క్రీస్తు శవానికి కప్పిన లినిన్ వస్త్రంపై ముద్ర పడిందంటూ ప్రదర్సనకు పెట్టి వ్యపారం చేస్తున్నారు. పాతిపెట్టిన 14 శతబ్దాలకు బయట పడిందన్నారు.చివరకు చిత్రకారుడి అద్దకం అని తేలినా ప్రదర్సన కొనసాగించడం మూడ్డ నమ్మకానికి నిదర్సన. ఇప్పుడు ఇటలీలో త్యురిన్ లో ఒక చర్చ్ లో వుంచారు .
Shroud of Turin in St John church
christ blood!
ఫ్రపంచ వ్యాప్తంగా భక్తులను రక రకాలుగా క్రైస్తవ సంఘాలు, సంస్తలు ఒక క్రమ పధతిలో మోసాలు చెస్తున్నయి. గుడ్డి నమ్మకస్తులు యాత్రలు చేసి దక్షిణలు సమర్పించి, వస్తువులు కొనుక్కుని మోసపోతున్నారు .క్రైస్తు శిలువ వేసినప్పుడు కొట్టిన మేకులు, కారిన రక్తము (!) ,ముఖము తుడిచిన వస్త్రము,చివరకు శవంపై కప్పిన వస్త్రము ప్రదర్సనలో పెట్టారు .ఇవి ఎక్కువగా ఇటలి, ఫ్రాన్స్ ,జర్మని ,బెల్గియం ,స్పెయిన్ లొలోఅ చూపుతున్నారు.మధ్య శతాబ్దాలలో ఇవి మొదలు పెట్టారు. కార్బన్ పరీక్షలు,అన్ని సైంటిఫిచ్ పరీక్షలు ఇవి మోసాలని ఎలుగెత్తి చాటుతున్నా మహిమల ప్రదర్సన ఆగలేదు. రక్తం ఇప్పటికీ ఎర్రగా వుంచడము పరాకాస్ట. రక్తం త్వరలో వూదా గా మారి తరువాత నల్లగా అవుతుంది .అదికూదా విస్మరించి ఎప్పటికప్పుదు ఎర్రగా అట్టిపెట్టదం విశెషం. జో నికిల్ ప్రత్యెక పరిశొధన చేసి బయట ఫెట్టాదు. ఇటీవల ఆయన్ను కలిసి చర్చించాను .రెలిక్స్ ఆఫ్ క్రైస్త్ పుస్తకం చూడండి.
3 comments:
మతమే ఒక నాటకం. ఇక ఇవన్నీ తప్పవుగా!
నరిశెట్టి ఇన్నయ్య గారు, మంచి విషయాలు పాటకులకు అందించారు. దన్యవాదాలు.
సత్యసాయి బాబా, షిరిడీ సాయిబాబాల పేర్లతో హిందువులు నడుపుతున్న హుండీ వ్యాపారాలు గురించి కూడా వ్రాస్తే ఇంకా బాగుంటుంది.
Post a Comment