తెలుగులో హాస్య వ్యంగ్య విమర్శనాత్మక విజ్ఞానాన్ని అందిస్తున్న ఈ రచన, ఇంగ్లీష్ లో సుప్రసిద్ధ మానవవాద తాత్వికుడు మానవేంద్రనాథ్ రాశారు. జైలులో ఒక పిల్లి తటస్థపడగా దానిని పాత్రగా స్వీకరించి ఆ కోణంలో అనేక అంశాలు అందించటం ఈ పుస్తక వినూతన రచనా విశేషం. జటిల విషయాలను సులభంగా చెపడం కష్టమయితే తెలుగులో అనువాదకురాలు కొమల ఆ కష్టాన్ని తొలగించి సరళంగా అందరికీ ఇట్టే అర్ధమయ్యేట్టు అందించారు. అది e - పుస్తకంగా ప్రస్తుతం లభ్యమవుతుంది. చదివి మీరూ ఆనందించండి. మీకు నచ్చితే మీ మిత్రులకు చెప్పండి.
http://www.centerforinquiry.net/uploads/attachments/myavoist_matalu.pdf
పుస్తకాలకై ప్రజావాహిని - నాలుగో రోజు
-
e తెలుగు స్టాల్ సందర్శకులకు e తెలుగు గురించి వివరిస్తున్న రవిచంద్ర శ్రీనివాస ఉమాశంకర్ సరస్వతుల (బ్లాగు పేరు: అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!! ), స్వాతి ఉ...
1 day ago

0 comments:
Post a Comment