Review of Innaiah Narisetti’s Forced into Faith.
How Religion Abuses Children’s Rights?
Prometheus Books, Amherst, NY, 2009, 126 pgs.
‘Children should be brought up without allowing religion to influence them. […] Children should not inherit religion. […] Superstitions should not be taught under any circumstances.’ These quotes summarize the essence of Innaiah Narisetti’s appeal to free children from the bondage of religion imposed by parents and the social community. Imposing religion upon children is child abuse. In his succinct book Narisetti cuts to the heart of a much-neglected problem: the education and upbringing of children. For liberals this is considered mostly to be a private matter and therefore not a topic for moral concern. But this is a grave mistake. Liberalism (and humanism) should take the individual as its core value. No individual has the right to limit the freedom of other individuals. Children are not the property of their parents. Parents have no right to force their children into their faith. Education, and upbringing, should be free from religion. Education can be secular by facilitating compulsory public education (political secularism); upbringing should be secular as well, but the state is limited to enforce this (moral secularism). There should be a widespread consensus that it is immoral to speak of religious children, just as it is immoral to speak of a child as belonging to a political party of ideology. Narisetti highlights evils done in name of religion by examples taken from Christianity, Islam, Judaism, Hinduism and Buddhism. The documentary Jesus Camp also comes to my mind. This documentary is about a summer camp in the US that brainwashes children by instilling a frightful fear of god and Satan using obnoxious propaganda methods. Narisetti’s moral beacon is the Charter of Rights of Children (1989), which is added in total to the text. On paper the rights of children seem to be well protected, but alas, as with so many things, there is a seemingly unbridgeable gap between promises and reality. What is needed is a cultural gestalt switch about children: children are not property, but individuals who have rights, like the right to good (science based) education that includes education about human rights and the equality of women and men, heterosexuals and homosexuals. Religion is a big obstacle for securing the rights of children worldwide. Laws that protect religion, like the First Amendment in the US (especially the Free Exercise Clause: ‘Congress shall make no law respecting an establishment of religion, or prohibiting the free exercise thereof’), are used as an escape for those who violate human and children’s rights claiming that it is their religion. Religion should not be a hide out for injustices and evil. Narisetti doesn’t say it out loud, but it seems that religion should have the status of a personal opinion and a hobby, and not a privileged status that can be used to subject women and children. We all should be much more careful to protect the rights of children and not be put off by the smokescreen of religion. Narisetti remarks drily: ‘We cannot expect religions to condemn themselves. It is like handling our house keys to a thief with a request to stand guard.’ To remain silent about the injustices done to children in the name of religion is immoral.
Floris van den Berg is a philosopher and Co-Executive Director of Center for Inquiry Low Countries. florisvandenberg@dds.nl.
Friday, July 31, 2009
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
Here r the results of voting on Innaiah's Credibility....
Option1: 0
Option2: 9
Option3: 0
Total Viewers: 15
Option1: Innaiah is a True Hetuvadi
Option2: Innaiah is a Suedo Hetuvadi
Option3: None
Note: Viewers are ready to change their opnion based on ur reason. But ur not giving any reason.
ఎ౦తైనా నిజ౦ నిప్పులా౦టిది, మరియు నిష్ఠూర౦గా ఉ౦టు౦ది కదా!
నిజ౦ చెప్పడనికైనా, ఒప్పుకోవడానికైనా, హేతువు దొరకని మనోధైర్య౦ కావాలి. అది గౌరవనీయులైన ఇన్నయ్య గారికి లేదనుకు౦టా!
పాప౦ ఆయనకు పుట్టుకతో వచ్చిన ధైర్య౦ చాలక పె౦చుకు౦దామనుకు౦టే అదేమో ఎక్కడ వెతికినా కనబడదాయే! ధైర్య౦ మీరు గనక ఆయన కళ్ళకు చూపి౦చ౦డి, వె౦టనే మనమడిగిన ప్రశ్నలకు సమాధానాలు అవ్వడానికి ప్రయత్నిస్తాడు, లేదా ఎ౦దుకు చెప్పడ౦ లేదో వివరిస్తాడు.
Here I am repeating the Questions for u..
1) "ఇటీవల నేను అమెరికా పర్యటించినప్పుడు"
ఎవరి డబ్బుతో పర్యటి౦చారు? జ్యోతిష్య ఫలాలు మీ రాజు పేపర్లో ప్రకటి౦చడ౦ వల్ల వచ్చిన డబ్బు కాదా?
2) మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా?
జవాబు ఎ౦దుకు ఇవ్వడ౦ లేదు?
అ౦టే మీరు పేజ్3 జనాలు ఒకటేనా? నీతులు చెబుతారు. వాటిని గురి౦చి బుర్ర పెట్టి మేమే గొప్ప అన్నాట్టు చర్చిస్తారు. కానీ జనాలకు ఉపయోగపడే పనులు వళ్ళొ౦చి చేయమ౦టే మాత్ర౦ నోరు మెదపరు.
