Wednesday, December 10, 2008

సత్య సాయి ని నమ్ముకొని పోతే

అమరెంద్ర మంచి కవి, అనువాదకుడు,ఇంగ్లిష్ లో ఉపాధ్యాయుడు గా గుంటూ ర్ హిందూ కళాశాలలోనూ ,హైదరాబాద్ లోని అమెరికా పరిషొధనా సంస్థలోనూ పనిచేసారు .

వి కె గోకక్ హైదెరాబాద్ లోని కెంద్ర ఇంగ్లిష్ ఫారెన్ భాషల సంస్థకు దైరెక్తర్ గా వుండేవారు.
అడపా రామక్రిష్నరావు ఉస్మానియ విశ్వ విద్యాలయం ఇంగ్లిష్ శాఖలో పనిచేసారు. రచయిత .

వీరంతా వివిధ దశలలో , పైకి చెప్పక పోయినా , ఏదో ఐ పోదామని , సత్య సాయి బాబా దగ్గర కుదురుకున్నారు .
కొన్నాళ్ళు వుండి తిరిగి వచి మౌనం గా వుండి పోయారు .

నేను అడిగితే ఏమీ జవాబు ఇవ్వలేదు.

వ్యతిరేకం గా చెప్పలేరు, అనుకూలంగా చెప్పడానికి ఏమీలేదు! అదీ సంగతి.

భవనం వెంకట్రాం విద్యా మంత్రిగా, ముఖ్య మంత్రిగా వుండగా సత్య సాయిని దర్సించుకోమని చాలా వత్తిళ్లు వచ్చాయి .ఆయనకు నమ్మకం లేదు. కనుక నిరాకరించాడు.అదే సమయంలొ మాధురి షా యునివర్సిటి గ్రాంట్స్ కమిషన్ చైర్ మన్ గా అనంతపురం వెళ్ళినప్పుడు, విద్యామంత్రి గా భవనం కూడా వెళ్ళారు. నేను వున్నాను. శ్రి క్రిష్న దేవరాయ యూనివర్సిటి ని అశ్రద్ద చేసి ఆమె పుట్టపర్తి డీం డ్ యూనివర్సిటి కి వెళ్ళింది. అప్పుదూ భవనం నిరాకరించి అనంతపురం లోనే వున్నాడు. ( She gave deemed university status as chairman of UGC and she was devotee of Sai Baba)

ఎం ఆర్ పాయ్ ఐ ఎ స్ అధికారి గా వున్నప్పుడు ఆయనకు నమ్మకాలు లేవు. కాని ఆయన భార్య అనసూయ కు కాన్సర్ రాగా చివరి దశలో ఆమె సాయి దగ్గరకు వెడితే నయం అవుతుందని చెప్పగా , పాయ్ ఏమీ అనలేక వారుకున్నాడు. సాయి దగ్గర ఏమీ జరగ లేదు . ఆమె చనిపో యింది. నమ్మకాల ప్రమాదం అలాంటిది.

న్ మిత్రుడు శివనాగెస్వరరావు ఒకప్పుడు శాయి పాఠశాలలో చదివాడు.ప్రతి ఏటా ఊటొకి తీసుక వెళ్ళేవారని అక్కడ లైంగిక దురాచారాలు జరిగేవని చెప్పాడు. అయితే తల్లి తండ్రులకు ఎందుకు చెప్పరు అంటే , వారు పరమ భక్టులు గనుక నమ్మరని, పైగా తమనే కోపపడేవారని అన్నారు.
.

12 comments:

Anonymous said...

Very well written. Keep up the good work. Also write about abusing of Christian Children by Christian Missionaries all over the world. You will find information on the web, and also in US news papers.

Anonymous said...

Innaiah: Are you a true humanist? You love people irrspective religion and race? Are you by any chance a agent of West, enjoying the freedoms in India and dis-credit Indic traditions?

శ్రీ said...

నేను 1996 లో సత్య సాయి బాబాని చూద్దామని పుట్టపర్తి వెళ్ళాను. చూసి వచ్చాను, నాకు అతను నచ్చలేదు.

krishna rao jallipalli said...

మహా నటుడు శ్రీ N.T. రామా రావు గారికి కూడా సాయి బాబా అంటే పడదని అందరకి తెలుసు. నటించేడప్పుడు కాని, ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు కాని బాబా దగ్గిరకి వెళ్ళిన దాఖలాలు లేవు. పైగా తన 'కోడలు దిద్దిన కాపురం' సినిమాలో సత్యనారాయణ పాత్ర ద్వారా ఎకి పారేసాడు. ఇప్పటికి నాకు అంతుపట్టని విషయ మేమిటంటే.. తన దగ్గిరకి వస్తే రోగాలు నయమవుతాయి అని అంటారు కదా.. మరి అటువంటప్పడు తను సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ ఎందుకు కట్టించినట్లు??

Naga said...

అంతా నమ్మకమే! సత్యసాయి (లేదా మరొకరు) గొప్పవాడు అని మొక్కినా, వెధవ అని తిట్టినా మన నెత్తిలో ఉన్న నమ్మకమే తప్ప మరొకటి కాదు. ఇది ఇక్కడ గ్రహించాల్సిన సత్యం.

ఎవడికి వాడే గతి, ఎవడికి వాడే నాథుడు అని గౌతమ బుద్ధుడు 2500+ ఏండ్ల క్రితం సెలవిచ్చాడు. ఎవరికి వారు తమ లక్ష్యాల కోసం కృషి చెయ్యలి, ఎవరో ఏదో చేస్తారు అని ఎదురు చూడడం స్వీయ అజ్ఞానం తప్ప మరొకటి కాదు, సొంత బాధ్యత తీసుకోకుండా నిరాశ పడి ఎదుటి వాడిని తిట్టడం మూర్ఖత్వం.

భక్తి రక్తిని పక్కన పెడితే, బాబా గారి వల్ల ఆంధ్ర ప్రదెశ్ టూరిజానికి కోట్లాది రూపాయల లాభం, దేశానికి విదేశీ మారక ద్రవ్యం వంటి భౌతిక లాభాలు వస్తున్నాయి. ఆయన్ను తిట్టే వారి నుండి మనకు ఏమి లాభం వస్తుంది...? శునకానందం తప్ప?

oremuna said...

ఇన్నయ్య గారూ,
ఈ మద్య అచ్చు తప్పులు ఎక్కువగా దొర్లుతున్నట్టున్నాయి. గమనించగలరు.

Anonymous said...

అయ్యా చాలా అచ్చు తప్పులున్నాయి. మంచి టాపిక్. శ్రీ గారు మీరు పూర్తిగా వ్రాయండి ఎందుకు నచ్చలేదో.

Pavan Toleti said...

emi chestamm...naa chuttu ee pichholle.. chastunna emi cheya leka..
monna intlo puja chste aayana
vachhi kurchunnadu ta...naa bondha....
ee nammakam drugs kanna pramadakaramaina alavaatu...

krishna rao jallipalli said...

దొంగ స్వాములన్నా, దొంగ బాబా లన్నా, బగావాన్ లన్నా కొన్ని శునకాలకి ప్రీతి, కొన్ని వరాహలకి ఇష్టం.

మనోహర్ చెనికల said...

కానీ మిగతా వాళ్ళ లా శుష్క వేదాంతం చెప్పకుండా అనంతపురం జిల్లా కి చాలా చేశారు. అది మాత్రం మెచ్చుకోవాల్సిన విషయం.

jeevani said...

అయ్యా ఈ దేశంలో రాజకీయ నాయకులు, అధికారులు, ఇతరత్రా రంగాల వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వారిలో మర్డర్లు చేసిన మానవోత్తములు, బీద బిక్కి జనాన్ని పీక్కుతినే పవిత్రులు ఎందఱో ఉన్నారు. వాళ్ల మీద ఈగలు వాలినివ్వద్దు. వాళ్లు పుణ్య పురుషులు కదా సార్! బాబా లాంటి వాళ్ళు బెవార్సుగాల్లు ఎందుకంటే ఫ్రీగా హార్ట్ సర్జరీలు కంటి ఆపరషన్లు చేస్తారు. బాబా వల్ల అనంతపురం జిల్లాలోని వందలాది గ్రామాలు మంచి నీళ్లు తాగుతున్నారు. అరవయ్ ఏళ్ళ ప్రజాస్వామ్యం తాగడానికి నీళ్లు ఇవ్వలేకపోయింది. కాని మనం క్షమించవచు. బాబా ఎంత కిరాతకుడు హోమో, ప్రజల్లో మూఢ నమ్మకాల్ని ప్రోత్సహిస్తున్నాడు,కిడ్నీలు అమ్ముకుంటాడు, హత్యలు చేయిస్తాడు కాబట్టి బాబాను ఉరి తీసినా పాపం లేదు కదా సార్?? పల్లెలకు రండి సార్... పది వేల రూపాయల కంటి ఆపరేషన్లు పది పైసల ఖర్చు లేకుండా చేసుకు పోయే వారి కళ్ళలో ఆనందాన్ని చూడండి. గుక్కెడు నీళ్ళకు దిక్కు లేక నాయకులూ అధికారుల చుట్టూ తిరిగి అలసిపోఇన పల్లె ప్రజల్లో సత్య సాయి నీళ్ళ గురించి అడిగి చూడండి. సమాంతర ప్రభుత్వాలుగా విరు పనిచేయడానికి అవకాశం కల్పించిన మన విఫల వ్యవస్థను గురించి మాత్రం మనం మర్చిపోదాం!! ఇంకా ఈ మేధో వంచనలు ఎందుకు సార్? ఎవడూ ఏమి చేయలేని చోట ఒక వెధవ అయినా సరే మంచి పని చేస్తే చేయనియ్యండి. సేవ దృక్పథం లోకి నాస్తిక వాదులు వస్తే ప్రజలు దేవుణ్ణి మర్చిపోతారు, ఆరెస్సెస్ వాళ్లు వస్తే మత మార్పిడులు వుండవు, నాయకులు అధికారులు వస్తే సమాంతర ప్రభుత్వాలు ( సేవలు అనుకోండి) ఉండవు. ముఖ్య గమనిక ఏమంటే నేను వెయ్యి శాతం దేవుణ్ణి నమ్మను. బాబా భక్తుణ్ణి అంతకంటే కాను. ఏమి చేయని వాడి కంటే కొంతైనా మంచి చేసే వాడు అంతో ఇంతో గొప్ప అని
నమ్ముతాను. ధన్యవాదాలు.

Sathish said...

Dr.Abdul Kalam Ajad[Former President of India] is gr8 Devotee of Baba. Sachin Tendulkar,Sunil Gavaskar,Dhoni,Rahul Dravid,Kapil Dev r Baba Devotees. Supreme Court,Hight court Senior Judges are swamy Devotees. 30% Indian Politicians are baba Devotees.
60% Indian Scientists,Psychiartists,Doctors
r Baba Devotees.


DEAR BROTHERS DONT BLAME ANY ONE WITH OUT SELF EXPERIENCE/SELF INVESTIGATION. A LEADER IS ONE ,WHO NEVER BELIEFS OTHER WORDS.IF U HAV DOUBT BETTER INVESTIGATE ABOUT HIM.
I FOUND HE IS MAN WITH EXTRAORDINARY POWERS. THAT IS ' L O V E '.

MY NAME IS SRINIVAS. I AM WORKING AS ASSITANCE COLLECTOR AT AP,KARIMNAGAR DIST.

Thanku.