Tuesday, March 10, 2009

అరుదైన ఫొటో - సమావేశంలో పాల్లొన్నవారు
1970 ప్రాంతాలలో హైదరాబాదులో జరిగిన మానవవాద హేతువాద సెక్యులర్ సమావేశ ఫొటో. అడుగునుండి ఎడమ జస్టిస్ వి.యం. తార్కొండే, జస్టిస్ గోపాలరావు ఎగ్బోటే, జస్టిస్ ఆవుల సాంబశివరావు
కిందనుండి రెండవ వరస ఎ.హెచ్.వి.సుబ్బారావు (జర్నలిస్టు) , ప్రొఫెసర్ పి.వి. రాజగోపాల్ (రాజకీయ శాస్త్ర ఆచార్యులు), ఎ.ఎల్ నరసింహారావు (జర్నలిస్టు, హ్యూమనిస్ట్)
కిందనుంచి మూడవ వరస మధ్యలో ప్రొఫెసర్ ఆలం ఖుందుమీరి (ఉస్మానియా ఫిలాసఫీ ప్రొఫెసర్), డా. జి. ఆర్ దల్వి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి, హ్యూమనిస్టు.
నాలుగవ వరస ఎన్.కె. ఆచార్య (రేషనలిస్ట్, అడ్వకేట్), ఎ.ఎస్. వడ్వాల్కర్ (అడ్వకేట్, హ్యూమనిస్ట్), చివర ఎన్.ఇన్నయ్య (సమావేశకర్త)
పై వరుస జె. శూలపాణి, కొసరాజు సాంబశివరావు.

10 comments:

ISP Administrator said...

సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజినీర్లు కూడా దేవుళ్ళని, బాబాలని నమ్మే లెవెల్ లో ఉన్న ఈ దేశంలో మీరింకా నాస్తికహేతువాదాన్నే నమ్మడం చూస్తోంటే ఈ పందుల బురదలో హంసలు ఎలా పుడతాయా అని ఆశ్చర్యం కలుగుతోంది.

awarnece of indians said...

నాది same feeling
innaiah is one of my teacher
his one book is inspired me
thank u sir . krishna mohan from guntur

ISP Administrator said...

మా కోలనీలో ఎక్కువ మంది బ్యాంక్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే అయినా వాళ్లు నమ్మేది పచ్చి ప్రగతి నిరోధక నమ్మకాల్ని. మా నాన్నకి కడుపులో అల్సర్ వచ్చి చనిపోతే ఈశాన్యంలో మెట్లు కట్టడం వల్లే చనిపోయాడన్నారు కొందరు చదువుకున్న మూర్ఖులు. ఈశాన్యాన మెట్లు కట్టడానికి మనిషికి అల్సర్ రావడానికి సంబంధం ఏమిటి? ఉప్పు, కారం లాంటి వేడి చేసే పదార్థాలు ఎక్కువ తింటే ఎవరికైనా అల్సర్ వస్తుంది. దానికి వాస్తుతో సంబంధం ఏమిటి? టౌన్ లో ఉంటూ నవనాగరికులమని చెప్పుకుంటూ వేలి ముద్రలు వేసేవాళ్ళ కంటే మూర్ఖంగా ఆలోచిస్తారు ఈ చదువుకున్న బైరాగులు.

pseudosecular said...

"మానవవాద హేతువాద సెక్యులర్ సమావేశము".

It is very entertaining to read the above line.

1) మానవవాదము
2) హేతువాదము
3) సెక్యులర్

Don't you think that when there is(2) you don't have to go to or use (3).

In your openion are there people who belive in (1) and/or (2) but not (3)?.

ISP Administrator said...

ప్రభుత్వమే తిరుపతికి, భద్రాచలానికి ప్రత్యేక బస్సులు, టైన్లు నడుపుతూ భక్తికి ప్రోత్సహిస్తోంటే శ్రీహరికోట సైంటిస్టులు కూడా తిరుపతి గుడిలో కొబ్బరి కాయలు కొట్టే లెవెల్ లో ఉంటారు. ఇక సాధారణ జనంలో మూఢ నమ్మకాలు ఎలా పోతాయి?

