Thursday, July 16, 2009

చంద్రుడి గురించి ఎంతో గ్రహించాలి.




చంద్రుడి గురించి


1969 జులై 20 న్ చంద్రుడిపై నిల్ ఆంస్త్రాంగ్ కాలు పెట్టి మానవ జాతికి గర్వకారణమయ్యాడు. అక్కడనుండి రాళ్ళు తేగా జనం చూస్తున్నారు, సైంటిస్టులు పరిశీలిస్తున్నారు .చంద్రుడిపై గాలి లేదు .భూమికి వున్న ఆకర్షణ లేదు .భూమి నుండి మనం ఒక వైపు చంద్రుడినే చూడగలం .ఇప్పుడు సాస్త్రీయ పరికరాల ద్వారా అటువైపు తెలుసుకోగలుగుతున్నాము .చంద్రుడి లొ అయస్కాంతశక్తి లేదు. నీరు లేదు .అక్కడ మన బరువులో 6వ వంతు మాత్రమే వుంటాము . భూమిపై సముద్రాల మీద మాత్రమే చంద్రుడి ప్రభావం వున్నందున ఆటు ఫోటు కలుగుతున్నది .ంఅనుషులపై చంద్రుడి ప్రభావం లేదు. మనం చూసే చంద్రకాంతి సూర్య కిరణాల పరావర్తనమే.384 400 కిలో మీటర్ల దూరాన వున్న చంద్రుడు గ్రహం కాదు .భూమికి ఉప గ్రహం. పూర్వ కాలం నుండీ మనవాళ్ళు చంద్రుడిపై ఎన్నో కథలు అల్లారు ,వింత ఆకారాలు చూశారు. గ్రహణాలప్రభావం అంటూ నేటికీ జనాన్ని మభ్య పెడుతున్నారు .సైన్స్ పొరలు విప్పుతూ చెబుతున్నది .ఇంకా చంద్రుడి గురించి ఎంతో గ్రహించాలి. జ్యొతిష్యం అంతా అరాచకం ,అవివేకం మాత్రమే .

153 comments:

చదువరి said...

కొన్ని సందేహాలు..

"చంద్రుడి లొ అయస్కాంతశక్తి లేదు." - అలాగా!?

"అక్కడ మన బరువులో 6వ వంతు మాత్రమే వుంటాము" - అయస్కాంత శక్తి లేకనే పోతే అసలు బరువే ఉండకూడదేమోగదా! సైన్సు అదే చెబుతుందేమో కదా?

"భూమిపై సముద్రాల మీద మాత్రమే చంద్రుడి ప్రభావం వున్నందున ఆటు ఫోటు కలుగుతున్నది ." అయస్కాంత శక్తే లేని చంద్రుడు మన సముద్రాల మీద ప్రభావం ఎలా చూపగలడు?

"ంఅనుషులపై చంద్రుడి ప్రభావం లేదు." -ఎందుకని లేదు? లేదని ఎలా చెప్పగలరు? సముద్రాల మీద ప్రభావం ఉండగా లేనిది మనుషుల మీద ఎందుకుండదు?

హరి said...

చంద్రుడికి ఆకర్షణ శక్తి లేదనడం తప్పు. భూమి ఆకర్షణ శక్తి లో ఆరవ వంతూ మాత్రమే చంద్రుడికి ఉంది. అది సముద్రాల పైనే కాక అన్నిటిపై ప్రభావం చుపుతుంది. అయితే సముద్రాల ఆటు, పోటులు ప్రతిచర్యలుగా గమనిస్తాము.

తప్పకుండా మనుషులపై కూడా చంద్రుని ఆకర్షణ శక్తి ప్రసరిస్తుంది. కాని అందరిపై దాని ప్రభావం ఒకే లాగ ఉంటుంది. జన్మ నక్షత్రం, పుట్టిన తిధుల వల్ల తేడాలు సంభవించే అవకాశం లేదు.

venkataramana said...

ఇన్నయ్య గారు,
మనిషికి మనస్సు, మేథస్సు వు౦టాయి అ౦టారు.
ఇ౦కా మనిషికి జ౦తువులక౦టే ఇక్కువ మేథస్సు వు౦టు౦ది అని అ౦టారు. నిజమేనా?

మాగంటి వంశీ మోహన్ said...

చదువరి గారూ - భలేటోళ్ళండీ మీరు...నాకూ పెద్ద సంకటం పెట్టారు ఇక్కడ...మింగలేక కక్కుతున్నా...కాచుకోండి...మీ సందేహాలు అవీ ఇన్నయ్యగారినడిగితే ఆయన ఏమి చెబుతారు..... ఆయన సైంటిష్టో, ఆస్ట్రనామిష్టో కాదుగా....మన పొరలు, సందేహాలు, గ్రహణాలు మనం విప్పుకోవటమే, చెప్పుకోటమే! :) ..

"సింహగోలాంగూల సింధురగోమాయ శార్దూల భల్లూక శల్యశశక కపిబిడాలశ్వ వృకముఖపంచనఖాభి ధానధాతృఇచర ద్వాదశకము కంకగృధృఅశ్యేన కాకబర్హి మరాళ చక్రవాకోలూక సారసాది ఖచరపంచనఖప్ర కరమును మకరాది పంచనఖాన్వితాం భశ్చరములు" .....అన్నియూ వారి ఆధీనములో యున్నవి...మచ్చికయిన వాటిని ముచ్చిలిగుంటలో వదిలెదరేమో కాచుకోండి... :)

Kathi Mahesh Kumar said...

హరి దొర్నాలగారి వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను.

Anonymous said...

Innaiah gaaru,

Moon effect on UG krishnamoorti
Request you to see and read

http://www.youtube.com/watch?v=fa9nwQm_JEo

Excerpts from
SCIENCE AND U.G.
By Dr. O. S. Reddy
" On the Shivarathri day (March 10, 1994), I was sitting there observing him. He has long ears. I never met a man with four-inch long ears. (We are told that the Buddha had such ears.) That explains why he covers his ears with long hair. .......
................
Luckily he came out and I asked him why the blood vessels on both sides of his neck were engorged. One could clearly notice them. He said they got so on full moon days and also on the Shivarathri day.

Praveen Mandangi said...

చంద్రుని గ్రావిటేషన్ శక్తి సముద్రపు కెరటాలు (అలలు) ని నిర్దేశిస్తుంది. ఆ గ్రావిటేషన్ మనిషి యొక్క జీవన గమ్యాన్ని నిర్దేశించదు. అది ఇన్నయ్య గారు చెప్పదలచుకున్నది.

కొత్త పాళీ said...

Magnetic field is different from gravitational field. Earth has both. Any mass will have gravitational field, but may not have a magnetic field.

Praveen Mandangi said...

చంద్రుని ప్రభావం మనిషి జీవిత గమ్యం పైన పడుతుందనుకోవడం హాస్యాస్పదం. మనిషికి కోపం వచ్చినప్పుడు గానీ నవ్వు వచ్చినప్పుడు గానీ ఇంకే రకం ఎమోషన్ కలిగినప్పుడు గానీ మెదడుకి విద్యుత్ ప్రసరణ, రక్త ప్రసరణ పెరుగుతాయి. మనిషికి హై బి.పి. ఉన్నా తరుచూ కోపం, బాధ లాంటివి కలుగుతాయి. మనిషి యొక్క బిహేవియర్ ని సామాజిక పరిస్థితులతో పాటు రక్త ప్రసరణ లాంటి శారీరక పరిస్థితులు కూడా నిర్దేశిస్తాయి. మనిషి బిహేవియర్ ని చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు నిర్దేశిస్తాయనడం హాస్యాస్పదం. ఒక వ్యక్తికి నరాల పటుత్వం తగ్గడం వల్ల కోపం వస్తే అతని మీద చేతబడి చెయ్యడం వల్ల కోపం వచ్చింది అనుకునే పల్లెటూరి వాళ్ళు ఉన్నారు. టౌన్ లో కొంత మంది చదువుకున్న మూఢమతులైతే ఈ రోజు అమావాస్య కావడం వల్లే వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటారు.

జయహొ said...

* చంద్రుని ప్రభావం మనిషి జీవిత గమ్యం పైన పడుతుందనుకోవడం హాస్యాస్పదం. *
ఎమిటా గమ్యం ? పున్నమి విలువ నీకు పెళ్ళి అయితేకాని తెలీదు. మరి జంట ల మీద చంద్రుని పున్నమి ప్రభావం లేక పొతే కవులందరు ప్రపంచ వ్యాపతంగా పద్యాలు,పాటలు ఎందుకు రాస్తారు? పున్నమి ప్రభావని గురి అయి పెళ్లాము తో కలసినప్పుడు పిల్లలు పుడితె జీవిత గమ్యం మీద ప్రభావం లేదనుకుంటావా?
మనిషికి కోపం వచ్చినప్పుడు గానీ నవ్వు వచ్చినప్పుడు గానీ ఇంకే రకం ఎమోషన్ కలిగినప్పుడు గానీ మెదడుకి విద్యుత్ ప్రసరణ, రక్త ప్రసరణ పెరుగుతాయో పున్నమి నాటి చంద్రుని ప్రభావం వలన మరులు కలుగుతాయి. మరి నీ బొటి స్వయం ప్రకటిత నాస్తికులకి చంద్రుని ప్రభావం ఉంటుందో ఉండదో నాకు తెలీదు.

