Saturday, February 23, 2008

నచ్చిన, మెచ్చిన రచనలు, రచయితలుWriters ,books I like


నచ్చిన, మెచ్చిన రచనలు, రచయితలు
(నచ్చనివి కూడా)

మిత్రులు చీమకుర్తి భాస్కరరావు కొత్త డిమాండ్ చేశారు. నేను మేచ్చిన రచయితలు, నేను చదివిన పుస్తకాలు తెలుగులో ఇంగ్లీషులో ప్రస్తావించమన్నారు. అంతవరకు ఫరావాలేదు. కాని అంతటితో ఆగలేదు. బాగా నచ్చిన పుస్తకాలు ఎంపిక చేసి సమీక్ష చేయమన్నారు. ఈ పని చేయడానికి సమయం పడుతుంది. కొన్ని పుస్తకాలు వెంటనే లభించకపోవచ్చు కూడా. ఇప్పటికే నేను యిష్టపడిన పుస్తకాల రివ్యూలు వివిధ పత్రికలలో రాశాను. అవి సేకరించవలసి వుంది. కొత్తగా కొన్ని రాయవలసి రావచ్చు. మొత్తం మీద భాస్కరరావు పెట్టిన పని, నాకు యిష్టమే అయినా ఒకపట్టాన తెమిలేదికాదు. కొంత వరకు ప్రయత్నించగలను. ప్రస్తుతం తెలుగులో నేను చదివిన కొన్ని పుస్తకాలు, నాకు సంతృప్తికలిగించిన కొందరు రచయితలను సూచిస్తాను. అలాగే ఇంగ్లీషులో కూడా రివ్యూలకు మాత్రం కొంత వేచివుండక తప్పదు.
ప్రస్తావించిన జాబితా అంతా మెచ్చినదికాదు. రివ్యూకొరకు కొన్నే చేబడతాను.
1. తెలుగులో పరిమితంగా రచయితలు-పుస్తకాలు :
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తి - అనుభవాలు, జ్ఞాపకాలు
ఏటుకూరి వెంకట నరసయ్య - క్షేత్రలక్ష్మి
పింగళి, కాటూరి - సౌందరనందం
త్రిపురాన వేంకట ప్రసాదరాయవర్మ - మొయిలు రాయి బారం
దువ్వూరి వెంకట రమణశాస్ర్తి - రమణీయం
కొత్త సత్యనారాయణ - చిన్నయసూరి
దువ్వూరి రామిరెడ్డి - పానశాల
జాషువా - గబ్బిలం
బీనా దేవి - రచనలు
దిగంబర కవులు - కవితలు
శ్రీ శ్రీ - కవితలు
డి. ఆంజనేయులు - వ్యాసాలు (ఇంగ్లీషులో)
పి. శ్రీదేవి - కాలాతీత వ్యక్తులు
ఆవుల గోపాలకృష్ణమూర్తి - సాహిత్యంలో ఔచిత్యం,
నేను చూచిన అమెరికా
శ్రీపాద గోపాలకృష్ణమూర్తి - వినువీధులు
పింగళి సూరన - కళాపూర్ణోదయం
భట్టుమూర్తి - వసుచరిత్ర
తెనాలిరామకృష్ణ - పాండురంగ మహత్యం
కోరాడ రామకృష్ణయ్య - తిక్కన
గోపీచంద్ - కథలు - భార్యల్లో ఏముంది
పట్టాభిసోషలజం
త్రిపురనేని రామస్వామి - సూతపురాణం,
ఖూనీ, పెళ్ళి మంత్రాలు
శ్రీ రమణ - రచనలు అన్నీ
కొప్పరపు సుబ్బారావు - అల్లీముఠా, ఇనపకచ్చడాలు
భమిటిపాటి కామేశ్వరరావు - నాటకాలు
చిలకమర్తి లక్ష్మీనరసింహం - గణపతి
వీరేశలింగం - ప్రహసనాలు
గురజాడ - కన్యాశుల్కం
డి.వి. నరసరాజు - నాటికలు
పాలగుమ్మి పద్మరాజు - రెండో అశోకుడి
మూణ్ణాళ్ళ ముచ్చట
వేమన -
సుద్దాల అశోక్ తేజ - గేయాలు
భటిప్రోలు హనుమంతరావు - చరిత్ర రచనలు
కట్టమంచి రామలింగారెడ్డి - ద్రౌపది
రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ - వేమన
కపిల కాశీపతి - బ్రహ్మానందయాత్ర
శరత్ రచనలు - అన్నీ
ఠాగోర్ - (కొన్ని) కాబూలీ వాలా,
పోస్ట్ ఆఫీస్
రాచకొండ విశ్వనాధశాస్ర్తి - రచనలు అన్నీ
ఉన్నవలక్ష్మీ నారాయణ - మాలపల్లి
ఇచ్ఛాపురపు జగన్నాధరావు - కథలు, నవలలు
తాళ్ళూరి నాగేశ్వరరావు - నవలలు
వట్టికొండ విశాలాక్షి - నవలలు
పఠాభి - గేయాలు
బంగోరే - పరిశోధనా వ్యాసాలు
విశ్వనాథ సత్యనారాయణ - కిన్నెరసాని పాటలు, ఏకవీర
ముప్పాళ్ళ రంగనాయకమ్మ - బలిపీఠం, రామాయణ విష వృక్షం
గోకుల్ చంద్ - భగ్నహృదయాలు
ఆలూరి బైరాగి - గేయాలు
కె.వి. రమణారెడ్డి - రచనలు
గోరా - రచనలు
వెనిగళ్ళ సుబ్బారావు - వెంకటేశ్వర సుప్రభాతం
కొల్లా శ్రీ కృష్ణారావు - రారాజు
దేవీ ప్రియ - పద్యాలు, గేయాలు
ఎన్. గోపి - వేమన
మలయశ్రీ - రచనలు
రావిపూడి వెంకటాద్రి - రచనలు
ఎమ్.వి. బ్రహ్మం - బైబిల్ బండారం
మల్లాది రామమూర్తి - జిల్లెళ్ళమూడి అమ్మ
వెల్చేరు నారాయణరావు - రచనలు
జంపాల చౌదరి - రచనలు
కొడవటిగంటి కుటుంబరావు - రచనలు
జలసూత్రం రుక్మిణీనాథ శాస్ర్తి - పేరడీలు
రమాదేవి - రచనలు
చలం - రచనలు
జంపని, కొవ్వలి - రచనలు
కాశీమజిలీ కథలు
కవిరావు - గేయాలు
ముళ్ళపూడి వెంకట రమణ - రచనలు
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ - వేమన
పానుగంటి లక్ష్మినరసింహారావు - సాక్షి

2. ఇంగ్లీషులో కొందరు గ్రంధకర్తలు - రచనలు :
Samuel Johnson - Writings
Mathew Arnold - Writings
Robert G. Ingersol - Essays, articles
Rene Dubois - So human an Animal
Erich Fromm - Sane society, Art of Loving Marx,
Anatomy of Human Destructiveness
Thomas Szasz - The Myth of Mental Illness, Freud
Charles Brad laugh - Writings
Chekov - Stories
Tolstoy - War and Peace
Mark Twain - Writings
B. R. Ambedkar - Writings
MN Roy - Science and Philosophy
- Heresies of 20th Century,
­- Reason, Romanticism, Revolution
- Parties, Power, Politics, Memoirs
J. D. Sanjana - Caste and Out Caste
Laxman Sastri Joshi - Critique of Hinduism
A B Shah - What is Obscenity (ed), Gandhi (ed)
Nehru (ed), Scientific Method
Premnath Bazaz - Gita
Taslima Nasrin - My girl hood, game in reverse, french lover
Ibn warrak - Why I am not a muslim
Paul Kurtz - Writings
Isaac Asmov - Guide to Bible and writings
Julian Huxley - Humanist Frame (ed)
Aldous Huxley - Doors of perception
Melovin czilas - New class
Pasternak - Zhivago
Pearl Buck - Writings
Ayaan Hirsh Ali - Infidel, caged virgin
Christopher Hitchens - God is not great & essays
Sam Harris - End of faith
VR Narla - Gods goblins & men
Truth about Gita
Sib Narayan Ray - Selected writings of MN Roy (ed)
James Randi - Faith healers
Bronowski - Ascent of man
Toni Morrison - Poems
Alex Hailey - Roots
Irwing Wallace - Writings
Maya Angelow - Poems
Agehananda Bharati - Tantric tradition, Ochere Robe, Great tradition
& Little traditions
Richard Dawkins - All
Nirad Chowdary - Writings
Passmore - Philosophy
Grunbaum - Philosophy of Science
Carl Sagan - Demon haunted world, Cosmos
Simon de Bouvier - Coming of age
Kushwant singh - Writings
Oscar wilde - Writings
Arthur Hailey - Writings
JBS Haldane - Writings
Paul Johnson - Intellectuals
Shakespeare - Plays
Frykenberg - Guntur District
Solzhynitsin - Writings
Hawkins - A Brief history of time
Einstein - Writings
Darwin - Writings
Eric Ericson - Gandhi's truth
Romila Thaper - Ancient Indian History
Rahul Sankrutyayan - Writings
Deviprasad Chattopadhya - Science & Society
Satchidanada murthy - Indian Philosophy
Irving stone - Agony & Ecstacy
Lange - Materialism
Alberto Moravia - Writings (1907-1990)
Giovannine Guarybchi - Don camillo(1908-1968)
Bertrand Russell - Writings
Nissim Ezekeil - Poems
Peter singer - Animal rights
Tom Flynn - Articles
Rowling - Harry Potter
P. Lal - Poems
Sudhin datta - Poems
MC Chagla - Roses in December
Ivan Illich - Articles
Paulo frieri - Articles
Masters & Johnson - Books
Haiti reports - Books
Havelock Ellis - Books
Gandhi MK - Autobiography
Jawaharlal Nehru - Writings
Raja Ram Mohan Roy - Writings
Bible, Koran, Gita -
Bill Clinton - Biography
Nelson Mandela - Biography
Golda Mayer - Biography
Hitler - Main camp
Edgar Snow - Red star over china
Periyar - Writings
Abraham Kovoor - Writings
Papillon
Will Durant - Story of civilization
Bill Bryson - Writings
Ayn Rand - Writings
R.K. Narayana - Writings
Franz Fannon - Writings
Mahadevan - Books on Gandhi
PH Gupta - Critique of Ramayana

నేను రివ్యూ చేయాలనుకుంటున్నవి
New Encyclopedia of un belief - (ed) Tom Flynn
Who is who in Hell - Warren Allen Smith
Encyclopedia of Paranormal (Ed) - Cordon Steein
A brief History of Time - Stephan Hawkings
Demon Haunted World - Carl Sagan
A guide to Bible - Isac Asimov
A Short history of nearly every thing - Bill Bryson
The Myth of Mental illness - Thomas Szasz
The faith healers - James Randi
Why I am not a Christian - Bertrand Russell
Why I am not a Muslim - Ibn Warrak
Why I am not a Hindu - Ramendra

ఇది పరిమిత జాబితా మాత్రమే.
దీనిపై సూచనలు, సలహాలు అభినందనీయం. మరొక అవకాశం తీసుకొని ఇంకో పట్టిక అందిస్తాను. ఈ జాబితాలతో విసుగుపుట్టిస్తే క్షంతవ్యుడను.

3 comments:

మెహెర్ said...

కళ్ళు చెదరగొట్టే జాబితా. మీ సమీక్షల కోసం ఎదురు చూస్తుంటాం.

cbrao said...

నచ్చినవి, నచ్చనివి కలిపేశారేమిటి? నచ్చనివి ప్రత్యేకంగా వుంటే,ఏవి నచ్చలేదో తెలుస్తుంది.

Bolloju Baba said...

కారీరిజం లో పడి మా జెనరేషను సాహిత్యానికి సంభందించి ఏం కోల్పోయామో మీ లిస్టు చూసిన తరువాత తెలిసింది. మేం కోల్పోయింది విస్త్రుత పఠనం అన్న విషయం అర్ధం చేసుకున్నాను.

ఇంకా వ్రాయండి వినాలని ఉంది.

బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/