Saturday, September 26, 2009

యోగ ద్వారా మోక్షం


ఆసనాలు యోగలో ఒక భాగం. యోగలో మోక్ష సాధనకు 8 మార్గాలు చెప్పారు. ఆ సనాలు ఒక మెట్టు మాత్రమే. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరకు మోక్షం సాధించాలి. ఇది యోగ దర్శన సారాంశం. దీనికి ఆద్యుడు పతంజలి.
యోగ ఆరోగ్యం కొరకనేది ఎక్కడా చెప్పలేదు. కాని ఇప్పుడది వీధి వ్యాపార ఆకర్షణ అయింది. ఇందులో చిలువలు పలవలుగా యోగాలు ఎన్నో పేర్లతో తలెత్తాయి. భారతీయ దర్శనాలు ఆరు మోక్ష మార్గాలుగా వున్నాయి. ఒకరి మార్గం మరొకరు ఒప్పుకోలేదు గనుకనే ఆరు వేర్వేరు కుంపట్లు రాజేశాయి.
యోగ వ్యక్తిగతం అని మూలంలో చెప్పారు. నేడది బృహత్తర పరిశ్రమగా తలెత్తింది. రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో తలతిరిగే అసత్యాలు వ్యాపింపజేస్తున్నది. ప్రపంచం అంత మౌతుందనేది అందులో ఒకటి.
సాంఖ్య, యోగ, వైశేషిక, న్యాయ పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అనే ఆరు దర్శనాలువుండగా, యోగ ఒకటి అని గ్రహించాలి.
హఠయోగం, తాంత్రికయోగం మొదలైనవి అక్కడక్కడా కొందరు స్వీకరించారు. వీటిలో తాంత్రిక యోగంలో సెక్స్ దృష్ట్యా అస్సాం, కేరళ, గుజరాత్ లలో నిషేధానికి గురైంది.
యోగలో భాగంగా కొందరు సూర్య నమస్కారాలు, అందలి ఆసనాలు బోధిస్తున్నారు.
చిత్త వృత్తి నిరోధం యోగానికి ప్రధానం. ఆలోచన చంపేస్తే మనిషికి యోగ పడుతుంది. కాని మానవ లక్షణాలలో అతి విశిష్టమైనది ఆలోచనే, యోగ అమానుషం.
యోగ స్కూళ్ళలో ఎక్కడా, మూల దర్శనం ప్రకారం మోక్ష ప్రస్తావన తీసుకురావడం లేదు. అలాగంటే, నేటి తరం వారు రారేమోనని అనుకోని వుండొచ్చు. కనుక చిట్కా యోగాలే కేంద్రాలుగా తలెత్తి, వాణిజ్యరంగాలుగా మారాయి. అంతా ఆద్యాత్మికంగానే జరుగుతున్నది.
ఆరోగ్యానికి వ్యాయామం చేయడం డాక్టర్లు చెబుతారు. యోగను కొందరు అంత వరకే పరిమితం చేయడం బాగుంది. విదేశాలకు ప్రాకిన యోగలో దీపక్ చోప్రా వంటి వారు అక్కడ కూడా సైన్స్ పదజాలంతో మోసగిస్తుండగా మహేష్ యోగి వంటి వారు కొత్త పేర్లతో ఆకట్టుకున్నారు. కామిగాని వాడు మోక్షగామిగాడయా అనే సూత్రాన్ని రజనీష్ చక్కగా పాటించి, పోయారు. ఇందిరాగాంధికి సన్నిహితుడైన ధీరేంద్ర బ్రహ్మచారి ఏకంగా ఆర్డినెన్స్ ఫాక్టరీ కూడా నెలకొల్పాడు.
ఇప్పుడు రాందేవ్ యోగం మొదలెట్టి ఏకంగా కేన్సర్ నయం చేస్తానంటున్నాడు. ఆయన్ను ఆరోగ్యశాఖ ఖండించింది. యోగ చేసిన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి కేన్సర్ తో చనిపోయారు. 38 ఏళ్ళకే చనిపోయిన వివేకానంద యోగ సరిగా చేయలేదా.?
ఆరోగ్యం కోసం పరిమిత యోగం సమర్థనీయం కావచ్చు.

259 comments:

1 – 200 of 259   Newer›   Newest»
PKMCT said...

రాం దేవ్ ఒక యోగి అనుకుంటే హాస్యాస్పదమే. నాన్ వెజ్ ఎముకల పొడితో వెజిటేరియన్ ఆయుర్వేద మందులు తయారు చేసి జనానికి పంగనామాలు పెట్టే దొంగ యోగి.

PKMCT said...

మహేష్ యోగికి ఒక వెబ్ సైట్ కూడా ఉంది http://www.maharishi.org

ప్రవీణ్ ఖర్మ said...

ఒరే PKMCT అనే భట్రాజూ.......తానా అంటే తందానా అనటం ఆపరా బాబూ...

మంచు పల్లకీ said...

@PKMCT
ఈ పొస్ట్ నువ్వు రాసావా ? సి.బి.రావ్ రాసారా?

PKMCT said...

సి.బి.రావ్ గారు ఇన్నయ్య గారి బెస్ట్ ఫ్రెండ్. CB Rao is official spokesman of Innaiah. ఇన్నయ్య గారు వ్రాసినా, సి.బి.రావ్ గారు వ్రాసినా ప్రశ్నించాల్సిన పని లేదు.

ప్రవీణ్ ఖర్మ said...

>>సి.బి.రావ్ గారు ఇన్నయ్య గారి బెస్ట్ ఫ్రెండ్. CB Rao is official spokesman of Innaiah.

ఓ తెగవెనకేసుకొస్తున్నావ్ .......మరి వీళ్ళిద్దరికీ నువ్వేమవుతావ్ ? :-)
నువ్వు చెబుతావా? నన్ను చెప్పేయమంటావా ? :-)

Malakpet Rowdy said...

అబ్బో సారూ! మిమ్మల్ని ఖచ్చితంగా జూ లో పెట్టాల్సిందే! కేన్సర్ ని రూపుమాపుతాం అంటున్న స్పెషలిష్టుల చేతుల్లోనే లక్షలాది మంది మరణిస్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ సంగతేమిటి? తమరి పిచ్చి వాగుడు, కారు కూతలు సరే గాని ..

Check this link out:


http://ramdev-yoga.blogspot.com/2008/01/swami-ramdev-accepts-ima-challenge-to.html

opular yoga guru Ramdev has accepted the Indian Medical Association's (IMA) challenge to cure cancer patients and allow clinical trials of his treatment within three years.'I have already cured hundreds of patients and presented the medical records of 35 of them to the All India Institute of Medical Sciences (AIIMS),' Ramdev told a panel of IMA members during an interaction organized by the Nagpur Union of Working Journalists here Sunday.

The interaction was held after the yoga guru Saturday called for a face-to-face discussion with IMA president-elect Ashok Adhaoo in response to the latter's challenge to him a day earlier to cure a representative sample of cancer patients in Maharashtra's Nagpur town, about 850 km from state capital Mumbai.

He told reporters: 'I have treated cases from the graveyard - the ones the doctors have given up on and those in the rehabilitation and palliation stage.'Stating that yoga and pranayam can cure cancer of blood, throat, breast, pituitary glands and prostate glands, Ramdev said his work on stress hormones would be published in international medical journals within three years.

The yoga guru with a large global following told IMA panellists that he always recommends surgical operations in cases of large cancerous tumours and thick arterial blockages as well as allopathic treatment for diseases like malaria and tuberculosis.'I also agree that there is no alternative to modern medical science when it comes to management of acute situations and cases of accidents', Ramdev said.

On their part, IMA members reiterated their appreciation of the power of yoga in inducing a state of well-being and boosting a patient's immunity.The doctors said they strongly recommend yoga and pranayam to their patients and many of them practice it regularly.


-----------------------------------


By the way Yoga gives better results than Birdwatching and making cheap calls to the womenfolk :))

మంచు పల్లకీ said...

@ PKMCT
" ఇన్నయ్య గారు వ్రాసినా, సి.బి.రావ్ గారు వ్రాసినా ప్రశ్నించాల్సిన పని లేదు" అది తరువాత..

ముందు దీనికి సమాదానం చెప్పు
"ఈ పొస్ట్ నువ్వు రాసావా ? సి.బి.రావ్ రాసారా?"

PKMCT said...

బొమికల పొడితో వెజిటేరియన్ మందులు తయారు చేసే రాం దేవ్ కాన్సర్ తగ్గించగలడా?

మంచు పల్లకీ said...

ఇన్నయ్య ఎమయినా బిజి పర్సనాలిటినా .. మళ్ళీయనకో official spokesman..కామెడి

PKMCT said...

Mr. You should first know who is Mr CB Rao. http://deeptidhaara.blogspot.com/2009/04/blog-post_13.html Neither I am companion of CB Rao and Innaiah nor the spokesman who writes behalf of them.

Malakpet Rowdy said...

I dont k now whether he can cure or not. But he says he can and he accepted the chal;lenge. BE a part of it if you have enough intelligence to understand the whole thing.

Do you have any proof that he uses human Bones?

నీలాంటి మెంటల్ కేసే బృందాకారత్ ఇలాంటి మాటలే అని నిరూపించలేక ఫూల్ అయ్యింది.

Malakpet Rowdy said...

సీ బీ రావ్ గురించి ఎవడికి తెలియదులే. ఆ మధ్య ఏదేదొ పిచ్చి పిచ్చిగా వాగి జనాలు చెప్పుతో కొట్టడానికి సిధ్ధమయ్యేసరికి నోరుమూసుకు కూర్చున్న "పెద్ద మనిషి"

ప్రవీణ్ ఖర్మ said...

MR. PKMCT..etc.. :-) First tell me who are you ? whats the relation between u and these blog authors ?

Why are you always answering the questions not meant for you ?

Malakpet Rowdy said...

ప్రవీణ్ ఖర్మా, ఇంకా అర్ధం కాలేదా? సమాధానాలు చెప్పే సీను వాళ్ళకి లేదు. అది బయట పడకుండా మనవాడి కవరప్ :)) కానీ మనవాడి తుగ్లక్ వాగుడు వల్ల పాపం వాళ్ళకి జరిగేది నష్టమే :))


ఏదో ఎముకల పొడి అంతున్నాడూగా. ప్రూఫ్ ఏమి చూపిస్తాడో చూద్దాం.

Malakpet Rowdy said...

అరోగ్య శాఖ అంటే Ministry of Health ఆయన్ని ఎక్కడ ఖండించిండో చెప్తారా?

If you are referring to IMA ( Indian Medical Association) then Do you mean to say IMA and Ministry of Health are one and the same?

మంచు పల్లకీ said...

@ PCKMT
సి.బి. రావ్ ఎలాంటి వారొ ఆయన సంగంతెంటొ తరువాత చుద్దాం కానీ.. నువ్వెవరి official spokesperson వి ?ఎందుకు ఈ పొస్ట్ రాసిన వాళ్ళని అడిగితె నువ్వు కెలుకునంటావ్.. మాకు కావల్సింది ఈ పొస్ట్ రాసిన వారి అభిప్రాయాలు.. నీ పిచ్చి లాజిక్ లు అవసరం లేదు.

మలక్ పేట్ మెంటల్ said...

మలక్ పేట్ రౌడీ. నువ్వు ఎర్రగడ్డ నుంచి పారిపోయి ఎన్నాళ్ళయ్యిందో చెప్పు.

Malakpet Rowdy said...

హి హీ సమాధానం చెప్పలేక ఈ రూట్లో వచ్చావా నాయనా.. సరే విను ... నువ్వు చినవాల్తేరు నుండీ పారిపోయిన రోజే నేను కూడ ఎర్రగడ్డ నుండి పారిపోయా! చెప్పాను కదా .. నీకన్నా పెద్ద మెంటల్ కేసు నేను :))

I am still waiting for the proof about Ramdev mixing Human bones in his medicines - whya re you trying to divert the topic hehe?

ప్రవీణ్ ఖర్మ said...

హహ ...పిచ్చి నా PKMCT అనుకున్ననురా నువ్విలాంటి తొక్కలో ID తో వస్తావని.....ఇప్పుడు ఉంటాది అసలు మజా రా.....
అవునొరేయ్ మీ నాదెండ్ల గాడింకా రాలేదేంటి చెప్మా ? ఓహ్హ్హ్ లండన్ లో ఎవడికైన బ్రైన్ మోకాల్లో అమర్చే పనిలో ఉన్నాడేమో :-)

మలక్ పేట్ మెంటల్ said...

మలక్ పేట్ రౌడీగా. నువ్వు చేసింది కూడా ఇదేరా. నీ దగ్గరే నేర్చుకున్నాను ఇలాంటి చీప్ పనులు.

Malakpet Rowdy said...

మంచుపల్లకి గారూ, ఈ పోస్టులు రాసేవారికి తమ రాతలని డిఫెండ్ చేసుకునే సీనులేదు. అందుకే మార్తాండ సహాయం తీసుకుంటూన్నారు. పాపం మార్తాండకి కూడ, ఏదో కాస్త కాకా పడితే వాళ్ళ గ్రూపులో చేర్చుకోకపోతారా అని ఆశ .. అర్ధం చేసుకోరూ!

ప్రవీణ్ ఖర్మ said...

అవునోరెయ్ PKMCT నిన్ను నర్సాపూర్ NIIT లో తింగరి వాగుడు వాగితే ఆడోళ్ళంతా కలిసి నీ బొమికలిరిచేసరంట...... నిజమేనా :-)

Malakpet Rowdy said...

అబ్బో, నేను చేసింది ఇదే అని ప్రూవ్ చెయ్యి చూద్దాం? అల్రెడీ ఈ విషయంలో చాలంజ్ చేసి తోక ముడిచి పారిపోయిన పిరికివాడివి, మళ్ళీ ఆ ధైర్యమెక్కడ ఉంటుందిలేగానీ :))


ఇలాంటి ఫేఖ్ అయిడీ దాడూలు నాకు చాత్ రూములలో అలవాటే, మరేంఇ ఫరవాలేడూ .. నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో.

I too will enjoy it ..

But where is the proof that Ramdev mixes human bones with his medicines( I will keep repeating this question)

మలక్ పేట్ మెంటల్ said...

మలక్ పేట్ రౌడీగా. ఇది ఆస్టిన్ కాదురా. ఆంధ్రా. నీ బొమికలు ఇరగ్గొట్టడం పెద్ద పనేం కాదురా.

Malakpet Rowdy said...

Malakpet Mental,

Where is the proof dude?

ప్రవీణ్ ఖర్మ said...

ప్రవీణ్ శర్మ / PKMCT /నాదెండ్ల/ మార్క్సిస్టుల్లెనినిస్టు / ఇప్పుడు మలక్పేట్ మెంటల్......

హహ నీ తింగరితనానికి ఇన్ని పేర్లెందుకురా పిచ్చి వెదవా........నువ్వేపేరుతో రాసినా నీ తింగరి/కంపర వాసనులు దాచిపెట్టలేవురా :-) నా అభిమాన హాస్యనటుల్లో నువ్వొకడివైపోయావ్ రా !!

మలక్ పేట్ మెంటల్ said...

మలక్ పేట్ మెంటల్, కాగడా, ధూం, ఖర్మ ఇవన్నీ నువ్వే కదరా.

Malakpet Rowdy said...

అబ్బో అంత సీనుందా నీకు .. సరే విరగ్గొట్టు చూద్దాం! తిన్నగా చూస్తే సరిగ్గా నిలబడలేని పిరికివాడివి నువ్వూ, నీకో బొమికలిరగొట్టే శిను కూదానూ .. హీ హీ

మలక్ పేట్ మెంటల్ said...

ఒరేయ్ మలక్ పేట్ కాగడా. నీ బొమికలు పీకి బొమ్మలు తయారు చేస్తాం రా.

Malakpet Rowdy said...

మలక్పేట్ మెంటల్,

ఏమి రాసినా నా స్వంత అయిడీతోనే రాసుకునే ధైర్యం ఉంది నాకు, నీలాగా ఫేక్ అయిడీలు వాడాల్సిన అవసరం లేదు. స్వంత అయిడీతో రాసుకోలేని పిరివాడివి నువ్వే.

Prove that I am Dhoom or KagaDa or Ekalimgam or Praveen Kharma.


Of course you have proved to the world who you are with your last post hehe :))

Malakpet Rowdy said...

నీ ఆప్టికల్ ఫైబర్ కి ఉన్న వెల్యూ కూడ లేని వాడీవి, నువ్వు, నీకంత సీను .. హీ హీ ...

మలక్ పేట్ మెంటల్ said...

ధూం, కాగడా లాంటి సూడోనేమ్స్ పెట్టే ఇంటెన్షన్ నీ లాంటి వాళ్ళకే ఉంటుందిరా.

Malakpet Rowdy said...

where is the proof that Ramdev mixes human bones with his medicines( I will keep repeating this question)

Malakpet Rowdy said...

Oh is it? Prove that I am DHoom or KaagaDa... I am open for the challenge. నీ లాంటి సిగ్గు, విలువలేని పిరికివాడీని కాదు నేను.

Malakpet Rowdy said...

నీలాంటి కుక్కమూతిపిందెల్ని వేలకొద్దీ చూశా... Try a new trick on me :))

మలక్ పేట్ మెంటల్ said...

నువ్వు ధూం, కాగడావి కావని నువ్వు నిరూపించుకో. ఓపెన్ గా గడ్డి తిని నేను గడ్డి తిన్నాననడానికి ఎవిడెన్స్ ఎక్కడిది అని అడిగితే ఎలా?

ప్రవీణ్ ఖర్మ said...

>>>ధూం, కాగడా లాంటి సూడోనేమ్స్ పెట్టే ఇంటెన్షన్ నీ లాంటి వాళ్ళకే ఉంటుందిరా.

CAUGHT RED HANDED AGAIN WITH THE SAME STUPID WRITING STYLE :-)

I LIKE U PKMCT.....U R GREAT :-)

Malakpet Rowdy said...

అన్నట్టూ ఈ ఐడిలో ఉన్న మెసేజ్ లు, మార్తాండా, నాదెండ్ల ఐడీలో ఉన్న మెసేజ్ లూ ఒక సారి చూసుకో, సీను నీకే అర్ధం అవుతుంది.

మలక్ పేట్ మెంటల్ said...

మలక్ పేట్ రౌడీ లాంగ్వేజ్, కాగడా లాంగ్వేజ్ ఒకేలా ఉంది. కాగడా రాసిన పోస్టులు కూడా చదవండి.

ప్రవీణ్ ఖర్మ said...

@rowdY : Did u notice...PKMCT sir suddenly stopped commenting the moment he created 'mental id' ..hahah :-)

Malakpet Rowdy said...

పిచ్చి కుంకా, .. Allegation పెట్టీంది నువ్వు, so the onus is on you to prove it.

ప్రవీణ్ ఖర్మ said...

>>మలక్ పేట్ రౌడీ లాంగ్వేజ్, కాగడా లాంగ్వేజ్ ఒకేలా ఉంది. కాగడా రాసిన పోస్టులు కూడా చదవండి.

man please.please....i cant laugh any more.....

U know u r the only one who always remember 'KAGADA' in blog world :0)

మలక్ పేట్ మెంటల్ said...

ఓపెన్ గా గడ్డి తిన్నది నువ్వేరా కుంకా.

Malakpet Rowdy said...

Sure .. Read KagaDa posts and check the language.
\
And also check the language of Malakpet Mental and Pravin Sarma ..Hehehehe Pravin Kharma .. you got the point :))

Malakpet Rowdy said...

సమాధానం లేక టాపిక్ డైవర్ట్ చెయ్యడం కాదు పిచ్చి కుంకా .. Prove that I am KagaDa or Dhoom and then Talk :))

మలక్ పేట్ మెంటల్ said...

మలక్ పేట్ భరద్వాజ్ గాడే కాగడా అనడానికి ఇది కూడా ఎవిడెన్సే http://kaagadaa.blogspot.com/2009/09/blog-post.html

Malakpet Rowdy said...

నీకన్న పెద్ద ముదుర్ని నేను. ఎవడు గడ్డితిన్నాడో నీ మేసెజ్ లు చూస్తేనే జనాలకి అర్ధం అవుతుంది :))

Malakpet Rowdy said...

హీ హీ హీ .. అందులో ధైర్యం గా నా ఐడితోనే నేను కామెంట్ పెట్టూకున్నా .. నీలా ఫేఖ్ అయిడీతో పెట్టుకునే పిరికి బ్రతుకు కాదు నాది

మలక్ పేట్ మెంటల్ said...

నువ్వు ముదురు కాబట్టేరా కాగడావయ్యావు.

Malakpet Rowdy said...

I put a comment with my own name!

By the way .. what is the proof in that?

ప్రవీణ్ ఖర్మ said...
This comment has been removed by the author.
ప్రవీణ్ ఖర్మ said...

U know one more thing.....in entire blog world you are the only one who always gives reference to some link or blog while arguing :-) again caught red handed hahaha

ఒరెయ్ మెంటల్ ఆపారా నాయనా నీ కామెడీ .....నవ్వలేక చచ్చిపోయెలా ఉన్నా ఇక్కడ..
నీ చంద్రముఖీ అవతారం చాలించి PKMCT గా మళ్ళే కామెంట్స్ మొదలెట్టు రా బాబూ :-)

Malakpet Rowdy said...

చూడు, నువ్వెంత అరిచి గీ పెట్టినా జనాలకి నేను కాగడా వేరు వేరని తెలుసు. ఏమీ ఫరవాలేదు. కాగడాకున్న క్రియేటివిటీలో సగం కూడా లేదు నాకు.

నెత్తి మీద రూపాయ పెడితే దమ్మిడీ కూడా విలువ చెయ్యని నీ వెధవ బ్రతుకుకి అసలు ఉండదులే :))

మలక్ పేట్ మెంటల్ said...

ఒరేయ్ మలక్ పేట్ కాగడా. ఎర్రగడ్డలో ఉన్నప్పుడు నీకు ఎంత మంది ఆ హాస్పిటల్ లో కంపెనీ ఉండేవాళ్ళురా?

Malakpet Rowdy said...

Hehe Praveen Kharma, let him talk .. I am getting bored and need some fight to rejuvinate myself and this idiot has started it at the right time ... lemme enjoy it man :))

Malakpet Rowdy said...

Good question Malakpet Mental .. నీకు చినవాల్తేరులో ఉన్న కంపెనీకన్న ఒకడు తక్కువ :))

ప్రవీణ్ ఖర్మ said...

earlier i had doubt on your mental condition man......but after seeing ur photo in ur profile...i think i was right :-)

నువ్వు కొంచెం తేడా కదా ?? :-)

Malakpet Rowdy said...

But where is the proof that Ramdev mixes human bones with his medicines( I will keep repeating this question)

Malakpet Rowdy said...

Praveen Kharma,

This guy is trying to make me say that HE IS MARTANDA SO THAT HE CAN CHALLENE ME.

కానీ మలక్పేట్ మెంటలే మార్తాండా అని నేను అననుగా :))

ప్రవీణ్ ఖర్మ said...

పాకిస్తాన్ వీర బాదుడుతో డల్ గా ఉన్న నాకు MENTAL గారి సుత్తి బాదుడుతో మళ్ళీ జీవం వచ్చింది :-)

U TOO ENJOY SIR... :-)

Malakpet Rowdy said...

ఏదో పాపం నన్ను irritate చేద్దామనుకుంటున్నడు పిచ్చి తుగ్లక్ ... Wish him all the best at least :))

Malakpet Rowdy said...

తన పేరు మెంటల్ అని తనే పెట్టుకున్నాడు కదా, ఇన్నాళ్ళకి నిజాయితీగా ..

Yeah even I was feeling down that Pakistan was blasting India ...

This guy is a good stress reliever :))

ప్రవీణ్ ఖర్మ said...

Hahaha really is one of the best real life comedians i encounterd ever !!!

PKMCT ...ALL THE BEST :-)

Malakpet Rowdy said...

You said it .. but I am still not saying Mental is PKMCT ...

But yes PKMCT is a mental case, thats a different story :))

Malakpet Rowdy said...

I am still waiting for the proof that Ramdev mixes Human bones with his medicines..

( Well everytime I ask this question, Malakpet Mental posts a message, just to divert he topic...

Doesnt it tell us something?)

jeevani said...

ఇంత దుమారంలోకి దూరాలా ఒద్దా అని ఆలోచించి నా అనుభవం మాత్రమే పంచుకోవాలని ఈ కామెంటు రాస్తున్నాను. ముందు టపాలో దుర్గేశ్వర గారు చెప్పినట్టు అంతిమంగా ఎలాంటి లక్ష్యాన్ని హేతువాదులు సాధిస్తున్నారు ? నిజానికి నేనూ పెద్ద భక్తుడిని కాదు. దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం. నేను మంచి చేసుకుంటూపోవాలన్నది నా సిద్ధాంతం. నా కొద్దిపాటి నాస్తికత్వాన్ని మా ఇంట్లోనే ఒప్పించలేను. ఇక్కడ పూర్తిగా నేను ఫెయిల్యూరు. నేనూ జనవిగ్నాన వేదికలో పనిచేసాను. ఒకానొక స్థాయిలో మేము ఏమి సాధిస్తున్నామో నాకే అర్థం కాలేదు. కథలు రాసేసి రచయిత అనిపించుకున్నాను. అయితే ఏంటి ఏమి ఒరిగింది. ఈ సమాజంలో నా వల్ల ఏ ఒక్కడు బాగుపడ్డాడా? అన్నింటికి గుడ్ బై చెప్పి ఇదిగో ఇలా కొందరు పిల్లల్ని చేరదీస్తున్నాము. నిజంగా ఇప్పుడు తృప్తి ఉంది. అంటే భౌతికంగా మనం అంతో ఇంతో సహాయం చేయాలి. ఎంత సేపు మన సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకుపోవడం అన్నది సరి కాదు. మనం ప్రజల మద్దతు కోల్పోతోంది కూడా అక్కడే. మనం చేస్తున్న కృషికి పూర్తి స్థాయిలో ప్రజలు ఎందుకు ప్రభావితం కాలేకపోతున్నారు? మనకు సమాజం పట్ల బాధ్యతా ఉంది అయితే అది చేతల్లో కన్పించడం లేదు. అన్నింటిని పనిగట్టుకుని విమర్శించి ఏమి సాధిస్తాం? ఇక్కడ ఎవరు మారతారు?
సత్యసాయిబాబా స్వలింగ సంపర్కుడు, మోసకారి అని ఒకసారి ఇన్నయ్య గారు ఇదే బ్లాగులో రాశారు. అవన్నీ మనకెందుకు సార్ సాయిబాబా ఇంటింటికి వచ్చి ఏమీ దోచుకోలేదు. ఉన్నవాళ్ళు ఇస్తున్నారు ఇవ్వనివ్వండి. అది తిరిగి పేద ప్రజలకే కదా చేరేది. లక్షలు ఖరీదు చేసే ఆరోగ్యం పుట్టపర్తిలో ఉచితంగా దొరుకుతోంది. ఆ మహానుభావుడి పేరు చెప్పుకుని మంచి నీళ్ళు తాగుతున్నాం. అతడిని దేవుడు అనడంలో ఏమి తప్పు? ఇంతటి సేవ హేతువాదులు చేస్తారా? నిజంగానే చేయాలనుకుంటే ఒక పని చేయాలి. ఇక్కడ ఇంతమందితో ఇలా వాదించే బదులు కార్యరూపంలోకి దిగుదాం రండి. విద్య ఆరోగ్య వ్యవస్థలను చక్కదిద్దగలిగితే సమాజంలో మూడనమ్మకాలు వాటంతట అవే సమూలంగా నాశనం అవుతాయి. సతిసహగమనం రానురాను ఎలా అంతం అయింది? ప్రజలు విద్యావంతులు కావడం వలన. ఒక మనిషికి ఆత్మ స్థైర్యం కల్పించలేని దిక్కుమాలిన చదువులు మనవి. జీవితంలో ఆటుపోట్లు తట్టుకోవడానికి మనిషికి ఒక ఆలంబన అవసరం. కార్యకారణ సంబంధాన్ని నమ్మి మనం దేవుడిని నమ్మం. కానీ వారికి దేవుడు ఉన్నాడన్న భావన ఆత్మ స్థైర్యాన్ని ఇస్తుంది. ఉండనివ్వండి. నమ్మనివ్వండి. ఇందులో ఎవరికీ నష్టం లేదు. రేపు భవిష్యత్తులొ జీవని కోసం బడి కట్టిస్తే అన్ని మతాల దేవుళ్ళు వుండేల ఒక ప్రార్థన మందిరం చిన్నది కట్టాలని అలోచన ఉంది. సన్మార్గంలొ నడుచుకోవడానికి మతాన్ని పాజిటివ్గా ఎందుకు తీసుకోకూడదు?
నిర్మాణాత్మకంగా హేతువాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి.ఇక్కడ అందరూ విచక్షణ ఙ్ఞానం వున్నవాళ్ళే సమస్య వచ్చినపుడు దేవుడు తీరుస్తాడులే అని ఎవరూ వూరుకోరు. తమ పని తాము చేస్తారు. ఆ ఙ్ఞానం, లేనివాళ్ళను మనం ఎడ్యుకేట్ చేయాలి. బహిష్టు అయిన స్త్రీలను 5 రోజుల పాటు ఇళ్ళళ్ళోకి రానివ్వని ఊర్లు మా జిల్లాలో ఉన్నాయి. ఊరికి బయట వాళ్ళు ఆ 5 రోజులు గడుపుతారు. అక్కడ వాళ్ళను చైతన్య పరచాలి. అపుడప్పుడు దొంగ బాబాలు తయారయ్యి బీదాబిక్కిని మోసం చేస్తుంటారు వాళ్ళ తోలు తియ్యాలి. ఇలా చెబితే నిర్మాణాత్మకంగా ఎన్నో చేయవచ్చు. ఆ విధంగా భౌతికంగా మన పనులు కనిపించాలి. ఇలాంటి పనులు చేయడానికి మనం నడుం బిగిస్తే ప్రజలు మన గురించి ఆలోచిస్తారు. అన్నింటిని విమర్శిస్తే సాధించేది శూన్యం. నా భావాలను పంచుకున్నాను. తప్పులు ఉంటె ఇరువర్గాలు మన్నించండి.

Malakpet Rowdy said...

జీవని గారూ,

మీరు అద్భుతమైన పోస్టు తప్పు చోట పెట్టారు. మీ బ్లాగులో మల్ళీ పోస్టూ చెయ్యండి. ఈ బ్లాగు కేవలం వినోదం కోసమే :))

ప్రవీణ్ ఖర్మ said...

@JEEVANI: well said sir.

These writings and few brainless fellows supporting them are just to prove that 'half knowledge is more dangerous" thats all

We are just enjoying them here :-)

Malakpet Rowdy said...

You kiddin me Pravin Kharma?

Do you seriously think that these fellas have atleast "half" of what is needed?

భాస్కర రామి రెడ్డి said...

ప్రవీణ్, నువ్వెలాగూ మలక్ కు సమాధానం చెప్పటం లేదు గానీ ఇది చూడు. నిన్న నీ కామెంట్

కుక్కకీ, నక్కకీ తేడా తెలియని తెలివి తేటలు మీకు ఉంటాయి కానీ మాకు ఉండవులే.

దీనర్థం నిన్నటి నుంచి ఆలోచిస్తున్నా ఏమై వుంటుందా అని.. కొంచెం అర్థమయ్యేట్టు చెప్పు బాబూ..

Malakpet Rowdy said...

హీహీహీ ... భా రా రే, నాదీ అదే డౌటు. అందులో కుక్క ఎవరు, నక్క ఎవరూ అని ..

భాస్కర రామి రెడ్డి said...

జీవని గారూ clap clap...

భాస్కర రామి రెడ్డి said...

@Malak వీకెండ్ ఎలా అనుకుంటుంటే కామిడీ గా కామిడీ పోష్టు తగిలింది.

ప్రవీణ్ ఖర్మ said...

@bhaskar: మీరు ఇలాంటి ప్రశ్న అడగద్దండీ బాబూ.....మన సార్ వెంటనే " కుక్కకీ నక్కకీ తేడాలు " అని తన సాహిత్యమారణహోమం సైట్ లో ఒక కధ రాసి పారేస్తారు :-)

భాస్కర రామి రెడ్డి said...

మనోడు ఇంకా కిథలు చెక్కు తున్నాడా?

jeevani said...

మలకన్న, భా.రా.రే, ప్రవీణ్ అన్నా నిజంగా ఎంతో వేదనతో రాసింది ఇది. వీరందరికి ఓర్పు, ప్రజల పట్ల మమకారం ఉంది. ఇందులో అనుమానం లేదు. అయితే ఈ శక్తిని ఇలా వృధా చేస్తున్నారని బాధ. సిద్ధాంత చట్రాల నుంచి బయటకి వచ్చి ప్రజలకు నిజంగా చేరువకావాలని వీరిని కోరేది. అన్నిన్ని పుస్తకాలు మెదళ్ళలో కూరేసుకుని వీళ్ళు ఈ చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోలేరు?

భాస్కర రామి రెడ్డి said...

ఇన్నయ్య గారు వింటున్నారో లేదో కానీ, ప్రవీణ్ జీవని గారి అభ్యర్థన విన్నావా? అటువైపు ఎప్పుడైనా అసలు ఆలోచన వచ్చిందా? పిల్లలో దేవుడెప్పుడైనా కనిపించాడా?

Malakpet Rowdy said...

జీవని గారూ, నేనొప్పొకోను. ఒకప్పుడు ప్రజల పట్ల మమకారం ఉండేది - ఇప్పుడు అంతా వ్యాపారమే. బీడి కార్మికుల మద్దతుకోసం పుర్రె గుర్తుని వ్యతిరేకించడం, తమ గుంపులో ఉన్న డాక్టర్ల కోసం చేప మందుని వ్యతిరేకించడం, సూర్యనమస్కారాల గురించి ఏమీ తెలియకుండా పిచ్చి వ్రాతలు వ్రాయడం - ఇదంతా వ్యాపారం కోసం కాదని నమ్మడం కష్టమే!


అన్నట్టు సత్య సాయిబాబా స్వలింగ సంపర్కం గురించి ఇన్నయ్యగారికెలా తెలుసు? కొంపదీసి ఈయాన కూడా .....?

Malakpet Rowdy said...

భ రా రె, అదీ అమాయకత్వమంటే :)) వీళ్ళకి పక్కవాడి మీద బురద జల్లడమే తెలుసు గానీ సహాయం చెయ్యడం కూడ తెలుస్తుందా? వీళ్ళ ఉద్దేశ్యంలో మన దేశానికి సంబంధించిన దేనినైనా తిట్టడం దేశానికి చేసే పెద్ద సేవ!

When we have people like this within, why do we need Pakistan?

భాస్కర రామి రెడ్డి said...

మలక్, ఎవరు ఏది ఎందుకు చేస్తున్నారో మనకు చెప్పకపోయినా వారి మనసుకైనా సమాధానం చెప్పుకోవాలి. ఒకదేశం లో వుంటూ ఆ దేశ నాశనాన్ని కోరుకోవడం అంటే కన్న తల్లి ముందు మంచిగా నటిస్తూ విషమిచ్చి చంపడం లాంటిది.

ప్రవీణ్ ఖర్మ said...

జీవని గారూ మీ ఆవేదన అర్దవంతం. మీరు చెప్పిన అక్షర సత్యాలు చిన్న పిల్లాడికి కూడా మొదటి సారి చదవగానే అర్ధమవుతాయి. చిక్కల్లా ఇలాంటి ఎక్కువెక్కువ చదివేసి ఉన్న మతి పోగుట్టుకున్నవాళ్ళతోనే. సమాజం లో కళ్ళెదురుగా జరుగుతున్న ఎన్నో అన్యాయాలను, అక్రమాలను వదిలేసి యొగా వల్ల, సూర్య గ్రహణం వల్ల జనాలకి ఎదో చేటు జరిగిపోతుందనే గోల పెట్టే ఈ హేతువాదులకి ఏం చెప్పినా చెవికెక్కదు. ఎందుకంటే వీళ్ళు ఈ హేతువాదం సరదాగా ఓ హాబీగా ఎత్తుకున్నవాళ్ళు

Malakpet Rowdy said...

Spot on Bha ra re.

ఒక ఉదాహరణ: కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు కూడా హేతువాదే. కాని ఆయన తన దగ్గర ఉన్న సమాచారాన్ని విశ్లేషించి, టపాలు వ్రాస్తారు. ఒకవేళ తెలియనిదేమన్నా ఉంటే, తెలియదు అని ఒప్పుకుంటారు కూడా. ప్రూఫ్ లేకుండా ఏమైనా రాస్తే, అది తన అభిప్రాయమని హుందాగా ఒప్పుకుంటారు. పిచ్చి వ్రాతలు వ్రాసి సమాధానాలకి ప్రవీణ్ లాంటివారి మీద ఆధారపడరు. ఆ పధ్ధతి మనుషుల్లో వేరే ఆలోచనలని కూడ రేకెత్తిస్తుంది. ఈ దిక్కుమాలిన సంతకి అంత సీను ఉంటేగా?

జయహొ said...

జీవని, గన్నయ్య గారి వ్యాఖ్యాలు చదివేది. వీరికి ఒక వర్గం మీద కోపం తో హిందూ సంస్కృతిని కంచా అయ్యలయ్య గారి లా వ్యతిరేకిస్తారు. సామాన్యంగా దానిని బయటకుచెపకుండా హెతువాదం ముసుగు లో వారి మీదకు అహెతుకంగా దాడి చెస్తారు. లేక పోతె యోగా గురించి కూడా ఎవరైనా ఇలా రాస్తారా. సైన్స్ బిలిఫ్ సిస్టం కాదా? త్రిపురనేని గోపిచంద్ గారి మీద ఎలాంటి వ్యాసం రాసారో ఒక సారి దీప్తి ధార లో చదవండి. ఆయన అరబిందో ని నమ్మడం తో వీరు వారిని తీవ్రమైన విమర్శలు ఇప్పుడు కూడా రాస్తున్నారు.
Gannaya Said


మీర౦తా పురోహిత వర్గాలు లేదా అగ్రవర్ణాల వారు కాబట్టే మీకు అ౦త రోషమొచ్చి౦ది. ఎ౦దుకులే అని మా అన్నయ్య ఇన్నయ్య ఊరుకు౦టు౦టే చాలా ఎక్కువ చేస్తున్నారు. ఈరోజు ను౦చి మా అన్నయ్య ఇన్నయ్యకు ఆయన తమ్మయ్య గన్నయ్య వున్నాడు. ఖబడ్దార్. ఈ సమాజ౦లో నూటికి తొ౦భై తొమ్మిది శాత౦ తప్పు త్రోవలో వెళ్తున్నారన్న బాధతో తను నమ్మే, నడిచే దారి మీకు చూపుతున్నారు. ఇ౦దులో తప్పేమి లేదు. మా అన్నయ్య ఇన్నయ్య నోరు తెరిచార౦టే మీ వర్గాలు ఇబ్బ౦దుల్లో పడతాయి. మమ్మలను ఎన్నో తరాలను౦చి అణగ తొక్కి మా భవిష్యత్తును కాలరాచిన చరిత్రలు చాలా వున్నాయి.

భాస్కర రామి రెడ్డి said...

మలక్, నేను నాస్తికవాదిని కాకపోయినా ( అలా అని ఛాందస ఆస్తికుడిని కూడా కాదు ) కొడవగంటి వారి రచనలు నాకిష్టం. ఆయన నమ్మిన సిద్ధాంతాలను నిరూపించే కోణంలో ఆయన రచనలు సాగాయి. మరి ఇక్కడ?

Praveen Sarma said...

ఇది నిజంగా జరిగిన కథ http://sahityaavalokanam.net/?p=136

ప్రవీణ్ ఖర్మ said...

@భా. రా. రే : చెప్పాను కదండీ మనోడు "సాహిత్య మారణహోమం" లో కొత్త కద రాసేస్తాడని :-)

భాస్కర రామి రెడ్డి said...

నా ఖర్మ ప్రవీణ్ ఖర్మా, చదివి ఎర్రగడ్డకి ఫోన్ చేసి నేను చేరతానంటే.. శర్మ గారి కథ చదివారా? అని ప్రశ్నించారు. అవును అని చెపితే, చేర్చుకోమన్నారు. కారణ మడిగితే ఇప్పటికే వార్డు లన్నీ ఈ కథలు చదివిన వాళ్ళతో నిండి పోయాయంట.

ప్రవీణ్ ఖర్మ said...

@భా.రా.రె : హహహా శర్మ గారి కథలా తడాఖా !! :-)

Malakpet Rowdy said...

LOL

Praveen Sarma said...

http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/kotta_chiguru.html ఈ కథలో విలన్ కి భరద్వాజ పేరు ఎందుకు పెట్టానో తెలుసా?

నాయిష్టం said...

ప్రవీణ్ అన్నాయి నువ్వు మరీ ఇంత ఇస్మార్ట్ అనుకోలేదే. నీకు చాన టాలెంట్ ఉందే వామ్మో

మంచు పల్లకీ said...

@ జీవనిగారు
మొదటగా.. నాప్రపంచం అన్నది ఇన్నయ్యగారిబ్లాగ్ అనడానికి యే అదారాలు లేవు. అ బ్లాగ్ మైంటైన్ చేసెవారు సి.బి.రావ్ మరియు 'నాప్రపంచం' అనే అజ్ఞాత వ్యక్తి. ఇన్నయ్యగారు కి అజ్ఞాత గా వుండి రాయాల్సిన అవసరం లేదు. ఇన్నయ్యగారి ప్రొఫైల్ లొ 'నా ప్రపంచం' అనె బ్లాగ్ అయన మైంటైన్ చెస్తున్నట్టు ఎక్కడా లేదు. మీరు గత సంవత్సర కాలం లొ 'నా ప్రపంచం' పొస్ట్ లు చదువుతూ వుంటె మీకు అర్ధం అయ్యె వుంటుంది. ఒక పి.హెచ్ .డి చేసిన వ్యక్తి , తన జీవిత కాలం ఇదె విషయం మీద పలు సందర్బాలలొ ఎంతొ మంది మెధవులయిన అస్తికులతొ పొరాడిన వ్యక్తి ఇంత చీప్ గా , పొంతన లేకుండా రాస్తాడా.. అలొచించండి. ఇవన్ని అయన ఒకప్పుడు రాసిన పొస్ట్ లొ లేక పేపర్స్ నుండి మిడి మిడి జ్ఞానంతొ అక్కడక్కడ కాపి చేసి ఇక్కడ రాసినవి. అక్కడ రాసెదంతా చెత్త అని అందరికి తెలుసు. కొంత మంది మొదట్లొ చాలా సిరియస్ గా వాదించెవారు. ఎన్నొ ప్రశ్నలు అడిగారు. అందరికి జ్ఞనోదయం కలిగించడానికి (?) తన జీవితాం మొత్త పొరాడిన వ్యక్తి ,ఇక్కడ బ్లాగర్లు అడిగె సందెహాలకు ఎందుకు కనీసం సమాదానం ఇవ్వడటం లేదు అని చాలా మందికి అర్థం కాలేదు. ఆయన కొడుకు అమెరికా లొ వాషింగ్టన్ పొస్ట్ లొ ఈయన నమ్మకాలకు విరుద్దమయిన జాతకాలు ప్రసురిస్తాడు కదా ..అందుకని మొహం చెల్లకెమొ అని నేను అనుకునె వాడిని.
ఇప్పుడు నాకు అర్థం అయినది ఎమిటంటె.. ఈపొస్ట్ లొ మేటర్, కామెంట్లు ఆయనకు పూర్తిగా తెలీవు. ఈ కళలన్ని సి.బి రావ్ మరియు 'నా ప్రపంచం' అనె ముసుగు వ్యక్తి వి. నా వుద్దెస్యం లొ వీళ్ళకి కావల్సింది మంచి పబ్లిసిటి. అది ఎలా వచ్చినా సరె. పొస్ట్ ఎంత కంట్రొవర్షల్ గా వుంటె అన్ని కామెంట్స్. మీరు కరక్ట్ గా గమనిస్తె ..ఎదయిన విషయం లొ ఎవరయిన గట్టిగా నిలదీసి ఈ పొస్ట్ రాసిన వాడిని అడిగితె, మద్యలొ ప్రవీణ్ అలియాస్ మార్తాండ వచ్చి ఎదొ రకం గా (అంటె బూతులు తిట్టొ, వెరె టాపిఖ్ మీద ఇంకాస్త కంట్రావర్షల్ గా మాట్లాడొ ) టాపిక్ డైవెర్ట్ చెస్తాడు. వీడొ బుర్ర తక్కువ కెండిడేట్ అని అందరికి తెలిసినా , వీడిని అడుకోవడం అందరికి కామెడి..సొ అల ఎన్నొ విషయాలు వీడి వల్ల సైడ్ ట్రాక్ అయ్యి సమాదానాలు లేకుండా పొయయి..

ఒకవెళ నేను అనుకున్నది తప్పయి ఈ పొస్ట్ ,కామెంట్ లు అన్ని ఇన్నయ్య గారికి తెలిసె జరుగుతున్నయి అనుకుంటె ?? ఆయనకు ఈ ప్రశ్నలు..
ఈ బ్లాగ్ ద్వారానే కాదు మీరు ఇప్పటివరకు జీవితం లొ అస్తికుడిగా కాకుండా నాస్తికుడి గా జీవించినందుకు మీరు ఎమి సాదించారు ? ఎంతమంది మీ బొధనలద్వారా లాభపడ్డారు (ఒక్కరయినా చెప్పండి .. అఖరుకు మీ కొడుకు తొ సహా) .. పదిమంది పనిలేని వాల్లని మీటింగ్ లు పెట్టడం కాకుండా ఎవిదామయిన ప్రజసేవ చేసారు ? మీ సమాదానమె మీ చిత్తశుద్ది కి గీటురాయి. అసలు సమాదానమె లేకపొతె.. హ హ.. I will not be surprised.


*** Thanks to NagaPrasad

jeevani said...

మంచు పల్లకి గారూ,

మిత్రులు చాలామంది ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నయ్య గారికి తెలీకుండా ఇదంతా జరగుతోందని కూడా మనం అనుకోలేము. ఇంతమంది విజిటర్స్ లో ఇన్నేళ్ళలో కనీసం ఒక్కరైనా ఇన్నయ్య గారికి తెలియపరచకుండా ఉంటారా? నిజానికి పెద్దాయన అని అందరికీ అంతో ఇంతో గౌరవం లేకపోలేదు ( వయసు, చదువు ) . మరి దాన్ని ఆయన ఎందుకు పోగుట్టుకుంటున్నారు? కానీ ఆ రాతలు పిచ్చెక్కిస్తున్నాయి. వీళ్ల పరమ ఉద్దేశ్యం ఏమిటి? ఇంతమందితో నానామాటలు ఎందుకు అనిపించుకోవాలి? ఇక్కడ పాపులారిటీ వల్ల సాధించేది ఏమిటి? రెగ్యులర్ గా పోస్టులు రాసి ఫాలో అయ్యేవారు ఓ 100 కంటే ఎక్కువలేరు. ఈ కొద్దిపాటి సమూహాన్ని రెచ్చగొట్టి వాళ్ళు ఏం లాభం పొందుతున్నారు? పోనీ వారు కూడా వినోదం కోసమే రాస్తున్నారా? కొన్ని కామెంట్లలో బండ బూతులు ఏంటి? రాజారాం అనె ఆయన బాధపడ్డారు కూడా. ఇన్నయ్య గారి బ్లాగు ఇంత చండాలంగా ఉంది ఏమిటా అని? అయినా హేతువాదులు కదా నిజం నిర్భయంగా ఒప్పుకోవాలి. ప్రశ్నలకు ఇన్నయ్య సమాధానం ఎందుకు ఇవ్వరు? ఇన్నయ్య పరువు గంగలో కలపడానికి వీళ్ళే ఇలా చేస్తున్నారా?
అసలు గోపీచంద్ పై పోస్టు చూసినపుడే చిర్రెత్తుకొచ్చింది.
రాజేంద్ర ప్రసాద్ సినిమాకు తక్కువ లేకుండా వినోదం అయితే దొరుకుతోంది. కానీ ఇది ప్రజల మనోభావాలతో ఆడుకోవడమే అవుతుంది.

మంచు పల్లకీ said...

@@@ హేతువాదాన్ని మరీ వికృతంగా ప్రచారంచేయడం తట్టుకోలేక రాసిన కామెంటు అది.

XXX మొదట్లొ నేను తట్టుకొలేకే దిగాను.. ఇప్పుడు నాకదొ టైం పాస్.

@@@ "నా కొద్దిపాటి నాస్తికత్వాన్ని మా ఇంట్లోనే ఒప్పించలేను" అన్నారు మీరు ..

XXX ఇన్నయ్య గారు కూడా అంతె.. కనిపెంచిన కొడుకు నే అయన ఆశయాలకు అనుగుణం గా తీర్చి దిద్దలేక పొయారు:-) మీరెంత ..

@@@ " ఈ సమాజంలో నా వల్ల ఏ ఒక్కడు బాగుపడ్డాడా?"

XXX నా ఏకయిక ప్రశ్న అదే.. ఎవడయినా బాగుపడ్డాడా.. (ఆయన మీటింగ్ లకు షామియానాలు , కుర్చిలు, కాఫీలు సప్ల్లై చేసెవాళ్ళు కాకుండా..)

@@@ అన్నింటికి గుడ్ బై చెప్పి ఇదిగో ఇలా కొందరు పిల్లల్ని చేరదీస్తున్నాము.

XXX ఎలాంటివి చెయ్యలంటె చిత్తశుద్ది వుండాలి.. ముందు నైతికత వుండాలి.


@@@ నిజంగా ఇప్పుడు తృప్తి ఉంది. అంటే భౌతికంగా మనం అంతో ఇంతో సహాయం చేయాలి.

XXX అప్పుడు ప్రజల్లొ మీ మీద , మీ మాట మీద నమ్మకం అటొమెటిక్ గా వస్తుంది .. మీ మీద వుండె గౌరవం వల్ల.

@@@ మనకు సమాజం పట్ల బాధ్యతా ఉంది అయితే అది చేతల్లో కన్పించడం లేదు.

XXX నాకయితె అత్యంత బాద్యతారహితం గా కనిపించెది వీళ్ళే..


@@@ సత్యసాయిబాబా స్వలింగ సంపర్కుడు, మోసకారి అని ఒకసారి ఇన్నయ్య గారు ఇదే బ్లాగులో రాశారు. అవన్నీ మనకెందుకు సార్ సాయిబాబా ఇంటింటికి వచ్చి ఏమీ దోచుకోలేదు.

XXX సత్యసాయిబాబా మీద వచ్చిన ,వస్తున్న , రాబొతున్నా అన్ని అరొపణలు ఒన్లి బి.బి.సి. డాక్యుమెంటరి లు చూసి వీళ్ళు వాగెవే.. వీళ్ళకి అంతకుమించి సత్యసాయిబాబా ఎమి తెలీదు. బి.బి.సి ప్రత్యెకం గా మెజేషియన్ లను హైర్ చేసి మరీ.. సత్యసాయిబాబా ఈ ట్రిక్ (నా అభిప్రాయం) చెస్తె అదె ఆ మెజేషియన్ చెయించి ఆ డాక్యుమెంటరి ప్రసారం చెస్తారు. వాళ్ళూ నిజంగా చిత్తశుద్ది వుండి చెస్తారా , లేక వీళ్ళీంద్దరి ఎమయినా పడదా.. లేక మన దేశం పర్సన్ అంత పవల్ఫుల్ అని ..అన్ పాపులర్ చెయ్యడానికి జరుగుతున్న కుట్రొ తెలీదు.. అమ్మ ఒడి గారిని అడగాలి)

బి.బి.సి వాళ్ళు (లేక వాళ్ళ స్పాన్సర్స్ ) కి మన ఇన్నయ్య గారికి మద్య వున్న లొపాయకారి ఒప్పందాలు మనకి తెలీవు కదా..

@@@ ఇక్కడ ఇంతమందితో ఇలా వాదించే బదులు కార్యరూపంలోకి దిగుదాం రండి.


XXX - థెయ్ నెవెర్ వంత్ తొ చొమ్మిత్.. థెయ్ జుస్త్ వంత్ తొ బె అస్సొచీతెద్..


@@@ వారికి దేవుడు ఉన్నాడన్న భావన ఆత్మ స్థైర్యాన్ని ఇస్తుంది.

XXX - యే జబ్బులయినా మొదటి మందు నమ్మకం.. తగ్గుతుందన్న నమ్మకం లేకపొతె ఎన్ని మందులు వాడినా ప్రయొజనం వుండదు.. కొంతమందికి (చాలామందికి) ఆ నమ్మకం దేవుడు మేదే వుంటుంది..


@@@ సన్మార్గంలొ నడుచుకోవడానికి మతాన్ని పాజిటివ్గా ఎందుకు తీసుకోకూడదు?

XXX ఇక్కడ వున్న కుహానా హెతువాదులకి ఒక్క హిందు మతం తప్ప అన్ని మాతాల్ని పాసిటివ్ తీసుకొదగ్గవి గా కనిపిస్తాయి.. (చూడంది రెండు రొజుల్లొ వెరె మతం మీద ఒక పొస్ట్ వుంటుంది ..ఆ తరువాత హిందుమతం మీద ఒక 10 పొస్ట్ లు వుంటాయి).

@@@ అపుడప్పుడు దొంగ బాబాలు తయారయ్యి బీదాబిక్కిని మోసం చేస్తుంటారు వాళ్ళ తోలు తియ్యాలి.

XXX వీళ్ళకంత సీను లేదు..

@@@ నిర్మాణాత్మకంగా ఎన్నో చేయవచ్చు. ఆ విధంగా భౌతికంగా మన పనులు కనిపించాలి. ఇలాంటి పనులు చేయడానికి మనం నడుం బిగిస్తే ప్రజలు మన గురించి ఆలోచిస్తారు.

XXX మొదట అలొచించెది నేనె..

jeevani said...

@@@ " ఈ సమాజంలో నా వల్ల ఏ ఒక్కడు బాగుపడ్డాడా?"

XXX నా ఏకయిక ప్రశ్న అదే.. ఎవడయినా బాగుపడ్డాడా.. (ఆయన మీటింగ్ లకు షామియానాలు , కుర్చిలు, కాఫీలు సప్ల్లై చేసెవాళ్ళు కాకుండా..)

: )))))

బాగా చెప్పారు

మలక్ పేట్ మెంటల్ said...

ఖర్మ లాంటి పేర్లతో దొంగ ఐ.డి.లు పెట్టిన హేతువాద వ్యతిరేక వర్గం వాళ్ళు హేతువాదం గురించి మాట్లాడడం గొప్ప జోక్.

మలక్ పేట్ మెంటల్ said...

ఖర్మ పేరుతో మలక్ పేట్ రౌడీ దొంగ ఐ.డి. పెట్టడం వల్లే నేను మెంటల్ పేరుతో ఐ.డి. పెట్టి మలక్ పేట్ రౌడీతో ఫుట్ బాల్ ఆడుతున్నాను. నాకు ఉద్యోగం లేదు. అందుకే సరదా కోసం మలక్ పేట్ రౌడీ లాంటి మెంటల్ కేస్ గాళ్ళతో ఫుట్ బాల్ ఆడుతున్నాను.

Praveen Sarma said...

మలక్ పేట్ రౌడీకి నా బ్లాగుల్లో పోస్ట్ చేసే ధైర్యం లేదు. నేను ఇంతకు ముంది విజయమాధవ ఐ.పి. అడ్రెస్ లు బ్లాక్ చేశాను. అందుకే ఈ బ్లాగ్ లో ఇలా బిహేవ్ చేస్తున్నాడు. నా బ్లాగ్ అడ్రెస్ http://stalin-mao.net నేను ఈ బ్లాగ్ రీడిజైన్ చేసిన తరువాత రెండే రెండు కామెంట్లు పోస్ట్ అయ్యాయి. ఎందుకంటే బూతు బ్లాగర్లకి నా బ్లాగ్ లో కామెంట్లు పోస్ట్ చేసే ధైర్యం లేదు. రీడిజైన్ చెయ్యకముందు కూడా ఈ బ్లాగ్ లో అనేక కామెంట్లు డిలీట్ చెయ్యడం జరిగింది. అందుకే మలక్ పేట్ రౌడీ లాంటి మూకలెవరూ నా బ్లాగ్ లో కామెంట్లు పోస్ట్ చెయ్యరు.

మంచు పల్లకీ said...

సరిగ్గా ఈలాగే ...మద్యలొవీడొచ్చి తలాతొక లేకుండా మాట్లాడి విషయం సైడ్ ట్రాక్ పట్టిస్తాడు... ఇంక జనాలందరు వీడిని ఫుట్ బాల్ అడుకుంటొంలొ బిజి అయిపొయి అసలు పొస్ట్ విషయం మర్చిపొతారు... అదే వీళ్ళ టెక్నిక్...

మలక్ పేట్ మెంటల్ said...

మలక్ పేట్ రౌడీ నిజంగా పిచ్చి సన్నాసే. వాడికి మంచు పల్లకి లాంటి పిచ్చినా కొండెలు ఫ్రెండ్స్.

మలక్ పేట్ మెంటల్ said...

మంచు పల్లకి లాంటి పిచ్చినా కొండెలని పిలిచి ఆత్మరక్షణలో పడిపోవడం మలక్ పేట్ రౌడీ లాంటి ఎర్రగడ్డ నా కొండెల టెక్నిక్.

మంచు పల్లకీ said...

@ 'నా ప్రపంచం'

ఈ రోజు తొ నీ బండారం బయట పడింది... మలక్ ఇన్నాళ్ళు సొలొ గా నిన్ను squash అడెసుకుంటున్నాడు.. కానీ ఇప్పుడు మలక్ ఆ chance లేదు.. ఎందుకంటె ఇప్పుడు నీ పని ఫుట్ బాల్...

పిచ్చి పల్లకీ said...

మంచు పల్లకీ. దొంగ ఐ.డి.లు పెట్టడం మీ గ్రూప్ వాళ్ళు నేర్పించిన టెక్నిక్ కాదా?

పిచ్చి పల్లకీ said...

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నారు. మీ గ్రూప్ వాళ్ళు దొంగ ఐ.డి.లు పెడితే మేము కూడా పెట్టగలము.

Praveen Sarma said...

వీళ్ళు పెట్టిన దొంగ ఐ.డి.ల గురించి మాట్లాడరు కానీ వీళ్ళని చూసి విద్య నేర్చుకున్నవాళ్ళనే విమర్శిస్తారు.

Praveen Sarma said...

నువ్వు ఎవరి మీదకి ఏ రాయి విసురుతావో, అదే రాయిని అవతలి వాడు నీ మీదకి విసరగలడు. అందుకే దొంగ ఐ.డి.లు లాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగించకు.

మంచు పల్లకీ said...

ప్రవీణ్ .. నేను అన్నది 'నా ప్రపంచం' ని ..సరిగ్గా చూడు.. నీకు తగిలెందెటబ్బా..

Praveen Sarma said...

నేను ఇన్నయ్య గారి అభిమానిని కావడం వల్లే కదా. నా మీద దొంగ ఐ.డి. ప్రయోగించారు. రాయి విసిరిన వాడికి తెలియదా, ఎవడి మీదకి విసిరినట్టో.

Praveen Sarma said...

దొంగ ఐ.డి.లు పెట్టడం చాలా సులభమే. ధూం, కాగడాల టైమ్ నుంచి అది జరుగుతున్నదే. ఇప్పుడు నాస్తిక బ్లాగర్లకి వ్యతిరేకంగా దొంగ ఐ.డి.లు పెడుతున్నారు.

మంచు పల్లకీ said...

"మంచు పల్లకీ. దొంగ ఐ.డి.లు పెట్టడం మీ గ్రూప్ వాళ్ళు నేర్పించిన టెక్నిక్ కాదా? మీ గ్రూప్ వాళ్ళు దొంగ ఐ.డి.లు పెడితే మేము కూడా పెట్టగలము..."

నాకు తెలీకుండానె నన్నొ గ్రూప్ లొ వెసేసావ్ బాగానె వుంది....." మేము కనిపెట్టలేమా" లొ "మేము" ఎవరు ?? నువ్వు, సి. బి రావా?

Praveen Sarma said...

నన్ను సి.బి. రావని అనుమానిస్తున్నావా? పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చే.

మంచు పల్లకీ said...

అరె ప్రవీణ్ బ్రదరూ ... నేను విసిరింది డైరక్ట్ గా 'నా ప్రపంచం' ప్రొఫైల్ మీద '..నీ మీద కాదు..ఇప్పుడు క్లియర్ గా అర్ధం అయ్యిందా.. ఇంక విషయం నాకు , 'నా ప్రపంచం' కి వదిలేయ్యి.. మేము మేము చుసుకుంటాం..ఒకె నా

Praveen Sarma said...

మరి మీ గ్రూప్ వాళ్ళు ఖర్మ పేరుతో పెట్టిన దొంగ ఐ.డి. సంగతి ఏమిటి? మీ గ్రూప్ వాళ్ళు చేసిన తప్పుకి నీ బాధ్యత లేదా?

మంచు పల్లకీ said...

ఈ గ్రూప్ లేంటిరా బాబు.. ఎవడి ఖర్మ కి వాడెపొతాడు వదిలెయ్యి ... కలికాలం లొ ఎదొ వెల్తుంటె ఎదొ అరుస్తాయట.. మనకెందుకు..

మంచు పల్లకీ said...

ప్రవీణ్
నాకు నువ్వు తెలుసు... ఇన్నయ్య తెలుసు.. సి.బి రావు తెలుసు...మద్యలొ ఈ తొక్కలొ 'నా ప్రపంచం' ప్రొఫైల్ ఎవడిదొ తెలీట్లెదు .. నీకు నెట్వర్కింగ్ అదీ బాగా తెలుసుగా.. నీ తెలివితెటలు ఉపయొగించి (?) ఈ 'నా ప్రపంచం ప్రొఫైల్ ఎవడిదొ కనుక్కొని హెల్ప్ చెయ్యవా..ప్లీజ్

http://www.blogger.com/profile/15655898005556111844

పిచ్చి పల్లకీ said...

ఇంకా నయం, దొంగ అంటే ఏమిటో తెలియదు అన్నావు కాదు. మీ గ్రూప్ వాళ్ళకి దొంగ విద్యలు ఎక్స్పీరియెన్సే కదా.

మంచు పల్లకీ said...

oke raa..
ప్రవీణ్
నాకు నువ్వు తెలుసు... ఇన్నయ్య తెలుసు.. సి.బి రావు తెలుసు...మద్యలొ ఈ తొక్కలొ 'నా ప్రపంచం' ప్రొఫైల్ ఎవడిదొ తెలీట్లెదు .. నీకు నెట్వర్కింగ్ అదీ బాగా తెలుసుగా.. నీ తెలివితెటలు ఉపయొగించి (?) ఈ 'నా ప్రపంచం ప్రొఫైల్ ఎవడిదొ కనుక్కొని హెల్ప్ చెయ్యవా..ప్లీజ్

http://www.blogger.com/profile/15655898005556111844

Praveen Sarma said...

http://naprapamcham.blogspot.com/2008/12/blog-post_31.html ఈ పోస్ట్ చదువు. 2008 వరకు ఈ బ్లాగ్ లో పోస్టులు ఇన్నయ్య గారే వ్రాసేవారు. 'నా ప్రపంచం' గారు 2009లో వ్రాయడం మొదలు పెట్టారు. అడ్మిన్ పానెల్ నుంచి ఇన్నయ్య గారి పేరుని డిలీట్ చేశారు. నా బ్లాగ్ అడ్మిన్ పానెల్ స్క్రీన్ షాట్ కూడా చూడండి. అడ్మినిస్ట్రేటర్ ని డిలీట్ చెయ్యడం ఎలాగో తెలుస్తుంది. http://img33.imageshack.us/i/clipboard01hj.gif/

మంచు పల్లకీ said...

ప్రవీణ్ ...
మీ ఇంటిపేరు మండంగి అని ఎప్పుడు చెప్పలేదు... మీ ఇంటిపేరు ఎక్కడొ విన్నన్నబ్బయి.. మీ చుట్టాలు ఎవరయినా నరసాపురం , పాలకొల్లు, సొంపెట , నరసన్నపెట, సాలూరు లొ వున్నరా.. నేను ఈ వూర్లలు వున్నాను అమెరికా రాకముందు.. ఎక్కడ విన్ననో గుర్తు రావడం లేదు..

Praveen Sarma said...

సాలూరు దగ్గర ఎగువ మండంగి, దిగువ మండంగి అనే రెండు గ్రామాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మా తాతలు ఒరిస్సాలోని గజపతి జిల్లా సియాలి, రాయగడ జిల్లా తుంబిగుడా, పిపిలిగుడా గ్రామాలని చెందిన వాళ్ళు. వాళ్ళు ఒరియా, తెలుగు రెండూ మాట్లాడుతారు.

మంచు పల్లకీ said...

అదీ విషయం.. రాయ్ గడ్ అమ్మవారి గుడి వుంటుంది కదా ..అక్కడకు చాలాసార్లు వచ్చా సాలూరు నుండి.. అల్లాగె అక్కడొ మిలటరి ఫ్యాక్టరి వుంటుంది రాయగడ్ జిల్లాలొ అక్కడికి చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాను..

Praveen Sarma said...

రాయగడలో మా అన్నయ్య ఉంటున్నాడు. అతని పేరు నవీన్ మండంగి. రాయగడ మాజీ MLA మండంగి కామయ్య గారు మా తాతగారే. మా అమ్మమ్మ గారికి అతను అన్నయ్య. అతను రాయగడ పట్టణ శివారులోని తుంబిగుడా గ్రామంలో ఉండేవారు. చిన్నప్పుడు తుంబిగుడా గ్రామ శివార్లలో నాగావళి నదిలో మేము ఆటలు ఆడుకునేవాళ్ళం. నది పక్కన కొండ కూడా ఎక్కి ఎంజాయ్ చేసేవాళ్ళం.

మంచు పల్లకీ said...

ప్రవీణ్ ...
నాకు తెలుసు నువ్వు కనిపెడతావని.. 2008 కి 2009 రాతల్లొ తెడా వుంది సుమా.. నీ స్టొరిలు కూడా చదివాను... నువ్వు స్టొరి టెల్లింగ్ ఇంకా ఇంప్రువ్ చెయ్యలి.. రాస్తు వుంటే అదే వస్తుంది లే.. ఇంత టాలెంట్ పెట్టుకుని .. నిక్కచ్చి గా చెప్పే గుండె దైర్యం పెట్టుకుని ..ఈ పిచ్చి రాతలు రాసుకుంటు ఇక్కడెంటి బాసు.. ఈ రాజకీయాల్లొనొ జాయిన్ అవ్వకా.. ఇంకా డైరెక్ట్ గా జనాలకి కన్నెక్ట్ అవ్వచ్చుగా.. పొద్దస్తమాను ఈ మలకు, నాలంటి వాళ్ళ తొ పనికిమాలిన విషయాలతొ గొడవలెందుకు.. చూడు మలక్ ఇక్కడ నిన్నెంత తిట్టిన నిన్నెవరయినా అనేసరికి ఎలా సప్పొర్ట్ చెస్తాడొ.. ఎందుకంటావ్.. నీ దైర్యానికి మెచ్చి.. అలాంటిది ఎందుకు ఇంత చిన్న విషయం లొ పంతం ఎందుకు.. నా ప్రపంచం విషయం లొ సిక్రెట్ ఎందుకు.. ఎమొలే.. పైకి అంత దైర్యం గా కనిపించినా..ఎవరికి బయపడి దాస్తున్నవొ నాకేం తెలుసు..
" నిన్నెవరు అదెశించలేరు.. నీకు ఎది ఫీల్ అయితె అదె చెస్తావ్ అని నాకు నమ్మకం.." చూద్దాం.. నా నమ్మకం ఒడుతుందొ ..నీ దైర్యం గెలుస్తుందో..

మంచు పల్లకీ said...

మండంగి కామయ్య గారు ఈ పెరే బాబు నేను విన్నది..

మంచు పల్లకీ said...

http://naparugu.blogspot.com/2009/09/blog-post.html

చూడు ఇందులొ ఎంతమంది నిన్ను మెచ్చుకుంటున్నరొ.. ఎందుకు అనవసరం గా ఈ సైట్ వల్ల నీ పేరు పాడుచెసుకుంటావ్.. నీ సైట్ లొ నువ్వు సొంతంగా రాయి.. అప్పుడు తప్పులెమయినా వుంటె సరిదిద్ది..అందరూ నిన్నె సుప్పొర్ట్ చెస్తారు..

Praveen Sarma said...

మండంగి కామయ్య గారు చనిపోయారు. వాళ్ళ అబ్బాయిలలో ఒకరు అనకాపల్లిలో ఉద్యోగం చేస్తున్నారు, ఇంకొకరు నెల్లూరు జిల్లా గూడూరులో ఉద్యోగం చేస్తున్నారు.

మంచు పల్లకీ said...

అలోచించు ... నీకు ఇంతకన్నా ఎమి చెప్పగలను.. పేరు పాడు చేసుకోకు.. స్వంతం గా నీ పేరు తొ రాయి.. ఇన్నయ్య గారికంటె గొప్పవాడివి అవుతావ్...

మంచు పల్లకీ said...

మండంగి కామయ్య గారిని నేనెప్పుడు చూడలెదు కానీ ..చాలాసార్లు విన్నా.. కాలం చేసారు అని తెలీదు..

Praveen Sarma said...

యోగి\కాలనేమీ లాంటి దొంగ పేర్లు చూస్తే ఐడియాలు రానివాళ్ళకి కూడా దొంగ ఐ.డి.లు పెట్టే ఐడియాలు వస్తాయి.
http://www.sumamala.info/2009/07/blog-post_01.html
http://www.blogger.com/profile/00016874182313506767

ప్రవీణ్ ఖర్మ said...

శర్మ గారూ నేనొచ్చేసా ..... :-)

పిచ్చి పల్లకీ said...

మలక్ పేట్ రౌడీ గారు. నేనొచ్చేశా.

ప్రవీణ్ ఖర్మ said...

హహ్హ సూపర్......ఏంటి సంగతులు....మన సోంపెంట ( సోంపేట ? ) లో అంతా కులాసా ? :-)

ప్రవీణ్ ఖర్మ said...

Hey what happend to ur 'mental' ID ?

మలక్ పేట్ మెంటల్ said...
This comment has been removed by a blog administrator.
మంచు పల్లకీ said...

వార్నీ..ప్రవీణ్ మళ్ళీ మొదటి కొస్తావ్.. ఈ ఖర్మ గురించి వదిలేయ్.. మనమెదొ సిరియస్ గా మట్లాడుతుంటె మనల్ని డిస్టర్బ్ చెయ్యడానికి వస్తారు..

మలక్ పేట్ మెంటల్ said...
This comment has been removed by a blog administrator.
మంచు పల్లకీ said...

బాబు 'ఖర్మ'...కాసెపు మావాడిని వదిలెయ్.. మెము మాట్లాడుకోవాలి..

ప్రవీణ్ ఖర్మ said...

హహ్హ మంచు పల్లకీ గారూ.... :-)
అడవిలో అన్న ని లైన్ లోకి తీసుకురావటం అంత వీజీ కాదు :-)

మలక్ పేట్ మెంటల్ said...

మలక్ పేట్ లమిడికే గాడికి మెదడు మోకాలికి దిగి ఖర్మ లాంటి పలుకులు పలుకుతున్నాడు.

ప్రవీణ్ ఖర్మ said...

వదిలెస్తా .....శర్మ గారిని " ముక్కు నేలకు రాసి క్షమాపణ" చెప్పమనండి ....."లండీకె" ( అంటే ఏంటి ? ) అన్నందుకు :-)

మంచు పల్లకీ said...

ఖర్మ...విజయనగరం లొ పాచిపెంట అనే వూరు కూడా వుంది.. అయితె ఎంటట.. మెమెదొ కాస్త కస్ట సుఖాల గురించి మాట్లాడుకుంటుంటే..మద్యలొ వస్తావ్..

మలక్ పేట్ మెంటల్ said...

దొంగ ఐ.డి.లు పెట్టే మలక్ పేట్ లమిడికే గాడికి ఉచ్చ తాగించడం ఈజీయే.

మలక్ పేట్ మెంటల్ said...

దొంగ ఐ.డి. పెట్టినందుకు మలక్ పేట్ లమిడీకే గాడు సమాధానం చెప్పాలి కానీ.

మంచు పల్లకీ said...

ఒర్నీ.. కాసెపు ఇద్దరూ ఆగండి..

ప్రవీణ్ ఖర్మ said...

హహ .....నేనేమన్నానండీ ;-) " శర్మగారూ నేనొచ్చేసా " అన్నాను :-)
దానికి శర్మగారు జ్యోతిక లా అయిపోయారు ( చంద్రముఖి ) :-)

btw...i am just commenting for Sarma....tell PKMCT/MALAK MENTAL/PICCHI PALLAKI to keep quite :-)

మలక్ పేట్ మెంటల్ said...
This comment has been removed by a blog administrator.
మలక్ పేట్ మెంటల్ said...
This comment has been removed by a blog administrator.
మంచు పల్లకీ said...

ప్రవీణ్.. నువ్వు ..యొగి కంపేర్ చెస్తావెంటిరా.. నువ్వు ఎం చేసినా దైర్యం గా రాస్తావ్..చెస్తావ్.. దైర్యంగా మాట్లాడ్తావ్..

ప్రవీణ్ ఖర్మ said...

@Manchu pallakee : Look at our friend :-) ...hights of creativity :-)

మంచు పల్లకీ said...

ఎందుకురా.. నీ టైం ఈ ఖర్మ లాంటివాళ్ళతొ వస్టె చెస్తావ్.. కాస్త అలొచిచరా..ఈ ఖర్మా మలక్ కాదురా.. నీ ఫాన్స్ చాలామంది వున్నారు..

ప్రవీణ్ ఖర్మ said...

Ok...coffee break :-) will be back in 5 mins.

మలక్ పేట్ మెంటల్ said...
This comment has been removed by a blog administrator.
మంచు పల్లకీ said...

ok..vaaDu pooyaaDu..

మంచు పల్లకీ said...

నే చెబుతున్నా... నువ్విలా వాదిస్తు కుర్చుంటె జీవితాంతం ఇక్కడే వుంటావ్.. టాలెంట్ వేస్ట్ చెయ్యకు..

కుమార్ said...

యోగా గురించి సమగ్రమైన చర్చ జరగకుండా ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి వాడుకున్నారు ఈ సమయమంతా? ఇన్ని పిచ్చి పోస్ట్లు చదివి చివరకి రావాలంటే చాలా సమయం పట్టింది. యోగా అభ్యాసం వలన ఆరోగ్యం కాపాడుకోవచ్చని అందరికి తెలిసిన విషయమే. చైనాలో తై-ఛి ప్రాక్టీసు అక్కడి ప్రెసిడెంట్ నుండి సామాన్యుడి వరకు చేస్తారు. ఉచ్వాస-నిశ్వాశల కంట్రోల్ ద్వారా ఉపిరితిత్తులు, గుండె ద్ఱుఢపది రక్త ప్రసరణ పెరిగి ఆరోజంతా ఉల్లాసంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన సాధానాలు అవసరం లేదు. ఎవరికీ వారు కొద్దిరోజులు గురువు వద్ద సాధన చేసి చేసుకోవచ్చు. కాని నేడు ప్రతీది వ్యాపారమయం అయి ఆముకునే అవకాశాలు పెరిగి ఇది కూడా సంపన్నుల అవసరంగానే చూడబడుతోంది. వారికే లభ్యముతోమ్ది. ఈ మధ్యలో బాబా రాందేవ్ లాంటి తెలివైన వాళ్ళు ఆముకోవడంలో తమ ప్రావీణ్యాన్ని మరింతగా జోడించి క్యాష్ చేసుకుంటున్నారు. మీడియా కూడా వంత పాడుతోంది. నిజానికి భారతీయ ఔశధాలలో చాలా వాటికి జంతు మాంసాలు, ఎముకల పొడులు కలిపే చేస్తారు. కానీ అవి ఇప్పుడు వాడుకలో లేవు. చాలా వరకు వనమూలికలతోనే తయారుచేస్తూ అనేక రోగాలను నయంచేయవచ్చు. ఇది ఇప్పటికి మా నాన్నగారు ప్రాక్టీసు చేస్తున్నారు. ఆయన కేరళ వైద్యులు. యోగి కూడా. అంతెందుకు మన రోజువారి వాడుతున్న పంచదారలో కూడా ఎముకల పొడి కలుపుతున్నారు. ఒరిస్సా-ఆంధ్రా బోర్డర్ నుండి నిత్యము కొన్ని వేల పశువులు విజయవాడ, చెన్నై ప్రాంతాల కబెలాకు తరలింపబడుతున్నాయి. వాటి ఎముకల చూర్ణం షుగర్ తయారీలో వాడుతున్నారని చెపుతున్నారు. ఏవయినా తెలియని విషయాల పట్ల చర్చలో తెలియచేస్తూ చర్చను కొనసాగిస్తారని ఆశిస్తూ..

మంచు పల్లకీ said...

కుమార్ గారు మీరిక్కడ కొత్తా?

మంచు పల్లకీ said...

praveeN

నేను ఇది సిన్సియర్ గా అడిగా ..సిన్సియర్ గా సమాదానం చెప్పు ..లేక పొతె ఇక నేను నిన్ను అడగను..

నిక్కచ్చి గా చెప్పే గుండె దైర్యం పెట్టుకుని ..ఈ పిచ్చి రాతలు రాసుకుంటు ఇక్కడెంటి బాసు.. ఈ రాజకీయాల్లొనొ జాయిన్ అవ్వకా.. ఇంకా డైరెక్ట్ గా జనాలకి కన్నెక్ట్ అవ్వచ్చుగా.. పొద్దస్తమాను ఈ మలకు, నాలంటి వాళ్ళ తొ పనికిమాలిన విషయాలతొ గొడవలెందుకు.. చూడు మలక్ ఇక్కడ నిన్నెంత తిట్టిన నిన్నెవరయినా అనేసరికి ఎలా సప్పొర్ట్ చెస్తాడొ.. ఎందుకంటావ్.. నీ దైర్యానికి మెచ్చి.. అలాంటిది ఎందుకు ఇంత చిన్న విషయం లొ పంతం ఎందుకు.. నా ప్రపంచం విషయం లొ సిక్రెట్ ఎందుకు.. ఎమొలే.. పైకి అంత దైర్యం గా కనిపించినా..ఎవరికి బయపడి దాస్తున్నవొ నాకేం తెలుసు..
" నిన్నెవరు అదెశించలేరు.. నీకు ఎది ఫీల్ అయితె అదె చెస్తావ్ అని నాకు నమ్మకం.." చూద్దాం.. నా నమ్మకం ఒడుతుందొ ..నీ దైర్యం గెలుస్తుందో..

Praveen Sarma said...

బాగా చెప్పారు కుమార్ గారు. ఆయుర్వేద మందులలో ఎముకల పొడి ఉంటుందని ఒప్పుకుంటే బ్రాహ్మణులు పూర్వం నుంచి శాఖాహారులు కాదు అని కూడా ఒప్పుకోవలసి వస్తుంది. అందుకే బాబా రాం దేవ్ భక్తులు నిజం ఒప్పుకోవడం లేదు.

మంచు పల్లకీ said...

కుమార్ ji..
పంచదారలో కూడా ఎముకల పొడి ఒకప్పుడూ కలిపెవారు.. అది కాల్షియం కొసం...కాల్షియం కలిపితె ఇంప్యురిటిఎస్ అన్ని పైకి తేలి పంచదార తెల్లగా వుంటుంది.. ఇప్పుడు కల్షియం దైరెక్ట్ గా బస్తాల్లొ కెమికల్ గా వస్తుంది.. ఇప్పుడు నాకు తెలిసి ఎముకల పొడి ఎవరూ కలపడం లేదు..ఒకటి అరా..చిన్న సుగర్ ఫ్యాక్టరిలు కలుపుతున్నాయెమో..

ప్రవీణ్ ఖర్మ said...

@కుమార్ గారు : నిజంగా మీరు ఈ బ్లాగు కి కొత్త లా ఉన్నారు. 'విషయం లేని టపాలు " అర్ధం లేని చర్చలు.... బ్రైన్ లేని ( హెయ్ శరంగారూ మిమ్మల్ని కాదు ;-) ) మనుషులు...ఇదీ ఈ బ్లాగు కథ.

Btw Sarma sir..i am back :-)

ప్రవీణ్ ఖర్మ said...

టక్ టక్ టక్... శర్మ గారున్నారాండీ :-)

మంచు పల్లకీ said...

ఎంటి ప్రవీణు.. నీకొసం ఎంత సమయం వెచ్చించి ఎదురుచుస్తుంటె మాటమాత్రం చెప్పకుండా వెళ్ళిపొయావ్.. ఇదెనా మన సాలూరు /రాయ్ గడ్ మర్యాద?

మంచు పల్లకీ said...

నువ్వు రాసిన పొస్ట్ కి దరిదాపు 200 కామెంట్లు వచ్చాయంటే గర్వించ దగ్గ విషయం.. నువ్వెంటి అలా పారిపొయావ్.. మన జిల్లా పరువు తీసెస్తున్నవ్..

ప్రవీణ్ ఖర్మ said...

శర్మ గారు ఇప్పుడు పరిగెట్టుకొస్తారు చూడండి :-)

శర్మగారూ "మండంగి కామయ్య గారు " మీ తాత గారా ? భలే "కండంగి మామయ్య" గారు మా ముత్తాత గారు :-) మీకు తెలిసే వుండాలి :-) ఆయానా మీలాంటి కేసే :-)

మలక్ పేట్ మెంటల్ said...
This comment has been removed by a blog administrator.
ప్రవీణ్ ఖర్మ said...

@మంచు పల్లకీ : చెప్పాను కదండీ శర్మగారు మనల్ని నిరాశ పరచరు :-)

మలక్ పేట్ మెంటల్ said...
This comment has been removed by a blog administrator.
మలక్ పేట్ మెంటల్ said...
This comment has been removed by a blog administrator.
ప్రవీణ్ ఖర్మ said...

haha ....CHANDRAMUKHEE :-)

మలక్ పేట్ మెంటల్ said...
This comment has been removed by a blog administrator.
ప్రవీణ్ ఖర్మ said...

శర్మ గారూ తప్పు.....మనం మనం మాట్లాడు కుందాం . నేను మలక్ కాదు

మంచు పల్లకీ said...

తప్పురా.. అలా ఫామిలి మెంబర్స్ అని అంటె గొడవలయిపొతాయి.. ఆ కామెంట్ తీసెయ్యి..బాగోదు.. ఇక్కడ ఎవరినయినా తిట్టు.. కానీ అలా ఇంట్లొ వాళ్ళ జొలికి వెళ్ళకు..అలా వెళితే నువ్వె బాడ్ అవుతావు.. ఎందుకు చెబుతున్ననొ అలొచించు..మలక్ చూడక ముందె తీసెయ్యి..

ప్రవీణ్ ఖర్మ said...

సార్ మీరు మహా గొప్ప "స్త్రీవాది" మరి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యొచ్చా ?

ప్రవీణ్ ఖర్మ said...

నేను మొత్తం స్చ్రీన్ షాట్ తీసి పెట్టానండీ మంచు పల్లకీ గారూ...... :-)
మన శరంగారి టాలెంట్ అందరికీ తెలియద్దూ ?

మంచు పల్లకీ said...

ప్రవీణ్.. ఆ కామెంట్ తీసెయ్యి.. మేము దానికి సంబందించిన కామెంట్స్ డిలెట్ చెస్తాం..మలక్ చుస్తె అనవసరం గా గొడవలయి పొతాయి..

ప్రవీణ్ ఖర్మ said...

ఈదెబ్బతో ఏదో ఒకటి తేలాలి :-)
1) అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు మన శర్మగారిని కూడలి నుంచి గేంటేయడం
2) ఇలాంటి వ్యాఖ్యలు ఈ బ్లాగు లో అనుమతించినందుకు మన 'హేతు రత్న ' ఇన్నయ్య గారి బ్లాగుని కూడలి నుంచి గేంటేయడం

Malakpet Rowdy said...

LOL Malakpet Mental ...

ఈలాంటివి నాకు మామూలే. ఎన్ని తిట్టుకున్నా పరవాలేదు ..నా తోలు చాలా మందం అని చెప్పను కదా. ఇన్నాళ్ళూ మూర్ఖుడివైనా కాస్త డీసెంట్ అనుకున్నవాళ్ళు (నాతోసహా) నీ అసలు రంగు తెలుసుకుంటారులే :))

కుమార్,

WHERE IS THE PROOF THAT BABA RAMDEV MIXES POWDERED BONES WITH HIS MEDICINES? DO YOU HAVE ANY PROOF??

మలక్ పేట్ మెంటల్ said...
This comment has been removed by a blog administrator.
Malakpet Rowdy said...

Manchupallaki garu,

Easy. I have faced this before and I will face it in the future too.

His "Real face" has come out in the open now.

Dont worry ... and thanks for the Concern Manchupallaki and Praveen Kharma.

ప్రవీణ్ ఖర్మ said...

@Sarma: Dont think that i am going to leave u... :-)

మలక్ పేట్ మెంటల్ said...
This comment has been removed by a blog administrator.
ప్రవీణ్ ఖర్మ said...

Your stupid writing style helped you to prove that all ur ids are from PKMCT only... U r gone. man

మలక్ పేట్ మెంటల్ said...
This comment has been removed by a blog administrator.
Malakpet Rowdy said...

LOLz Idiot Mental,

I am still open for the challenge.

నేనూ చాలెంజ్ చేస్తే పారిపోయిన పిరికివాడివి, నువ్వేంటి పీకేది. నువ్వెన్ని కామెంట్లు రాస్తే నాకే అంత మంచిది.

People who were taking objection to me playing fottbalkl with you will now realize what kind of a character you are hehehehe :))


By the way you cant provoke me into saying something unruly with these tricks .. TRY your best :))

Malakpet Rowdy said...

Kharma,

Let the guy talk. You need to more of his comments even if you want to complain to Viven about the blog right .. so Let him talk more :))

ప్రవీణ్ ఖర్మ said...

Well said sir..!!
I have just started my attempt to make this idiot disappear from blog world :-)

మలక్ పేట్ మెంటల్ said...
This comment has been removed by a blog administrator.
Malakpet Rowdy said...

Anyways,

To the ADMIN of this blog..

I dont care but this is the official complaint from my side:


I have seen objectionable commets on me and my family and I request you to delete all of them with immediate effect.

My further action depends on the action you take.

Malakpet Rowdy said...

Anyways,

To the ADMIN of this blog..

I dont care but this is the official complaint from my side:


I have seen objectionable commets on me and my family and I request you to delete all of them with immediate effect.

My further action depends on the action you take.

Malakpet Rowdy said...

Yeah Kharma,


Let him talk, thanks for the concern but dont worry - This used to be very common in the chatrooms. No problems.

Now that I have requested the admin to take action, let us see what he does.

ప్రవీణ్ ఖర్మ said...

Ok..I am just phrasing all these into one.

Malakpet Rowdy said...

By the way is this a test for Viven too? Jus kiddin :))

ప్రవీణ్ ఖర్మ said...

yeah.... :-)

ప్రవీణ్ ఖర్మ said...

ok..i will be back in a while

మంచు పల్లకీ said...

వాడికి చిలక్కి చెప్పెన్నట్టు చెప్పా... తింగరి వెదవ వినలేదు.

నాయిష్టం said...

Praveen you proved yourself as a perverted guy. Shame on you.

మంచు పల్లకీ said...

ఈ బ్లాగ్ లొ ఇన్నయ్య రాయట్లెదని వీడే చెప్పాడు..
see 5:45 PM comment from him
_________

http://naprapamcham.blogspot.com/2008/12/blog-post_31.html ఈ పోస్ట్ చదువు. 2008 వరకు ఈ బ్లాగ్ లో పోస్టులు ఇన్నయ్య గారే వ్రాసేవారు. 'నా ప్రపంచం' గారు 2009లో వ్రాయడం మొదలు పెట్టారు. అడ్మిన్ పానెల్ నుంచి ఇన్నయ్య గారి పేరుని డిలీట్ చేశారు. నా బ్లాగ్ అడ్మిన్ పానెల్ స్క్రీన్ షాట్ కూడా చూడండి. అడ్మినిస్ట్రేటర్ ని డిలీట్ చెయ్యడం ఎలాగో తెలుస్తుంది. http://img33.imageshack.us/i/clipboard01hj.gif/

నాయిష్టం said...

మలక్, మంచుపల్లకి వీడి రాతలు చూసి నాకు చాల కాలం నుండి వీడో పర్వట్టర్ అనో సందేహం ఉండేది ఇవ్వాళా ఆ సందేహం తీరిపోయింది . వీడు నిజం గా మెంటల్ గా సిక్. ఈ బ్లాగు రాసేవాళ్ళు ఎటు తిరిగి చెవిటి వాళ్ళని తెలిసిన విషయమే గూగుల్ కి abuse రిపోర్ట్ చేద్దాం .

నాయిష్టం said...

మలక్, మంచుపల్లకి వీడి రాతలు చూసి నాకు చాల కాలం నుండి వీడో పర్వట్టర్ అనో సందేహం ఉండేది ఇవ్వాళా ఆ సందేహం తీరిపోయింది . వీడు నిజం గా మెంటల్ గా సిక్. ఈ బ్లాగు రాసేవాళ్ళు ఎటు తిరిగి చెవిటి వాళ్ళని తెలిసిన విషయమే గూగుల్ కి abuse రిపోర్ట్ చేద్దాం .

«Oldest ‹Older   1 – 200 of 259   Newer› Newest»