Thursday, July 30, 2009

బలవంతపు దైవ నమ్మిక



Forced into Faith -Innaiah Narisetti

Published in 2009 by Prometheus books, New York 126 Pages

Available at amazon.com

యుక్త వయసు తీరేదాకా పిల్లలకు వోటు హక్కు లేదు. ఒక వయస్సు వచ్చేదాకా వివాహానికి, అప్పు తీసుకోవటానికి పిల్లలు అనర్హులు. ఆలొచన, జీవన విధానాన్ని గతి తిప్పే మతం గురించిన ఆలోచనలు పిల్లలకు మనము ఏ వయస్సులో చెప్పాలి?

దేవుని అస్తిత్వం విషయంలో ఆస్తికులు నాస్తికులు ఎక్కడ విభేదిస్తున్నారు?

అబ్దుల్ కలాం పదవిలో ఉన్న సమయంలో సత్య శాయిబాబా కాళ్లకు మొక్కటం - భారతదేశ ప్రధమ పౌరుడు ఇలా చేయటం సరైనదేనా?

హేతువాది తప్పనిసరిగా నాస్తికుడు కావాలా?

ఇన్నయ్య గారి తో మనోజ్ మిట్టా ముఖాముఖి Times of India లో చూడండి.

http://timesofindia.indiatimes.com/Parents-impose-their-belief-system-on-children/articleshow/4831175.cms

10 comments:

Praveen Mandangi said...

>>>>>
యుక్త వయసు తీరేదాకా పిల్లలకు వోటు హక్కు లేదు. ఒక వయస్సు వచ్చేదాకా వివాహానికి, అప్పు తీసుకోవటానికి పిల్లలు అనర్హులు. ఆలొచన, జీవన విధానాన్ని గతి తిప్పే మతం గురించిన ఆలోచనలు పిల్లలకు మనము ఏ వయస్సులో చెప్పాలి?
>>>>>
ఒక పద్నాలుగేళ్ళ గిరిజన బాలుడు మతం మార్చుకోలేదని క్రైస్తవులు అతన్ని చితగ్గొట్టారు.

venkataramana said...
This comment has been removed by the author.
venkataramana said...

Option1: 0
Option2: 9
Option3: 0
Total Viewers: 15

Option1: Innaiah is a True Hetuvadi
Option2: Innaiah is a Suedo Hetuvadi
Option3: None

Note: Viewers are ready to change their opnion based on ur reason. But ur not giving any reason.

Praveen Mandangi said...

మీ మత భక్తులు వాడిన బూతు బాషని కూడా బయట పెట్టగలను: http://netizen.pkmct.net/2009/07/in-name-of-god.html

Anonymous said...

వెంకట రమణ గారు,
ఎంత మంది ఇన్నయ గారిని సమాధానం అడిగిన చెప్పటం లేదు. మనకి ఇప్పుడు ఇన్నయా గారే స్పూర్తి. వారు అరబిందో భక్తుడైన మధుసూధన రెడ్డి గారి తో ఎన్ని సంవత్సరాలు ఎలా పోరాడారో ఒకసారి ఈ బ్లాగు లో మీరు చదవండి. ఇక వారి చూపిన మార్గమే మీదీను. ఇక ముందు నుంచి మీరు ఇన్నయ గారు రాసే ప్రతి టపాకి మీ ప్రశ్నలు జత చేస్తె వారు ఎప్పుడొ ఒకసారి చదివి, మనసు మార్చుకొని మనకు సమాధానం ఇస్తారని ఆశిద్దాము.

మంచు said...

Srikar gaaru

Can you share the link to that blog you mentioned above.

Anonymous said...

@Manchu pallaki,

http://en.wikipedia.org/wiki/Innaiah_Narisetti

Ph.D. thesis
Narisetti submitted his Ph.D. thesis in 1969, entitled The Philosophical Consequences of Modern Science with Special Reference to Determinism. His dissertation director, V. Madhusudan Reddi, devoted to Sri Aurobindo, a poet, mystic, and jogi; while he approved the thesis he refused to allow Narisetti to graduate. was His degree was awarded only in 1982, after having gone through three examining boards, and after the High Court ordered the university to follow rules and decide the case.


http://naprapamcham.blogspot.com/2009/04/blog-post_12.html

venkataramana said...

@శ్రీకర్,
"వెంకట రమణ గారు,
ఎంత మంది ఇన్నయ గారిని సమాధానం అడిగిన చెప్పటం లేదు."

