Monday, December 15, 2008
జ్వాలాముఖి చనిపోయారు
జ్వాలాముఖి విప్లవ కవి. నేను నిజాం కాలేజీ లొ 1970 లొ ఫిలాసఫి చెబుతున్నప్పుడు జ్వాలాముఖి నా విద్యార్థి.తరువాత స్నేహితులం. నా పుస్తకం అబద్దాల వేట అతనే ఆవిష్కరించాడు. దిగంబర కవులతో సమావెశం జరిపి చర్చలు చెసాము. ఇద్దరం నేటి రాజకీయం పత్రికలో కలసి పని చేసాము .
నిన్న చనిపోయారు. ఉపన్యాసకుడు గా, టేచర్ గా పేరున్నది .తీ వ్ర కవితలు రాసారు .జ్వాలముఖి పెట్టుకున్న పేరు .
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
జ్వాలా ముఖి మరణం తెలుగు సాహితీ రంగానికి, సామాజిక ఉద్యమాలకు తీరని లోటు. వారికి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మీ విద్యార్థి, స్నేహితుడు, సహచరుడు అయిన ఆయన గురించి మరింత వివరంగా రాస్తే బాగుంటుంది. ఈ టపా మాత్రం అసంతృప్తిని కలిగించింది. మరో టపా సమగ్రంగా రాయగోరుతున్నాను.
- ప్రభాకర్ మందార
http://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%96%E0%B0%BF
Post a Comment