ఆంధ్ర ప్రదేష్ లో కొత్త అస్సెంబ్లి ఏర్పడి సమావేశమైంది.పాత కొత్తల కలయికగా సభ్యులు, మంత్రులు వున్నారు.అస్సెంబ్లిలో పాటించావలసిన కనీస విధులు వున్నాయి.వాక్ ఔట్ లు పూర్తిగా మానడం అవసరం. ప్రొటెస్ట్ తెలిపి కూర్చోవాలి .అది రికార్డ్ అవుతుంది . స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి నినాదాలు ఇవ్వడము ,కూర్చుండడం మానాలి సమయం పాటించాలి .ప్రశ్నలు సమాధానాలు ఒక గంటలో పూర్తి కావాలి .రూల్స్ పెట్టుకున్నది సబ్యులే అన్నది గ్రహించాలి .సభలొ కూర్చో వాలి. ప్రజలు వో ట్ వేసి పంపారని మరువకూడదు .సభా విషయాలు తెలుసుకునే హక్కు ప్రజలకు వున్నది గనుక పూర్తి గా ప్రసారాలకు అవకాసం వుండాలి .కొత్త సభ్యులకు కనీస ట్రైనింగ్ ఇవ్వాలి .అసెంబ్లి పట్ల గౌరవం పెంచాలి .
Wednesday, June 10, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment