Tuesday, September 15, 2009

స్త్రీలు జాగరీకులు కావాలి


అన్ని మతాలూ అమానుషాలు.అంటే దైవం ప్రధానం అని,మనిషి తుచ్చుడని భావించాయి.అంతే కాదు. ప్రతి మతమూ స్త్రీని ద్వితీయ శ్రేణి లో చూపాయి.ఇది పవిత్ర గ్రంధాల ద్వారా పురుషులు రాసి నందున , అదే ప్రమాణం అయిపోయింది .నేటి మానవ హక్కులకు అన్ని మతాలు విరుధమే .
స్త్రీలు మతాలకు దూరం అయితే ప్రపంచం మెరుగౌతుంది .వారి సంతానం ఉత్తమ పౌరులుగా రూపొందుతారు .
ఈది చెప్పినంత సులుభం కాదు .కాని ఇలా జరగడం అవసరం. .
ప్రతి మత పవిత్ర మూల గ్రంధంలో స్త్రీల గురుంచి నీచంగా రాసిన విషపూరిత రాతలు స్త్రీలకు తెలియజేస్తూ పోవాలి.

1 comment:

తెలుగు వెబ్ మీడియా said...

బైబిల్ కథనం ప్రకారం దేవుడు మొదట పురుషుడిని సృష్టించి తరువాత స్త్రీలని సృష్టించాడట. స్త్రీల బఱ్ఱెముకలు కూడా పురుషుల బఱ్ఱెముకల కంటే చిన్నగా ఉంటాయని బైబిల్ లో వ్రాసి ఉంది. పూర్వం ఒక సైంటిస్ట్ శవాలని తవ్వి స్త్రీల బఱ్ఱెముకలనీ, పురుషుల బఱ్ఱెముకలనీ పరిశీలించాడు. అవి సమానంగానే ఉండడం చూశాడు. ఈ విషయం చర్చ్ అధికారులకి చెపితే చర్చ్ అధికారులు అతన్ని బెదిరించారు, జెరుసలెం వెళ్ళి పాప ప్రక్షాలన చెయ్యించుకోవాలని ఆదేశించారు. ఆ సైంటిస్ట్ యాత్రికులతో కలిసి జెరుసలెం వెళ్ళి తిరిగి వస్తుండగా అతను, ఇతర యాత్రికులు పడవ ప్రమాదంలో చనిపోయారు.