సుజాత said...

ISP Admnగారు,
జనంలో,ఆస్తికత్వాన్ని పోగొట్టి నాస్తికులుగా మార్చిపారేసే అద్భుత ఉపాయం ఏదైనా మీరు ఆలోచించాలండి! తప్పదు. పందులన్నింటినీ హంసలు గా మార్చగలరని కోరుతున్నాను.

ISP Administrator said...

మనిషి ఉప్పు, కారం ఎక్కువ తినడం వల్ల అల్సర్ వచ్చి చనిపోతే వాస్తు బాలేకపోవడం వల్ల అల్సర్ వచ్చిందని, సిగరెట్లు తాగడం వల్ల కాన్సర్ వస్తే జాతకం బాలేకపోవడం వల్ల కాన్సర్ వచ్చిందని నమ్మే చదువుకున్న మూర్ఖులని చూస్తోంటే మనం ఎక్కడ ఉన్నామా అని డౌట్ వస్తోంది. పల్లెటూరులో చదువు రాని వాళ్ళకి టైఫాయిడ్ లాంటి వ్యాధులు వచ్చినా చేతబడి జరిగిందనో దృష్టి సోకిందనో అనుమానించిన ఘటనలు ఉన్నాయి. 70% పైగా అక్షరాస్యత ఉన్న శ్రీకాకుళం పట్టణంలో అల్సర్ కి వాస్తుకి లింకు పెట్టే చదువుకున్న మూర్ఖులని చూస్తోంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని డైలెమా కలుగుతోంది. 1967 సమయంలో మన రాష్ట్రంలో అక్షరాస్యత 30% మాత్రమే ఉండేదనుకుంటాను. 1991 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్ర అక్షరాస్యత 45% ఉండేది. 1965 - 1967 మధ్య సమయంలో కూడా శ్రీకాకుళం పట్టణంలో ఒక ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఉండేది. 1980 తరువాత కొత్త ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు వచ్చాయి. చదువు రాని వాళ్ళు ఎక్కువగా ఉన్న రోజుల్లో ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా వేలి ముద్రలు వేసే వాళ్ళ లాగ హాస్యాస్పదమైన నమ్మకాల్ని నమ్మడం చూస్తోంటే నిజంగానే ఏమీ అర్థం కాని డైలెమా కలుగుతోంది.

pseudosecular said...

ISP Admin: You wrote "...ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా వేలి ముద్రలు వేసే వాళ్ళ లాగ హాస్యాస్పదమైన నమ్మకాల్ని నమ్మడం చూస్తోంటే....".

At the age of 25 you are thinking like a 5 years old kid.

Lets get some real education here. Don't you know that even illiterate (not so educated) people in America, England and Australia can speak English.

It looks like that you are assuming that English educated people belong to different class altogether. They are also common human beings and can believe in God and Religious/Cultural traditions and at times not so scientific practices.

True personality never depend upon a persons education qualifications. It depeneds upon morality and sense of what is good and what is bad.

pseudosecular said...

ISP Admin: by writing "వేలి ముద్రలు వేసే వాళ్ళ లాగ".

You show your true character here.

You have to treat people equally. Educated people and illiterate people are same. If you see a difference then you are not metured enough in your thinking.

Respect people for what ever they are, but not by their color, race,sex, education, money, position etc.

Shame on you for disrespecting uneducated people.

ISP Administrator said...

వేలి ముద్రలు వేసే వాళ్ళు తెలియక అలాంటి వాటిని నమ్ముతారనుకుందాం. తెలిసి, తెలిసి అలాంటి హాస్యాస్పద నమ్మకాల్ని నమ్మే చదువుకున్న మూర్ఖుల కంటే వేలి ముద్రలు వేసే వాళ్ళే నయం కదా. I am not ridiculing illiterates but I am exposing the true color of so called educated people.