అన్నీ ముందే చెప్పామని జ్యొతిష్యులుప్రకటిస్తుంటారు .ఇప్పుదు ఇండియాలోఎన్నికల పలితాలు ముందే చెప్పి 25 లక్షల రూపాయలు గెలుచుకోమని కలకత్తా హేతువాద మిత్రులు బాంక్ లో డబ్బు పెట్టి చాలెంజ్ చేసారు .మేమూ వారితో కలసి జ్యోతిస్యులను తమ నిజాయితి నిరూపించుకోమని అడుగుతున్నాము
INR 25,00,000 challenge to all astrologers to forecast result of Parliament Election 2009
May 11th 2009
Science and Rationalists’ Association of India (Bharayatiya Bigyan o Yuktibadi Samiti) challenges all astrologers to forecast following results / information regarding Parliament Election 2009:--
How many seats will be acquired by Congress, BJP, TMC, CPI(M), BSP, RJD, Samajbadi Party, DMK, AIDMK?
How much differences in votes will remain to win/lose for Manmohan Singh, Sonia Gandhi, Lalkrishna Advani, Mamata Bandopadhyay, Laluprasad Yadav, Rambilas Paswan from their respective nearest opponents?
If any astrologer can forecast the correct result, Science and Rationalists’ Association of India will give him INR 25,00,000.00 (Twenty five lakhs Indian Rupees) (approx US$50,000.00) and shut down the Association.
Astrologers should forecast on 14th or 15th May 2009. They should send their forecast to Science and Rationalists’ Association of India by email (Email id of General Secretary: http://in.mc84.mail.yahoo.com/mc/compose?to=prabir_rationalist@hotmail.com , Email id of President: http://in.mc84.mail.yahoo.com/mc/compose?to=sumitra_humanist@hotmail.com ) and any of the following Press:
Anandabazar Patrika
Bartaman
Star Ananda
Kolkata TV
The Statesman
The Times of India
NDTV
Aajtak
BBC
PTI
UNI
AFP
AP
Astrologers have the habit of announcing after every election that, they had predicted the correct result. Science and Rationalists’ Association of India challenges in order to stop such false propaganda.
Prabir Ghosh,General Secretary,Science and Rationalists’ Association of India
Sumitra Padmanabhan,President,Science and Rationalists’ Association of India

12 comments:
I am also ready to challenge astrologers. చాలెంజ్ లో నేను ఓడిపోతే గెడ్డం పెంచి సన్నాసుల ఆశ్రమంలో చేరిపోతాను.
ఎన్నికల అన౦తర సర్వేలు అబద్దమైతే ఈ హేతువాదులు వార్తా చానళ్ళను మూసివేయాలని డిమా౦డ్ చేయగలరా?
వీరి అస౦బద్ద వాదనలకు హేతువేది. నిజమైన ఙ్ఞానులు అమ్ముడుపోరని తెలియని అమాయకులా వీరు? తమ ఉనికిని కాపాడుకోవటానికి ఇటువ౦టి అల్పమైన పోటీలను నిర్వహి౦చట౦ తోనే వీరి నిబద్దత బయటపడి౦ది. వీరిపై వీరికి నమ్మక౦ లేకే అస౦బద్దమైన ప్రశ్నలను స౦ధి౦చారు.
అసలు సిసలు జ్యోతిష్య ప౦డితులు ఈ ప్రశ్నలకైనా సమాధాన౦ చెప్పగలరేమో గాని, మన దేశ౦లో ప౦డితులకు, అదీ స్వదేశీ ప౦డితులకు, శాస్త్రాలకూ విలువెక్కడిది? శల్యుని వారసులైన మనకు ఎ౦తటి ప్రతిభా వ౦తులనైనా కి౦చపరచి మట్టికరిపి౦చట౦ ఉగ్గుపాలతో నేర్చిన విద్య. దానితో మన ప్రతిభను/ప౦డితులను మనమెప్పుడో భూస్తాపిత౦ చేసేశా౦.
ఇక ఇప్పటికి బజారు జ్యోతిష్యులతో ఈ శాస్త్ర౦ తప్పని నిరూపి౦చట౦ పెద్ద కష్టమే౦ కాదు.
స్టాటిస్టిక్స్ అపద్దమని చెప్పగలరా? ప్రతి శాస్త్ర౦లోనూ ఎన్నో వివరణలూ, సిద్దా౦తాలూ, సూత్రీకరణలూ వాటికి విరుద్దాలూ, మినహాయి౦పులూ వు౦టాయి. అన్ని౦టినీ సమయానుకూల౦గా పరిపక్వతతో అన్వయిస్తూ విశ్లేషి౦చినపుడే స౦పూర్ణ ఫలితాలు సాధ్య౦. దీనికి తపఃస౦కల్ప౦తో కూడిన సాధన అవసర౦. సమాజ మద్దతూ, ప్రభుత్వ తోడ్పాటూ ఉ౦టేనే ఇటువ౦టి విద్యలు అభివృద్ది చె౦ది సమకాలీన విషయాలకు పొ౦తన కుదురుతు౦ది. ప్రస్తుత కాలగమన౦లో మన దేశ౦లో మనసా౦ప్రదాయిక విలువలకూ, విద్యలకూ, విధానాలకూ లభిస్తున్నమద్దతు, మద్దతిచ్చే వారికి జరుగుతున్న సత్కారాలను గమనిస్తే, ఇటువ౦టి హేతువాదులు మరెన్నో దురాగతాలకు నా౦ది పలుకుతారు.
