Wednesday, July 29, 2009
ఇండియన్ రాడికల్ ప్రధాన కార్యదర్శిగా ఇన్నయ్య
ఇండియన్ రాడికల్ ప్రధాన కార్యదర్శిగా ఇన్నయ్య
(న్యూస్‌టుడే-హైదరాబాద్)
ఇండియన్ రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నరిశెట్టి ఇన్నయ్య ఎన్నికయ్యారు. ఆదివారం ఢిల్లీలోని గాంధీ పీస్ పౌండేషన్ సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఛైర్మన్‌గా వినోద్‌జైన్, ప్రధాన కార్యదర్శిగా ఇన్నయ్యలను ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు కొనసాగే ఈ పదవులను గతంలో జస్టిస్ వి.ఎం.తార్కుండే, జస్టిస్ ఆవుల సాంబశివరావు, ఎం.వి.రామ్మూర్తి తదితర తెలుగు ప్రముఖులు నిర్వహించారు.
Subscribe to:
Post Comments (Atom)
20 comments:
Innaiah Garu,
What r the functions of this "Indian Radical Humanist Association"?
ఇన్నయ్యగారికి అభినందనలు.
Indian Radical Humanist association is the legacy of M N Roy, the humanist philosopher. Spreading human values, studying history from scientific angle without false stories, inculcating scientific temper in the society and particularly students, above all practicing ethics with equality of humans.
Thanks To Kathi Mahesh Kumar for his greetings.
Innaiah Garu,
Seems ur reading our comments.
But why r u not responding to our questions?
Can u pls tell the reason for not responding?
పేరు లోనే చెత్త - what is so Radical about Humanism? what the ....ck?!
Option1: 0
Option2: 9
Option3: 0
Total Viewers: 15
Option1: Innaiah is a True Hetuvadi
Option2: Innaiah is a Suedo Hetuvadi
Option3: None
Note: Viewers are ready to change their opnion based on ur reason. But ur not giving any reason.
సంతోషకరమయిన వార్త. ఇన్నయ్య గారికి అభినందనలు.
Thanks Mr Sarat for your good wishes
Innaiah gaaru,
*studying history from scientific angle without false stories, inculcating scientific temper in the society and particularly *
Hope this video will be useful for studying history. Watch it
Art – VS Ramachandran – "Neurology & Art "
http://video.google.com/videosearch?q=v+s+ramachandran&emb=0&aq=f#
Innaiah Garu,
Above votes shows ur credibility. If u want to change the opinion among viewers, u can change by giving the answers and proper reasons.
అభినందనలు.టైమ్స్ అఫ్ ఇండియా లో మీ జవాబులు ,ఆలోచనలు చాలా నిజం.
అభినందనలు.
Thanks to Satyamevajayate and Dharani Roy Choudary
@ all bloggers
చూడండి ఇన్నయ్య గారు
ఓ వైపు సమాధానం రాయడం లేదు. తనరాతలు రాసుకుంటు వెల్తున్నాడు.సమాధానం చెప్పచాతకాని వారికి పదవులు. దానికి అభినందనలు. What a joke!
మీరు కూడా చిత్తూరు మురుగేశన్ (బ్లాగ్లోకపు కె ఎ పౌల్) గారి ఫ్రెండా ఏమిటి?
మీరు ఇన్నయ్య PA నా?
మత భక్తులు బూతులు కూడా మాట్లాడుతారు. ఎవిడెన్స్ కావాలంటే నా ఇంగ్లిష్ బ్లాగ్ చదువు: http://netizen.pkmct.net/2009/07/in-name-of-god.html
MR. Praveen It is not your blog. I didnt asked you. More over the comment is not aimed to you. I know your blog and your status in blog world. Now stop writing these VEKILI comments. If I really starts on you,you will not be here and you will go to BAIRAGULAMATTAM
బైరాగుల మఠం ఎవరి డెస్టినేషనో నాకు తెలుసులే.
ఇన్నయ్యగారికి అభినందనలు.
Post a Comment