Monday, June 15, 2009

రాళ్ళ రత్నాల చికిత్చ

రాళ్ళకు రత్నాలకు,వజ్రాలకు మనుషుల ఆరోగ్యానికి,ఆయుష్ కు,సంబంధం వున్నదని ఇటీవల టి వి లలొ, పత్రికలలో విపరీతంగా స్వాములు,జోస్యులు ప్రకటనల ప్రచారం చేస్తున్నారు.భారత మెడికల్ కౌన్శిల్ నిపుణుల సంఘం రాళ్ళ రత్నాల చికిత్చ అశాస్తీయం అని అది నిషేధం అని చెప్పారు. కనుక ప్రకటనల ద్వారా మోసాలు చేస్తున్న వారిని శిక్షించవలసి వున్నది.రాళ్ళకు గ్రహాలకూ ఎలాంటి సంబంధం లేదు. టి వి లలో పత్రికలలో ప్రకటనలు వేస్తున్నప్పుదు అది శాస్త్రీయంగా రుజువు కాలేదని రాయాలి.రుద్రాక్ష్ల విషయంలోనూ డ్రగ్స్ అండ్ మజికల్ రెమిడీస్ చతం క్రింద చర్య తీసుకుంటే అమాయకులను కాపాడవచ్చు.

1 comment:

Praveen's talks said...

కొంత మంది జ్యోతిష్యులు సూర్య కేంద్రక సిద్ధాంతం మన పూర్వికులకి తెలుసంటూ విచిత్ర వాదన చేస్తున్నారు.http://science.teluguwebmedia.net/archives/34