ఒకానొక స౦దర్బ౦లో జరిగిన వాదన ఇది.
" ఏ విషయంలోనైనా సత్యాన్ని దర్శించాలంటే ‘విశ్వాసం ’, ‘ఋజువు ’, ‘హేతువు ’ అనే మూడు కోణాల్లో పరిశీలించాలి. కానీ మీరు ‘హేతువు ’ అనే ఒకే ఒక్క కోణం మీదే ఆధారపడుతున్నారు. ఇలా అయితే మీరు వాదమేమో గానీ ‘వాదన ’ మాత్రం బాగా చేస్తారు." --> అఖరాలా నిజం. ఉత్త హేతువాదులంతా మూర్ఖ శిఖామణులు.
భౌతికత ఆధారంగా వేసే అంచనాలకి, అభౌతికత ఆధారంగా వేసే అంచనాలతో పోలిక పెట్టడం ఏమిటి? జ్యోతిష్యంలో భౌతిక వాస్తవికత లేదు. జ్యోతిష్యులు చెప్పే ఫలితాలు తప్పు కావడంలో విచిత్రం ఏమీ ఉండదు. టి.వి. చానెల్ సర్వీ తప్పైతే అది సర్వేలో లోపం అవుతుంది కానీ భౌతిక వాస్తవికతలో లోపం అవ్వదు. జ్యోతిష్యానికి భౌతిక వాస్తవిక పునాదులు (materialistic realistic foundations) ఉన్నాయని ఎవడూ నిరూపించలేడు. ఈ చాలెంజ్ లో నేను ఓడిపోతే సన్నాసుల ఆశ్రమంలో చేరిపోతాను. నేనేమీ జోక్ చెయ్యడం లేదు. ఎవిడెన్సెస్ ఉన్నవాళ్ళు నా ఆడ్రెస్ కి మెయిల్ చెయ్యొచ్చు. praveen@pkmct.net
ఉనికిలో లేని గ్రహాలైన రాహుకేతువులు గురించి ఒక్క జ్యోతిష్కుడు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాడు. అసలు జ్యోతిష్యులు, బజారు జ్యోతిష్యులు అనే తేడాలు ఏమిటి? నాస్తికులతో చాలెంజ్ చేస్తే జ్యోతిష్యులకే వైరాగుల ఆశ్రమం గతి పడుతుంది.
- E= mc**2 + k. తెలుసా మీకు. అ౦దులోని K లా౦టిదే ఈ రాహువు, కేతువు. మన(వారి) అ౦చనాలక౦దని అనేక గ్రహాలే కాకు౦డా మరిన్ని అటువ౦టి భౌతిక/అభౌతిక మూలకాల ప్రభావాన్ని రాహువు, కేతువులుగా స౦గ్రహి౦చారు. ఆ కాల౦ లోనే మన వారు అ౦తటి ప్రావీణ్యాన్ని ప్రదర్శి౦చారు. సామాన్య మానవుల సౌలబ్య౦ కోస౦ వాటిని గ్రహాలుగా, పాములుగా చిత్రీకరిస్తే వాటిని పట్టుకుని ఆ శాస్త్రమే తప్పనట౦ భావ్య౦గా లేదు.
ప్రస్తుత రూప౦లోని జ్యోతిష్య శాస్త్రం బతుకు తెరువుకోస౦ రూపా౦తర౦ చె౦దినా, అ౦దులోని శాస్త్రీయతను గుర్తి౦చ౦డి. బతుకు తెరువు కోస౦ మిడిమిడి ఙ్ఞాన౦తో జ్యోతిష్య౦ చెప్పే వాళ్ళనే బజారు జ్యోతిష్యులన్నానే తప్ప మరో ఉద్దేశ్య౦ లేదు.
ప్రవీణ్ గారూ, చాలెంజ్ లో నేను ఓడిపోతే గెడ్డం పెంచి సన్నాసుల ఆశ్రమంలో చేరిపోతాను అనట౦ బాలేదు. అది బలహీనులు మాట్లాడవలసిన మాట. బలవ౦తులు మాత్రమే సన్నాసులుగా (బజారు సన్నాసులు కాదు) ఉ౦డగలరు.