జయహొ said...

మార్థండా/ప్రవీణ్/ ఇన్నయ గారి ఎకైక నూతన నాస్తిక శిష్యులుంగారా,
మీరు త్వరగా పెళ్లి చేసుకొని మీ పార్టి లో మీ ఆవిడను చేర్పించుకోండి (క్రైస్తవులు అలానే చేస్తారు. మొగుడొ/పేళ్ళాము క్రైస్తవులైతె పక్క వారిని బ్రైన్ వాష్ చేసి మతం మారుస్తారు.) అంత వరకు ఈ పుస్తకాలను చదవడం, బ్లాగడం మానండి. వయసంతా కంప్యుటర్ తో నే సరి పొతూన్నాది నేటి తరానికి.:)

Praveen Mandangi said...

పౌర్ణమి వెలుగు మనిషిలో విద్యుత్ ప్రసరణ పెంచుతుందనుకోవడం హస్యాస్పదం. Moon reflects the light observed from sun. ఆ సూర్య కాంతి పగటి పూట ఎక్కువ ఉంటుంది. ఆ కాంతి మనిషి బిహేవియర్ పైన ఏ రకంగానూ ప్రభావం చూపదు.

జయహొ said...

మహాప్రభో మార్తాండా,

*పౌర్ణమి వెలుగు మనిషిలో విద్యుత్ ప్రసరణ పెంచుతుందనుకోవడం హస్యాస్పదం* ఇది చదివి నేను 10 నిముషాలు గుక్క తిప్పుకోకుండా నవ్వుకున్నాను.
ఆహా! ఇన్నయ గారికి ఇంత మంచి శిష్యుడు దోరుకుతారని కలలో కూడా వారే ఊహించి ఉండరు.

* ఆ కాంతి మనిషి బిహేవియర్ పైన ఏ రకంగానూ ప్రభావం చూపదు* అని నువ్వు ఎలా చెప్పగలవు? కాంత పక్కన ఉంటె నీకు కాంతి మనిషి బిహేవియర ను ఎలా ప్రభావితం చేసుతుందో తెలుస్తుంది.

Praveen Mandangi said...

ఇన్నయ్య గారు నేను పుట్టకముందు నుంచి కూడా రచనలు వ్రాస్తున్నారు. నేనేమీ అతని కొత్త శిష్యుడిని కాను. టి.వి. చానెళ్ళు పరిచయం చేసిన తరువాతే నాకు అతని గురించి తెలిసింది. టి.వి. చానెళ్ళ వల్ల చాలా మందికి అతని గురించి తెలిసే ఉంటుంది.

Praveen Mandangi said...

నేను ఇన్నయ్య గారి శిష్యుడిని కాదు కానీ మీకు నా పై అతని ప్రభావమే ఉందని డౌట్ ఎందుకు వచ్చింది? ఈ లింక్ చదవండి: http://sahityaavalokanam.net/?p=147

venkataramana said...

ఇన్నయ్య గారు,
భూమిక౦టే చ౦ద్రునికి గురుత్వాకర్షణ శక్తి తక్కువ అని చెప్పారు.
నేను చిన్నప్పటి ను౦చి పుస్తకాల్లో చదివాను. ఏదైనా వస్తువు పైకి విసిరితే కి౦ద పడటానికి కారణ౦ గురుత్వాకర్షణ శక్తి అని విన్నాను.పెద్దోల్లు చెప్పారు కదా వు౦డేవుటు౦ది అని అనుకున్నాను. కానీ ఎప్పుడూ చూడలేదు.
ఈ గురుత్వాకర్షణ శక్తి మీకు కనిపి౦చి౦దా?
మీరు ఎలా నిరూపి౦చగలరు?

Praveen Mandangi said...

బైరాగి ప్రశ్నలంటే ఇవే మరి. శబ్దం కనిపించిందా, రుచి కనిపించిందా లాంటి ప్రశ్నలు కూడా అడగగలరు అలాంటి తెలివితేటలు ఉన్నవాళ్ళు.

venkataramana said...

