Thursday, September 24, 2009
సూర్యనమస్కారాలు చేసినందువలన....
భారతదేశంలో సూర్య నమస్కారాల ఆచారాన్ని కొందరు ఆరోగ్య రీత్యా చూస్తున్నారు. మరి కొందరు మతపరంగా, భక్తి పర్వంలోకి దించారు. యోగ వ్యాపారం సరేసరి. చిలవలు పలవలుగా చెప్పడం, పుస్తకాలు ప్రచురించడం కూడా జరుగుతున్నది. ఆరోగ్యాన్ని ఆచారానికి జోడించే సరికి జనానికి కొందరికి ఆకర్షణ పెరిగింది.
ఇంతకూ అసలు సంగతేమిటో చూద్దాం
భూమికి 8 కాంతి నిమిషాల (సెకనుకు 1,86,000 మెళ్ళ) దూరంలో సూర్యగోళం వుంది. అక్కడ నుండి మన భూమిపైకి పడే వాటిల్లో, కాస్మిక్ కిరణాలు, అల్ ట్రా వైలెట్, ఇన్ఫ్రారెడ్, చార్జ్ డ్ పార్టికల్స్ యిత్యాదులు వున్నాయి.
సూర్యుని నుండి భూమిపై పడే వాటిలో ఏది సూటిగా మన మీద ప్రసరించినా యిబ్బంది కరమే. సూటిగా సూర్యుని ఎప్పుడూ చూడరాదు. గ్రహణం అప్పుడే గాక, అన్ని వేళలా జాగ్రత్త పడాల్సిందే.
అయితే భూమిపైన సుమారు 90 కిలో మీటర్ల ఎత్తువరకూ వాతావరణ పరిధి వున్నది. అది మనకు పెద్ద అండ, రక్షణ. అందులో నుండి కిరణాలు వడపోతతో వస్తాయి గనుక, మనకు చాలా భద్రత వుంది. చివరకు మేఘాలనుండి సూటిగా వర్షం, వడగళ్ళు మన మీద పడ్డా ప్రమాదమే. వర్ష బిందువులు సైతంవడపోతలోనే మనకు చేరతాయి.
భూమిపైన వాతావరణం నాలుగు అంచెలుగా వుంది. భూమి నుండి తక్షణమే వున్న పొరను ట్రోపోస్పియర్ అంటారు. ఇది 10 నుండి 16 కిలోమీటర్ల వరకూ వుంటుంది. ఈ పొరలోనే మనం అనుభవించే నీరు, వాతావరణం వుంది.
ఆపైన రెండోపొర స్ట్రాటోస్పియర్ ఇక్కడ ఓజోన్ ప్రభావం వుంటుంది. తరువాత మెసోస్పియర్. పిమ్మట ధర్మోస్పియర్ (లేదా ఇసోనోస్పియర్) రాకెట్లు ప్రయోగించినప్పుడు వీటన్నిటిని దాటి పోవాలి.
మానవులకు 5 వేల మీటర్ల ఎత్తు వరకే భూమిపైన పరిమితం. అప్పటికే వూపిరాడకపోవడం, ఆక్సిజన్ గొట్టాలు కావలసిరావడం కద్దు. పర్వతాలు ఎక్కేవారికి అదే స్థితి. వాతావరణంలో 40 వేల ఉరుముల వర్షాలు రోజూ ప్రపంచంలో చూస్తాం. అలాగే అనేక మెరుపులు, అవి ఎంతో విద్యుత్తుశక్తి కలిగి వుంటాయి.
సూర్యుని నుండి భూమిపైకి వచ్చే వేడి ప్రాంతాల వారీగా మారుతుంది. అలాగే గాలి కూడా. వాతావరణం నిర్దుష్టంగా తెలుసుకునే శాస్త్రీయ ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటి వరకూ కొంత తెలుసు. ఇంకా చాలా తెలియాలి. అలాగే సముద్రాలను గురించి కొంతే తెలుసు. వాతావరణం నుండి భూమి మీదకు బొగ్గు పులుసు వాయువు విపరీతంగా వస్తుంటుంది. దానిని సూక్ష్మజీవులు స్వీకరించడం వలన మనం సురక్షితంగా వుంటున్నాం. ఈ కార్బన్ ను మళ్ళీ వాతావరణంలోకి రాకుండా తమ గుల్లల్లో (షెల్స్) అట్టి పెడతాయి. అదొక ప్రకృతి అద్భుతం.
జ్యోతిష్యులకు, మూఢనమ్మకస్తులకు, యీ ప్రకృతి సత్యాలు తెలుసుకోవడం అవసరం. అలాగే యోగ గురువులకు కూడా.
సూర్యుని ప్రభావం వలె మన మీద ఇతర తారల ప్రభావం వుండదు. అవి కాంతి సంవత్సరాల దూరంలో వుండడమే కారణం. అయినా తెలియకుండా తారాబలం అంటూ జ్యోతిష్యులు కథలు అల్లితే, జనం నమ్మి మోసపోతున్నారు. నక్షత్ర రాసులంటూ పేర్లు పెట్టి మనుషుల ఛాందసాలపై స్వారి చేస్తున్నారు.
అలాగే గ్రహాల నుండి మనుషుల మీద పడే కిరణాలు, తదితరాలు లేవు. దాని చుట్టూ చాలా పురాణాలు చుట్టేశారు. చక్కగా వ్యాపారం చేస్తున్నారు. దానికి టాక్స్ లేదు. బాధ్యత లేదు.