సమాధాన౦ చెప్పన౦త వరకు ఇన్నయ్యగారు నిజమైన హేతువాది కాదు అని వోట్లు చెబుతున్నాయి. అది ఇన్నయ్య గారి కళ్ళకు కూడా కనబడుతు౦ది.
సమాధానాలు ఎ౦దుకు చెప్పడ౦ లేదు అని కూడా అడిగాము. దానికి కూడా నోరు మెదపడ౦లేదు అ౦టే మరి ఆయన "హేతువాది" అన్న ముద్రకోసమే ఇ౦తగా తాపత్రయ పడుతున్నారు, కానీ నిజమైన హేతువాది కాదు అని ఆయన మనసుకు తెలుసు. ఆ రహస్య౦ చెబితే ఇన్ని స౦వత్సరాల ఇమేజ్ గ౦గలో ఒక్కసారిగా పోతు౦ది, అది అతను జీర్ణి౦చుకోలేడనుకు౦టా.
ఎ౦తైనా నిజ౦ నిప్పులా౦టిది, మరియు నిష్ఠూర౦గా ఉ౦టు౦ది కదా!
నిజ౦ చెప్పడనికైనా, ఒప్పుకోవడానికైనా, హేతువు దొరకని మనోధైర్య౦ కావాలి. అది గౌరవనీయులైన ఇన్నయ్య గారికి లేదనుకు౦టా!
పాప౦ ఆయనకు పుట్టుకతో వచ్చిన ధైర్య౦ చాలక పె౦చుకు౦దామనుకు౦టే అదేమో ఎక్కడ వెతికినా కనబడదాయే! ధైర్య౦ మీరు గనక ఆయన కళ్ళకు చూపి౦చ౦డి, వె౦టనే మనమడిగిన ప్రశ్నలకు సమాధానాలు అవ్వడానికి ప్రయత్నిస్తాడు, లేదా ఎ౦దుకు చెప్పడ౦ లేదో వివరిస్తాడు.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

@ venkaTa ramaNa,
*నిజమైన హేతువాది కాదు అని ఆయన మనసుకు తెలుసు. ఆ రహస్య౦ చెబితే ఇన్ని స౦వత్సరాల ఇమేజ్ గ౦గలో ఒక్కసారిగా పోతు౦ది.*
అది కూడా ఇన్నయ గారు ఓరింటల్ కారల్ మార్క్స్ అని కమ్యునిస్ట్ పార్టి లో పేరు తెచుకున్న యం.యన్. రాయ్ గారి అడుగుజాడలలో నడిచే వ్యక్తి అయి ఉండి. అదే యం.యన్. రాయ్ గారు అంత ఎత్తుకు ఎదిగి ఒక్క సారి గా కమ్యునిస్ట్ అధికార పదవులనింటిని వదిలేశారు. కాని ఇన్నయ గారు కనీసం సమాధానం మీకు చెప్పను అని కూడా చెప్పటం లేదు. ఆహా! విధి ఎంత విచిత్రమైనది. ఇన్ని రోజుల ఇన్నయ గారి కాంట్రిబ్యుషన్ (హేతువాదానికి) దగ్గర గా ఉండి చూసిన మిత్రులు కూడా వారికి మద్దతుగా రాక పోవడం కలికాలం కాక మరేమిటి? ఇదే సమయం లో వారికి ఆనందం కలిగించే విషయ మైన ఇండియన్‌ రాడికల్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడటం విధి/లక్/జాతకాల మీద నమ్మకం కలిగించే విధము గా ఉన్నాది.

ఇన్నయ గారు,

జాతిపిత గాంధీ గారి మీద మీరు రాసిన వ్యాసం నాకు గుర్తుకు వస్తున్నాది.

“కాంగ్రెస్, గాంధీజీ అంటరాని వారికేం చేశా”రని ప్రశ్నిస్తూ అంబేద్కర్ పుస్తకం రాసి, గాంధీ బ్రతికుండగానే ప్రచురించారు. ఆ ప్రశ్నలకు నాటికీ, నేటికీ సమాధానం రాలేదు. బహుశా రాదుకూడా. గాంధీజీ సమాధానం చెప్పకపోవడానికి వ్యూహం, ఎత్తుగడ కారణాలైతే, కాంగ్రెసు వారు జవాబివ్వకపోడానికి ఆశక్తత కారణం."
మరీ వెంకటరమణ అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానమివక పోవటం లో ఎమైనా వ్యూహం, ఎత్తుగడ, అశక్తతలు ఉన్నాయా? దయ ఉంచి సమాధానం చెప్పగలరు.
http://naprapamcham.blogspot.com/2008/05/blog-post_29.html