తెలుగులో హాస్య వ్యంగ్య విమర్శనాత్మక విజ్ఞానాన్ని అందిస్తున్న ఈ రచన, ఇంగ్లీష్ లో సుప్రసిద్ధ మానవవాద తాత్వికుడు మానవేంద్రనాథ్ రాశారు. జైలులో ఒక పిల్లి తటస్థపడగా దానిని పాత్రగా స్వీకరించి ఆ కోణంలో అనేక అంశాలు అందించటం ఈ పుస్తక వినూతన రచనా విశేషం. జటిల విషయాలను సులభంగా చెపడం కష్టమయితే తెలుగులో అనువాదకురాలు కొమల ఆ కష్టాన్ని తొలగించి సరళంగా అందరికీ ఇట్టే అర్ధమయ్యేట్టు అందించారు. అది e - పుస్తకంగా ప్రస్తుతం లభ్యమవుతుంది. చదివి మీరూ ఆనందించండి. మీకు నచ్చితే మీ మిత్రులకు చెప్పండి.
http://www.centerforinquiry.net/uploads/attachments/myavoist_matalu.pdf
Wednesday, June 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment