Saturday, May 23, 2009

మంత్రుల ప్రమాణం




c p joshi


sushil kumar shinde



a k anthony , jaipal reddi





chidambaram




























భారత ప్రభుత్వ కొత్త మంత్రి మండలిలో 6 గురు ప్రమాణ స్వీకారంలో రాజ్యాంగంపై చిత్తంపై ప్రమాణం చేయదం ఆహ్వానించ దగిన పురోగమనం. వీరు చిదంబరం,జయపల్ రెడ్డి, ఎస్ కె ఆంతోని, సుషి ల్ కుమార్ షిండే, వీరప్ప మొయిలీ ,ఎస్ పి జోషీ .ప్రజల వోట్లతో వచ్చి దేవుడిపై ప్రమాణం చేయడమంటే ,వోటర్లకు బాధ్యులు కారని అర్థం. పాలనలో నమ్మకాలు దూరంగా వుంచాలి .

5 comments:

Pratap said...

నిజమే
అసలు లేని దేవుడి మీద ప్రమాణం చేయడాన్ని నిషేదించాలి
ఎవరి కి తోచినట్టు వారు కాకుండా మంత్రులంతా ఒకే విధంగా ఒకే క్రమశిక్షణతో ప్రమాణం చేసేలా చట్టం తెస్తే బాగుంటుంది.

Praveen Mandangi said...

కోర్టులో దేవుడి మీద ప్రమాణం చేసి అబద్దాలు చెప్పడం సర్వ సాధారణం కదా. కంటికి కనిపించని దేవుడికి భయపడి ఎంత మంది క్రమ శిక్షణతో ఉంటారు?

జయహొ said...

Special puja held at Reddy's residence

http://www.greatandhra.com/ganews/viewnews.php?id=13773&cat=15&scat=16

S Jaipal Reddy, who was sworn in as a Union minister in the Manmohan Singh Cabinet today, was welcomed at his residence with a special&apospuja&aposby the family priest.

As soon as Reddy returned from the Rashtrapati Bhavan with his wife and other family members, the family priest performed a special puja seeking long life for the Congress veteran. He was purified with holy water and a tilak applied on his forehead.

When asked about his preferred ministry, Reddy told reporters,"In a vast country like India, any ministry is welcome as it gives you a chance to work for the people."

Reddy who held portfolios of Information and Boardcasting and Urban Development earlier said," Both the ministries had their charm. It is difficult to compare."

Maintaining that he was so far not aware of the portfolio to be allocated to him he said,"It is the prerogative of the Prime Minister and Soniaji.

Ajit Kumar said...

మతం ఆధారంగానే ఫ్యూడల్ రాజ్యాలు నిర్మించబడ్డాయి. కనుక దేవునిమీద ప్రమాణం చెయ్యడం తప్పుకాదు. అబద్ధం ఆధారంగా మతం నిర్మించబడింది. కనుక దేవుని మీద ప్రమాణంచేసి అబద్ధం చెప్పడం తప్పుకాదు. కొందరు ఫ్యాషన్‌గా ఆత్మసాక్షిగా లేక మనస్సాక్షిగా అంటూ ప్రమాణాలు చేస్తుంటారు. ఏదైనా ఒకటే.

చిలమకూరు విజయమోహన్ said...

రాజ్యాంగంపై చేసిన వారంతా వోటర్లకు జవాబుదారీగా ఉండారనా మీ భావన ! :)