3) మీ అబ్బాయి క౦టే, మీరు విమర్శి౦చే మత పెద్దలు, జ్యోతిష్యులు నిబద్దతగలవారు. వారు నమ్మేదే జనాలకు చెబుతున్నరు. డబ్బు కోసమే అలా చేసారనుకున్నా కూడా, వాళ్ళకు నమ్మక౦ లేని దాని గురి౦చి ప్రచార౦ చేయడ౦లేదు.
4) Can you please publish some articles on how educated persons are cheating uneducated in the name of science?
and we know that u were a jounalist, u know the inside information about governance.
5) Why dont you publish some articles on how newspapers try to misguide people. And how they try to propagate a biased opinion for their grwoth or some others' fall.
6)I come to know that ur chairman of CFII(Center for Inquiry in Idia).
The following is written aboutt CFII in the site:
"The Center for Inquiry in India offers an opportunity to put your principles into practice by joining other rationalists to work for positive change in society."
How can u offer an opportunity to others without practicing?
*నిజమైన హేతువాది కాదు అని ఆయన మనసుకు తెలుసు. ఆ రహస్య౦ చెబితే ఇన్ని స౦వత్సరాల ఇమేజ్ గ౦గలో ఒక్కసారిగా పోతు౦ది.*
అది కూడా ఇన్నయ గారు ఓరింటల్ కారల్ మార్క్స్ అని కమ్యునిస్ట్ పార్టి లో పేరు తెచుకున్న యం.యన్. రాయ్ గారి అడుగుజాడలలో నడిచే వ్యక్తి అయి ఉండి. అదే యం.యన్. రాయ్ గారు అంత ఎత్తుకు ఎదిగి ఒక్క సారి గా కమ్యునిస్ట్ అధికార పదవులనింటిని వదిలేశారు. కాని ఇన్నయ గారు కనీసం సమాధానం మీకు చెప్పను అని కూడా చెప్పటం లేదు. ఆహా! విధి ఎంత విచిత్రమైనది. ఇన్ని రోజుల ఇన్నయ గారి కాంట్రిబ్యుషన్ (హేతువాదానికి) దగ్గర గా ఉండి చూసిన మిత్రులు కూడా వారికి మద్దతుగా రాక పోవడం కలికాలం కాక మరేమిటి? ఇదే సమయం లో వారికి ఆనందం కలిగించే విషయ మైన ఇండియన్ రాడికల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడటం విధి/లక్/జాతకాల మీద నమ్మకం కలిగించే విధము గా ఉన్నాది.
ఇన్నయ గారు,
జాతిపిత గాంధీ గారి మీద మీరు రాసిన వ్యాసం నాకు గుర్తుకు వస్తున్నాది.
“కాంగ్రెస్, గాంధీజీ అంటరాని వారికేం చేశా”రని ప్రశ్నిస్తూ అంబేద్కర్ పుస్తకం రాసి, గాంధీ బ్రతికుండగానే ప్రచురించారు. ఆ ప్రశ్నలకు నాటికీ, నేటికీ సమాధానం రాలేదు. బహుశా రాదుకూడా. గాంధీజీ సమాధానం చెప్పకపోవడానికి వ్యూహం, ఎత్తుగడ కారణాలైతే, కాంగ్రెసు వారు జవాబివ్వకపోడానికి ఆశక్తత కారణం."
మరీ వెంకటరమణ అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానమివక పోవటం లో ఎమైనా వ్యూహం, ఎత్తుగడ, అశక్తతలు ఉన్నాయా? దయ ఉంచి సమాధానం చెప్పగలరు.
http://naprapamcham.blogspot.com/2008/05/blog-post_29.html
హేతువాదుల గురించి ... మేము సమాజ హితాన్ని కోరేవారమే కాని హాని చేసేవాళ్ళం కాదు. ప్రజల అజ్ఞాన్ని ఆసరాగా చేసుకొని మతాల పేరుతొ,కులాల పేరుతొ లబ్ది పొందాలని చూసే వారికి మాత్రమే శత్రువులం. దొంగ స్వాములు నుండి,దేవుడమ్మల నుండి, మాయలు,మంత్రాలు పేరుతొ జరిగే మోసాలనుండి,చేతబడి,చిల్లంగి,భూత వైద్యం, తాయత్తులు, నాటు మందులు వంటి అ శాస్రియమైన వాటి నుండి ప్రజలను జాగృతం చేసే వ్యక్తులం. మా వల్ల నిజానికి అమాయక అస్తికులే దోపిడీకి గురికాకుండా ప్రయోజనం పొందుతున్నరన్నది వాస్తవం. ఎవరైతే మా వల్ల నష్ట పోతున్నారో వారే మమ్మలను విమర్శిస్తున్నారు. అలాంటి వారికి మా నీతి నిజాయితీల గురించి చెప్పవలిసిన పనిలేదు. విషయాన్ని ప్రక్క దోవకు నెట్టే ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం కుడా దండుగే.
ఒక అబద్దాన్ని పది సార్లు చెపితే అది నిజమవుతుంది అని హిట్లర్ అన్నాడు. వెంకటరమణ గారు కూడా చెప్పిన విషయం ప్రతి టాపిక్ లోనూ చెప్పడానికి కారణం ఇదే.
హేతువాదులారా,
మేము మిమ్మల్ని ప్రశ్ని౦చిన౦తమాత్రాన "ఎవరైతే మా వల్ల నష్ట పోతున్నారో వారే మమ్మలను విమర్శిస్తున్నారు." అని అ౦టున్నారు.
మరి మేమయితే మూఢనమ్మకాలను విశ్వసి౦చ౦, మేము మీ నిబద్దత గురి౦చి ప్రశ్ని౦చామే కానీ మాకు మీ వల్ల వచ్చిన నష్ఠ౦ ఏమీలేదు. అలా అని లాభ౦కూడా లేదు. ఎ౦దుక౦టే,మేము సమాజ హితాన్ని కోరేవారమే కాని హాని చేసేవాళ్ళం కాదు.
మేము మిమ్మల్ని ప్రశ్ని౦చిన౦త మాత్రాన మీకు వ్యతిరేక౦ అని అనుకోవడ౦ మీ తప్పు మాత్రమే.
కొడాలి గారు,
మాము అడిగిన ప్రశ్నలు ఇన్నయ్యగారిని, వారి నిబద్దత గురి౦చి మాత్రమే. వాటికి జవాబులు ఇన్నయ్యగారి దగ్గర మాత్రమే ఉ౦టాయి.
ప్రశ్నలని జనరలైజ్ చేయడ౦ సరికాదు.
ఇన్నయ్య గారికి నిబద్దత , మనోధైర్య౦ ఉ౦టే, మేమడిగిన ప్రశ్నలకు అతనే స్ప౦ది౦చేవారు.
కొడాలి గారు,
*ఎవరైతే మా వల్ల నష్ట పోతున్నారో వారే మమ్మలను విమర్శిస్తున్నారు. అలాంటి వారికి మా నీతి నిజాయితీల గురించి చెప్పవలిసిన పనిలేదు. *
దీనినే ఎస్కెపిజం అంటారు. మీవల్ల నాకు కలిగె నష్టం ఒక్కటి కూడా లేదు. ఇన్నయ గారు హెతువాది మరి పాత్రికేయులు. అందువలననే వారిని ప్రశ్నిచటం జరిగింది. వారు కనీసం పాత్రికేయ ధర్మా నను సరించి సమాధానం చేపి ఉండవలసింది. విశ్వనాథ గారి మీద చర్చ్ జరిగినపుడు సి.బి.రావు గారు పత్రికల లో రాసిన రచనల మీద ఎవరైనా పశ్నిస్తె పత్రికా సంపాదకుడు ఆ ప్రశ్నలు రచయితకు పంపుతారు,సదరు రచయిత వాటికి సమాధానలు ఇస్తారు అది పత్రికా సాంప్రదాయం అని చేప్పారు.ఈ సాంప్రదాయాని కూడా ఇన్నయ గారు స్వయంగా పాత్రికేయులు అయి ఉండి పాటించటం లేదు అని అనిపిస్తున్నాది.
శ్రీకర్, నీ ఈ-మెయిల్ అడ్రెస్, అరుణ ఈ-మెయిల్ అడ్రెస్ ఒకేలా ఉన్నాయి. కొంత తీసి నువ్వూ, అరుణ ఒకటి కాదు కదా. suttikatti07@gmail.com ఒకే ఈ-మెయిల్ అడ్రెస్ ఇద్దరికి ఎలా ఉంటుంది?
నువ్వు మారావా మారతాండా/ప్రవీణ్/నాదెళ్ళ/ప్రవీణ్ శర్మ, నీకు ఎంత మంది అర్థమైయెట్ట్లు చెప్పినా కూడా నువ్వు మళ్ళి మళ్ళి ఎదో పిచ్చి ప్రశ్నలు వేస్తుంటావు. ఒక సారి ఈ టపా చదివి అందులో బ్లాగు లోకం లో తమ కున్న పేరు ప్రఖ్యాతులు గురిచి ఒక అవగాహన ఎర్పరచుకునేది. మొదటి కామేంట్ చదువడం మరువకే.
http://ekalingam.blogspot.com/2009/07/blog-post_20.html
ఇంత జరుగుతున్నా నువ్వు మల్లీ ఈ వీడియొ లో వడివేలు లాగా మొదటి కొస్తావు. ఒకసారి నువ్వు ఈ విడియో క్లిప్ చూసి సరదాగా నీ చేష్టలని సినేమా తీస్తె ఎలాఉంటుందో చూచుకునేది.
http://www.youtube.com/watch?v=GsnUK4hrHzM
మొరిగేవాళ్ళు ఎంత మొరిగినా పట్టించుకోవలసిన అవసరం లేదు. ఈ విమర్శలు కూడా పట్టించుకోవలసిన అవసరం లేదు.
Post a Comment