ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో క్రైస్తవ మతస్తులున్నారు. వీరిలో వివిధ శాఖలున్నాయి తమ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తూ పోతున్నారు. ఇందులో కేతలిక్ అధిపతి పోపు నుండి వివిధ శాఖల మఠాధిపతులు, తమ శక్తి యుక్తులను వినియోగించి జనంలోని నమ్మకాలు పోకుండా కాపాడుకుంటున్నారు. నిజం చెప్పటం వారికి హానికరం కనుక అబద్దాలకు తేనే పూసి జాగ్రత్తగా అద్భుతాల పేరిట కట్టుదిట్టంగా మత వ్యాపారం చేస్తున్నారు.
ఇటీవల నేను అమెరికా పర్యటించినప్పుడు శాస్త్రీయ పరిశీలనా కేంద్రానికి సంబంధించిన మజీషియన్ జో నికిల్ తన పరిశోధనలు, పరిశీలనలు నాతో చెప్పాడు. ఎన్నో ఆశక్తికర వాస్తవాలు వెల్లడించాడు. ఆయన రచనలు కంటకీ యూనివర్సిటీవారు ప్రచురించారు కూడా.
రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయినట్లు చెప్పబడుతున్న క్రీసు అవశేషాలు దొరికినట్లు వాటిని స్వేకరించి వివిధ ప్రాంతాల్లో వివిధ దేవాలయాల్లో అట్టిపెట్టి భక్తులను ఆకర్షిస్తున్నారు. వీటిని సందేహించి ప్రశ్నించినవారిని దగ్గరకు రానివ్వటం లేదు. అలా రానిచ్చిన చోట అవి బోగస్ అని తేలిపోయింది. అందువల్లన జాగ్రత్త వహిస్తున్నారు. ఇలా స్వేకరించిన వాటిలో క్రీస్తునుండి కారిన రక్తం కూడా పాత్రలో పెట్టి పూజిస్తున్నారు. అది ఇప్పటికీ ఇంకా ఎర్రగానే ఉన్నట్లు ప్రదర్శించటం పరాకాష్ట. రక్తం కాసేపటికే రంగు మారి ఊదాగా ఉండి తరువాత నల్లగా అయిపోతుంది. కానీ వీరి పదర్శనలో మాత్రం అది ఇంకా ఎర్రగానే ఉండటం విశేషం. ఇలాంటి అనేక విచిత్ర పద్ధతులు ఈ క్రైస్తవులు చేపట్టి యాత్రా స్థలాలుగా మార్చి భక్తులను ఆకట్టుకుని విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అవన్నీ వివరంగా స్వేకరించి, వివిధ ప్రాంతాలకు పర్యటించి వాటిని శాస్త్రీయంగా పరిశీలించి జో నికిల్ విషయాలను బయటపెట్టాడు. అవి క్రమంగా వెల్లడిస్తూ పోతాం. క్రీస్తు అవశేషాలే కాక మేరీ మాత, మగ్ధలేనా అవశేషాలు కూడా ఉన్నట్లు చూపుతున్నారు.
Friday, July 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
60 comments:
జీసస్ (హీబ్రూ బాషలో యెహేషువా) అనే పేరు ఉన్న యూదులు ఇస్రాయెల్, పాలెస్తీనా ప్రాంతాలలో చాలా మంది ఉండేవారు. యెహేషువా బెన్ పండిరా (Jesus the son of Pandira) అనే యూదుడిని యూదులు ఉరి తీశారు. ఆ వ్యక్తిని బైబిల్ లో జీసస్ గా చూపించి నమ్మించడానికి ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు.
So what? Aint you guys lying too? It's like the Pot screamin that the Kettle's black!
ఇన్నయ్య గారు,
1) "ఇటీవల నేను అమెరికా పర్యటించినప్పుడు"
ఎవరి డబ్బుతో పర్యటి౦చారు? జ్యోతిష్య ఫలాలు మీ రాజు పేపర్లో ప్రకటి౦చడ౦ వల్ల వచ్చిన డబ్బు కాదా?
2) మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా?
జవాబు ఎ౦దుకు ఇవ్వడ౦ లేదు?
అ౦టే మీరు పేజ్3 జనాలు ఒకటేనా? నీతులు చెబుతారు. వాటిని గురి౦చి బుర్ర పెట్టి మేమే గొప్ప అన్నాట్టు చర్చిస్తారు. కానీ జనాలకు ఉపయోగపడే పనులు వళ్ళొ౦చి చేయమ౦టే మాత్ర౦ నోరు మెదపరు.
3) మీ అబ్బాయి క౦టే, మీరు విమర్శి౦చే మత పెద్దలు, జ్యోతిష్యులు నిబద్దతగలవారు. వారు నమ్మేదే జనాలకు చెబుతున్నరు. డబ్బు కోసమే అలా చేసారనుకున్నా కూడా, వాళ్ళకు నమ్మక౦ లేని దాని గురి౦చి ప్రచార౦ చేయడ౦లేదు.
4) బావిలో కప్ప నా బావే గొప్ప అని అనుకుటు౦ది. ఒకసారి చెరువులోని కప్ప బావిలోకి వస్తే, నీ చెరువు నా బావి కన్నా పెద్దగా ఉ౦టు౦దా? అస్సలు ఉ౦డదు అ౦టు౦దట(బావి ఇటు చివర్ను౦డి అటు చవరకు గ౦తేసుకు౦టూ).
