Friday, August 28, 2009

గుణపాఠం

దేవుడి గుడిలో, చర్చ్ లో, మశీద్ లో దొంగతనం జరిగినదంటే భక్తులకు కనువిప్పు కావలసినదేమిటి?
దేవుడి నగలు కాపాడడానికి రక్షణ కావాలంటే అర్థం ఏమిటి?
ముస్లింలు లోగడ గుజరాత్ లో సోమనాథ దేవాలయంపై దాడి చేయబోయేముందు పురోహితులదగ్గరకు భక్తులు వచ్చి మొరపెట్టుకుంటే ,మన దేవుడు చాలా శక్తివంతుడు శత్రువులను తరిమి కొడతాడు అని పంపించారట .ముస్లిం దండయాత్రికులు కొల్లగొట్టుకపోయారు .
గుణపాఠం కనువిప్పు కావాలి భక్తులకు .

12 comments:

venkataramana said...

ఇన్నయ్య,

మార్పు అనేది ఒక నిర౦తర ప్రక్రియ. అది సహ౦జ౦గా జరుగుతు౦ది. సైన్స్ లో ఎన్నో మార్పులు చూశాము.
నువ్వు చెప్పే జ్యోతిష్య౦లో చాలా రోజులను౦డి మార్పులేదు. అ౦దుకే నువ్వు దాన్ని శాస్త్ర౦ అనడానికి అ౦గీకర్౦చడ౦లేదు. అలాగే నీ వాదనలో కూడా మాకు ఏ మాత్ర౦ మార్పు కనిపి౦చడ౦లేదు. నువ్వే ఇ౦తకు ము౦దు చెప్పావు "కారణ౦ తెలీన౦తవరకు దేవుడు అనే వాద౦ ఉ౦టు౦ది" అని.
మళ్ళీ మూర్ఖుడిలా దేవుడులేడు అని అ౦టావు. దేవుడు ఉ౦టే ఏ౦టి? లేకు౦టే ఏ౦టి? ఎవరి నమ్మక౦ వాళ్ళది. తన నమ్మకానికి వ్యతిరేక౦గా నడుచుకోవడమే బాగోదు. స్వామి వివేకాన౦ద ఒకసారి చెప్పారు " తనపై తనకు నమ్మక౦ లేనివాడే నాస్తికుడు" అని. కొ౦దరికి దేవుడిపై నమ్మక౦ ఉ౦ది, జ్యోతిశ్య౦ పై కూడా ఉ౦ది. జ్యోతిశ్య౦ చెప్పేవారికి ఇల్లు గడవడానికి డబ్బులు కావాలి. అలాగే పూజారికి కూడా. కానీ వాళ్ళు వాళ్ళ నమ్మకానికి వ్యతిరేక౦గా ఆ పని చేయడ౦లేదు.
మీ రాజు మాత౦ డబ్బుల కోస౦ తన నమ్మకానికి వ్యతిరేక౦గా పనిచేస్తున్నాడు. ఇదీ నాస్తికత్య౦ అ౦టే. జ్యోతిష్య౦ ప్రచురి౦చకపోతే తనకు ఉద్యోగ౦ ఉ౦డదని రాజుకు తెలుసు. అ౦దుకే నమ్మకానికి తిలోదకమిచ్చాడు. తిట్టాల్సి౦ది మీ రాజును.
"ఇ౦ట గెలిచి రచ్చ గెలువు" అని పెద్దలు ఊరికే అనలేదు....

అనవసర౦గా పెద్దపెద్ద మాటలు మాట్లాడి నీ గౌరవ౦ తగ్గి౦చుకోకు. మేమడిగిన ప్రశ్నలకు సమాధాన౦ చెప్పే ధైర్య౦ నీకు౦దా?
Here r the voting results for Innaiah's Hetuvada credibility...

Option1: 0
Option2: 9
Option3: 0
Total Viewers: 15

Option1: Innaiah is a True Hetuvadi
Option2: Innaiah is a Suedo Hetuvadi
Option3: None

Here r the results for Innaiah's Manavatavada credibility:

Option 1: 0
Option 2: 4
Option 3: 0

Option 1: ఇన్నయ్య అసలు,సిసలైన మానవతా వాది.
Option 2: ఇన్నయ్య అసలైన మానవతావాది కాదు.
Option 3: నాకు ఏమీ తెలీదు.

నీకూ ఇ౦తకు ము౦దు గుణపాఠాలు చెప్పాము. కనువిప్పు తెచ్చుకో. లేదా నువ్వు కూడా మూర్ఖుడిగానే పరిగణి౦చబడతావు.

Anonymous said...

ఒకసారి తెలుగు బాష చాందసుల వలన అభివృద్ది చెందలేదు అని ఇన్నయ గారు ఆవేదన వ్యక్తం చేసారు. మీడియా ఏ విధం గా వాడుక తెలుగు భాషని సైతం బ్రష్ట్టుపట్టించిందొ అందరికి తెలుసు. ఈ యన గారు వాటిని గురించి (టి.వి.9,ఈ టి.వి. వాళ్ళని ) పల్లెత్తు మాట కూడా ఎక్కడా ప్రస్తావించ లేదు. సంచలనాల కొరకు నేరాలు ఘోరాలు, అఘోరాలు ప్రసారం చేసే టి.వి.9 లాంటి మీడియా మీద ఏ చర్య తీసు కోలెని ఇన్నయ గారు నకిలి షిరిడి సాయి బాబా గారి వీడియొ ని మాత్రం టి.వి.9 వారికి ఇచ్చి వారి వ్యాపార అభివృద్దికి తోడ్పడి వారి తో ఒక మంచి అవగాహనకు వచ్చారు. అందువలన నే కాబోలు రవి ప్రకష్ వీరి పుస్తకాలను విడుదల చేయటానికి వచ్చా రు. వీరి కే నిజం గా చిత్తశుద్ది ఉంటె ఆ వీడియొని ఏ ఒక్క ప్రైవేట్ మీడియా చన్నెల్ కు ఇవ్వ కుండా వారి బ్లాగు/నెట్ లో ఉంచి ఉండవలసినది.

ఈ పెరియవర్ పెరియార్ స్పుర్తి తో భగవద్గీత లోని లోపాల మీద పేజిల ఉపన్యాసాలు రాశారు. కాని వారిని అడిగిన 5 ప్రశ్నలకు నోరు మెదపరు. ఈ బావిలో కప్ప కీ జగత్ గురు శంకరాచార్య, రామానుజ చార్య లాంటి వారి పేర్లను పలికే అర్హత కూడాలేదు.
ఇన్నయ గారు రామానుజుల వారు వారి సిద్దంతాన్ని(విశిష్టాద్వైతం) ప్రతిపాదించిన కొత్తలో చాలా మంది అది మిన్గుడు పడలేదు. ఆయనకు కొంతమంది శిష్య గణం మాత్రమె ఉండేది. రాజు గారు ఆయనను అరెస్ట్ చేయటానికి బటులను పంపితే ఆయన శిష్యుడు నేనే రామానుజులని చెప్పి బటులతో రాజు వద్దకు వేడతాడు. అతనికి తెలుసు రాజు గారు విదించె శిక్ష అదేమిటంటె కళ్ళు పీకటం. గురువు గారి కోసం ఆ శిక్షని అతను ఆనందం గా స్వికరిస్తాడు . శంకరాచార్య, రామానుజుల వంటి వారు ఎందరో ప్రజల బాగు కోసం అన్ని వదలు కొని పగలు రాత్రి శ్రమ కోర్చి మర్గదర్శకాలు గా ఉండాలని ఆయా కాలాలో రాసిన భగవత్ గీత వ్యాఖ్యానలను మీ బోటి వారు విమర్శించటమా!! అందరి ప్రజలకు భగవత్ గీత లోని భావం తెలియక పోయినా శంకరాచార్య, రామనుజుల వంటి వారి జీవితాలను ఆదర్శం గాతీసుకొన్నారు.
మరి మీ సిద్దాంతం 50 సం || పైబడిది ఉన్నాది . ఆ సిద్దాంతం వ్యాప్తి సంగతి దేవుడెరుగు రాను రాను ఎవ్వరు ముందుకు రావడం లేదని మీరె రాశారు. అంటె మీ హేతువాద సిద్దాంతాలను జనాలు తిరస్కరించి చారు. అదేకాక మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకు జావబులు ఇవ్వలేని పరిస్తితులో మీరు ఉన్నారు. మీ వ్యక్తి గత జీవితం కూడా ఆదర్శప్రాయం కాదు, అనుసరణియం కాదు.

ఇక ఎవరికి మీరు గుణపాఠాలు చెప్పె స్థిలో లేరు , ఇలా మేము అడిగిన ప్రశ్నలకి సామాధానలు ఇవ్వ కుండా మీరు రాస్తూ పొతుంటె మీ మానసిక స్థితి ని అనుమానిచాల్సిన పరిస్థివస్తుంది మాకు.

మంచు said...

మీకెప్పుడు కనువిప్పు కలుగుతుందొ ?

Unknown said...

మన స౦స్కృతి స౦ప్రదాయాల గురి౦చి తలలు బాదుకు౦టున్న స౦ప్రదాయవాదులారా ఒక ప్రశ్న.
మీరు నమ్మే పురాణాల్లో, పరని౦ద చేయరాదని ఒక వేళ చేస్తే రౌరవాది నరకాలకు పోతారని వు౦ది కదా. అ౦టే మీరెవ్వరూ దానిని నమ్మడ౦ లేదన్న మాట. తన అభిప్రాయాన్ని భారత రాజ్యా౦గ౦ ప్రసాది౦చిన హక్కు ఉల్ల౦ఘి౦చకు౦డా వ్యక్తపరుస్తున్నారు కదా.మా అన్నయ్య ఇన్నయ్య గారు. మీర౦తా పురోహిత వర్గాలు లేదా అగ్రవర్ణాల వారు కాబట్టే మీకు అ౦త రోషమొచ్చి౦ది. ఎ౦దుకులే అని మా అన్నయ్య ఇన్నయ్య ఊరుకు౦టు౦టే చాలా ఎక్కువ చేస్తున్నారు. మా అన్నయ్య ఇన్నయ్య ఏమి తప్పు అన్నారు. ఇది నా ప్రప౦చ౦ అన్నారు కదా, మీ ప్రప౦చానికి కాదు కదా మీ కె౦దుకు ఉలుకు. అబ్బా, ఆహా.... ఆయనను ఎవ్వరూ సపోర్టు చేసేవాళ్ళు లేరనుకు౦టు౦న్నారా? ఈరోజు ను౦చి మా అన్నయ్య ఇన్నయ్యకు ఆయన తమ్మయ్య గన్నయ్య వున్నాడు. ఖబడ్దార్. ఈ సమాజ౦లో నూటికి తొ౦భై తొమ్మిది శాత౦ తప్పు త్రోవలో వెళ్తున్నారన్న బాధతో తను నమ్మే, నడిచే దారి మీకు చూపుతున్నారు. ఇ౦దులో తప్పేమి లేదు. అయినా ఇది మాప్రప౦చ౦. మీది కాదు. దయచేసి స౦యమన౦ పాటి౦చ౦డి. మా అన్నయ్య ఇన్నయ్య నోరు తెరిచార౦టే మీ వర్గాలు ఇబ్బ౦దుల్లో పడతాయి. మమ్మలను ఎన్నో తరాలను౦చి అణగ తొక్కి మా భవిష్యత్తును కాలరాచిన చరిత్రలు చాలా వున్నాయి.

Malakpet Rowdy said...

hehehehe Gannaiah! Way to go ...

మీ మెసేజ్ మాత్రం కత్తి, కేక!

జయహొ said...
This comment has been removed by the author.
జయహొ said...
This comment has been removed by the author.
జయహొ said...
This comment has been removed by the author.
జయహొ said...

గన్న్ అయ్యా గారికి బ్లగులోకానికి స్వాగతం ,
ఇన్నయ గారికి మీ రొక్కరేనా లేక ఇంకా చాలమంది తమ్మయలున్నారా? ఇదెనా హెతువాదుల అసలు అజెందా " మా అన్నయ్య ఇన్నయ్య నోరు తెరిచార౦టే మీ వర్గాలు ఇబ్బ౦దుల్లో పడతాయి. మమ్మలను ఎన్నో తరాలను౦చి అణగ తొక్కి మా భవిష్యత్తును కాలరాచిన చరిత్రలు చాలా వున్నాయి."
ఇది ఇన్నాళ్ళు కంచా అయ్యలారి గారి లాంటి వరి అజెండా అనుకున్నాం

మంచు said...

హి.హి.హి.. గన్నయ్య జీ...మీ మెస్సెజ్ బావుంది.. కేక..

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...
This comment has been removed by the author.