ప్రపంచం అంతమౌతుందని తేదీలు కూడా ప్రకటించి విఫలం అయ్యారు.సుప్రసిద్ద రచయిత చలం 1962 లో లోకం అంతమౌతుందని అందరిని అరుణాచలం రమ్మని వుత్తరాలు రాశాడు.1999 లో ప్రపంచం అంతమౌతుందని ఫ్రెంచ్ జ్యొతిశ్యుదు నాస్త్రడామస్ తన 10-72 పద్యంలో రాశాదు.ఇక మత సంఘాలు ,జెహొవా విట్ నెస్ వారు 1975 లో ఆఖర్ అన్నారు. ఇలాంటివి చెప్పేవారు కొద్దిమంది వుండగా నమ్మి భయపెడేవారు, పురొహితులు చెప్పినట్లు సమర్పించుకునేవారూ చాలామంది వుంటున్నారు. చట్ట ప్రకారం చీటింగ్ కేస్ పెట్టి శిక్సిస్తే కొంత నయం .
ప్రపంచం 1982 లో అంతమౌతుందని అమెరికలో పాట్ రాబర్త్ సన్ క్రైస్తవ ప్రచారకుడుగా భయపెట్టాడు. ఒక సారి బాగ శిక్షిస్తే మిగిలినవారికి భయం వుంటుంది. మతాన్ని అడ్డం పెట్టుకొని ఇస్తం వచినట్లు అవాకులు చవాకులు కూస్తున్నారు .
2 comments:
కలియుగాంతే 1999 అనే పుస్తకం మీ దృష్టికి వచ్చినట్టు లేదు. :)
ఎక్కిరాల వేదవ్యాస్ వ్రాసినదా?
Post a Comment