మీ మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఉన్న వ్యవస్థలో మీకు తెలిసిన తప్పులు చెబుతూ, నేను గొప్ప, మా వాళ్ళు గొప్ప అని మీకు మీరు అనుకోవడమే. కానీ అలా౦టి తప్పులు మీలో కూడా ఉన్నాయి అని చెబితే మాత్ర౦ మాటలు రావు.
ఒకసారి మీ బ్లాగు పేరు చూసుకున్నారా?
" నా ప్రప౦చ౦" అచ్చ౦ బావిలో కప్పలాగే.
Time to stop being copy paste stuff.
Look around you and write more about Christianity/Islam/Hindu/Buddist etc.. atleast in Hyderabad.
who cares about blood some 1000 miles away?
>>బావిలో కప్ప నా బావే గొప్ప అని అనుకుటు౦ది.
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరపు అన్నట్టు, బయట సమాజం ఛీ కొట్టినా, కొందరు కప్పలు తమ ప్రపంచంలో ( బావిలో ) కప్పల్లాగే ప్రవర్తిస్తుంటారు !
>>ఒకసారి మీ బ్లాగు పేరు చూసుకున్నారా?
" నా ప్రప౦చ౦" అచ్చ౦ బావిలో కప్పలాగే.
LOL ! సూక్ష్మం కనిపెట్టేశారు ! :-)
రౌడీ గారు, వెంకటరమణ గారు, మీ ఇద్దరి ఓపికకి జోహార్లు ! మీరోస్తే ఎక్కడి దొంగలు అక్కడే, గప్ చుప్పు !
Innaya gaaru,
http://www.sheldrake.org/D&C/controversies/randi.html
James Randi - a Conjurer Attempts to Debunk Research on Animals
The January 2000 issue of Dog World magazine included an article on a possible sixth sense in dogs, which discussed some of my research. In this article Randi was quoted as saying that in relation to canine ESP, "We at the JREF [James Randi Educational Foundation] have tested these claims. They fail." No details were given of these tests.
I emailed James Randi to ask for details of this JREF research. He did not reply. He ignored a second request for information too.
I then asked members of the JREF Scientific Advisory Board to help me find out more about this claim. They did indeed help by advising Randi to reply. In an email sent on Februaury 6, 2000 he told me that the tests he referred to were not done at the JREF, but took place "years ago" and were "informal". They involved two dogs belonging to a friend of his that he observed over a two-week period. All records had been lost. He wrote: "I overstated my case for doubting the reality of dog ESP based on the small amount of data I obtained. It was rash and improper of me to do so."
Randi also claimed to have debunked one of my experiments with the dog Jaytee, a part of which was shown on television. Jaytee went to the window to wait for his owner when she set off to come home, but did not do so before she set off. In Dog World, Randi stated: "Viewing the entire tape, we see that the dog responded to every car that drove by, and to every person who walked by." This is simply not true, and Randi now admits that he has never seen the tape.
Richard Dawkins comes to call
http://www.sheldrake.org/D&C/controversies/Dawkins.html
We then agreed that controlled experiments were necessary. I said that this was why I had actually been doing such experiments, including tests to find out if people really could tell who was calling them on the telephone when the caller was selected at random. The results were far above the chance level.
The previous week I had sent Richard copies of some of my papers, published in peer-reviewed journals, so that he could look at the data.
Richard seemed uneasy and said, “I’m don’t want to discuss evidence”. “Why not?” I asked. “There isn’t time. It’s too complicated. And that’s not what this programme is about.” The camera stopped.
The Director, Russell Barnes, confirmed that he too was not interested in evidence. The film he was making was another Dawkins polemic.
I said to Russell, “If you’re treating telepathy as an irrational belief, surely evidence about whether it exists or not is essential for the discussion. If telepathy occurs, it’s not irrational to believe in it. I thought that’s what we were going to talk about. I made it clear from the outset that I wasn’t interested in taking part in another low grade debunking exercise.”
Richard said, “It’s not a low grade debunking exercise; it’s a high grade debunking exercise.”
In that case, I replied, there had been a serious misunderstanding, because I had been led to believe that this was to be a balanced scientific discussion about evidence. Russell Barnes asked to see the emails I had received from his assistant. He read them with obvious dismay, and said the assurances she had given me were wrong. The team packed up and left.
Richard Dawkins has long proclaimed his conviction that “The paranormal is bunk. Those who try to sell it to us are fakes and charlatans”. Enemies of Reason was intended to popularize this belief. But does his crusade really promote “the public understanding of science,” of which he is the professor at Oxford? Should science be a vehicle of prejudice, a kind of fundamentalist belief-system? Or should it be a method of enquiry into the unknown?
@malak: It's like the Pot screamin that the Kettle's black!
well said ! LOOOOOOOOL !
Innaiah Garu,
It seems you understand the mistakes in Religions,and Beleifs.and you want to solve them. You are thinking that you are fighting to solve them. but you still have not solved them.
There is a quote from Einstein:
"No problem can be solved from the same consciousness that created it."
