Tuesday, June 23, 2009

కిర్లియన్ ఫొటోలతో దివ్యత్వం!! Kirlian photo secret







Kirlian trick photography
anyone can perform







1939 లో రష్యాలో ఇంజనీర్ దంపతులు అనుకోకుండా కొథ రకం ఫొటోలు తీశారు.ఫిల్మ్ లేకుండా,లెన్స్ లేకుండా, కేవలం ఫొతొగ్రాఫిక్ ప్లేట్ పై వస్తువు పెడితే దాని రూపం వింతగా వస్తుంది. ఆకులు, చేతి వేళ్ళు పెట్టి ఫొతోలు తీ శారు. రూపం చుట్టూ ఒక విధమైన వెలుగు రంగు కనిపిస్తుంది. వస్తువు తడి కి హై వోల్తేజ్ వలన ఆవిరి ఇలా మారి కనిపిస్తుంది .అది చూపి అతింద్రియ శక్తుల వారు పుస్తకాలే రాసేశారు .ఇది ఎవరైనా ప్రయోగం చేసి చూపవచ్చు .దినిని కరోన దిస్ చార్జ్ ఫొటొగ్రఫి అంటారు .జేంస్ రాండి అలా చేసి చూపారు. వోల్తేజ్ విద్యుత్ పంపితే ,చిత్రం చుట్టూ వెలుగు ఆకర్షణ కనపడుతుంది.బాబా ల చిత్రాలకు ఇలాంటిందే వాడి భక్తులను మభ్య పెడుతుంటారు. కిర్లియన్ ఫొతో మహత్తు రహశ్యం ఇదే .

No comments: