Saturday, September 26, 2009
యోగ ద్వారా మోక్షం
ఆసనాలు యోగలో ఒక భాగం. యోగలో మోక్ష సాధనకు 8 మార్గాలు చెప్పారు. ఆ సనాలు ఒక మెట్టు మాత్రమే. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరకు మోక్షం సాధించాలి. ఇది యోగ దర్శన సారాంశం. దీనికి ఆద్యుడు పతంజలి.
యోగ ఆరోగ్యం కొరకనేది ఎక్కడా చెప్పలేదు. కాని ఇప్పుడది వీధి వ్యాపార ఆకర్షణ అయింది. ఇందులో చిలువలు పలవలుగా యోగాలు ఎన్నో పేర్లతో తలెత్తాయి. భారతీయ దర్శనాలు ఆరు మోక్ష మార్గాలుగా వున్నాయి. ఒకరి మార్గం మరొకరు ఒప్పుకోలేదు గనుకనే ఆరు వేర్వేరు కుంపట్లు రాజేశాయి.
యోగ వ్యక్తిగతం అని మూలంలో చెప్పారు. నేడది బృహత్తర పరిశ్రమగా తలెత్తింది. రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో తలతిరిగే అసత్యాలు వ్యాపింపజేస్తున్నది. ప్రపంచం అంత మౌతుందనేది అందులో ఒకటి.
సాంఖ్య, యోగ, వైశేషిక, న్యాయ పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అనే ఆరు దర్శనాలువుండగా, యోగ ఒకటి అని గ్రహించాలి.
హఠయోగం, తాంత్రికయోగం మొదలైనవి అక్కడక్కడా కొందరు స్వీకరించారు. వీటిలో తాంత్రిక యోగంలో సెక్స్ దృష్ట్యా అస్సాం, కేరళ, గుజరాత్ లలో నిషేధానికి గురైంది.
యోగలో భాగంగా కొందరు సూర్య నమస్కారాలు, అందలి ఆసనాలు బోధిస్తున్నారు.
చిత్త వృత్తి నిరోధం యోగానికి ప్రధానం. ఆలోచన చంపేస్తే మనిషికి యోగ పడుతుంది. కాని మానవ లక్షణాలలో అతి విశిష్టమైనది ఆలోచనే, యోగ అమానుషం.
యోగ స్కూళ్ళలో ఎక్కడా, మూల దర్శనం ప్రకారం మోక్ష ప్రస్తావన తీసుకురావడం లేదు. అలాగంటే, నేటి తరం వారు రారేమోనని అనుకోని వుండొచ్చు. కనుక చిట్కా యోగాలే కేంద్రాలుగా తలెత్తి, వాణిజ్యరంగాలుగా మారాయి. అంతా ఆద్యాత్మికంగానే జరుగుతున్నది.
ఆరోగ్యానికి వ్యాయామం చేయడం డాక్టర్లు చెబుతారు. యోగను కొందరు అంత వరకే పరిమితం చేయడం బాగుంది. విదేశాలకు ప్రాకిన యోగలో దీపక్ చోప్రా వంటి వారు అక్కడ కూడా సైన్స్ పదజాలంతో మోసగిస్తుండగా మహేష్ యోగి వంటి వారు కొత్త పేర్లతో ఆకట్టుకున్నారు. కామిగాని వాడు మోక్షగామిగాడయా అనే సూత్రాన్ని రజనీష్ చక్కగా పాటించి, పోయారు. ఇందిరాగాంధికి సన్నిహితుడైన ధీరేంద్ర బ్రహ్మచారి ఏకంగా ఆర్డినెన్స్ ఫాక్టరీ కూడా నెలకొల్పాడు.
ఇప్పుడు రాందేవ్ యోగం మొదలెట్టి ఏకంగా కేన్సర్ నయం చేస్తానంటున్నాడు. ఆయన్ను ఆరోగ్యశాఖ ఖండించింది. యోగ చేసిన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి కేన్సర్ తో చనిపోయారు. 38 ఏళ్ళకే చనిపోయిన వివేకానంద యోగ సరిగా చేయలేదా.?
ఆరోగ్యం కోసం పరిమిత యోగం సమర్థనీయం కావచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
257 comments:
«Oldest ‹Older 201 – 257 of 257Na ishtam, Thanks.
కానీ గూగుల్ కి రిపోర్ట్ చేస్తే ఏమౌతుంది? మన వాడి అసలు రంగు అందరికీ తెలియాలంటే ఈ కామెంట్లు ఇలాగే ఉండాలి. కామెంట్ల మీద చర్య ఏమీ తీసుకోకపోతే ఈ బ్లాగు నడిపే నా ప్రపంచం, సీ బీ రావ్ కూడ ఎలాంటి పెర్వర్టులో జనాలకి తెలుస్తుంది గా :))
నేను ఎడ్మిన్ కి కంప్లెయిన్ చేసింది కూడా వాళ్ళేదో పొడిచేస్తారని కాదు - అఫీషియల్ గా ఒక కంప్లెయింట్ ఉండాలి కాబట్టీ - ఒక రెండూ రోజులు టైం ఇచ్చి చూద్దాం ఏమవుతుందో - ఏమో ఎవడికి తెలుసు - They may be enjoying these comments too .. why should we deprive them of their secret carnal pleasures? :))
Thanks again Jeevani gaaru,
అవి పుట్టుకతో వచ్చిన బుధ్ధులు లెండి - But thanks to the issue, his real face has come out in the open.
By the way .. this is what he means by "Feminism" .. heheheheheheheheh :))
స్త్రీలమీద ఆయనకున్న గౌరవం గద్దర్ పొస్టులోనే తెలిసింది.
I am back :-)
Rowdy u r right. These coments should not be deleted . Let everyone know the pervert's real face.
ఈ బ్లాగ్ లొ బూతులు కొత్త విషయం కాదు..
http://naprapamcham.blogspot.com/2009/09/blog-post_10.html
లింక్ లొ రాజారం గారి అబ్యర్దన చూడంది..(బూతులు చూడకండి ..కళ్ళుతిరుగుతాయ్..)
'నా ప్రపంచం' వీడె.. అది చెప్పెంచే లొపల ఖర్మ గారు వచ్చారు... వీడు కంట్రొల్ తప్పిపొయాడు.
2009 నుండి ఇన్నయ్య గారికి ఈ సైట్ కి సంబంధం లేదు.
Hmmm .. so is it obvious now that Na Prapamcham is our Idiot?
Status Update:
It has been close to 1.5 hours since I complained and so far there has been no response from the owners of the blog.
- Just for the records hehe :))
Malak don't except any action from this blog owner.I hope CB Rao is watching and enjoying comments of this perveter.
BTW I don't think "naa prapancham" is PKMCT.
Na ishtam -
I agree and I dont expect any action from the Blog owner. But I dont want to give a chance to the blog owner to say that I didnt complain. You know what I mean?
Now I have the screnshot of my complain along with the time stamp. It may come in handy later :))
All - Is this OK to start with ?
వీవెన్ గారు: ప్రవీణ్ శర్మ ఒక బ్లాగు లో విచక్షణ/ సంస్కారం లేకుండా చేసిన వ్యక్తిగత విమర్శలు చూడండి.
ఈ వ్యక్తి చాలా సార్లు అదుపుతప్పి చేసిన వ్యాఖ్యలు తెలుగు బ్లాగు లోకం లో చాలామందికి భాధ కలిగించినా అతన్ని సీరియస్ గా తీసుకోలెదు. కానీ ఆయన ప్రవర్తన ఏ మాత్రం మార్చుకోక పోగా ఇంకా దిగజారి దారుణమైన వ్యక్తిగత విమర్సలు చేసి బ్లాగులోకాన్ని తన అసభ్యకరమైన వ్యాఖ్యలతో కలుషితం చేస్తున్నాడు. ఈ వ్యక్తి చేసిన కామెంట్ల పై సదరు బ్లాగరుకి ( నా ప్రపంచం ) తన బ్లాగులో విన్న వించడం జరిగింది. ఖానీ ఎటువంటి స్పందనా కనిపించ లేదు. కావున మీరు దయచేసి ఈ వ్యక్తి కి సంబందించిన పోస్టులు/ వ్యాఖ్యలు కూడలి నుంచి తొలగిస్తే అన్నిటికీ కలిపి ఒక పరిష్కారాన్ని చూపించ్నట్టు అవుతుంది.
ఈ విషయం లో మీకు ఇంకా వివరణ కావలంటే మేము అందచేయటానికి సిద్దం.
If you want to take the issue ahead, then you need to prove that the blog owner did not take any action and for that to happen, we need to "officially" complain to the blog onwer first and I did it for that purpose.
Now that, CB Rao is a member of E-Telugu, this issue will spread wider and wider. Sit back and watch it :))
@ప్రవీణ్ ఖర్మ : The matter is Ok, but do you want to send him a mail or publish a post in blog?
వాడికి 6:49 PM కి చెప్పా.. ఖర్మ ..మలక్ ఒకటి కాదు అని.. మూర్ఖుడు వినిపిచుకుంటె కదా..
see my comment at 6.49 PM...
@@@ ఎందుకురా.. నీ టైం ఈ ఖర్మ లాంటివాళ్ళతొ వస్టె చెస్తావ్.. కాస్త అలొచిచరా..ఈ ఖర్మా మలక్ కాదురా.. నీ ఫాన్స్ చాలామంది వున్నారు..
@@@
Thanks for all the efforts - Kharma, Manchupallaki and Naa istham. I appreciate it
@Malak Ok. Will wait But
ప్రస్తుతానికి ఈ విషయం వీవెన్ గారి ద్రుష్టి తీసుకురావటానికి మాత్రమే ఈ మ్యాటర్. కానీ మొత్తానికి ప్రవీణ్ శర్మ ని కూడలి నుంచి తొలగించాలి అనేది అంతిమ వుద్దేస్యం. కారణం ఏమిటంటే, ఒకసారి ఈ వ్యక్తి వ్యాఖ్యలు ఒక బ్లాగులో అనుమతిస్తే దానికి మనమో వేరొకరో వ్యాఖ్య రాస్తే దానికి ఇతను సంస్కారం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఆస్కారం ఉంది. అందు చేత ఈ వ్యక్తిని కూడలి నుంచి తొలగించాలి
@naayistam: Will publish it in veeven's blog. Let him know what happend first.
Thanks Kharma,
I think we should wait until tomorrow. Let's give atleast 24 hours for the Blog Admin to take action. As it's Sunday evening in India, waiting until the evening of Monday will make sense.
If no action is taken by then, we can go ahead and "officially" write to Veeven.
అసభ్య రాతలు రాసే ధూం, కాగడ శర్మలనేమి చెయ్యాలి అంటూ మన సి. బి. రావ్ గారు అప్పట్లొ లైవ్ కామెంటరి తొ చాలా హాడావుడి చేసారు.. ఈ లింక్ చూడండి.. ఇప్పుడు ఈయన ఎంత బాద్యత చూపిస్తారొ ..మనం చూడాలి.
http://deeptidhaara.blogspot.com/2009/04/blog-post_13.html
LOL
haha ...బాద్యత :-)
See this comment by Praveen Sarma:
మరి మీ గ్రూప్ వాళ్ళు ఖర్మ పేరుతో పెట్టిన దొంగ ఐ.డి. సంగతి ఏమిటి? మీ గ్రూప్ వాళ్ళు చేసిన తప్పుకి నీ బాధ్యత లేదా?
So now Sarma should take responsible for his gang's comments :-)
అన్నట్టు వీళ్ళమీద మన మహేష్ టైపులో కేస్ వేస్తే పోలా :)) శరత్ చేత వేయిద్దాం .. "కేస్ పడుద్ది!" అంటూ పరిగెత్తుకు వచ్చేస్తారు :))
సిబీ రావ్ మీద నేను వేస్తా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ... మిగతావాళ్ళమీద మీరు మీరు చూసుకోండి.
మరో విషయం - అప్పట్లో కొణతం దిలీప్ అనే ఓ పెద్ద మనిషిగారు ఏవేవో లెక్చర్లిచ్చారు - మరి ఇప్పుడేమైందో ఆయన నీతి :))
@మహెష్ : ఈ LOL దేనికండీ ?
పాఠకులు దయచేసి అసభ్యకర వ్యాఖ్యలు ఇక్కడ చెయ్యవద్దు. అవి తొలగించబడతాయి. మీ దృష్టికి వచ్చిన అసభ్యకర వ్యాఖ్యలను తొలగించమనే అభ్యర్ధన ఈ కింది చిరునామాకు పంపగలరు. cbraoin@gmail.com cbrao పేరుతొ ప్రచురణ అయినవి -cbrao ప్రచురించారు.
నా ప్రపంచం పేరుతో ప్రచురణ అయిన వ్యాసాలు ఇన్నయ్య గారు ప్రచురించారు. వ్యాఖ్యలు సౌకర్యాన్ని దుర్వినియోగ పరిచినందువలన comment moderation ప్రవేశ పెడ్తున్నాము. అసౌకర్యానికి మన్నించండి.
-Admin
కామెంట్ మోడరేషన్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తూ చాలా రోజుల క్రితం మీకు మెయిల్ పంపాను. ఇప్పటికైనా మోడరేషన్ పెట్టినందుకు సంతోషం. నేను ఇన్నయ్య పేరుతో వ్యాసాలు వ్రాయడం లేదు. ఇన్నయ్య గారిని నేనెప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. అతను నాకు టి.వి. చానెళ్ళ ద్వారా పరిచయం. ఈ విషయం ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు సి.బి.రావు గారు కూడా అదే చెప్పారు.
Thanks for the swift action Admin. I appreciate your help.
"ఖర్మ" పేరుతో వ్రాసిన మెసేజెస్ కూడా తొలిగించండి. నా పేరు ప్రవీణ్ శర్మ, నా బిజినెస్ వెబ్ సైట్ www.pkmct.net "ఖర్మ" పేరుతో వచ్చిన మెసేజెస్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. "మెంటల్" పేరుతో ఫేక్ ఐ.డి. పెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. I am graduate in political science, public administration and sociology from Andhra University. High educated people like me have no necessity to use such language.
ఈ వ్యాసం మొదలు పెట్టింది యోగా గురువులు గురించి చర్చించడానికి. కనుక యోగా గురువుల దగ్గరకే వద్దాం. రాం దేవ్ యోగాతో కాన్సర్ నయం చేస్తానంటున్నాడు. కాన్సర్ కాలుష్యం వల్ల వస్తుంది. శరీరంలో చేరిన కాలుష్య కారక రసాయనాలని శుభ్రం చేసే శక్తి యోగాకి లేదు. రాం దేవ్ తన ఆయుర్వేద మందులలో ఎముకల పొడి కలిపిన విషయం నిజమే. కాల్షియం కోసం ఎముకల పొడి కలుపుతారు. ముసలైపోయి చనిపోయిన జంతువుల ఎముకల పొడి వాడడం తప్పు కాదు కానీ బతికి ఉన్న జంతువులని కబేళాలకి తలరించడం తప్పు.
మార్తాండ ఎన్ని రోజులకొక మంచి మాటచెప్పావు . నువ్వెప్పుడూ ఇంతే మా నమ్మకాన్ని వమ్ముకానివ్వవు:)
Well - Praveen Sarma..
you said Inniah stopped writing at the end of 2008 here and 'na prapamcham' started writing from 2009 in place of Innaiah... now CBrao says ..Innaiah is writing as 'na prapamcham'... who is lying man ?
ప్రవీణ్ ఖర్మ అనే పేరుతో ఎలాంటి profile లేదు. ఇది ప్రవీణ్ శర్మను అవహేళన చేస్తూ పెట్టుకున్న పేరులా కనిపిస్తుంది. నా ప్రపంచంలో వ్యాఖ్యలను ప్రవీణ్ ఖర్మ తన అసలు పేరుతో రాయాలని కోరుతాము.
-Admin
బ్లాగ్ ఆథర్ పేరుని blogger.com అడ్మిన్ పానెల్ లో మార్చడం సాధ్యమే. అడ్మిన్ పానెల్ స్క్రీన్ షాట్ సరిగా చూడలేదా? యోగా గురువులు గురించి మాట్లాడకుండా "ఖర్మ" లాంటి పేర్లతో టాపిక్ డీవియేట్ చెయ్యడం వల్ల మీకే నష్టం వచ్చింది. కామెంట్లు మోడరేషన్ పెడితే నాకొచ్చే నష్టం ఏమీ లేదు. Because I am interested in dicussing about yoga gurus here. Yoga is an excercise but it should not be considered as divine art. That's the matter what Innaiah want to say.
I am asking the question again .. DOES ANYBODY HAVE A PROOF THAT RAMDEV MIXES POWEDERED BONES WITH HIS MEDICINES?
If you have any proof then show it otherwise just shut up! LOL
Your message clearly shows that YOU HAVE NO PROOF THAT RAMDEV USES HUMAN BONES. Period!
For your kind information ...
Pollution is only one of the causes of cancer ..
The causes of cancer include Mutations, Harmonal Imbalance, Heriditary causes and more!
శ్రీ ఇన్నయ్య గురించిన వివరాలు వారి web site లో లభ్యమవుతాయి. ఆసక్తి కలవారు చూడవచ్చు.
http://innaiahn.tripod.com/
-Admin.
ఇన్నయ్య గారిని నేనెప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. ఒకప్పుడు తెలుగు న్యూస్ చానెళ్ళు ఇన్నయ్య గారితో జ్యోతిష్యం, వాస్తు, చేప మందు లాంటి విషయాల గురించి చర్చ కార్యక్రమాలు పెట్టేవి. వాటి ద్వారా ఇన్నయ్య గారు నాకు పరిచయం. అంతే. ఇన్నయ్య గారి పేరుతో పోస్టులు నేను చెయ్యలేదు. యోగా కూడా చర్చించాల్సిన విషయం కాబట్టి టి.వి. చానెళ్ళు యోగా గురించి కూడా ఇన్నయ్య గారితో చర్చ పెడితే చూడాలని ఉంది.
ట్రైపాడ్ లో ఇన్నయ్య గారి పేజెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. 2005లో కూడా ఆ పేజెస్ చదివినట్టు గుర్తు.
@ ప్రవీణ్ ఖర్మ: మీది genuine id అయితే నిరూపణ కావాలి. మీ చిరునామా, ఫోన్ నంబర్ నాకు పంపండి. మీ ఫొటో గుర్తింపు పత్రం నకలు పంపగలరు.
-Admin
Well - Praveen Sarma..
you said Inniah stopped writing at the end of 2008 here and 'na prapamcham' started writing from 2009 in place of Innaiah... now CBrao says ..Innaiah is writing as 'na prapamcham'... who is lying man ?
దొంగ ఐ.డి.లు పెట్టేవాళ్ళ దగ్గర గుర్తింపు పత్రాలు ఎలా ఉంటాయి? నా బ్యాంక్ గుర్తింపు పత్రాలు అటాచ్ చేశాను. http://praveen.blaaglokam.net/2009/09/hdfc.html
షడ్దర్శనాలు వేరువేరు కుంపట్లు కాదయ్యా బాబూ ! ఎవరు చెప్పారు నీకిది ? అవి ఒకదానికొకటి పెద్దగా సంబంధం లేని స్పిరిచ్యువల్ డిసిప్లిన్స్. అవి ఒకదానికొకటి రియాక్షన్ గా పెరిగినవి కావు. సమాంతరంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అవి ఒకదాన్నొకటి ఖండించవు.
<"...చిత్త వృత్తి నిరోధం యోగానికి ప్రధానం. ఆలోచన చంపేస్తే మనిషికి యోగ పడుతుంది. కాని మానవ లక్షణాలలో అతి విశిష్టమైనది ఆలోచనే, యోగ అమానుషం....
ఎంత మిడిమిడి జ్ఞానంతో ఈ టపా రాశారో ఈ ఒక్క వాక్యం పట్టి ఇస్తున్నది. దీన్ని చూస్తూంటే నాకు వెనకటికొక హిందూవ్యతిరేకి ఆత్మజ్ఞానం మీద చేసిన వ్యాఖ్య గుర్తొస్తోంది. ఆత్మ అంటే Self అట. ఆత్మజ్ఞానం ద్వారా హిందూమతం Selfishness ని బోధిస్తోందట.
