్టారా? పీడిచ్చుకు తింటున్నారా లేదా? కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నారా, లేదా? మిమ్మల్నెందుకు వదలాలి?

"ఇంతటితో మీతో వాదానికి స్వస్తి." - ఓహో.. హేతువాదులకు ఈ 'వీలుగా-లేదనుకున్నపుడు-తోకముడిచి-పారిపోయే' తెలివితేటలు కూడా ఉన్నాయన్నమాట!!! బావుంది.

అవునూ ఇంతకీ "మేము అనేదానిలో మీకు నచ్చనివి.. " అని అన్నారు గదా.. ఈ 'మేము' ఎవరండి? మీ హేతువాదులందరూనా? మీరు, ఇన్నయ్య గారూనా? లేక మీరొక్కరే.. -రాయల వియ్యా? ఎందుకడుగుతున్నానంటే, మిమ్మల్నెందుకు వదలాలి అనే ప్రశ్న ఎవరెవరికి చెందుతుందో తెలవాలిగదా!

Malakpet Rowdy said...

తిరుమల స్వామి వారి సంపద తెలపటానికే వారు ఎంత మల్లగుల్లాలు పడుతున్నారో గమనించే ఉన్నారు. అలాంటి ఎన్నో మత సమస్తల వివరాలు ఒక పట్టాన తేలే విషయం కాదు
___________________________________

Right. మరీ ఆధారాలు లేకుండా ఎలా పడితే అలా వ్రాసురా మీరే? ఆస్తుల వివరాలు తెలిసేదాకా కూడా ఆగకుండా. మిరేమి పిచ్చి పిచ్చి వ్రాతలు వ్రాసినా ఫరవాలేదు గానీ ఆధారాలు మాత్రం అడగకూడదు.

మరి మీకు మూఢనమ్మకాల వాళ్ళకి తేడా ఏముంది?


Chaduvari garu, you asked the right questions too!

మంచు said...

మీకున్న పరిమిత జ్ఞానం తొ, పరిమిత డెటా తొ మీ ఇస్టం వచ్చినట్టు ఎవరిమీద పడితె వాళ్ళమీద కామెంట్ చెసి ..ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి సమాదానం చెప్పలేక ..ఇంక సెలవ్ అంటారా ? నిజం గా "ఇంతటితో మీతో వాదానికి స్వస్తి" అనుకుంటె ఇలాంటి (below) పిచ్చి కామెంట్లు కట్టిపెట్టండి.

" దోపిడీ చేసే పూజారి వర్గానికి దేవుడంటే భక్తీ లేదు,భయమూ లేదు. ఏమంటారు? "

ఇకపొతె వాస్తు మీద నాకంటు కొన్ని అబిప్రాయాలు వున్నాయి. ఒక్కొ దిక్కుకు , దిశకు ఒక్కొ ఫీచర్ వుంది. అప్పటి పరిస్తితులకు అనుగుణం గా తయరుచెసిన గైడ్లైన్స్ (వాస్తు) ఇప్పుడు కొంత మంది దొపిడి కి వాడుకుంటున్నరు. మీరు ఆ దొపిడి గురించి ప్రజల్లొ అవగాహన కల్పించాలంటె , చెయ్యల్సినవి పైన ఉదాహరణ గా చూపించిన కామెంట్స్ కాదు.

Malakpet Rowdy said...

దానికి రకరకాల యాగీ చేయటం మీకు ,మాకు టైం వెస్ట్
__________________________________

టైం అంటారా, అడ్డమైన పనికిమాలిన రాతలు రాయడానికి ఉన్న టైం, రాసినవాటికి వివరణ ఇచ్చుకోవడంలో ఉండదేం?

ఆధారాల్లేకుండా కారుకూతలు కూశారు. అడ్డంగా దొరికిపోయారు. స్వస్తి అనక ఏం చేస్తారు లెండి :))

Malakpet Rowdy said...

హీహీ మంచుపల్లకి - ఒక కుహానా హేతువాదిగారు నోరుమూసుకునే ఉన్నారు - మరో కుహానా హేతువాది గారు ఇప్పుడే నోరు మూసేశారు. ప్రపంచంలో పాపం వీళ్ళకే సైన్స్ తెలుసు అన్నట్టు విర్రవీగినవాళ్ళని బేసిక్ ప్రశ్నలడిగితే పరిస్థితి ఇదీ :))

జయహొ said...

జీవని, గన్నయ్య గారి వ్యాఖ్యాలు చదివేది. వీరికి ఒక వర్గం మీద కోపం తో హిందూ సంస్కృతిని కంచా అయ్యలయ్య గారి లా వ్యతిరేకిస్తారు. సామాన్యంగా దానిని బయటకుచెపకుండా హెతువాదం ముసుగు లో వారి మీదకు అహెతుకంగా దాడి చెస్తారు. లేక పోతె యోగా గురించి కూడా ఎవరైనా ఇలా రాస్తారా. సైన్స్ బిలిఫ్ సిస్టం కాదా? త్రిపురనేని గోపిచంద్ గారి మీద ఎలాంటి వ్యాసం రాసారో ఒక సారి దీప్తి ధార లో చదవండి. ఆయన అరబిందో ని నమ్మడం తో వీరు వారిని తీవ్రమైన విమర్శలు ఇప్పుడు కూడా రాస్తున్నారు.
Gannaya Said

మీర౦తా పురోహిత వర్గాలు లేదా అగ్రవర్ణాల వారు కాబట్టే మీకు అ౦త రోషమొచ్చి౦ది. ఎ౦దుకులే అని మా అన్నయ్య ఇన్నయ్య ఊరుకు౦టు౦టే చాలా ఎక్కువ చేస్తున్నారు. ఈరోజు ను౦చి మా అన్నయ్య ఇన్నయ్యకు ఆయన తమ్మయ్య గన్నయ్య వున్నాడు. ఖబడ్దార్. ఈ సమాజ౦లో నూటికి తొ౦భై తొమ్మిది శాత౦ తప్పు త్రోవలో వెళ్తున్నారన్న బాధతో తను నమ్మే, నడిచే దారి మీకు చూపుతున్నారు. ఇ౦దులో తప్పేమి లేదు. మా అన్నయ్య ఇన్నయ్య నోరు తెరిచార౦టే మీ వర్గాలు ఇబ్బ౦దుల్లో పడతాయి. మమ్మలను ఎన్నో తరాలను౦చి అణగ తొక్కి మా భవిష్యత్తును కాలరాచిన చరిత్రలు చాలా వున్నాయి.