Subscribe to:
Post Comments (Atom)
54 comments:
హ హ హ ఏదో చెప్తారనుకుంటే, ఏదేదో చెప్పేశారు.
మీకు అస్సలు సూర్యనమస్కారాలు ఎలా చేస్తారో తెలుసా? కనీసం ఏనాడైనా ఎవరైనా చేస్తుంటే చూశారా? సూర్యనమస్కారాలంటే, తూర్పుకు తిరిగి దండం పెట్టడం అనుకుంటున్నారా?.
పొద్దునపూట ఎండలో కూర్చుంటే శరీరానికి డి విటమిన్ లభిస్తుందీ అంటే మీరు నమ్ముతారా?
ఎండ మనిషిలోని మెటబాలిజాన్ని ఉత్తేజపరుస్తుందీ అంటే నమ్ముతారా?
నమ్మితే పొద్దున్నే సూర్యుడి ముందు నుంచొని నాల్గుసార్లు బాడీని స్ట్రెచ్ చేయటంవల్ల వచ్చే సైంటిఫిగ్గా నిరూపింపబడే నష్టాలేంటి? సైంటిఫిగ్గా నిరూపింపబడే లాభాలేంటి?
ఇవి చెప్పకుండా -
>>అక్కడ నుండి మన భూమిపైకి పడే వాటిల్లో, కాస్మిక్ కిరణాలు, అల్ ట్రా వైలెట్, ఇన్ఫ్రారెడ్, చార్జ్ డ్ పార్టికల్స్ యిత్యాదులు వున్నాయి.
>>సూర్యుని ప్రభావం వలె మన మీద ఇతర తారల ప్రభావం వుండదు.
ఇలా రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చేసి యోగా గురువులు నేర్చుకోవాలి తెలుసుకోవాలనేస్తే ఎలా?
మరి తెల్లోడు సైంటిఫిక్కుగా చాలా ముందుకెళ్ళాడు కదా, మరి సన్ బాత్ ఎందుకు చేస్తాడు బీచిలెమ్మట?
Vitamin D obtained from sun exposure
http://en.wikipedia.org/wiki/Vitamin_D
Same comments as Nagaprasad & Bhaskar here. No link between the title and the content :))
Did Martanda write article by any chance? :))
ఇంతకూ యోగాలో,సూర్యనమస్కారాల్లో ఏమీ లేదంటారా?
"చక్కగా వ్యాపారం చేస్తున్నారు. దానికి టాక్స్ లేదు. బాధ్యత లేదు"
మీరు మీ టపాల్లో ఒక విషయాన్ని నమ్మి అందరికీ చెప్పినప్పుడు దానిలోని లోటుపాట్లను ప్రశ్నించినవారికి జవాబివ్వవలసిన అవసరం మీకు లేదా? మీరు మీ టపాలపై వ్యాఖ్యానాలకు సహేతుకంగా జవాబివ్వవలసిన భాధ్యత మీకు లేదా? అవున్లే భాధ్యత ఎదుటివారిదేగానీ మనది కాదంటారా?
http://nagaprasadv.blogspot.com/2009/09/blog-post_24.html
పై లింకు చూడండి. :)
సూర్యనమస్కారాలు చెసేప్పుడు ఏ ఏ ఆసనాలు వేస్తారో మీకు తెలుసా? సరే నేనే చెప్తా
Hasta Uttanasana
(Raised Arms pose) - prove its worthless to do this.
hastapaadasana
(Standing Forward Bend pose) - మీరెప్పుడైనా చేసారా? చిన్నప్పటినుండి ప్రతీ బళ్ళో డ్రిల్లు పంతులు చేయించే డ్రిల్‌లో భాగమేనా ఇదీ? ఇది మంచిది కాదూ అని నిరూపించండి చూద్దాం.
Aekpaadprasarnaasana
(Equestrian pose) బోర్లా ఉండి, ఒక కాలుని ముందుకిపెట్టి, శరీరాన్ని ఒక సరళరేఖపై పెట్టటం మంచిదికాదా?
dandasana
(Four-Limbed Staff Pose) మీకు దండాసనం అంటే తెలుసా? నిఠారుగా కూర్చుని కాళ్ళు స్ట్రెచ్ చేసిపెడితే కలిగే నష్టం ఏంటీ? సైంటిఫిక్ గా నిరూపించండి.
Ashtanga Namaskara
(Salute with the Eight Limbs pose)
Bhujangasana
(Cobra pose)
parvataasana
(like a mountain)
Ashwa Sanchalanasana
(Equestrian pose)
Uttanasana
(Standing Forward Bend pose)
Hasta Uttanasana
(Raised Arms pose)
Pranamasana
(Prayer pose)
మిగతావాటి వివరాలు తెలిపేంత ఓపిక అవసరమ్ లేదు.
హేతువాదం మనిషికి అవసరం. మీకో విషయం చెప్పాలని ఉంది కానీ అనవసరం అని అనిపిస్తోంది.
మా మామయ్య, మీకు తెలిసే ఉంటాడు. ఆయన హేతువాది. ప్రఖ్యాత హేతువాది. చివరకు బొట్టుపెట్టకుండా బయటకి కూడా రాలేదు. కారణం? అందరూ మీలా ఉండరుకదా? జీవితంలో ఏమైనా ఎదురుదెబ్బలు తగిలితే అప్పుడు తెలుస్తుంది, ధైర్యం కోసం ఎవుణ్ణోఒకణ్ణి నమ్ముకోవాలి అని. ఆ ఒకడు క్రీశ్తుకావచ్చు అల్లా కావచ్చు శివుడుకావచ్చు నీ అంతరాత్మ కావచ్చు.
చివరిగా ఓ చిన్న మాట.
కన్స్ట్రక్టివ్ హేతువాదాన్ని ప్రచారం చేయండి. లంచగొండితనం పై పోరాడండి. సమాజంలో జరిగే పలు రకాల దోపిడీలపై పోరాడండి. దొంగ స్వాముల్ని ఎండగట్టండి. తరతరాలుగా వస్తున్నన మన విద్యలపై ఇలా బురదజల్లవద్దు. మన లెగసీని అవమానించవద్దు. పెద్దలు మీరు - యువతని సక్రమమైన మార్గం పట్టేలా ప్రేరేపించండి.
అంతేకానీ పొద్దస్తమానం ఎమోషన్స్ తో ఆడుకోవద్దు.
మీరు మాత్రం కొవ్వు అంటే ఏమిటో తెలియకుండా కండకావరం పెంచలేదా? ఇన్నయ్య గారిని సూర్య నమస్కారాలు తెలియవని విమర్శించి ఏమి లాభం?
మొదటి పేరా కి మిగతా పొస్ట్ కి సంబధం ఎమిటొ ఎవరయిన చెప్పండి ప్లీజ్..
" కన్స్ట్రక్టివ్ హేతువాదాన్ని ప్రచారం చేయండి "
అని భా రా రా.. అంటున్నారు.. ఆయిన ఈ బ్లాగ్ కి కొత్తెమొ.. ఇక్కడ అలాంటివి ఎమి వుండవు.
ప్రవీణ్ శర్మ గారు స్వామీ మహేష్ యోగి దగ్గరకి వెళ్ళారు. అప్పుడు ప్రవీణ్ శర్మ గారికీ, స్వామీ మహేష్ యోగికి మధ్య కన్వర్సేషన్ ఇలా సాగింది.
ప్రవీణ్ శర్మ: నాకు మధుమేహం ఉంది స్వామీ, నాకు మధుమేహం తగ్గడానికి ఆయుర్వేద మందులు సూచిస్తారా?
స్వామీ మహేష్ యోగి: మధుమేహం తగ్గడానికి ఆయుర్వేద మందులు అవసరం లేదు భక్తా, యోగాసనాలు వెయ్యు, తగ్గుతుంది.
ప్రవీణ్ శర్మ: యోగాసనాలా, ఎలాగా?
స్వామీ మహేష్ యోగి: చెపుతాను. ఇది మొదటి ఆసనం, గోడకి ఆనుకుని ఉండి, తల క్రింద పెట్టి, కాళ్ళని పైకి ఎత్తి చేతులతో నిలబడి ఒక ఆసనం వెయ్యు.
ప్రవీణ్ శర్మ: ఆ వికర్ణ నిలకడ వల్ల ఉపయోగం ఏమిటి స్వామీ?
స్వామీ మహేష్ యోగి: ఆ ఆసనం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిలకడ ఏర్పడుతుంది.
ప్రవీణ్ శర్మ: వికర్ణ నిలకడకీ, శరీరంలో ఇన్సులిన్ నిలకడకీ సంబంధం ఏమిటి స్వామీ? వికర్ణ నిలకడ శరీరంలోని ఇన్సులిన్ ని ఏ రకంగా ప్రభావితం చెయ్యగలదు?
స్వామీ మహేష్ యోగి: చచ్చు ప్రశ్నలు వెయ్యకురా తెలివి తక్కువ సన్నాసి, వచ్చే జన్మలో నక్కవై పుడతావు.
ప్రవీణ్ శర్మ: మీరే ఒక గెడ్డం పెంచిన సన్నాసి, మీరు నన్ను సన్నాసి అంటారేమిటి స్వామీ?
ఇన్నయ్యగారూ !
మీరు ఏఉద్దేశం తో ఈ ప్రచారాలు చేస్తున్నారోగాని వాటివలన మీకొచ్చే లాభమేమీ ఉంాదు సరికదా మీ విలువైన జీవితకాలం వ్యర్ధం గా ఇతరులను ,ఆనమ్మకాలను విమర్శించటం తొనే గడచి పోతుంది.
