వీరమాచినేని సరోజిని చిన్నారి పాపలు సినిమా (1967) లో తీసి గిన్నీస్ రెకార్ద్ లోకి చేరింది.అందులొ నటీనతులు,సాంకెతిక సిబ్బంది అందరూ స్త్రీలే కావదం ఇందుకు కారణం. సావిత్రి డై రెక్తర్ గా వున్న సినిమాకు సరోజిని కథ రాసి నేపధ్య సహాయం అందించింది .ఆమెతో నాకు హైదరబాద్ లో పరిచయం అయ్యెనాటికి బాగా వ్రుద్ధాప్యం వచ్చినా గొంతు మాత్రం చెక్కు చెదరలేదు .1940-50 మధ్య ఆమె కమూనిస్త్లు నడిపిన ప్రజానాట్య మండలిలో అల్లూరి సీతారామరాజు బుర్ర కథలు చెప్పి జనాన్ని వుర్రూత లూగించింది.అవి కొన్నీ వినిపిస్తే ఆశ్చర్య పోయాము. ఆమె భర్త వీరమాచనేని మధుసూధనరావు తీసిన సినిమాలన్నీ విజయవంతం కాగా ఆయన్ను విక్తరీ మధుసూధనరావు అని పిలిచేవారు. ఆయన బాగా వ్రుద్దాప్యం లో వున్నారు. కొన్నేళ్ళ క్రితం సరొజిని చనిపోక ముందు నాడు కళారంగంలో స్త్రీల పాత్ర చెప్పింది. నటి సావిత్రి గురించి ఆసక్తి కరమైన విషయాలు వివరించింది .ఆమె అనుభవాలు గురించి ఆంధ్ర జ్యోతి లో రాసాను
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment