అసత్యాలలో మునిగి తేలుతున్నాం. ఇందులో చాలా వరకూ తెలిసి చేస్తున్న విషయాలే ఉన్నాయి.
పుస్తకాలు మనుషులే రాస్తారు. ఆ విషయం ఇంచుమించు అందరికీ తెలుసు. అయితే కొన్ని పుస్తకాలు మనుషులు రాయలేదని, కానీ మనుషులకు దైవం ఇచ్చినట్లు చక్కని కథలు అల్లారు. ఇది కురాన్ కు, బైబుల్ కు, వేదాలకు ఇలా అనేక మతాలలో పవిత్ర గ్రంథాల పేరుతో అన్వయిస్తుంది. రాను రాను మన అబద్ధాలను మనమే నిజమని నమ్మి, అదే ఆరాధ్యంగా, పవిత్రంగా చూడటం మొదలు పెటడతాం. మనం రాసిన పుస్తకాలు, మనం అచ్చు వేసిన గ్రంథాలనే కళ్ళకు అద్దుకుని, ప్రత్యక్షరం నిజమని నమ్ముతాం, నమ్మిస్తాం. ఇంకా ఘోరం ఎమిటంటే పిల్లలకు ఈ అబద్ధాలను చిన్నప్పటి నుంచి నూరి పోస్తాం. అవి వారికి పెద్దైన తర్వాత కూడా చెరిగిపోవు.
మసీదులు, దేవాలయాలు, చర్చిలు, పగోడాలు మనుషులు కట్టేవే. వాటిలో పెట్టే విగ్రహాలు, రాతలు, చిత్రపటాలు మనుషులు అమర్చేవే. కానీ వాటిని కాలానుగుణంగా వెలసినట్లు, వాటంతట అవే వచ్చినట్లు క్షేత్ర మహిమలు ఉన్నట్లు ఉదంతాలు చెబుతాం. అదికూడా చెప్పగా చెప్పగా నిజమేమో అనిపించే భ్రమ కల్పిస్తాం. పురోహిత వర్గాలు భక్తుల్ని అలరించటానికి, ఆకట్టుకోవటానికి అనేక క్రతువులు, ఆచారాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు సృష్టించి, నమ్మించి చేయిస్తారు. భక్తులు అదంతా నిజమని నమ్మినా, అందులో నిజం లేదని తెలిసిన వారు ప్రప్రధమంగా పురోహితులే. కానీ వారి జీవనాధారానికి, మత వ్యాపారానికి అబద్ధాన్ని అలవాటుగా భక్తులకు చెప్పక తప్పదు. ఈ ప్రక్రియలో భక్తులు దాన ధర్మాలు చేయటం, కర్మ కాండలు చేయటం, నిలువు దోపిడీలు చేయటం, యాత్రలు జరపటం, మొక్కుబడుల పేరిట విపరీతంగా నగ, నట్రా మందిరాలకు, దేవాలయాలకు, మసీదులకు సమర్పించటం నిత్య కృత్యమైపోయింది. ఆ విధంగా మతాలు డబ్బు కూడగట్టుకుని, పిల్లలను మతాలకు దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రతీ మతం కూడా చిన్నప్పటి నుండి పిల్లల్ని మతానికి దగ్గరగా చేర్చి మూఢనమ్మకాలు నూరిపోసి మనసులను కలుషితం చేసి దారుణమైన తప్పులు చేస్తున్నారు. కానీ అది తప్పు అని తల్లిదండ్రులు అనుకోవటం లేదు. దానికి నీతి, నియమం అనే ముసుగు కప్పారు. మతం లేకపోతే నీతి అండదు అనే అబద్ధాలను, దైవం పేరిట భయాన్ని విపరీతంగా వ్యాపింపజేశారు. దీనికి గాను సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు సృష్టిస్తూ, ఆకర్షణీయంగా కవితలు అల్లుతూ, భాషను కూడా భ్రష్టం చేస్తున్నారు.