It seems you have not improved your consciousness in order to solve the problem. That is why you are not able to convince your son (Raju) to stop publishing Horoscope preditions.
If you stronly believe that people are cheating in the name of Religion and doing business with beliefs, here is my question:
There r many engineers, doctors who r cheating in the name of science.
If this is not true, why fly-overs r falling in Indian cities? and don't u know how doctors r cheating patients.
In science also there r unknown problems. No body has seen sub-stomic particles like Electrons.But still scientists defined current as "flow of electrons"
1) Can you please publish some articles on how educated persons are cheating uneducated in the name of science?
and we know that u were a jounalist, u know the inside information about governance.
2) Why dont you publish some articles on how newspapers try to misguide people. And how they try to propagate a biased opinion for their grwoth or some others' fall.
క్రైస్తవ మతాన్ని విమర్శిస్తూ పెన్మెత్స సుబ్బరాజు, ఎన్.వి. బ్రహ్మం లాంటి రచయితలు కూడా రచనలు వ్రాసారు. కథ వ్రాస్తూ ఉండడం వల్ల సమాధానం చెప్పలేదు. ఒకవేళ ఈ రాత్రికి కథ పూర్తైతే సమాధానం చెపుతాను.
Innaiah Garu,
Just know I come to know that ur chairman of CFII(Center for Inquiry in Idia).
The following is written aboutt CFII in the site:
"The Center for Inquiry in India offers an opportunity to put your principles into practice by joining other rationalists to work for positive change in society."
How can u offer an opportunity to others without practicing?
I mean u enjoyed in USA with ur son, Raju's money earned by publishing Horoscope predictions.
I would like to remind u Gandhi's words:
"Be the change you want to see in the world"
Until and unless u convince ur son to stop publishing horoscope, u can't succeed. I already told u that something is missing in ur fight.. when u try to convince ur son, u will come to know what u r missing.
And one should have great courage to accept their mistakes.
How can u offer an opportunity to others without practicing?
___________________________________
A question to be asked 100 times!
Hello Innaiah Garu
I feel this the time you must stop free education to people and try to educate your son first.
If you think whatever your son is doing right, stop writing nonsense.
If you think you are weak to control your own son , then don't irritate others with you half knowledge on science and human psychology.
People behave differently when then are associated and when they are committed. When a person is just associated he will give all kind of crap because he doesn't bother about credibility and
consequences. The person who is committed will be very responsible for his actions. Looks like you want to be associated but never committed.
Now a days, a common person (99%) knows how far he should depend on god. No one walks in middle of the road traffic and thinks that God will take care. Everyone knows about importance of religion as well as importance of self effort and also balance between them.
Please spare us from your writings and work on your son first.
Also I request all others Not to divert the topic by giving links to nasty stories. Wait for Innaiah's response for your questions.
ఇన్నయ్య గారు,
మీరు అడిగిన ప్రశ్నలకు జ్యోతిష్యులు జవాబు చెప్పలేదు కాబట్టి వారు చెప్పేవన్నీ బూటక౦ అని అన్నారు. వాళ్ళ గురి౦చి మాకు తెలీదు. మేము వాళ్ళను సమర్థి౦చడమూలేదు. కానీ మీ పద్దతి ప్రకార౦ మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు మీరు చెప్పడ౦లేదు అ౦టే మేము ఏమనుకోవాలి?
మాయాలోకపు ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పమంటే ఎలా? అతని కొడుకు వ్యక్తిగతంగా చేసే తప్పులు పేరుతో అతన్ని విమర్శించడం హాస్యాస్పదం.
ప్రవీణ్,
నేను ఇన్నయ్య గారిని అడిగాను. సమాధాన౦ అతనే చెబుతాడు. నువ్వు మధ్యలో వస్తావె౦దుకు? నిన్ను అడిగితే నువ్వు చెప్పు.
నీ దగ్గర సమాధాన౦ లేని వాటి గురి౦చి కూడా ఎ౦దుకు చెప్పు?
ఐనా నువ్వు ఎలక్ట్రాన్ ల గురి౦చి అభిప్రాయ౦ మార్చుకున్నావు కదా! నీ కొత్త అభిప్రాయ౦ ఏ౦టి అ౦టే మాట్లాడవె౦దుకు?నిన్ను అడిగినదానికి సమాధాన౦ చెప్పవు కానీ! కొత్త అభిప్రాయమేమిటో చెప్పొచ్చు కదా! రహస్యమా!!
ఇ౦కోసారి మధ్యలో రాకు.
రాహువు, కేతువు లాంటి ఊహాజనిత అభిప్రాయాలని పట్టుకుని వేలాడేవాళ్ళు అభిప్రాయాల మార్పు గురించి మాట్లాడడం హాస్యాస్పదం.
ముందు ఎలక్ట్రానుల గురించి నీ అభిప్రాయం చెప్పు మార్తాండా? చెప్పడానికి దమ్ముల్లేవా? ఇలాంటి పిరికి దద్దమ్మలందరూ హేతువాదులు :))
Venkataramana garu,
Doesnt it prove that these people are #1 cheats, worse than the fake astrologers?
ప్రవీణ్,
హేతు బద్ద౦గా మాట్లాడు. నాకు అహేతుక౦గా మాట్లాడ౦ట౦ ఇష్ఠ౦ వు౦డదు.
అడిగిన దానికి సమాధాన౦ చెప్పడ౦ నేర్చుకో. చర్చను ప్రక్కకు మళ్ళి౦చలేవు.
చర్చలో మనోభావాలకు తావు లేదు.
ఇన్నయ్య గారు,
మీరు సమాధానాలు చెప్పకు౦డా ఉ౦టే మేము ఏమనుకోవాలి? దొ౦గ జ్యోతిష్యులు మీరు ఒకటేనా?
ఇన్నయ్య గారి కొడుకు పేరు చెప్పి చర్చని పక్కకి మళ్ళించిన తెలివి తక్కువ మనిషి ఎవరో. తల్లితండ్రుల నమ్మకాలు పిల్లల్ని అన్ని సమయాలలోనూ ప్రభావితం చెయ్యవు అని ఏ తెలివి తక్కువ వాడిని అడిగినా చెప్పేస్తాడు.
ప్రవీణ్,
ఇన్నయ్య గారి అబ్బాయి నమ్మితే నాకే౦టి? నమ్మకపోతే నాకే౦టి?
నా ప్రశ్న ఎవరి డబ్బులతో USAలో విహరి౦చాడు? అవి horoscope predictions publish చేస్తే వచ్చినవి కావా?
"తెలివి తక్కువ మనిషి"
"ఏ తెలివి తక్కువ వాడిని"
దయచేసి ఇలా౦టి పదాలు ఉపయోగి౦చకు. నేనెప్పుడూ ఇలా౦టి పదాలు వాడను. నువ్విలా అనడ౦ నాకు నచ్చడ౦లేదు. నేను నీ బ్లాగులో ఏమైనా అ౦టే అప్పుడు నీ ఇష్ఠ౦.
ప్రశ్ని౦చడ౦ లేదా విమర్శి౦చడానికి కి౦చపరచడానికి తేడా వు౦ది. దయచేసి అది గ్రహి౦చగలవు. నేను ప్రశ్నిస్తున్నానే కానీ, కి౦చపరచట౦ లేదు.
I request you not to use such words.It really hurts every one,even anyone use against u, u may feel like that.
I think this is a discussion and not fight among us.
The Extended Mind: Recent Experimental Evidence
http://video.google.com/videosearch?q=rupert+sheldrake&emb=0&aq=f#
See experimental results:
http://www.sheldrake.org/Articles&Papers/papers/animals/dog_video.html
Randi also claimed to have debunked one of my experiments with the dog Jaytee, a part of which was shown on television. Jaytee went to the window to wait for his owner when she set off to come home, but did not do so before she set off. In Dog World, Randi stated: "Viewing the entire tape, we see that the dog responded to every car that drove by, and to every person who walked by."
" This is simply not true, and Randi now admits that he has never seen the tape".
How come person like Randy do like this (telling the lies).
Could you please give reply to
Mr. Venkataramana's qusetions.
Innaiah Garu,
This is ur blog. And I am asking u only. We expect answer from u. But why Praveen is interfering? He is using unparliamentary words.
Can u pls ask Praveen to stop such kind of words?
As I already told u that I respect u. I am questioning and not humiliating. I think it is questioning helps in making decisions and everybody knows that every field grows from questioning itself. If there is no question there is no growth.
రౌడీ గారు, వెంకటరమణ గారు, మీ ఇద్దరి ఓపికకి జోహార్లు. ఈ మధ్య ప్రవీణ్ శర్మ కధలపై దృష్టి మళ్ళించాడు. మంచి 'ఆసక్తికరంగా' ఉంటున్నాయి. ఈ టి.వి. నేరాలూ-ఘోరాలూ ప్రోగ్రామ్ ని మించి ఉన్నాయి. ప్రతీ ఒక్క కధా ఒక 'ఆణిముత్యం'
Vikasam garu,
I knew very well he wouldnt respond. I did enough background check before enterintg this.
What I am doing is to expose his shallowness and so far I havebeen successful.
Many of the neutrals who were saying "Innaiah may have a point!" are now saying "Why is he silent? If he has answers to any of the questions, why is he not responding, but allowing the other people to respond on his behalf?"
I was able to convince atleast 8 of them so far. 6 of them were not bloggers and dodnt know about Blogs. When I showed them my questions and his lack of response, they reacted the way I expected them to.
We too can brainwash people .. cant we? :)) Of course, Praveen's arguments helped me push my point even stronger.
Rowdy garu, you have rightly said... Who cares whether innaiha and praveen realizes? But at-least those who are boosting up these openions in the blogs are now silent and hope they started thinking in the right direction...
You succeeded...
@మలక్: Your self congratulatory note is good.
Hehe .. what to do if no onez there to extend congratulations :))
మూర్ఖు లల్లో వీర మూర్ఖులు నాస్తిక
అక్కు పక్షి చీక ఆకు పక్షి
కిథలు జెప్ప నరులు కిలకిల మనినవ్వె
విశ్వదాభిరామ వినుర మూర్ఖ
చీక ఆకు = చీకాకు లేదా చీకాకుళం
lol
Friends,
Please do not divert the topic. We are sincerely waiting for answers from Innaiah.
This is not a fight. If u have any questions pls post them, and pls dont express ur feelings. This blog is Innaiah's not Praveen's.