శాస్త్రాల్ని గురుముఖతా కాకుండా ఎవడికి వాడు చదువుకుంటే ఎలా అపార్థాలు బయల్దేరతాయో పైన ఉటంకించిన వాక్యం ఒక మచ్చుతునక. చిత్తవృత్తి నిరోధమంటే ఆలోచనని చంపడమా ? మఱి యోగా చేస్సినవాళ్ళంతా (రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, వీరబ్రహ్మేంద్రులు, షిరిడీ సాయిబాబా మొ||) ఆలోచనని చంపుకుని పశువులుగానో, పిచ్చివాళ్ళుగానో ఎందుకు మారలేదు ?
అసలు విషయం గ్రహించాలి. మానవ మనస్సొక చెత్తబుట్ట. అందులోని పనికిరాని కలుపుమొక్కల్ని (ఆవేశ కావేషాలు మొ|| - ఇవే చిత్తవృత్తులు) క్రమంగా తీసిపారేస్తూ మనసుని కేంద్రీకరించడమే చిత్తవృత్తి నిరోధం. గురూపదేశం తీసుకుని అలా కేంద్రీకరించగలిగితే ఫోకస్ చేసిన లెన్స్ లాగా, తుడిచిన అద్దంలాగా ఆ మనసులోంచి కొత్త శక్తులు వికసిస్తాయని యోగా చెబుతోంది. ఇది బహిరంగ ప్రక్రియే తప్ప రహస్యం కాదు. యోగా ఇప్పుడు అందరికీ బోధిస్తున్నారు గానీ అది అందరి కోసమూ కాదు. హేట్-వాదులు ఇంతగా బెంబేలెత్తాల్సిన పనిలేదు.
యోగా చెప్పిన ప్రకారం అభ్యాసం చేసి ఆ తరువాత ఫలితాలు రాకపోతే అప్పుడు యోగాని తప్పుపట్టడం బావుంటుంది. అదేమీ చెయ్యకుండా తమకి తెలియని, అవగాహన లేని విషయాల మీద తెలిసినట్లుగా రాసేయడం, నిష్కారణంగా ప్రతి సాంప్రదాయిక విషయం మీదా కసి పెంచుకోవడం, బురద జల్లడం సైంటిఫిక్ దృక్కోణం అనిపించుకోదు.
నచ్చని విషయాల మీద వదంతులు వ్యాపింపజేయడం ద్వారా సైద్ధాంతికంగా దెబ్బకొట్టాలనుకోవడం, తద్ద్వారా ఆ విషయాలకీ పబ్లిక్ కీ మధ్య Communication gap సృష్టించి, తర్కానికి తావు లేకుండా చేసి బలపడదామనుకోవడం - ఇది క్రైస్తవ మిషనరీల యొక్క Well-known modus operandi. శాస్త్రీయ దృక్పథం కోసం కృషిచేస్తున్నామని చెప్పుకునేవాళ్ళు చెయ్యాల్సిన పని కాదు.
చిన్నప్పుడు ఇన్నయ్య గారు జ్యోతిష్యులు, వాస్తు పండితులతో టి.వి.లో పెట్టిన చర్చ కార్యక్రమాలు చూశాను. ఇప్పుడు టి.వి.లో యోగా గురువులతో కూడా చర్చ పెట్టొచ్చు కదా. టి.వి. చానెల్ నిర్వాహకులని రిక్వెస్ట్ చేస్తే చర్చ కార్యక్రమం పెడతారనే అనుకుంటాను.
ఇన్నయ్య గారు ఎన్నడూ క్రైస్తవ మతాన్ని సమర్థించలేదు. అతను క్రైస్తవ మతాన్ని కూడా విమర్శించారు. క్రైస్తవ అజెండా అని ఇన్నయ్య గారిని విమర్శించడం సరికాదు.