అసలు మనం ఇతరులకు ఏదైనా చెప్పదలచుకున్నది మనం ఆచరించి మనకుటుంబసభ్యులకు కూడా నమ్మకం కలిగించి వారు మన సిద్ధాంతాలను లేక మనం నమ్మిన నమ్మకాలను అనుసరింపజేయగలిగితే అప్పుడు చెప్పవచ్చు. ఉదాహరణకు నేను చేసే అర్చన నాకొడుకుకూడా చేస్తున్నాడు నేర్చుకుని . మరి మీసిద్దాంతాలను మీ కుటుంబసభ్యులు పాటిస్తే కనీసం అది ఇంటిలోవారి ఆమోదాన్నైనా పొందగలిగితే అప్పుడు ఇతరులకు చెప్పవచ్చు. ఊరంరికీ వద్దన్నాగానీ మనఇంటిలో ఉల్లిగడ్దవాడవద్దాన్నానా ? అని ఇంటావిడ మీద కేకలేసాడట వెనుకటికొక మేధావి . మనం అలా ఉండకూడదు కదా ! సమాజం మనకొక గౌరవాన్నిచ్చినప్పుడు సమాజాన్ని మనం గౌరవించటం నేర్చుకోవాలని అనుకుంటాను నేను.ఎందుకంటే సమాజం మనకు ముందటావున్నది తరువాతా ఉంటుంది . దానికి మనకంటే విమర్శనా శక్తి సత్యశోధనా శక్తి ఉండే తీరుతుంది కనుక . సమాజం లో ఆచరించబడేవన్నీ కూడా ఏ కార్యకారణ సంబంధం లేకుండా ఏర్పడి వుండవు. కనుక ఓపిక వుంటే పరిశీలించండి .అది వాచా పరిశీలన కాదు అచరించి చూసి.
లేకుంటే పెద్దలు మీకు చెప్పాల్సిన పనిలేదనుకుంటాను,ఆకాశం మీదకు ఉమ్మితే ఏమి జరుగుతుందో .
విజయమోహన్ గారూ మీరు మరీను :)) ఆయనే ఉంటే మంగలాడెందుకని - బాధ్యత అనేమాట తెలిస్తే ఆయన ఇన్నయ్య గారెందుకవుతారు చెప్పండి. పక్కవాడిని ప్రశ్నించడమే తప్ప ఆయనని అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇప్పటిదాకా లేదు, ఉండదూ కూడా. ఆయన రాసేదేమిటో ఆయనకి తెలిస్తే కదా :))
"ఊరంరికీ వద్దన్నాగానీ మనఇంటిలో ఉల్లిగడ్దవాడవద్దాన్నానా"
___________________________________
LOL ఇది ఇన్నయ్యగారి లాంటి రెండునాలుకల ప్రబుధ్ధులకి సరిగ్గా సరిపోయేసామెత.
మలక్‌పేట రౌడీగారు, పైన బ్లాగులో ఉన్న రెండు ప్రొఫైల్‌లను గమనించండి.
ఈ బ్లాగు రచయితలు ఇద్దరు: ఒకరు C.B.Rao గారు, ఇంకొకరు: naprapamcham. అస్సలు ఇన్నయ్య అనే వ్యక్తి బ్లాగులోకంలోకి ఎంటరు కాలేదు. కేవలం ఇన్నయ్య గారు ఎక్కడెక్కడో రాసిన వ్యాసాలను ఏరుకొని, ఈ బ్లాగులో C.B.Rao గారు ప్రచురించారు. చివరిలో మాత్రం ఇన్నయ్య గారి వ్యాసాలు తీసుకున్నందుకు, ఆయన పేరు వేశారు. బహుశా మనం అక్కడే తప్పుదోవ పట్టామనుకుంటా.
ఇంకొకటి అందులో మరో రచయిత naprapamcham ప్రొఫైల్ గమనించండి. ఆ ప్రొఫైల్‌లో ఎటువంటి వివరాలు లేవు. కేవలం అజ్ఞాత వ్యక్తిగా ఉంచారు. ఒకవేళ c.b.rao గారు కాకుండా మరో రచయిత ఇన్నయ్య గారు అనుకుంటే, ఆయన గురించిన ఎటువంటి ప్రొఫైల్ లేకుండా ఇలా అజ్ఞాతంగా రాయాల్సిన అవసరం ఏముంది. కనీసం తన పేరు ఇన్నయ్య అని రాసి About me లో నేను అవి పీకినానో, ఇవి పీకినానో అని నాలుగుముక్కలైనా రాసేవారు కదా.
కాబట్టి ఇందులో naprapamcham అనే వ్యక్తి జస్ట్ ఫేక్. ఏవైనా వివాదాస్పదమైనవి, మతాలకు సంబంధించినవి రాయవలసి వచ్చినప్పుడు ఈ ఫేక్ వ్యక్తి బయటికొస్తున్నాడు.
అందుకే మనం ఎన్ని బూతులు తిట్టినా చీమకుట్టినట్టయినా లేదు. ఎందుకంటే మనం తిడుతున్నది ఇన్నయ్యని కదా. ఇకనుంచి వీళ్ళనే తిడితే సరి. తిడితే, గిడితే c.b.rao లేదా అజ్జాత గాడు naprapamcham గాణ్ణి తిట్టాలి.
ప్రవీణ్ శర్మా, నీది నేను కంటినూ చేస్తా చూడు:
__________________________________________________
ప్రవీణ్ శర్మ: మీరే ఒక గెడ్డం పెంచిన సన్నాసి, మీరు నన్ను సన్నాసి అంటారేమిటి స్వామీ?
స్వామీ మహేష్ యోగి: ఎందుకంటే నేను సన్యాసి వేషం వేసిన హేతువాదిని, వాళ్ళ పరువు తియ్యడానికి మారువేషంలో ఉన్నా. నేనేదో నిజం యోగా గురువుననుకున్న నువ్వో పనికి మాలిన సన్నాసిగాడివి కాకపోతే ఏంఅవుతావేంటి?
ప్రవీణ్ శర్మ: ఢాం! (మూర్ఛ)
స్వామీ మహేష్ యోగి: ఈ చినవాల్తేరు మెంటల్ కేస్ మొహం మీద ఎవరైన నీళ్ళూ కొట్టండెహే!
(మలక్‌పేట్ రౌడీ ప్రవేశం)
ప్రవీణ్ శర్మ మొహం మీద నీళ్ళ్ కొట్టి
రౌడీ: నీ మూర్ఖత్వాన్ని ఇప్పటికి బ్లాగుల్లో 99 సార్లు నిరూపించుకున్నావు. సెంచరీ కొట్టాలనుందా??
ప్రవీణ్ శర్మ: నేను ఐ బీ యం వారి నెట్వర్కింగ్ నేర్చుకుంటూ మూర్చలోంచి బయటికి రాలేఖపోయాను.
రౌడీ: ఛా!
ప్రవీణ్ శర్మ: మూర్చలోనే కొత్త కొత్త బూతు కధలు వ్రాస్తున్నాను, వీ యన్ సీ మీడీయా ప్లేయర్ సహాయం తో
స్వామీ మహెష్ యోగి: ఏమిటంటున్నాడూ? ఇది ఆయుర్వేదమా?
ఇన్సులినా?
రౌడీ: ఒరవీణ్ శర్మా! ఇంతకీ ఇన్సులిన్ అంటే ఏమిటొ ఒక సారి చెప్పు. మనకంత నాలెడ్జ్ లేదు లే.
ప్రవీణ్ శర్మ: అలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పను.
రౌడీ: ఆయన సంగతి సరేగానీ, ముందు మీరు పెట్టుడు గడ్డం తియ్యండి.
స్వామీ మహెష్ యోగి: వార్నీ! ఈ తుగ్లక్ గాడికి ఇన్సులిన్ అంటే ఏంఇటో తెలియదా. మారి దాని గురించి ఏదేదో వాగాడూ కదా.
రౌడీ: అతని సంగతి సరే! ముందు మీ పెట్టుడు గడ్డం తియ్యండి.
స్వామీ మహెష్ యోగి: నేణు తియ్యను
రౌడీ: తియ్యకపోతే బలవంతంగా పీకుతా!!
స్వామీ మహెష్ యోగి: అమ్మో వాదు, తీస్తున్నా!!
రౌడీ: అరే. చికాగో చిన్నయ్య గారా! ఏమిటీ అవతారం?
చిన్నయ్య: ఏమిలేదు. బ్లాగుల్లో వ్రాస్తుంటే జనాలు చీకొడుతున్నారు కదా. కాస్త యోగి వేషం వేసి తల తిక్క వాగుడు వాగి వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గిద్దామని.
రౌడీ: ఏడీసినట్టుంది. ఇంతకీ ఈ అయిడీయా మీకించ్చింది ఎవరు?
చిన్నయ్య: నేను చెప్పను. అమ్మో!
రౌడీ: చెప్పకపోతే, ఈ ప్రవీణ్ రాసిన బూతు కధలన్నీ చదివిస్తా.
చిన్నయ్య: బాబోయ్! నాయనోయ్! ఓయక్! వ్వెక్! కైక్! చెప్పేస్తా. అదే మన వాస్తు విద్వాన్ గుంటూరు గుర్నాధం గారు. అస్సలు తెలియని విషయాలమీద బ్లాగులు వ్రాయడం ఎంత కష్టమో కదా?
రౌడీ: అంటే మత సంస్థల ఆస్థుల వివరాలు తెలియకుండా వాటిగురించి పివ్చ్చి వాగుడూ వాగడం, సూర్య నమస్కారాలు తెలియకుండ వాటి గురించి పిచ్చి కూతలు కుయ్యడం లాంటివేనా?
చిన్నయ్య: మీరు మా హేతు వాదుల్ని అవమానిస్తున్నారు.
రౌడీ: మిమ్మల్ని వేరే వాళ్ళు అవమానించాలి కూడాఅనా?
ప్రవీణ్ శర్మ: ఇప్పుడే మా పెరట్లో ఈనిన పంది గురించి కొత్త కధ వ్రాశాను. ఇందులో చాలా గొప్ప హేతువాద ద్రుక్కోణం ఉంది. ఇద్దరికీ వినిపిస్తా!
చిన్నయ్య: ఢాం! (మూర్ఛ)
ప్రవీణ్ శర్మ: మూర్ఛపోయినా సరే నేణు వదలను .. నా కధ విని తీరాల్సిందే ..
( చిన్నయ్య గారి వైపు కదులుతున్న ప్రవీణ్ శర్మ - అప్పటికే అయిదు కిలోమీటర్లు పారిపోయిన రౌడీ)
Ohhh Nagaprasad,
అసలు ప్రొఫైల్స్ ని నేను చూడలేదు. అయితే ఇది ఇన్నయ్య గారి పేరుతో మిగిలిన ఇద్దరో ( ఒకరో ) ఆడుతున్న నాటకమా!!!!!
ప్రవీణ్ శర్మ: నేను ఐ బీ యం వారి నెట్వర్కింగ్ నేర్చుకుంటూ మూర్చలోంచి బయటికి రాలేఖపోయాను.
:):) కె కే
రౌడీ భరద్వాజ పారిపోయి నల్ల జాతి వాళ్ళు ఎక్కువగా ఉన్న దక్షిణ కరోలినా రాష్ట్రంలోని లెక్సింగ్టన్ పట్టణానికి వెళ్ళాడు. అతని తెల్ల తోలు చూసి జనం అతన్ని తెల్ల జాతి దురహంకారి (white supremacist) అనుకుని అతన్ని పట్టుకుని చితకబాదారు. జనం అతని తల మీద కూడా కొట్టడం వల్ల అతని బ్రెయిన్ దెబ్బతిన్నది. అందుకే అతనికి కోస్తా ఆంధ్రవాళ్ళు చిన్న వాల్తేర్ హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళలాగా, తెలంగాణా వాళ్ళు ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చినవాళ్ళలాగా కనిపిస్తారు.
హహహ
మెదడు మోకాళ్ళోకి దిగిన వాళ్ళని చూస్తే నవ్వు రాకపోతే ఏడుపు వస్తుందా? నేనూ, ఇన్నయ్య గారూ ఒకరేనని వాళ్ళ అనుమానం అట! అందుకే వాళ్ళ మెదడు ఎక్కడ ఉందో అర్థమైపోయింది.
The belief in Sun and worship is one aspect. Health is another aspect. There are several useful and harmful aspects in sunrays. Medical science use the useful aspects for health purpose and tame the harmful aspects.
Yoga is belief system. It is necessary to know at least some details before exposing to Sun. The cases of harmful effects are deliberately ignored by Yoga.The case studies are there.Sentimental emotion and abuses will not answer the relevant questions.only scientific approach will help. Doctors use the beneficial aspects of ultraviolet rays, infrared rays etc.
అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల స్కిన్ కాన్సర్ రాగలదు అని స్కూల్ స్టూడెంట్స్ కి కూడా తెలుసు. సూర్యుని కిరణాల వల్ల పాజిటివ్ కాన్సీక్వెన్సెస్ తో పాటు నెగటివ్ కాన్సీక్వెన్సెస్ కూడా వస్తాయి. దీనికి మహత్యం పేరు పెట్టడం హాస్యాస్పదమే.
పిచ్చి తుగ్లక్ ప్రవీణూ నా మెదడు మోకాళ్ళలోనైనా ఉంది - నీదే అరికాళ్ళలోంచి చెప్పుల్లోకి జారిఫొయింది- అసలు అల్ట్రా వైయోలెట్ కిరణమంటే ఏంఇటో ముందు చదువుకుని రా .. ఆ తరవాత మాత్లాడదాం! సైన్స్ లో 'సై' కూడా తెలియని నీ లాంటి పిచ్చి కుంకలతో వాదించడం నాకు కూడ టైం పాసేలే! :))
అన్నట్టు లెక్సింగ్టన్ సౌత్ కేరొలైనా లో తెల్ల వాళ్ళ జనాభా 84%, ఆఫ్రికన్ అమేరికన్లది 12%. ముందు నీ శ్రీకాకుళం గురించి రాయి. తరవాత లెక్సింగ్టన్ గురించి ఆలోచిద్దువు గాని :))
Sentimental emotion and abuses will not answer the relevant questions.
__________________________________
Oh Is it? Then what will answer the questions? Your meaningless rantings about everything and anything thats indegenous?
Have you answered a single question posed to you before asking others to answer the questions? If you can give bullshit, we can give it back too. Its time you realized that the others know better Science and Engineering than people like you.
By the way, people practicing yoga do know how to take care of themselves. Do you think they have stooped down to the level of taking advices from you? LOL GIve them a break :))
Nagaprasad,
Look at Inniah's profile. He has NOT listed "na prapamcham" as one of his blogs. (At the time of posting this message)
So, I think your suspicion has a very valid base!
Why do you have such silly doubts? You can send email to cbraoin@gmail.com to get your doubts cleared.
Let Innaiah answer it. What is CB Rao's Chengaism in this? I dont see any Birds or "Aa Naluguru" stuff here.
Newayz now that people have been talking about UV rays -
As the usual time of Surya namaskar practice outdoors is between 4:00am and 6:00am, (or after 6:00 pm) can any of these guys tell me how much harmful would be the UV Radiation around that time, especially in a country like India that is close to Equator?
కిచా కిచ్..చూక్ చూచాక్ జస్క్ మస్క మషీ..
ప్రవీణ్ కి మాత్రమే అర్థమవుతుందిది. ;)
కుక్కకీ, నక్కకీ తేడా తెలియని తెలివి తేటలు మీకు ఉంటాయి కానీ మాకు ఉండవులే.
ఛా నిజమా? నువ్వు నక్క, ఆయన కుక్క అనుకున్నాలే. సారీ. నువ్వే కుక్కవి, ఆయనే నక్క. హేపీసా? :))
అసలు తెలివనేది నీకు ఏడిస్తేకదా - దాంట్లో పైగా ఎలాంటి తెలివితేటలో కూడాను. ఏవో పనికిమాలిన కారు కూతలు కూశావు కదా యూ వీ గురించి. అదేదో చెప్పు. ఒకతో క్లాసు వాడి సైన్సు తెలియదుగానీ పెద్ద సైన్సు గురించి వెధవ కబుర్లు - మళ్ళీ ప్రశ్న అడిగితే ఒక్క సమాధానం తెలిసి చావదు. తొక్కలో ట్రాన్స్‌లేటెడ్ రష్యన్ పుస్తకాల్లో ఉన్నా సరే!
సూర్య నమస్కారాలని సూర్యునికి ఎదురుగానే నిలబడి చెయ్యాలని రూలేమీ లేదు.
సూర్య నమస్కారాలని, మన ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. యోగ గురువులు కూడా ఎప్పుడు అలసటగా అనిపిస్తే అప్పుడు, చక్కగా ఇంట్లోనే చేసుకోండి అని చెబుతారు.
అంతేకాని, ఎర్రగా మండుతున్న ఎండలోకి వెళ్ళి చెయ్యమని ఎవ్వరూ చెప్పరు.
ముందు యోగ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. యోగ ఎలా చేస్తారో తెలుసుకోండి. యోగను కనిపెట్టింది ఈ కాలపు శాస్త్రవేత్తలు కాదు. భారతీయ ఋషులు, యోగులునూ. అందులో పతంజలి మహర్షి మొట్టమొదటి వాడు.
గవర్నమెంటు గుట్కాలను, పాన్ పరాగ్‌లను, బీడీ, సిగరెట్, మద్యం ఇలా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే వస్తువులను అమ్మితే నోరెత్తలేని దద్దమ్మలు, యోగ గురించి ఏమీ తేలికుండా వాగుతున్నారు.
దద్దమ్మలు కాదు - బీడీలపై పుర్రె గుర్తుని వ్యతిరేకించిన పచ్చి మోసగాళ్ళు!
బీడీల పై పుర్రె గుర్తుని నేను వ్యతిరేకించలేదే. ఏం, కల కాస్తున్నావా?
మలక్‌పేట రౌడీగారు, మొత్తానికి ఇన్నాళ్ళకు innaiah అనే ఒకపేరుతో కామెంటు పడిందన్నమాట. :)
నిన్నెవడన్నాడెహే! నిన్నేమన్నా అంటే క్లియర్ గానే చెప్తాలే. పైన అన్నది నిన్ను కాదు. జన అజ్ఞాన వేదిక బేచ్ ని. నీ కామెంట్లలో అలాంటి రెండు నాల్కల ధోరణి సాధారణంగా కనబడదులే నాకు. As I said in the other post, I dont think you have any evil intentions. But these other guys do!
నాగప్రాసద్, అవును. ఇది మీరు కొట్టిన చెప్పు దెబ్బ ఫలితమే :))
2007 పోస్టులు చదువు http://naprapamcham.blogspot.com/search?updated-min=2007-01-01T00%3A00%3A00%2B05%3A30&updated-max=2008-01-01T00%3A00%3A00%2B05%3A30&max-results=50
2007 posts are best evidences to prove that Innaiah is not Praveen Sarma. Can these innocents understand it?
>>Yoga is belief system.
ఎలా? ఏ యోగా?
పొద్దున్నే సముద్రపు ఒడ్డున లేక రోడ్లమీద జనాలు ఎందుకు నడవటం లేక పరుగెత్తటం లేక వ్యాయామం చేస్తారు? ఇది కేవలం పిచ్చి భారతీయులేకాదుగా, ప్రపంచం మొత్తం చేస్తారుగా?
>>Health is another aspect.
అంటే హెల్త్ యాస్పెక్ట్ అనేది ఉందన్నమాట.
>>There are several useful and harmful aspects in sunrays. Medical science use the useful aspects for health purpose and tame the harmful aspects.
ఉదయించే సమయంలోని సూర్యరస్మిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అవి మనశరీరానికి ఎలాంటి హాని చేయవచ్చు? మీవద్ద ఏమైనా లిటరేచర్ ఉందా?
నాకు మీ ఈక్వేషన్ అర్ధం కాలేదు. ఒకవైపు
>>అక్కడ నుండి మన భూమిపైకి పడే వాటిల్లో, కాస్మిక్ కిరణాలు, అల్ ట్రా వైలెట్, ఇన్ఫ్రారెడ్, చార్జ్ డ్ పార్టికల్స్ యిత్యాదులు వున్నాయి.
అని ఇంకో వైపు
>>Health is another aspect.
అంటున్నారు.
చివరికి పొద్దున్నే సూర్యరస్మి వంటికి తగలటం మంచిదంటారా కాదా?
ఇది చెప్పండి.
>>Sentimental emotion and abuses
సెంటిమెంటల్ ఎమోషన్స్ అంటే ఏంటి? పొద్దున్నే వ్యాయామం చేయటంలో సెంటిమెంటల్ ఎమోషన్ ఎక్కడుంది? ఎబ్యూజ్ ని మీరెలా కనిపెట్టారు?
>>will not answer the relevant questions.
ఏమి ప్రశ్నలు? ఎవరడుగుతున్నారు?
only scientific approach will help.
సైంటిఫిక్ అప్రోచ్ కి మీ డెఫెనెషన్?
ఏ సైన్సు గురించీ మీరు మాట్లాడేది? మీరు సైంటిస్టా?
మేమందరం సైన్సు తెల్సుకోకుండానే కొందరిలా అడ్డదారుల్లో ఇంతదూరం వచ్చామని అనుకుంటున్నారా?
మీరు సైన్సుకి ప్రతినిధులా?
ఇన్నయ్య గారు చెప్పింది నీకు అర్థం కాలేదు. If health is another aspect, what is the need to name it as divinity? That's the question he raised.
Nadendla, the doctor from London hehehehe ...
hey come back to my blog .. I need 500 comments again :))
By the way your psot proves yourself .. dont worry :))
ఒరే బాబు.. మార్తాండా..