If Innaiah give answers, I expect that they will be very interesting.
Here are the Qs I am repeating for Innaiah:
1) "ఇటీవల నేను అమెరికా పర్యటించినప్పుడు"
ఎవరి డబ్బుతో పర్యటి౦చారు? జ్యోతిష్య ఫలాలు మీ రాజు పేపర్లో ప్రకటి౦చడ౦ వల్ల వచ్చిన డబ్బు కాదా?
2) మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా?
జవాబు ఎ౦దుకు ఇవ్వడ౦ లేదు?
అ౦టే మీరు పేజ్3 జనాలు ఒకటేనా? నీతులు చెబుతారు. వాటిని గురి౦చి బుర్ర పెట్టి మేమే గొప్ప అన్నాట్టు చర్చిస్తారు. కానీ జనాలకు ఉపయోగపడే పనులు వళ్ళొ౦చి చేయమ౦టే మాత్ర౦ నోరు మెదపరు.
3) మీ అబ్బాయి క౦టే, మీరు విమర్శి౦చే మత పెద్దలు, జ్యోతిష్యులు నిబద్దతగలవారు. వారు నమ్మేదే జనాలకు చెబుతున్నరు. డబ్బు కోసమే అలా చేసారనుకున్నా కూడా, వాళ్ళకు నమ్మక౦ లేని దాని గురి౦చి ప్రచార౦ చేయడ౦లేదు.
4) Can you please publish some articles on how educated persons are cheating uneducated in the name of science?
and we know that u were a jounalist, u know the inside information about governance.
5) Why dont you publish some articles on how newspapers try to misguide people. And how they try to propagate a biased opinion for their grwoth or some others' fall.
6)I come to know that ur chairman of CFII(Center for Inquiry in Idia).
The following is written aboutt CFII in the site:
"The Center for Inquiry in India offers an opportunity to put your principles into practice by joining other rationalists to work for positive change in society."
How can u offer an opportunity to others without practicing?
ఈ బ్లాగును చదవడానికి విచ్చెసిన మిత్రులారా మీకు వెంకట రమణ అడిగిన ప్రశ్నలు సహేతుకము అని అనిపిస్తే మీరు కూడా ఇన్నయ గారిని జవాబు ఇవ్వవలసింది గా కోరండి. ఎందుకటె గత కొంత కాలంగా వారిని మలక్,వెంకటరమణ మరియు నేను ముగ్గురము మాత్రమే అడుగుతున్నాము. మంచుపల్లకి, వికాసం, రామిరెడ్డి, కత్తి మహేష్ కుమార్, ప్రవీణ్ శర్మ మొదలగు వారు వారి వ్యాఖ్యలు రాయడం ద్వారా చాలమంది ఈ ప్రశ్నలకు జవాబులు అతురతో చూస్తున్నారని నాకు అర్థమైంది. మిగతావారు కూడా పాల్గొనవలసింది గా నా మనవి. ఇన్నయ గారి సమాధానాలు మనలని సంతృప్తి పరుస్తాయని ఆశిస్తున్నాను.
@శ్రీకర్: బ్లాగులు పరిశోధనా పత్రాలు కాదు. ఆధారాలు అడిగి ప్రతిపాదనకు తీర్మానాలు అందించడానికి.ఇవి కేవలం అభిప్రాయాలు తెలుపుకునే వేదికలు మాత్రమే.
ఇన్నయ్యగారి అభిప్రాయాలతో మలక్పేట్ రౌడీకీ, వెంకటరమణకూ విభేధం ఉంది. వాళ్ళు అడుగుతున్నారు. సమాధానం చెప్పాలా వద్దా అనేది ఇన్నయ్య గారిష్టం.
మలక్పేట్ రౌడీకీ, వెంకటరమణ ఇస్తున్న సమాచారం బాగానే ఉంది. కానీ వారు అడిగిన కొన్ని ప్రశ్నల్లోని సహేతుకత్వం ప్రశ్నార్థకమే.ఇన్నయ్య గారి నమ్మకాలకీ వారి కుమారుడి నమ్మకాలకూ లంకె కలిపి అడగటం ఎక్కడి సహేతుకమో నాకు అర్థం కాని విషయం. ఈ విషయంలో ప్రవీణ్ కూ వీళ్ళకూ పెద్ద తేడా కనిపించడం లేదు.
ఇన్నయ్య గారు,
మహేష్ "బ్లాగులు కేవలం అభిప్రాయాలు తెలుపుకునే వేదికలు మాత్రమే." అని అ౦టున్నారు. నేను బ్లాగుల్లో చర్చి౦చడ౦ కూడా ఉ౦టు౦దను కు౦టున్నాను. మీరు కేవల౦ మీ అభిప్రాయాలు మాత్రమే వెల్లడిద్దా౦ అనుకుని, చర్చ అవసర౦ లేదనుకు౦టే సరే. నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగను.
"సమాధానం చెప్పాలా వద్దా అనేది ఇన్నయ్య గారిష్టం."
మీకు సమాధాన౦ చెప్పడ౦ ఇష్ఠ౦ లేకపోతే చెప్ప౦డి మేము ప్రశ్నలు అడగము. మా అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ప్రయత్ని౦చము.