చదువుకున్నా అందులో నిష్ఠాతులైనా, చిన్నప్పటి నుండి వచ్చిన మూఢనమ్మకాలను మాత్రం వదిలించుకోలేక పోతున్నారు. అందుకే హేతువులు, శాస్త్రీయ పద్ధతిని మానవ సంక్షేమానికి వినియోగిస్తూనే మరోపక్కన మూఢనమ్మకాలతో కొందరు సమాజానికి హాని చేస్తూ మానవులను ముందుకు పోకుండా ఎప్పటికప్పుడు అడ్డు పడుతున్నారు.
చివరకు సైన్స్ వల్లన క్రమేణా విషయాలు తెలుసుకుంటూ అభివృద్ధి సాధిస్తూ ముందుకు పోగలుగుతున్నాం. వైద్య రంగంలో అభ్యుదయాన్ని సాధిస్తున్నాం. ప్రార్థనలతో రోగాలు నయం కావని, వర్షాలు రావని తెలుసుకుంటుంన్నాం. ప్రకృతి భీభత్సాలకు కారణాలు వేరే ఉన్నాయని గ్రహిస్తున్నాం. కానీ వీటిలో కూడా జ్యోతిష్యులు, దొంగ వ్యాపారానికి వెనుకాడటం లేదు.
మతం మానవాళికి చేసిన, చేస్తున్న ద్రోహం ఇంతా అంతా కాదు. దాని పేరిట జరిగిన హింస అనూహ్యమైనది. మతం వల్లన మానవాళికి ఉపయోగ పడని అంశం లేదు. కానీ మనుషుల్ని చీలదీసి, కులాలు సృష్టించి అంటరాని తనాన్ని పెంచి పోషించి అమానుషంగా ప్రవర్తించారు. అందుకే అలాంటి దారుణాలను నీతి పేరిట అమలు పరచిన ధర్మశాస్త్రాలను దగ్ధం చేయమని కీ.శే. అంబేద్కర్ నినదించారు. మానవాళికి భవిష్యత్తు వైజ్ఞానిక దృక్పధంలోనే ఉన్నది. అందులో తప్పులు దిద్దుకుంటూ పోయే లక్షణం ఉండటం గొప్ప విశేషం.
40 comments:
ఇండియాలో ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ ద్వారా మసీదులని నిర్వహిస్తోంది కానీ ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశాలలో ప్రజలే మసీదులకి చందాలు ఇవ్వాలి. ఇండియాలో మసీదులు ప్రభుత్వానికి భారమే.
ఇన్నయ్య గారు మీరు మన రాజ్యాంగాన్ని నమ్ముతారా ? దానిని ఎవరు వ్రాసారో, దానిని ఎందుకు గౌరవించాలో కొద్దిగా చెప్పగలరా?
సైన్స్ ఏం చేసింది - మా తాగు నీటి కోనేట్లను, చెరువులను రసాయన కాసారాలు చెయ్యటం తప్ప.
సత్యం శుచిగా వుంటుంది...అసత్యం రుచిగా వుంటుంది...మనలో చాలామంది ' రుచి ' నే కోరుకుంటున్నారు...చేదు నిజం రుచిగా వుండదు కదామరి!
ధరణీరాయ్ చౌదరి గారు బాగా చెప్పారు ! కాని రుచి గా ఉన్న ప్రతీది శుచిగా లేదంటే ఎలా:)
" ప్రతీ మతం కూడా చిన్నప్పటి నుండి పిల్లల్ని మతానికి దగ్గరగా చేర్చి మూఢనమ్మకాలు నూరిపోసి మనసులను కలుషితం చేసి దారుణమైన తప్పులు చేస్తున్నారు. "
" భక్తులు అదంతా నిజమని నమ్మినా, అందులో నిజం లేదని తెలిసిన వారు ప్రప్రధమంగా పురోహితులే. కానీ వారి జీవనాధారానికి, మత వ్యాపారానికి అబద్ధాన్ని అలవాటుగా భక్తులకు చెప్పక తప్పదు. "
" కానీ వీటిలో కూడా జ్యోతిష్యులు, దొంగ వ్యాపారానికి వెనుకాడటం లేదు. "
మంచి పాయింట్స్ .. వీటితొ పాటు
దొంగ వ్యాపారమో లేక జీవనాధారానికొ , మత వ్యాపారానికొ తెలీదు కానీ నమ్మకం లేక పొయినా దినప్రతికల్లొ హరొస్కొపి లు ప్రచురించే వాళ్ళని వదిలేసారు. అందులొను ఎక్కువ సర్క్యులషన్ వున్న వాషింగ్టన్ పొస్ట్ లాంటి పత్రికలు చెసే దొంగ వ్యాపారం, జీవనాధారం కొసం దాంట్లొ రాసే ఎడిటర్స్ గురించి కూడా రాయండి .
" గండూషణం తతో దద్యాత్ ముఖప్రక్షాళనం తథా " అని ఒక ఇది కాని అది వున్నది. కాకపోతే ఏదిముందు , ఏది వెనకాల అనేది - ఆలోచన కలిగిన, నిర్ణయించుకునే బుఱ్ఱని అడిగితే చెబుతుంది .
కనీసం ఒకటి అయినా సరిగ్గా చెయ్యగలిగితే సంతోషం. ఏదీ లేనివారు ఇలాటివి చెయ్యటమే.
Manchupallaki,
Same thoughts here. His own family members do it and he never utters a single word against them. Who knows? - May be he will not get a chance to be felicitated by organizations like Tantex (Or Oxo/VIP/Hanes/Victoria's Secret)
జోకు కుళ్ళిందా? ఏమీ ఫరవాలేదు. ఈయన వ్రాతలకి అవే గొప్ప :))
యజ్ఞయాగాల వల్ల వర్షాలు పడవు. పడతాయన్నది నిజమైతే వర్షాకాలం ప్రారంభానికి ఒకటి రెండు నెలలు ముందు యాగాలు చేసి వాతావరణ మార్పుల వల్ల వర్షాలు పడితే మా యాగాల వల్లే వర్షాలు పడ్డాయని ఎందుకు చెప్పుకుంటున్నారు? శీతాకాలంలో యాగాలు చేసి వేసవిలో వర్షాలు పడేలా చెయ్యలేరా?
"..దానికి నీతి, నియమం అనే ముసుగు కప్పారు. మతం లేకపోతే నీతి అండదు అనే అబద్ధాలను, దైవం పేరిట భయాన్ని విపరీతంగా వ్యాపింపజేశారు." - ..దానికి హేతువు, సైన్సు అనే ముసుగు కప్పారు. మతాన్ని, సంస్కృతిని, ఆచారాలను పక్కనబెడితే తప్ప మనిషికి ప్రగతి లేదు అనే అబద్ధాలను, హేతువాదం పేరిట ద్వేషాన్ని విపరీతంగా వ్యాపింపజేసారు. ఆపైన ఏ పనులైతే చెయ్యరాదని జనాలకు నీతులు చెప్పారో అవే పనుల్ని డబ్బుకక్కుర్తి కోసం తాము చేసారు, తమవారితో చేయించారు.
".. దీనికి గాను సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు సృష్టిస్తూ, ఆకర్షణీయంగా కవితలు అల్లుతూ, భాషను కూడా భ్రష్టం చేస్తున్నారు." - పనికిమాలిన ముష్టిరచనలు చేసే హేతువాదులు ఇలాటి మాటలు మాట్టాడక ఏంచేస్తార్లే? బురదలో దొర్లే పందికేం తెలుస్తుంది పన్నీటి విలువ! హేతువాదులు సంస్కృతిని ద్వేషిస్తారు, ఆచారాలను ద్వేషిస్తారు, సంప్రదాయాలను ద్వేషిస్తారు, చిన్నపిల్లల కథల్ని ద్వేషిస్తారు, భాషను ద్వేషిస్తారు, సాటి మనుషుల్ని ద్వేషిస్తారు. వీళ్ళ పాపాలకు నిష్కృతి లేదు.
"అందుకే హేతువులు, శాస్త్రీయ పద్ధతిని మానవ సంక్షేమానికి వినియోగిస్తూనే మరోపక్కన మూఢనమ్మకాలతో కొందరు సమాజానికి హాని చేస్తూ మానవులను ముందుకు పోకుండా ఎప్పటికప్పుడు అడ్డు పడుతున్నారు." -ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్‌ను పంపేముందు దేవుడికి పూజ చేస్తారంట. దీన్నే మీరు సమాజానికి హాని అని అంటున్నారు. ఇది హాని ఎలా అవుతుంది? మీ వాదనను పట్టించుకోకపోతే అది సమాజానికి హాని అనుకుంటున్నారా ఏంటి కొంపదీసి?
మతం మనిషికి నిజంగా నీతి నేర్పిస్తే క్రైస్తవ భక్తులైన అమెరికా సామ్రాజ్యవాదులు చమురు కోసం ఇరాక్ మీద బాంబులు వేసి పది లక్షల మందికి పైగా అమాయకులని ఎందుకు చంపారు? ముహమ్మదీయుడినని చెప్పుకున్న సద్దాం హుస్సేన్ తన సొంత తమ్ముడిని కమ్యూనిస్ట్ అని అనుమానించి ఎందుకు హత్య చేశాడు? మతం అనేది ఊహాజనితం. డబ్బు, అధికారం కోసం పాపాలు చేసేవాళ్ళని ఏ మతమూ భయపెట్టలేదు.
భరద్వాజ మహర్షి గెడ్డం తీసేసి సంసార జీవితంలోకి వచ్చినట్టు ఉన్నాడు. అందుకేనేమో సమాధానం చెప్పడం లేదు.
పనికిమాలిన పిచ్చి తుగ్లక్ ప్రవీణూ! నీ కోడి బుర్రకి అర్ధం అయితే కదా! మంచి చెడు అన్నిట్లో ఉంటాయి. హేతువాదం పేరుతో స్టాలిన్ మావో లాంటి ముష్టి వెధవలు అంతకన్నా ఎక్కువమందినే చంపలేదా?
మరో విషయం (నీలాంటి బుర్ర తక్కువ బృహస్పతులకి అర్ధం కావాలంటే మరో పదేళ్ళు పడుతుందిలే) - నేణు మహమ్మదీయుడీని, హిందువుని క్రైస్తవుడిని అని చెప్పుకునే ప్రతీ ప్రతీ పనికిమాలిన వెధవా మతవాది కాడు. అంతెందుకు? నువ్వో పెద్ద ఎడ్యుకేటెడ్ శాల్తీవని చెప్పుకుంటావు కదా, అయినా ఒక ఎలక్ట్రానులో సగం సైజు ఉన్న నీ బుర్ర నువ్వెంత ఎడూకేటెడో జనాలకి చెప్పెయ్యట్లేదూ?
సద్దాం ఇస్లామిక వాదం, అమేరికా క్రైస్తవ వాదం, ప్రవీణ్ చదువు, ఇన్నయ్య హేతువాదం - అన్నీ ఒకలాంటి బూటకాలే :))
ఈ ఇన్నయ్య గారు హేతువాది, మానవతావది అనేదే పెద్ద అబధ్ధం. ముందు దాని నుండి బయటపడితే మిగతా అబధ్ధాల గురించి ఆలోచించచ్చు. ఏమంటారు గన్నయ్య తమ్ములుం గారూ?
ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పగలరు?
>>>>>
వర్షాకాలం ప్రారంభానికి ఒకటి రెండు నెలలు ముందు యాగాలు చేసి వాతావరణ మార్పుల వల్ల వర్షాలు పడితే మా యాగాల వల్లే వర్షాలు పడ్డాయని ఎందుకు చెప్పుకుంటున్నారు? శీతాకాలంలో యాగాలు చేసి వేసవిలో వర్షాలు పడేలా చెయ్యలేరా?
>>>>>
సమాధానం వచ్చేసరికి ప్రశ్న మార్చావా బుర్ర తక్కువ పిచ్చి కుంకా?
సరే, ఇంతకీ ఇప్పటి వాళ్ళు చేసే యాగాల వల్ల వర్షాలు పడతాయని నేనన్నానా? పాతకాలంలో ఏమి కలిపేవారో ఎవరికీ తెలియదు. ఇప్పుడేదో కొంతమంది Govt. sponsored నకిలీలు మంటల్లో నెయ్యి పోస్తే వానలు పడాతనడం, అదేదో పెద్ద విషయంలా నీలాంటి పిచ్చి కుంకలు దానికి పబ్లిసిటీ ఇవ్వడం!
ఈ ఇన్నయ్య గారు హేతువాది, మానవతావది అనేదే పెద్ద అబధ్ధం. ముందు దాని నుండి బయటపడితే మిగతా అబధ్ధాల గురించి ఆలోచించచ్చు. ఏమంటారు గన్నయ్య తమ్ములుం గారూ?
ఈ ఇన్నయ్య గారు హేతువాది, మానవతావది అనేదే పెద్ద అబధ్ధం. ముందు దాని నుండి బయటపడితే మిగతా అబధ్ధాల గురించి ఆలోచించచ్చు. ఏమంటారు గన్నయ్య తమ్ములుం గారూ?
ఈ ఇన్నయ్య గారు హేతువాది, మానవతావది అనేదే పెద్ద అబధ్ధం. ముందు దాని నుండి బయటపడితే మిగతా అబధ్ధాల గురించి ఆలోచించచ్చు. ఏమంటారు గన్నయ్య తమ్ములుం గారూ?
ఈ ఇన్నయ్య గారు హేతువాది, మానవతావది అనేదే పెద్ద అబధ్ధం. ముందు దాని నుండి బయటపడితే మిగతా అబధ్ధాల గురించి ఆలోచించచ్చు. ఏమంటారు గన్నయ్య తమ్ములుం గారూ?
పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. భరద్వాజకి ఇన్నయ్య గారు కూడా అలాగే కనిపిస్తారు.
ప్రవీణ్ లాంటి చినవాల్తేరు మానసిక రోగులకి మాత్రం ఇన్నయ దేవుడిలా కనిపిస్తారు :))
నేను ఏకలింగాన్నని నిరూపిచకపోతే సన్నాసుల్లో కలుస్తాననన్న మాట మర్చిపోయావా పనికిమాలిన పిచ్చి తుగ్లకూ?
You accepted the challenge, lost miserably and went back on your word. Such a shameless coward you are :))
ధూం వి నువ్వే, కాగడా వి నువ్వే, ఏకలింగానివి నువ్వే, మలక్ పేట్ రౌడీ వి నువ్వే, రాజస్థాన్ కా గబ్బర్ సింగ్ వి నువ్వే.
పాపం ఏ మెసేజ్ పెట్టాలో తెలియక కొట్టుకుంటున్నావా పిచ్చిమాలోకం? నీ కోడి బుర్ర లెవెలు అంతేగా? ఇన్నయ్యనడుగు చెప్తారేమో? అయినా ఆయనకే దిక్కులేదుగా :)) కుటుంబ సభ్యులని మార్చక్కరలేదు, కనీసం విమర్శించడానికి దమ్ముల్లేవు గానీ, ప్రపంచాన్నుధ్ధరిస్తార్ట - చవటాయిలు!
విమర్శించడం చేతకాదని ఎవరు చెప్పారు బాబు? ఇన్నయ్య గారి గురువు హోసూరు నరసింహయ్య (కర్నాటక) గారు తన తండ్రి చనిపోయినప్పుడు కర్మకాండ చెయ్యలేదు. అతని కుటుంబ సభ్యులు తిట్టినా కర్మకాండ చెయ్యలేదు. ఇన్నయ్య గారు కూడా తన కుటుంబ సభ్యులకి భయపడి కర్మకాండలు చేసేంత తెలివి తక్కువ వారు కాదు.
నీకు తెలుగు కూడా అర్ధమవ్వదా? LOL, నేను అన్నది ఆయన తన కుటుంబ సభ్యులని విమర్శించడం గురించి.
విమర్శించలేదని నీకు ఎవరైనా చెప్పారా?
ఏదీ? జాతకాలు అమ్ముకుంటున్న వాళ్ళ అబ్బాయిని ఎక్కడ విమర్శించారో చూపించు అయితే!
ఇంటిలో విమర్శించి ఉండొచ్చు. అతను వాళ్ళ అబ్బాయిని ఎలా తిట్టాడో అవి దండోరా వేసి చెప్పాలా?
ఇగో అబ్బాయి రౌడీ నన్నె౦దుకు పిలుత్తావు ఊకే. నేను గ్నానాన్ని పె౦చుకోవాలా? అగ్నానాన్ని పారతోలాలా? నీతులు సెప్పాలా? ఎట్టా సచ్చేదీ? మధ్యలో నీ పిలుపులే౦ది తమ్ములు౦గారూ అ౦టా. పలక్కపోతే నాలుగు సార్లు పిలుత్తన్నావు. ఏ౦దబ్బా ఇది? గ్నానాన్ని పె౦చుకో౦డయ్యా బాబూ అ౦టావు౦టే ఈ గోలే౦ది? రౌడీలు, గూ౦డాల౦టే నాకు శానా బయమబ్బా!! ఇదిగో అబ్బాయి నీ పేరే౦ది? అదే పీకేయ౦సిటి, ఆ గు౦డే౦దబ్బా నీకు? మన౦ గ్యాన౦ పె౦చుకోమ౦ట౦టే నువ్వే అగ్నానపు గుర్తుగున్నావే? మన౦ చెప్పే నీతులన్నీ.. ఈళ్ళు, ఇనరే౦దని జుట్టు పీక్కున్నవే౦ది? అట్టా సెయ్యమాకబ్బా. లాబ౦ లేదు. మా అన్నయ్య ఇన్నయ్య గొప్పోడ౦టే ఇనవే౦ది రౌడీ. పీకే ఆయనా మన అన్నయ్య ఇన్నయ్య ఇ౦టో కర్మకా౦డ అ౦టా నీ చాలె౦జ్ లే౦దబ్బా. తప్పుకాదూ. ఏ వాదమైనా అ౦దరూ సుక౦గు౦డాల కదా. ప్రతీదాన్నీ వ్యక్తిగత౦గా తీసుకోకూడదు కదా.
"తిట్టాడు" అని శాస్త్రీయంగా నిరూపణ ఉందా ఎక్కడయినా? గన్నయ్య నువ్వయినా చెప్పు గురూ పిల్లాడికి.
గన్నయ్య గాడు వట్టి లోఫర్ గాడు. జాతకాలు చెప్పి మోసాలు చేసి సంపాదించి పబ్స్ కి వెళ్ళి జల్సాలు చేస్తుంటాడు. ఒకసారి క్యాబరేలో పోలీసులకి దొరికిపోయి చిప్ప కూడు తిన్నాడు కూడా.
నాయినా వె౦కటయ్యా ఎ౦దుకయ్యా అ౦త ఆవేశ౦. నీ తమ్ముడు గన్నయ్య మీద నువ్వు ఆధారపడ్డా నీకు పెట్టకు౦డా తి౦టున్నాడని ఎ౦దుక౦త వులుకు. కొ౦చె౦ నువ్వు కూడా సొ౦త౦గా జాతకాలు చెప్పరాదు. ఫలానా కోరికలన్నీ తీర్చుకోవచ్చు. మనలా౦టి ...... వాదులకు ఇ౦త ఆవేశమైతే ఇ౦క అ౦దరికీ నీతులే౦ చెపుతావు. మా అన్నయ్య ఇన్నయ్య ఎప్పుడైనా ఆవేశపడ్డారా. పెద్దలను౦డి స్ఫూర్తి పొ౦దాలి కదా. సొ౦త తమ్ముడిని అ౦తలా తిడుతున్నావు. జైల్లో ప్రమోద్ మహాజన్ తమ్ముడి రూ౦లో పెట్టార౦ట నీ తమ్ముడిని కూడా. జాగ్రత్త. 2)గూ౦డా గారూ నిన్నెట్టా సమర్దిత్తా. జ్ఞాన బ్లాగర్లకు వ్యతిరేక౦గా మాట్టాడను. అమ్మా......
బొక్కనా కొండే. నువ్వు జాతకాలు చెప్పుకుని సంపాదించి పబ్స్ కి తగలేసి నీ పెళ్ళాం, పిల్లలని ఎందుకురా నిర్లక్ష్యం చేస్తుంటావు? పాపం నీ పెళ్ళాం, పిల్లలు ఎంత ఏడుస్తున్నారో చూడరా గన్నిగా.
వె౦కటయ్యా, బలేటోడివయ్యా, సొ౦త తమ్ముడిని అ౦తలా నీ ముద్దు పేరుతో పిలుస్తున్నావు. వె౦కటయ్య అని కాకు౦డా నీ అసలు పేరు అదన్న మాట. అసలు విషయ౦ చర్చలో లేకు౦డా ఇట్టా పక్క దారి పట్టి౦చే టీములో నిన్నెపుడు చేర్చుకున్నాము. మా అన్నయ్య ఇన్నయ్య ఇట్టా౦టి పనులు చేయరే. ఇ౦త మ౦చి బ్లాగుకు మీరే పేరు తేవాలి. చాలా బాగా అద్భుతమైన జ్ఞాన౦తో ని౦డి వు౦ది వ్యాఖ్య. కానీ, అలాక్కానీ. మన స్థాయి ఇ౦తే కాదు. చాలా ఎక్కువ. నీ జ్ఞానాన్నీ, స్థాయినీ యిట్టాగే పె౦చుతూ అన్నయ్య ఇన్నయ్యకూ జ్ఞానబ్లాగర్లకు పేరు తేవాలి. నీ స్థాయి తగ్గి౦చుకోకు. యిలా౦టి పరిజ్ఞాన౦ అ౦దరికీ వు౦డదు. నువ్వు చాలా గొప్పవాడివి. మన నాప్రప౦చ౦ ...............................వాదుల౦దరికీ నువ్వే స్ఫూర్తి, శక్తి, జ్ఞాన మార్గానివి. రెచ్చిపో. నాప్రప౦చ పరువు ఇట్టాగే నిలబెట్టు.
అబ్బో..అబ్బో ఏమా విషయపరిజ్ఞానము. మహా మహా గొప్ప కవులకు కూడా ఇ౦తటి వాక్యనిర్మాణ చాతుర్య౦ లేదు. గొప్ప గొప్ప వ్యాసాలు వ్రాసిన అన్నయ్య ఇన్నయ్య గారికి వె౦కటయ్య గారిలా౦టి గొప్ప బ్లాగరు దొరకట౦ మా అ౦దరికి చాలా అసూయగా వు౦ది. వె౦కటయ్య గారూ మీ విజ్ఞాన౦లో ఈ ప్రదర్శన చాలా తక్కువ. మీ స్థాయి ఇ౦కా మీకు అర్థ౦ కాలేదు. నాప్రప౦చానికి మీ లాటి వారివల్ల అ౦దమైన పూవుకు ఇ౦కా మధురమైన వాసన అబ్బినట్టుగా వు౦ది. సాగి౦చ౦డి మీ విజ్ఞాన జైత్ర యాత్రను. ఆల్ ది బెస్ట్.
ఇన్నయ్య గారూ మీరు విమర్శను, వ్య౦గ్యాన్నీ భరి౦చలేరా అయితే పోస్టు ఎ౦దుకు ఆహ్వానిస్తున్నారు. ఆ బూతులే౦టి. గన్నయ్య గారి వ్య౦గ్యాన్ని సహి౦చలేక పోతే పోస్టు డిలీట్ చేయ౦డి. లేకపోతే బూతు పోస్టును డిలీట్ చేయ౦డి. కాకపోతే మీ లా౦టి పెద్దలు నిర్వహి౦చే ఈ బ్లాగుకు చెడ్డ్ పేరు వస్తు౦ది. దీన్ని మీరు ప్రోత్సహిస్తున్నారనుకు౦టారు. మీ గురి౦చి నాకు మర్యాదస్తులని తెలుసు. వె౦కటయ్యకు ఇది పద్దతి కాదు. ఇన్నయ్యగారికున్న పేరు చూసి చదువుదామని చూస్తే ఈ రాతలే౦టి. పర్సనల్ గా తిట్టుకోవటాలు చాలా ఛ౦డాల౦గా వు౦ది.
Post a Comment