రుద్రాక్ష జాబాలోపనిషద్ ప్రకారం
బ్రాహ్మణులు తెల్లనివి,
శూద్రులు నల్లనివి
కొమట్లు ఆకు పచ్చనివి
రాజులు(క్షత్రియులు) ఎర్రనివి
రుద్రాక్షలు ధరిస్తె మంచిదట.
ఇవిగాక రుద్రాక్షలు ధరిస్తే యవ్వనం , ఆర్యోగ్యం గురించి కధలు వున్నాయి.
ఇవన్నీ శిక్షార్హం అవునా కాదా?
నరిశెట్టి ఇన్నయ్య గారి వివిధ పత్రికలు,పాత్రికేయులతో అనుభవాలు.
3 comments:
మరి వర్ణాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి పుట్టిన పిల్లలు ఏ రంగు రుద్రాక్షలు ధరించాలి?
That is a good question to Rudraksha cheaters
ఈ ప్రశ్న లాజికల్ గానే ఉంది కానీ ఈ ప్రశ్న అడిగినా మనదే వితండవాదం అంటారు జ్యోతిష్యులు.
Post a Comment