"ఇన్నయ్య గారి నమ్మకాలకీ వారి కుమారుడి నమ్మకాలకూ లంకె కలిపి అడగటం..."
మీ నమ్మక౦, మీ అబ్బాయి నమ్మక౦ ఒకటే. నా ప్రశ్న మీ అబ్బాయి నమ్మక౦ గురి౦చి కాదు. మీరు అమెరికాలో పర్యటి౦చిన డబ్బు జ్యోతిష్య ఫలాలు మీ రాజు పేపర్లో ప్రకటి౦చడ౦ వల్ల వచ్చిన డబ్బు కాదా?
మీకు సమాధాన౦ చెప్పడ౦ ఇష్ఠ౦ లేకపోతే చెప్ప౦డి మేము ప్రశ్నలు అడగము.
Mahesh గారు,
మీరు ఇన్నయ గారు బ్లాగు మొత్తం చదవండి వారు జ్యొతీష్యం,వాస్తు ఇలాంటి వాటిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నాకు అర్థమైంది జ్యొథిష్యం,వాస్తు శాస్త్రాలను అడ్డం పేట్టుకొని కొంతమంది తమ పబ్బం గడుపు కుంట్టున్నారు అని. అమాయక ప్రజలను శాస్త్రం పేరు తో మోసం చేస్తున్నారని. ఉదాహరణకు వారు ఈ అంశం మీద (వాస్తు)ఇటీవల గల్లా అరుణ కుమారి గారిని కూడా కలిశారు. కొంతమంది ప్రజానాయకులు వాస్తు చేప్పెవారి సలహాలు తీసుకొని వారికి కేటాఇంచిన ఇళ్ళను పగులకొట్టి ప్రభుత్వధనం తో మార్పులు చేసుకుంట్టున్నారని. దీనివలన ప్రభుత్వ ధనం దుర్వినియొగాం అవుతున్నాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జ్యోతిష్యులు ప్రజల, ప్రభుత్వ ధనమే వాసులు చేయకుండా ఉంటె ఈ జ్యొతిష్యం అంశం మీద ఇంత చర్చ జరిగేదా దానిని కనీసం ఒక్కరు కూడా పట్టించు కొనే వారు కాదు కదా! అందువలన నే వేంకట రమణ గారు అడిగిన ప్రశ్నలో సహేతుకం ఉన్నదని నా భావన.
ఇంత క్రితం చాల సార్లు ఇన్నయ గారు చర్చలో పాలు పంచుకునే వారు ఈ అంశం మీద. మచ్చుకి
http://naprapamcham.blogspot.com/2009/07/blog-post_24.html?showComment=1248541344107
December 26, 2007 4:53 AM
innaiah said...
చర్చ్గ లొ వ్యక్తిగత దూషణ వలదు. జ్యొతిశ్యం శాస్త్రం అయితే అంగీకరించడానికి సిధం.ఎలాగో చెపాలి. గ్రహాలకు మనుషులకు సంబంధం చూపాలి.
శాస్త్ర పధతి లొ పెత్తనం వుందదు .రుజువు అవసరం. రుజువు కొరకు ఆగాలి.
నేను వారు జావబిస్తారూని అనుకున్నాను కాని వారు ఎ విషయము చెప్పలేదు. అదే ఇక్కడ బాధ కలిగించే అంశం.
*బ్లాగులు పరిశోధనా పత్రాలు కాదు. ఆధారాలు అడిగి ప్రతిపాదనకు తీర్మానాలు అందించడానికి.ఇవి కేవలం అభిప్రాయాలు తెలుపుకునే వేదికలు మాత్రమే.*
మహేష్ నేను రాసిన వ్యాఖ్యల లో యు.జి. గారి మీద పౌర్నమి,మహాశివరాత్రి చంద్రుని ప్రభావం ప్రస్తావించటం జరిగింది.దాని మిద వారీ అభిప్రాయం అడిగాను. దానికి సమాధనం లేదు. మీకు తెలుసొలేదో యు.జి గారు కూడా నాస్తికవాది ఐన గోరా గారీ వద్ద బేజవాడలో చదువుకున్నారు. నారాయణ ముర్తి గారి బ్లాగులో నేను చదివాను. వీరు నిత్యం జపించే రాండి గారి గురించి,డాకిన్స్ గారి గురించి చాలా గొప్పగా రాస్తారు కాని వారిద్దరు రూపర్ట్ గారి తో ఎలా అహంకారా పూరితం గా నడుచుకున్నారో మీరు చదవండి. ఏది రూపెర్ట్ గారు కూడ ప్రఖ్యాత ఆచర్యుడై ఉండి. ఇటువంటి హేతువాదల దగ్గరకు, బత్తిన సోదరులు లాంటి వారు చేసెవన్ని నాటువైద్యం అనే అభిప్రాయం ఉన్న వీరి దగ్గరికి వేళ్ళి చేపమందు శాస్రియత నిరూపించు కోవాలా? అసలు వీరు ప్లాసిబొ ఎఫ్ఫెక్ట్ మీద అభిప్రాయమేమిటొ చేప్పనేలేదు.
