Tuesday, June 16, 2009

మూఢ నమ్మకాల ఆట

ఇజ్రాయిల్ క్రైస్తవ యాత్ర నుండి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రాజశెఖర రెడ్డి వర్షాలు తెచ్చానన్నారు

తెలంగాణా కోసం చండీ యాగం చేశాడు కె సి చంద్రశేఖ ర్

వర్షాలు పడడానికి యగ్నం చేయించ్చాడు మంత్రిగా

2000 ల లో ప్రపంచం అంతం అవుతున్నదని పుస్తకం ప్రచురించ్చాడు మాజి ఐ ఎ ఎస్ అధికారి వేదవ్యాస్

వర్షాల కోసం నమాజ్ ప్రార్ధనలు చేసారు ముస్లింలు హైదరబాద్ లో

జనం లొ వున్న నమ్మకాలను ఎంత బాగా వాడుకుంటునారో ! వీరికి బాధ్యత లేదు, అడిగే దిక్కు లేదు

4 comments:

Praveen Mandangi said...

ఋతు పవనాలు రావడానికి కొన్ని రోజుల ముందు యాగాలు, నమాజులు చెయ్యించి యాగాలు, నమాజుల మహిమల వల్ల వర్షాలు పడ్డాయని నమ్మించడం సులభమే.

Kathi Mahesh Kumar said...

ఎందుకడగట్లేదు...మీడియాలో ఎన్ని కథనాలు రాలేదూ!

Praveen Mandangi said...

అడిగినా సమాధానాలు చెప్పరు.

Purushothama Reddy Guvvala said...

మీడియా బోరె కొడితె తప్ప నిజాలు చుపించదు. లేదంటె ఏదొ ఒక పొలిటికల్ పార్టి ఇచ్చిన డబ్బుతో వాల్లు చెప్పినట్లు న్యూస్ వేస్తారు.