Yoga dwara moksham is posted by me.I did not expect abuse language in response. That is why I ignored the responses with abusive language. I expect decent scientific discussion.
N.Innaiah
please avoid abusive language in comments. Let us discuss in scientific way even if we differ on the subject.
I posted the matter on Yoga and Surya namaskaram so that decent discussion might follow.
N.Innaiah
యోగా వల్ల కాన్సర్ నయం అవుతుందని రాం దేవ్ చెపుతున్నాడు కదా. రమణ మహర్షి కేన్సర్ తో ఎలా చనిపోయారో కూడా రాం దేవ్ ని అడగాలి. కాన్సర్ చికిత్సకి వాడే మందులు చాలా ఖరీదైనవి. యోగా వల్ల కాన్సర్ తగ్గితే మందులు కొనుకోలేని పేదవాళ్ళకి ఫ్రీగా యోగా నేర్పించవచ్చు కదా.
Hi Inniah gaaru
You are saying
"Yoga dwara moksham is posted by me"
The blaag says it is posted by ' na prapamcham' ..
That means
1. are you ' na prapamcham' ?
2. if yes, why are you writing with fake profile ??
3. If not, why did you say you posted this
4. Who is this na prapamcham anyway?
Inniah gaaru
You also said "I posted the matter on Yoga and Surya namaskaram so that decent discussion might follow."
but
1) you never participated in any discussion in this blog.
2) you never answered any of the questions asked by other blogger
3) you never given any proofs to your writings.
4) you never cared about discussion are getting side tracked by sick people in your blog.
Can you answer any of the above question as a responsible blogger (person) ?
ఇన్నయ్య గారు. మీకు తెలుగు టి.వి. చానెళ్ళలో జ్యోతిష్యం, వాస్తు గురించి చర్చించిన ఎక్స్పీరియెన్స్ ఉంది కదా. హిందీ లేదా ఇంగ్లిష్ చానెళ్ళలో యోగా కాన్సర్ క్యూర్ గురించి చర్చా కార్యక్రమం పెట్టడానికి ప్రయత్నించండి. టి.వి. చానెళ్ళ వాళ్ళని కాంటాక్ట్ చేసి చూడండి.
@ మంచుపల్లకి: I am happy with your questions.I was disturbed with the abusive language of some commentators which is not healthy.
yoga as originally depicted in indian philosophy clearly stated that it is individual which has to learnt from guru.then the ultimate aim of yoga is to attain moksha.Later many aberrations cropped in. People started doing business and attracting devotees with false promises.That is what I am concerned.
N.Innaiah
Mr. Innaiah. I have also read your books and translations. I also wrote a short review on one of your books http://sahityaavalokanam.net/?p=346 You can ignore those people who ask silly questions. They even criticised you in the name of your son who professes astrology without your permission. I know that there is nothing to find fault in father if son professes astrology without the permission of father.
Good Praveen , You are deciding whose questions are silly and whose are not on behalf of 'author of this blog/post'.
విశాలాంధ్ర బుక్ హౌస్ కి వెళ్తే ఇన్నయ్య గారి పుస్తకాలు ఇన్ని దొరుకుతాయి. అతని పుస్తకాలు చదివిన నాకు అతని గురించి తెలియకపోవడం జరగదు. టి.వి. చానెళ్ళలో అతను ఇచ్చిన ప్రసంగాలు అతని పుస్తకాలు కూడా చదివేలా చేశాయి.
Manchupallaki,
Out of the 8 questions you haev asked Innaiah has answered only one that too vaguely. That shows his integrity LOL
PS: Admin, I dont care two hoots if u dont publish these cooments - I can always publish it in myblog. But let me see what kind of stuff you guys are made of!
@ మంచు పల్లకీ & Malakpet Rowdy: మీ జాబులకు నెనర్లు. నా ప్రపంచం Contributors వివరాలు మీకు బ్లాగ్ లో కుడి వైపు లభ్యం కాగలవు. మీ జాబులోని ఇతర విషయాలు మా దృష్టికి వచ్చాయి. ప్రస్తుతానికి ఈ బ్లాగు మూసివేసే ఆలోచనలో ఉన్నాము.
Admin
Post a Comment