Saturday, December 13, 2008

తెలుగులో మానవ వాద సాహిత్యం


left to right sitting : Indumati Parekh, president Indian Radical Humanist association; Dr Sivaramamurthy, registrar of university; Justice Avula Sambasivarao, chief justice A P High court





తెలుగులో మానవ వాద సాహిత్యం 1940 నుండీ ప్రచురితమైనది. ఎం ఎన్ రాయ్ పై కొందరు సమగ్రంగా రాసారు. ప్రొఫెసర్ శిబ్ నరాయణ రే రాసిన రాయ్ జీవితాన్ని నేను తెలుగులో అనువదించగా పొట్టి శ్రీరాములు తెలుగు యూ నివర్సిటీ ప్రచురించింది .హై కోర్త్ ప్రధాన న్యాయ మూర్తి ఆవుల సాంబ
శివరావు ఆవిష్కరించగా , భారత హూమనిస్త్ సంఘ అధ్యక్షురాలు ఇందుమతి పరేక్ ప్రత్యెకంగా పాల్గొన్నారు .యూ నివర్సిటీ రిజిస్త్రార్ శివ రామ మూర్తి ప్రసంగించారు .

2 comments:

మాగంటి వంశీ మోహన్ said...

ఈ మానవవాద సాహిత్యం ఏమిటండీ బాబూ ? మన పెద్దవాళ్లు మానవవాదం అంటే మన పిల్లలు గార్ధబ వాదం, శునకవాదం, మర్కటవాదం, మార్జాలవాదం అని మొదలుపెడతారేమో.....:)...ఉన్న భౌతిక, తర్క, స్త్రీ, దళిత, వేదాంత, ఆస్తిక, నాస్తిక, కల్లోలిత వాదాలకు ఈ జంతువులు తోడుగా ఉంటాయి...

మాగంటి వంశీ మోహన్ said...
This comment has been removed by a blog administrator.