Monday, September 28, 2009
మానవ సేవలో వైద్య రంగం
human anatomy as discovered by Vesalius made things easy for medical treatment
William Harvey made turning point through finding of circulation of blood
Wilhelm Roentgen who revolutionised through x-ray discovery
Alexander Fleming who discovered anasthesia to save surgical treatment
humans are gradually revealed through jenome and DNA
anatomy started medical revolution
శాస్త్రీయ పరిసొధనలు చేసి ప్రపంచానికి తెలియజేసి ఉత్తమ సేవ చేసిన, చేస్తున్న రంగం వైద్యం.
ఇందులో మలుపులు తిప్పిన పరిశీలనలు వున్నాయి.
1. అనాటమీ
మానవ శరీరంలో వివరాలు బాగాతెలిస్తే వైద్యం చేయడం అనుకూలమౌతుంది .ఆందుకు ప్రధమం గా ఉపయోగపడినది శరీరవిభాగాల శాస్త్రం.ముందు జంతువులను తురువాత మనుషుల శవాలను కోసి అనాతమి వివరాలు గ్రహించారు. అది నిరంతరంగా సాగుతున్న పరిషోధన. ఎందరో మహానుభావులు వున్నా వెసాలియస్స్ కు తొలి ధన్యవాదాలు చెప్పవచ్చు .
2.రక్త ప్రసరణ గురుంచి గ్రహించడంలో విలియం హార్వె ను ప్రధము
దు గా చెప్పాలి.ఇతరులు వున్నా మౌలికంగా హార్వె కీలక పాత్ర వహించాడు. వైద్యం బాగా ముందుకు సాగడానికి ఇది పెద్ద మలుపు అయింది.
3 లెవిన్ హూక్ అనె వ్యక్తి తొలుత సూక్ష్మ జీవులున్నాయని లోకానికి చెప్పినతరువాత వైద్యవిధానంలో తిరుగులేని మార్పులు వచాయి.
4. ఎడ్వర్ద్ జెన్నర్ శాస్త్రగ్నుడు టీకాల పధతి చూపడంతో చిరకాలం గావస్తున్న మశూచి వంతి మారణ రోగాలకు అడ్డుకట్ట పదింది .ఆ రంగం వుత్తరోత్తరా చాలా మార్పులకు లోనై మానవాళి ని కాపాడుతున్నది .
5.క్రా ఫర్డ్ లాంగ్ వలన అనస్తీషియా కనుగొనగా శస్త్ర చికిచ్చ తేలిక అయి, బాధ లేకుండా చేయడం కుదిరింది .ఆందులో నేడు చాలా వుత్తమ మార్గాలు ప్రవేస పెట్టారు .
6. సైన్శ్ ప్రగతిలో గొప్ప విప్లవం తెచ్చిన ఎక్ష్ రె , వైద్యానికి కీలక మలుపులు తిప్పుతున్నది .రోట్ గెన్ ప్రారంబించిన ఈ విధానం లో క్రమీణా హాని, దోషాలు తొలగిస్తూ పోతున్నారు .
7.రొస్ హారిసన్ వలన టిస్స్యు కల్చర్ పరిసీలన వైరస్ రంగాన్ని ఎప్పటి కప్పుడు గ్రహించడానికి రోగ నిర్ధారణకు ఉపకరిస్తున్నది.
8.నికొలై అనిచ్ కొవ్ వలన రక్తంలో కొలిస్త్రాల్ గ్రహించడం మొదలైంది .ముఖ్యంగా గుండె జబ్బులకు, తదితర రుగ్మతలకు ఈ రంగం సేవ చేస్తున్నది .
9.అలెక్షాండర్ ఫ్లెమింగ్ వలన యాంటి బయటిక్స్ రాగా నేడది రోగాల పట్ల అనూహ్య శరణ్యం గా మారింది.
10 ఇక జీవన రంగాన్ని సమూలంగా అవగాన చెసుకోడానికి ది ఎన్ ఎ కనుగొనడం ప్రధాన కారణమైంది .క్రమేణా జన్యు సాస్త్రానికి దారి తీసింది .
వివరాలకు పోతే చాలా ఆసక్తి కరమైన సంగతులు వున్నాయి.
వైద్య చరిత్రలో కీలక పాత్ర వహించిన పరిషొధనలు 10
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
పూర్వం ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వస్తే అడవిలో ఏరిన అకుల పసరు తాగి ప్రయోగాలు చేసేవారు. ఇప్పుడు కాన్సర్ క్యూర్ చెయ్యడానికి కూడా మందులు ఉన్నాయి. మనిషి వైద్య శాస్త్రంలో గొప్ప ప్రగతి సాధించాడు కానీ వైద్యం వ్యాపార సరుకు. అది డబ్బున్న వాళ్ళకే సులభంగా అందుతోంది. ఇప్పుడు కూడా చాలా గిరిజన గ్రామాలలో అనారోగ్యం వస్తే ఆకు పసరే తాగుతారు. సైన్స్ అభివృద్ధి చెందింది కానీ సైన్స్ ఫలాలు పల్లెటూరి వాళ్ళకి అందడం లేదు.
ఇవన్నీ పాశ్చాత్యులు సాధించిన విజయాలు. కానీ భారతీయ వైద్య శాస్త్రానికి ఆద్యుడైన చరకుడు క్రీ.పూ.లోనే ఎటువంటి ఆధునిక పనిముట్లు అందుబాటులో లేనినాడు మెదడుకు కూడా శస్త్ర చికిత్స చేసారని, ఆనాటి పనిముట్లలో తలవెంట్రుకకన్నా సన్నని సూదులు వాడారని ఒకసారి ఇండియం ఎక్స్ ప్రెస్స్ లో వ్యాసం రాసారు. అదీ మన ఆధునిక పరిశోధకుల మూలంగానే బయటపడిన నిజం. ఆధునిక వైద్యాన్ని తక్కువ చేసి చూపడం కాదు గానీ ఈనాటికి మన ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం ద్వారా ఎన్నో రకాల రోగాలను నయం చేస్తున్నారు. మన వనమూలికల నుండే చాలా రసాయనాలను పొంది ఇంగ్లీషు మందులు తయారవుతున్నాయి. పచ్చకామెర్లకు, కిడ్నీలలో రాళ్ళకు కూడా ఆయుర్వేద వనమూలికలనుండి ్తయారయిన వాటినే ప్రాధమిక దశలో వాడుతున్నారు. మందులుతో తగ్గకపోతే కోసేయడం తప్ప వారికి మరోటి చేతకాదు. వైద్యాన్ని వ్యాపారంగా మార్చి సామాన్యులకు దూరం చేసారు. మలేరియా వ్యాధి బారినపడి నేటికీ కొన్ని వేలమంది గిరిజనులు మాత్రమే కాదు పట్టణాలలో కూడా చనిపోతున్నారు. వీరి పరిశొధనల పుణ్యమా అని ఎయిద్స్, స్వైం ఫ్లూ లాంటి కొత్త జబ్బులు వ్యాప్తి చెందాయి. వీటిని మూడో ప్రపంచ దేశాలపై ప్రయోగిస్తున్నారేమో అన్న అనుమానం కూడా లేకపోలేదు. ఆరోగ్యశ్రీ పేరుతో ధర్మాసుపత్రులకు మందులు, వైద్యుల కొరత ఏర్పడి సామాన్యుడికి వైద్యం మరింత అందని ద్రాక్ష్ అయింది.
మలేరియాని మందులతో నయం చెయ్యడం సులభమే. చిన్నప్పుడు నాకు కూడా మలేరియా వచ్చింది. ఆయుర్వేద మందుల ద్వారానే మలేరియా తగ్గింది. మలేరియాకి కూడా ఖరీదైన మందులు వ్రాసి ఇచ్చి తమ క్లినిక్ కి అనుబంధంగా ఉన్న మెడికల్ షాప్ ద్వారా ఆదాయం పెంచుకునే ఓ డాక్టర్ మా పట్టణంలో ఉన్నాడు. ఇలాంటి డాక్టర్లు ఉంటే మందులు కొనుక్కోలేని పేదవాళ్ళకి మలేరియా ఎలా తగ్గుతుంది?
The comments of Kumar and Praveen Sarma are welcome. Deviprasad in his book Science and Society mentioned how ayurveda indulged in anatomy of the bodies in ancient days but orthodox hindus refused to dissect the bodies.Hence the bodies were obtained secretly from labour class.
The unethical part of medical treatment should be tackled.
N.Innaiah
I welcome the suggestive comments. The unethical medical practices bring bad name to the original scientific discoveries in medicine.
Ayurveda did research in dissecting the bodies despite the opposition from the main village.They got the bodies secretly from labour class
N.Innaiah
Welcome to the suggestive comments. Unethical medical practice is blackmark on scientific research of medicine.
Ancient ayurveda did research on dead bodies.
N.Innaiah
ఒక్క దే్శీ నన్నా పరిచయం చేసుంటే బాగుండేది.
Ayurveda did attempt anatomy despite the opposition from orthodox hindus.
Medical science now has no national boundaries.It is humanities gain
N.Innaiah
>>Medical science now has no national boundaries.It is humanities gain
Yes, I agree, but why only Europian's?
Post a Comment