Astrology is a science. It is pertaining to planets & stars. Every plant rays felt on human with reflection of sun. The body will receiving the rays and act beyond that. Every person will born in specified time. Based on the time every planet will act. Date of birth and time is most important for horo. The analysis depending up on the experience. If any analysis comes wrong the way of analysis entirely wrong but not fault of astrology.
Regards,
M.S.SRINIVAS
బలహీనత నాలో లేదు. చాలెంజ్ లో ఓడిపోతే వైరాగ్యం స్వీకరించడానికి నేను సిద్ధమే. ఈ విషయంలో మాట తప్పడం జరగదు.
please restrain while commenting. There is no proof that anything falls on inviduals from planets.Hence astrology cannot say that something is coming from planets to individuals.
Science is self corrective. Astrology is not. It is based on belief.
While bringing theory of relativity and Einstein also one should be careful because no such correlation is establiished in astrology.
Just as caste system and untouchbility are thriving since ages, so also astrology is sustaining based on the beliefs.
the tall claims of astrologers that they have predicted election results is a false claim. They made such pretensions in the past. Hence this challenge. So far they never withstood the challenge.
Since 10 years James Randi challenge is on record and valid even now with 1 million dollor prize.www.randi.org
సహజం గానే ఆ ఛాలెంజ్ ని ఎవ్వరు స్వీకరించి వుండరు.
డబ్బుకు అమ్ముడు పోవడం ఇష్టం లేక పోతే డబ్బు తీసుకోకుండా చేసి తమ 'విజ్ఞానాన్ని' నిరుపించుకోవచ్చు.
వైరాగ్యాన్ని, ఙ్ఞానాన్ని మీరు సరిగ్గా అర్థ౦ చేసుకోలేదు. వీరు తమని నిరూపి౦చుకోవలసిన అవసర౦ లేదు. తమ పరిధిలోని సమస్యలను పూరిస్తు౦టారు.
ఉదాహరణకు ప్రవీణ్ చాలె౦జ్ ను తీసుకుని ఆయను వైరాగ్య౦లోకి ది౦పవలసిన అవసర౦ ఎవరికీ లేదు. దానివల్ల వైరాగ్యులకు ప్రయోజన౦ కాని అప్రయోజన౦ కాని లేదు. వైరాగ్య౦లోకి ఒకరు ది౦పలేరు. అది తనలో జరిగే స౦ఘర్షణలకు తనుగా అనుభవి౦చిన సమాదాన ఫలిత౦. పరమాత్మయినా వైరాగ్యాన్ని అనుభవి౦చాలే కాని అవగత౦ చేయలేనిది.
ప్రతిపాదనలు చేసేవారు రుజువు పరచాలి.విపరీత ప్రతిపాదనలు చేసేవారిపై మరింత బాధ్యత వుంటుంది.తాంబూలాలు ఇచాం తన్నుక చావండి అని దులిపేసుకపోవడం బాధ్యతారహితం. సైన్స్ లో ప్రతిపాదనలు చేసినవారు రుజువు అయిన తరువాతనే లో కానికి వెళ్ళదిస్తారు .
జ్యోతిస్యులపై అలాంటి బాధ్యత వున్నా వారు తప్పించుకుని పోతున్నారు .
ఒక పంతులు నాతో వితండవాదం చేశాడు. ఓటమి ఒప్పుకుంటున్నట్టు నటించి అతని నోరు ముయ్యించాను. కొన్ని రోజుల క్రితం జన విజ్ఞాన వేదిక సభ్యుడు బ్రహ్మారెడ్డి గారు వ్రాసిన పుస్తకం చదువుతోంటే పంతులు గారు ఒకరు నన్ను చూసి తిట్టారు. ఈ పుస్తకంలో వ్రాసిన దాంట్లో తప్పేముంది, ఆడ-మగ కలిస్తేనే పిల్లలు పుడతారు, పిల్లల్ని దేవుడు పుట్టించడు, ఎంత నమ్మాకాలు లేనివాళ్ళు కలిసినా పిల్లలు పుడతారు అని చెప్పాను. ఆ పంతులు గారు నా మీదకి ఒక చాలెంజ్ విసిరారు. నేను నీ దగ్గరకి ఒక అమ్మాయిని తీసుకొస్తాను. దేవుడి కరుణతో పని లేకుండా ఆమెతో కలిసి పిల్లల్ని పుట్టించు చూద్దాం అన్నాడు. అలా చేస్తే ఆమె కుటుంబ సభ్యులు నన్ను పట్టుకుని తంతారు లేదా ఆమెని మోసం చేసి కడుపు చేశానని పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు అన్నాను. నీకేమీ కాకుండా నేను చూస్తాను అంటూ ఆ పంతులు గారు నాతో వాదించారు. ఇలాంటి రిస్కీ పనులు చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగడం ఎందుకని సైలెంట్ అయిపోయాను.
Post a Comment