Sunday, September 27, 2009

ప్రెమానంద్ చివరిదశలో


Premanand with beard.It is removed during cancer treatment.









Narendra Naik, the successor of Premanand in Federation of Rationalist, Humanist association and Indian Skeptic magazine, sitting at the bedside of Premanand.









Premanand in Abiram hospital, not able to recognise anyone.His long beard was removed.










Will of Premanand ,asking to donate his body after his death














బసవ ప్రేమానంద్ భారత దేసం లోనే గాక ప్రపంచములో అనేక దేశాలు పర్యటించారు.
దేశములో శిక్షణ తరగతులు నిర్వహించారు.
మాజిక్ ద్వారా జరుగుతున్న బాబాల ,మాతల మోసాలను గుట్టు విప్పారు.
కోయంబత్తూర్ సమీపం లో పోడ నూర్ లో తన భవనం లో సైన్స్ ప్రదర్శన ఏర్పరచారు .
ఆయన వయస్సు 80. కొన్నాళ్ళు గా కేన్సర్ తొ వుంటూ, ఇప్పుడు చివరిదశకు చేరారు .
ముందు తరాల వారికి ఆదర్శంగా విల్లు రాసి ,తాను చనిపోగానె తన దేహాన్ని మెడికల్ కాలేజ్ కు ఇవ్వమన్నారు .
సత్య సాయి బాబా మొదలు అనేక మంది మోసాలను , అరాచకాలను బయతపెట్టారు .
సాయి బాబా ఆశ్రమంలో హత్యలు పేరిట డాక్యుమెంటరి తో గ్రంధం వెలువరించారు .

వివిధ మాజిక్ విషయాలు శాస్తియంగా వివరిస్తూ ,అవి ఎలా చెస్తారు అని సోదాహరణగా చూపుతూ మరొక గ్రంధం రాశారు.
ఇండియన్ స్కెప్తిక్ అనే మాస పత్రిక నడిపి ,ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తం గా జరుగుతున్న విశెసాలను అందించారు .

దాక్టర్ పి ఎం భార్గవ సైన్స్ ప్రదర్సన పెడితే మత పార్తీలు దానిని నాసనం చేసే ప్రయత్నం తలపెట్టగా ,ప్రేమానంద్ ఆదుకొని తన చోట దానిని ధైర్యంగా పెట్టారు .
అంత గొప్ప వ్యక్తిని కోల్పోతున్నాము త్వరలో .లోగడ అబ్రహాం కోవూర్ వలె ప్రెమానంద్ కూడా మానవ హేతువాద వుద్యమాలలో సేవ చేసారు.
ఆయన ఇప్పుదు మనకు అందించిన సాహిత్యం గొప్ప సంపద.
ఆయన చివరి దశను చూపే కొన్ని చిత్రాలు ఇక్కడ పెడుతున్నాము.

4 comments:

Praveen Sarma said...

నేను కూడా బసవ ప్రేమానంద్ గారి అభిమానినే. He can be called as Keralan Kovoor.

మంచు పల్లకీ said...

""అంత గొప్ప వ్యక్తిని కోల్పోతున్నాము త్వరలో ""
ఎవడ్రా ఈ సెంటన్స్ రాసింది?

Malakpet Rowdy said...

To the ADMIN of this blog..

(Just to make sure that you dont escape with the excuse - "I didnt read the comemnts onthe old post" -I am pasting it again)



I dont care but this is the official complaint from my side:


I have seen objectionable commets on my family in the previous post and I request you to delete all of them with immediate effect.

I am not sure what I would do later, but my further action depends on the action you take.

jeevani said...

రావు గారూ మీరు పెద్దవాళ్ళు కాగడాపై యుధానికి నాంది పలికింది మీరు. అలాంటిది నా ప్రపంచంలో బండ బూతులు కామెంట్ల రూపంలో వస్తుంటే మిరు స్పందించకపోవడం విచారకరం. ఇప్పటికే నా ప్రపంచం ఎంత అసహ్యంగా తయారయిందో మీకు అర్థం అయి ఉంటుంది. ఇన్నయ్య గారి ప్రపంచంలో ఏమి వుందో చూద్దాం అని వచ్చిన వారికి ఓ మురికివాడ కనబడుతోంది. బహుశా అక్కడ కూడా ఇంత నీచంగా తిట్టుకోరేమో. ఇవి ఆయన రాతలు కావని చెప్పండి. మాలాంటి తటస్థులకు తృప్తి కలుగుతుంది. కామెంటు మోడరేషన్ లేనంత మాత్రాన, అయ్యా ప్రవీణ్ శర్మా మీరు ఇన్నయ్య గారి అభిమాని కదా ఇక్కడ ఇంత జరుగుతొంటే వీళ్ళతో కుస్తీలు పట్టుకుంటూ కూచుంటారా? విషయాన్ని అడ్మిన్ కు చెప్పాలన్న బాధ్యత మీకు లేదా? మీ పోట్లాటను బయటనుంచి చూస్తున్న నాకే కడుపులో దేవుతోంది. ఇన్నయ్య గారిపై వ్యక్తిగత బాధ్యత ఏమైంది? హోలు మొత్తంగా సామాజిక బాధ్యత ఏమైంది? కానీ ఒక్క విషయం ఎవరికైనా అర్థం అవుతుంది. మలక్, మంచు తదితరులు ఎక్కడా వల్గర్ గా నోరు పారేసుకోలేదు. దయచేసి ఒక నిబద్ధతతో వ్యవహరించండి. మీరు వెళ్ళినా వెళ్ళకపొయినా మిగతా బ్లాగర్లంతా కక్కుకుని వెళ్ళిపోయేలా మాత్రం చేయకండి. చివరగా రావుగారూ దయచేసి తెల్పండి ఈ బ్లాగుకు ఇన్నయ్యగారితో సంబంధం ఉందా? లేకపోతే ఆయన పేరును తీసి పారేయండి. ఆయనకు బయటి ప్రపంచం లో ఉన్న పేరునైనా కాపాడగలిగినవారు అవుతారు. వరుసబెట్టి బ్లాగులను పత్రికల్లో ప్రచారం చేసినవారు ఈ వ్యవహారాన్ని కూడా పేపర్లో వేస్తే నాకూ ఓ బ్లాగు ఉందని చెప్పుకోడానికి కూడా నేను సిగ్గుపడాల్సి వస్తుంది.