Thursday, August 6, 2009

హేతువాదం అంటే

హేతువాదం
ప్రతిదీ కార్య కారణ సంబధాలతో చూస్తూ తెలుసు కొనడం హేతువాదంలో ప్రధానం. తెలియనిది ఎంతో వున్నదని క్రమెణా తెలుసుకుంటూ సాగిపోవడం ప్రక్రియ. తెలియని అంశంపై నమ్మకాలు అపోహలు వుంచకుండా నిదానించి సాస్త్రీయ ధోరణి పాటించడము జరుగుతుంది.
పూర్వకాలం ఒక పుస్తకం లో వున్న అంశం ,లేక పెద్దవారు చెప్పారనో అదే ప్రమ సత్యం అని హేతువాదం అనదు. రుజువు ,అధారం ముఖ్యం .ప్రపంచ వ్యాప్తంగా ఎవరికైనా అదె ప్రమాణం అవుతుంది.
అలా జరుగుతున్నప్పుదు ,కొన్ని నమ్మకాలకు, మూఢ ఆచారాలకు వ్యతిరెకంగా వుంటే ,వాటిని పాటించేవారికి కోపం రావడం సహజం.
ఆగ్రహం ,ఆవెశం వచినప్పుడు తొందరపడకుండా ,వివేచన జోడిస్తే బాగావుంటుంది.వ్యక్తిగత దూషణలు ఆలోచన పెంచవు .
శాస్త్రీయంగా చేసిన హెతుబద్ద తీరు మానవులకు మేలు చేస్తున్నది .
ఒక రంగంలో శాస్త్రియంగా ఆలోచిస్తూ ,వుద్యోగం చేస్తూ ,మిగిలిన రంగాలలో ఆలోచన చేయనందువలనే , చిన్నప్పటి నమ్మకాలనుండి బయతపడలేక పోతున్నాము .

4 comments:

Malakpet Rowdy said...

In that case you are not a Hetuvaadi for sure, otehrwise why would you believe that Apollo 11 landed on the moon without any concrete proof?

If you feel that Newspaper reports and NASA video constitute concrete proof then apply the same standards to Swamijis videos too!

మీ వరస చూశాక హేతువాది అనే పదానికి అర్ధం "పక్కవాడిని ప్రశ్నిస్తూ ఉండి, తనను మిగతావారు అడిగిన ప్రశ్నలకి మాత్రం సమధానం చెప్పలేని వాడు" అని మార్చాలి :))

venkataramana said...

ఇన్నయ్య గారు,
హేతువాదమ౦టే వివరి౦చారు.
అడిగిన ప్రశ్నలకు జవాబివ్వని వారిని ఏమనుకోవాలో చెప్పలేదు.
కనీస౦ ఎ౦దుకు జవాబివ్వడ౦లేదో కూడా చెప్పడ౦లేదు.మిమ్మల్ని హేతువాది అని అ౦టే నమ్మశక్య౦గా లేదు. అ౦దుకే వోటి౦గ్ చేశాము.
Here r the results of voting on Innaiah's Credibility....

Option1: 0
Option2: 9
Option3: 0
Total Viewers: 15

Option1: Innaiah is a True Hetuvadi
Option2: Innaiah is a Suedo Hetuvadi
Option3: None

Note: Viewers are ready to change their opnion based on ur reason. But ur not giving any reason.

venkataramana said...

Here I am repeating the Questions for u..
1) "ఇటీవల నేను అమెరికా పర్యటించినప్పుడు"
ఎవరి డబ్బుతో పర్యటి౦చారు? జ్యోతిష్య ఫలాలు మీ రాజు పేపర్లో ప్రకటి౦చడ౦ వల్ల వచ్చిన డబ్బు కాదా?
2) మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా?
జవాబు ఎ౦దుకు ఇవ్వడ౦ లేదు?
అ౦టే మీరు పేజ్3 జనాలు ఒకటేనా? నీతులు చెబుతారు. వాటిని గురి౦చి బుర్ర పెట్టి మేమే గొప్ప అన్నాట్టు చర్చిస్తారు. కానీ జనాలకు ఉపయోగపడే పనులు వళ్ళొ౦చి చేయమ౦టే మాత్ర౦ నోరు మెదపరు.
3) మీ అబ్బాయి క౦టే, మీరు విమర్శి౦చే మత పెద్దలు, జ్యోతిష్యులు నిబద్దతగలవారు. వారు నమ్మేదే జనాలకు చెబుతున్నరు. డబ్బు కోసమే అలా చేసారనుకున్నా కూడా, వాళ్ళకు నమ్మక౦ లేని దాని గురి౦చి ప్రచార౦ చేయడ౦లేదు.
4) Can you please publish some articles on how educated persons are cheating uneducated in the name of science?

and we know that u were a jounalist, u know the inside information about governance.
5) Why dont you publish some articles on how newspapers try to misguide people. And how they try to propagate a biased opinion for their grwoth or some others' fall.

6)I come to know that ur chairman of CFII(Center for Inquiry in Idia).
The following is written aboutt CFII in the site:
"The Center for Inquiry in India offers an opportunity to put your principles into practice by joining other rationalists to work for positive change in society."

How can u offer an opportunity to others without practicing?

Praveen Sarma said...

హేతువాదం ప్రగతి కోసం. ఈ లింక్ వీక్షించండి: http://sahityaavalokanam.net/?p=147