*ఇన్నయ్య గారి నమ్మకాలకీ వారి కుమారుడి నమ్మకాలకూ లంకె కలిపి అడగటం ఎక్కడి సహేతుకమో నాకు అర్థం కాని విషయం. ఈ విషయంలో ప్రవీణ్ కూ వీళ్ళకూ పెద్ద తేడా కనిపించడం లేదు.*
దీనికి వేంకటరమణ గారు సమాధానం ఇచ్చెశారు. కాని మీరు ప్రవీణ్ ను వీరిద్దరి తొ కాదు పోల్చవలసినది ప్రఖ్యాత హేతువాదులతో వాదులతో పొల్చి ఉండవలసింది.వీరిద్దరు ఇలాగె మొండిగా వాదిస్తారు . మహేష్ ఊరికినె టైంపాస్ కొరకు ఇక్కడ చర్చ కి రాలేదు అందరు. వీరు చేపట్టె పనులు వాదనల స్థాయి దాటి కుల వృత్తులు చేసుకొనేవారిని దెబ్బ తీసెవరకు వచ్చాయి. వారిని అందరిలో తెలివి లేని దద్దమ్మలు గా చిత్రికరించటాన్ని బట్టి వీరికి ఇతరూల మీద ఎంత అసహనం ఉందొ తెలుస్తుంది. కాని వీరు దానికి పేట్టుకున్న పేరు మానవతా వాదం.
ఇన్నయ్య గారు,
మేము అడిగిన ప్రశ్నల్లో మీకు అహేతుక౦గా అనిపి౦చినవి ఏమిటో చెప్ప౦డి.
తర్వాత సహేతుమైనవి అనిపి౦చిన వాటికి జవాబివ్వ౦డి. మీకు అహేతుక౦ అని అనిపి౦చినవి నిజ౦గా సహేతుకమేనా లేదా తర్వాత చర్చిద్దాము.
మీరిలా మాట్లాడకు౦డా ఉ౦టే మేము ఏమనుకోవాలి?
మహేష్, ఇన్నయ గారు ఇచ్చె సమాధానం కొరకు వేచి చూద్దాము. వారు కనీసం ఈ రొజైనా ప్రతిస్పంధిస్తారు అని నేను అనుకుంటున్నాను. నేను మీకు సమాధనం ఏమి చేప్పను అని చెప్పిన్నా అది సమాధానమే కనుక నాకు సమ్మతమే. ఇప్పటి వరకు మధ్యలో వచ్చి మమ్మల్ని ప్రశ్నించిన వారికి మలక్, వెంకటరమణ లు చాలా ఓపికా గా జవాబులు చెప్పింది ఇన్నయ గారు ఎమీ సమాధానం ఇస్తారో తెలుసుకోవడాని గాదా!!.
ఇన్నయ్య గారు తన కొడుకు డబ్బుతో తిరిగారనడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? No investigation, no right to speak.
ఇన్నయ్య గారు తన కొడుకు డబ్బుతో తిరిగారనడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? No investigation, no right to speak.
ప్రవీణ్/నాదెండ్ల/మార్తాండా గారు,
మేము ఇన్నయ గారి సమాధనం కోరకు ఆసక్తి గా ఎదురు చూస్తుంటె నువ్వు మధ్యలో ఎందుకు జ్యోక్యం చేసుకుంటావు? ఇది నీ బ్లగు కాదు కదా. నువ్వు ఇన్నయ గారి తరపున ఎందుకు వకాల్తా పుచ్చుకుంటావు? నువ్వె చెప్పావు నీకు ఇన్నయ గారికి ఏవిధమైనా అండర్ స్టాండింగ్ లేదు అని. నువ్విలా మధ్యలో వస్తె చదివే వాళ్లు వేరే విధంగా భావిస్తారు కదా. నిన్ను ఇన్నయ గారె సమధనాం ఇమ్మంటె అది వేరె విషయం. కాని వారు ఇప్పటి వరకు దాని గురించి ఎక్కడ చేప్పలేదు. నేను ప్రవీణ్ అనే అబ్బయిని నా తరపున మీకు సమాదనం ఇవ్వటానికి పెట్టుకున్నాను అని. కనుక వారు సమాధానం చేప్పె వరకు నువ్వు కొంచెం ఓపిక చేసుకోవాలి మరి.
Praveen,
I asked same Q to Innaiah.
From where he got the money for he USA trip?
I asked him, "Is that money came from publishing he horoscope predictions in WP?"
And pls note that I have not concluded.
If I conclude, I will show u the evidence.
If u have answer and evidence then u have right to answer.
తెలివి తక్కువ ప్రశ్నలంటే ఇవే. Innaiah himself is journalist publishing many books. What is the necessity for him to beg money from his son?
ఇన్నయ్య గారు,
మీరు ప్రవీణ్ శర్మ ని సమర్థిస్తున్నారా? వారు మీకు బదులుగా సమాధనాలు ఇస్తున్నారు? ఇటువంటి వారా మీ హేతువాద పుస్తకాలు చదివి ఎటువంటి వారు తయారౌతున్నారో ఒకసారి అర్థం చేసుకోంది. వారు రాసిన కథలు మీరొకసారి చదివి మాకు అభిప్రాయం తెలిపేది మీ హేతువాద పుస్తకాలు చదివిన సామ్న్య ప్రజలు ఎలా తయారౌతున్నారో ఒకసారి గమనిచండి.
http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/cherasaala.html
చెరసాల కథని నేను చలం గారి ప్రభావంతో వ్రాసాను. అది ఇన్నయ్య గారి ప్రభావంతో వ్రాసినది కాదు.
మిత్రులారా,
ఇన్నయ్య గారు చెప్పినట్టుగా తమాయి౦చుకో౦డి. ఆగ్రహావేశాలను అదుపులో పెట్టుకో౦డి.
మనకు సమాధాన౦ కావలసి౦ది ఇన్నయ్యగారి ను౦చి. మన౦ మన అభిప్రాయాలు ఏర్పరుచుకోవడానికి ఒకేఒక్క అడుగు దూర౦లో ఉన్నాము. ఇలా౦టి పరిస్థితి లో ఓపిక ఎ౦తో అవసర౦. వేరెవరూ రెచ్చగిట్టినా తమాయి౦చుకో౦డి.
ప్రవీణ్ సమాధాన౦ చెప్పకు౦డా, ఇన్నయ్యకు అతనికి స౦బ౦ధ౦ లేద౦టూనే ఏదేదో మాట్లాడుతున్నాడు.
ప్రవీణ్,
నీకు ఇ౦తకు ము౦దు నీకు ఎన్నోసార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను దయచేసి మధ్యలో రాకు.
నీ అహ౦ స౦తృప్తి పడాల౦టే కి౦ది మాటలు విను.
నాకు నీ అ౦త తెలివిలేదు. ఈ విషయ౦ ఇఒతకు ము౦దు కూడా చెప్పాను.
బి.ఎ. చేసి క౦ప్యూటర్ ఫీల్డ్ లో రావడమ౦టే నీలో చాలా సృజనాత్మకత వు౦దని అర్థమవుతు౦ది.
ఇ౦కా కథలు కూడా వ్రాస్తున్నావు. నువ్వు బహుముఖ ప్రజ్నాశాలివి.
నీ తెలివికి శతకోటి వ౦దనాలు.
నువ్వు ఇన్నయ్యగారు చెప్పినట్టు తమాయి౦చుకో. మేము అడిగిన ప్రశ్నలకు నువ్వుకూడా ఇన్నయ్య గారి ద్వారా విను.
ప్రవీణ్ ,
నేను వెంకటరమణ గారి తో ఎకీ భవిస్తున్నాను నువ్వు బహుముఖ ప్రజ్నాశాలివి.నీ తెలివికి శతకోటి వ౦దనాలు. చలం తరువాత నువ్వే నాకు తెలిసిన గొప్ప స్త్రీవాదివి.
వెంకటరమణ , మలక్, శ్రీకర్ ప్రశ్నలకు ఇన్నయ్య గారి దగ్గర సమాదానం వుందని నేను అనుకొవడం లేదు. అయన దొరికి పొయారు. మద్యలొ జొకెర్స్ వచ్చి టాపిక్ డైవర్ట్ చెయ్యడానికి చుస్తున్నారు. ఈ జొకర్స్ కి రెస్పాండ్ అవ్వవద్దు.
ఎవిడెన్స్ లేకుండా ఆరోపణలు చేసి సమాధానాలు అడగడం, సమాధానం చెప్పకపోతే తప్పించుకున్నాడు అనడం! ఇన్నయ్య గారు తన కొడుకు డబ్బుతో తిరిగారనడానికి మీ దగ్గర ఆధారం ఉందా?
ప్రవీణ్,
నువ్వు ౨:౩౪ కి కూడా జవాబు ఆశి౦చావ౦టే, నువ్వు ఎ౦త ఆతృతతో ఉన్నావో అర్థమవుతు౦ది.
తమాయి౦చుకో, ఇన్నయ్య గారు ఊళ్ళో లేరేమో!!
ఇన్నయ్య గారికి మా ప్రశ్నల్లో ఏవి అహేతుక౦ అనిపి౦చావో చెప్పి, సహేతుకమైనవాటికి జవాబివ్వమన్నాము.
మేము అడిగినవి ఎలా౦టి ప్రశ్నలో ఇన్నయ్యగారే చెబుతారు. అతన్ని గౌరవిద్దాము. నువ్వు మధ్యలో రావడ౦ బాలేదు.
నీకు తమాయి౦చుకోవడ౦ సాధ్యమవ్వడ౦లేద౦టే, నాదో సలహా.... ఒకటి ను౦చి పది కోట్ల వరకు లెక్కబెట్టి తర్వాత మాట్లాడు.
మితృలారా,
ఎవరూ తొ౦దరపడి ఇన్నయ్య గారి మీద ఎలా౦టి అభిప్రాయ౦ ఏర్పరచుకోక౦డి.
ఇన్నయ్యగారు మళ్ళీ ఇ౦కో టపా వ్రాసే ము౦దు ఇవన్నీ ఎలాగూ చూసుకు౦టారు.
అప్పుడు సమాధాన౦ ఇస్తారని ఆశిద్దాము.
అంధ విశ్వాసాలు ఏ ఒక్క మతానికి పరిమితం కాదు. ఎవరి మతాన్ని వారు ప్రక్షాళన చేసుకుంటే సరి పోతుంది
ఈ లింక్ వీక్షించండి: http://sahityaavalokanam.net/?p=136
Post a Comment