ఆపరా బాబు..నవ్వలేక చస్తున్నాం. మార్తాండా తొ స్టార్ట్ చేసావ్.. ఓసారి ప్రవీణ్ అంటావ్.. ఇంకొసారి ప్రవీణ్ కి శర్మ తగిలిస్తావ్.. మరొచొట నాదెండ్ల గా పుడతావ్..Landon లొ జునియర్ సర్జన్ అంటావ్.. ఇంకొ చొట PCMKT అంటావ్.. మరొ చొట సాహిత్యాభిమాని అంటావ్.. నువ్వె రాస్తవ్.. నువ్వె కామెంటుకుంటావ్ ..దానికి మళ్ళి రెస్పన్స్ నువ్వె ఇచ్చుకుంటావ్.. ఇంకా నువ్వు నాదెండ్ల ఎవరొ తెలీదన్నట్లు జనాల్ని నమ్మించడానికి చూస్తావ్ :-)
మాట్లాడితే 20 లక్షలు పందెం అంటావ్.. అల్రేడి వున్న చాలెంజ్ లెమయ్యయిరా అంటె ఎదొ మాట్లాడతవ్. నమ్మిన సిద్దాంతం కొసం కత్తిలాంటి వాళ్ళని కూడ ఎండగడతావ్.. అంతలొనె ఫూల్ లా మాట్లాడతవ్.. అన్ని నీకు తెలేసె చెస్తావా ? లేక నీలొ నీకే తెలీని అల్టర్ ఈగొ లు ఎమయిన వున్నయా..? చెప్పరా బాబు నీ ఫాన్స్ అందరు టెన్షన్ తొ నీ ఫ్లాష్ బాక్ కొసం ఎదురుచుస్తున్నారు.
నేనొ చిన్న సినిమా తీసుకుంటాను.
మెంటల్ ఎక్కిందే నీకే. నువ్వు నన్ను ఇన్నయ్య అని కూడా అన్నావు. నేను తెలుగు బ్లాగులు చూడడం మొదలు పెట్టిందే 2008లో. ఇన్నయ్య ఉన్నది 2007 నుండి.
అల్టర్ ఈగొ అంటే మెంటల్ కాదురా బాబు.. భుజాలు తడుముకోకు. నిన్ను ఇన్నయ్య అని ఎవడన్నదెహె.. కళ్ళు ఎమయిన ప్రాబ్లమా ? .. ఇన్నయ్య బ్లాగ్ లొ నా ప్రపంచం అని పేరు పెట్టి కారు కూతలు రాస్తుంది నువ్వే అని నా అనుమానం అని చెప్పా.. అది నా అనుమానం మాత్రమె అయితె నాది తప్పు అని చెప్పు.. అంతె కాని బి సి నాటి లింకు లు నాకెందుకు.
ఎదొ ఇన్నయ్య పెద్దమనిషి, ఈ పిచ్చి రాతలు చూసి అందరు అనవసరం గా ఇన్నయ్యని అపార్దం చెసుకుంటున్నరని నేను ఇది రాసింది ఇన్నయ్య కాదెమొ అన్నను. ఈ రాతలన్ని ఇన్నయ్యె రాసెరని నువ్వు కంఫర్మ్ చెస్తె నేను నమ్ముతాను. అప్పుడు ఇంక నిన్ను తిట్టక్కర్లెదు .. డైరెక్ట్ అయన్నె అనొచ్చు. నీ కంఫర్మషన్ కొసం ఎదురు చుస్తున్నా..
బైరాగి తెలివితేటలంటే మీవే. PKMCT అనేది నా బిజినెస్ వెబ్ సైట్ పేరు. www.pkmct.net ఈ విషయం ఎప్పుడో చెప్పాను. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా?
@ PCKMT
Please confirm that all the third grade writings in this blog are written by either Innaiah or CB Rao ..or at least confirm that you did not write any ting. . I am asking you directly.
brother నీ మీద నమ్మకం వుంది.. నువ్వేది చెబితే అదే నమ్ముతా.. tell me the truth..
@PKMCT: ఈ గోలంతా కాసేపు పక్కనపెడితే, మీ ప్రొఫైల్ ఫోటో మాత్రం కేక.....చాలా హాండ్సం గా ఉన్నారు. ;-)
49 వ్యాఖ్యల తరువాత కూడా గన్నయ్య గారు వారి అన్నయ ఇన్నయగారికి మద్దతునిస్తూ బరిలోకి దిగలేదు. May I know where are you sir.
T. గోపిచంద్ మీద ఇన్నయ గారికి ఎందుకంత అయిష్టత?
I have writtten on Yoga previously in national, International magazines, local periodicales, participated in innumerable discussions.Now I am willing to do the same for any scientific approach but not for abusive language and blind beliefs
Hey look at this Joke:
___________________________________
naprapamcham said...
I have writtten on Yoga previously in national, International magazines, local periodicales, participated in innumerable discussions.Now I am willing to do the same for any scientific approach but not for "abusive language" and blind beliefs
September 27, 2009 3:25 PM
___________________________________
I posted the matter on surya namaskaaraalu chesinanduvalana .I expected decent discussion on scientific lines, even if we differ. But some comments crossed the decent lines and used abusive language. I regret for that.Let us follow objective decency in taking up subjects.
N.Innaiah
What about agricultural workers and quarry workers who expose their body for long time in sun light every day? Are they healthy compared to others who don't expose their body to sun?
Post a Comment