రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు మఖలో పుట్టి పుబ్బలో అంతరించాయి. వాటిలో కొన్ని
లక్ష్మీపార్వతి - తెలుగుదేశం (ఎల్.పి.)
హరికృష్ణ - అన్న తెలుగుదేశం
విజయశాంతి - తల్లి తెలంగాణ
దేవేంద్ర గౌడ్ - నవ తెలంగాణ
నరేంద్ర (తెలంగాణ) - టి.ఆర్.ఎస్.ఎన్.
చెన్నారెడ్డి - తెలంగాణ ప్రజాసమితి
కొండా లక్ష్మణ్ - తెలంగాణ కాంగ్రెస్
నీలం సంజీవరెడ్డి - జనత
ఆచార్య రంగా - కృషికార్ లోక్ పార్టీ.
టంగుటూరి ప్రకాశం - కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, ప్రజాపార్టీ
పి.వి.జి. రాజు - ప్రజాసోషలిస్ట్, సోషలిస్ట్ పార్టీ
ఈశ్వరీబాయి - రిపబ్లికన్ పార్టీ
కె.వి. నారాయణ రెడ్డి - డెమొక్రటిక్ ఫ్రంట్
సుబ్బరాజు, లక్ష్మీకాంతమ్మ - ఆంధ్రజనత
నాదెళ్ళ భాస్కరరావు - డెమోక్రటిక్ టి.డి.పి.
గౌతులచ్చన - లోక్ దళ్
2 comments:
To see the list of all parties, please visit election commission official website.
మీరు ఇచ్చిన list లో బ్రహ్మాండంగా cash చేసుకున్న పార్టీలు: చెన్నారెడ్డి - తెలంగాణా ప్రజా సమితి మరియు లక్ష్మి పార్వతి - తెలుగు దేశం (L.P).
Post a Comment