ప్రవీణ్,
శబ్ద౦, రుచులు కూడా నాకు కనిపి౦చలేదు. మరి అవి ఉన్నాయా? లేవా? నీవే చెప్పు.
నాకు ఎలాగూ అ౦త తెలివి లేదు. నేనేదో చుట్టుప్రక్కల వాళ్ళు అ౦టు౦టే నిజ౦గానే ఉన్నాయన్ను కు౦టున్నాను. కానీ వాటి అనుభూతులను మాత్ర౦ పొ౦దుతున్నాను. ఇ౦కా చెప్పాల౦టే, నేను ఎలక్ట్రాన్ ఉ౦ది అని కూడా నమ్ముతున్నాను. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లు ఉన్నాయి, వాటి ఆధార౦గానే విద్యుత్ ప్రసరణ జరుగుత౦ది. ఆట౦బా౦బ్ లు కుడా వాతి ఆధార్౦గానే సృష్టి౦చారు. కానీ నాకు ఎక్కడ వెతికినా వాటి ఫోటోలు మాత్ర౦ కనబడలేదు. నీవెప్పుడైనా చుశావా?

venkataramana said...

ప్రవీణ్,
నీకి౦తకు ము౦దే చెప్పాను. దయచేసి చర్చల్లో నీ మనోభావాలు చెప్పకు. నా ప్రశ్నలకు సమాధాన౦ చెప్పు.

Praveen Mandangi said...

ఎలెక్ట్రాన్ లు, ప్రొటాన్ లు మైక్రోస్కోప్ ద్వారా కనిపిస్తాయని తెలియని పంగనామాల వాళ్ళం కాదు. చచ్చు ప్రశ్నలు అడిగితే ఏమి ప్రయోజనం?

venkataramana said...

ప్రవీణ్,
మరి నువ్వు మైక్రోస్కోప్ ఫోటోలు చూపి౦చు. అప్పుడు గానీ నాకు కనబడ్డాయి అని నమ్ముతాను. నేను చదువుకున్నప్పుడు పుస్తకాల్లో మాత్ర౦ లేవు.
దయచేసి నాకు ఫోటోలు చూపి౦చగలవు.

Malakpet Rowdy said...

1969 జులై 20 న్ చంద్రుడిపై నిల్ ఆంస్త్రాంగ్ కాలు పెట్టి మానవ జాతికి గర్వకారణమయ్యాడు.
___________________________________

Do you have a proof for this? Search the net - There are many people who claim that the whole thing was shot by NASA in a studio!

I repeat - Do you have a proof that Armstrong did reach the moon?

Nadendla said...

మలక్ పేట్ ఎలియాస్ వెంకట రమణ ఎలియాస్ ఏకలింగం. మీ లాంటి వాళ్ళకి ఎవిడెన్సెస్ కనిపించినా అవి ఫాబ్రికేషన్స్ లా కనిపిస్తాయి.

కొంపతీసి ఈ మహానుభవుడు నన్ను ఇన్నయ్య గారి ఎలియాస్ అనుకోడు కదా.

చదువరి said...

"కొంపతీసి ఈ మహానుభవుడు నన్ను ఇన్నయ్య గారి ఎలియాస్ అనుకోడు కదా." - లేదులెండి, అలా అనుకోకపోవచ్చు. మీయిద్దరికీ కొన్ని సామ్యాలున్నప్పటికీ కొన్ని భయంకరమైన, కొన్ని నవ్వు తెప్పించే, కొన్ని విసుగెత్తించే, కొన్ని చిర్రెత్తించే, 'తేడా'గా కనిపించే కొన్ని తేడాలూ ఉన్నాయి. ఏం పర్లేదు, ఇన్నయ్యగారితో మిమ్మల్ని పోల్చేస్తారేమోనని మీరు భయపడకండి, మీ దారిన మీరు ముందుకు సాగిపోండి.

Malakpet Rowdy said...

Nadendla, show the evidence if you have any - Otherwise just shut up!

venkataramana said...

ప్రవీణ్,
ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ల ఫోటోలు చూపి౦చవే౦టి?

Praveen Mandangi said...

సైన్స్ బుక్స్ చదువు నాయన. దొరుకుతాయి. 2006కి ముందు బిజినెస్ లేని రోజుల్లో ఆ పుస్తకాల మీద కాన్సెంట్రేషన్ పెట్టేవాడిని.

Malakpet Rowdy said...

Nobody including the author of this article has any proof to support the statement that Armstrong had really reached the moon but they ask others not to believe anything without the proof they want ...

Fricking Double tongued hypocrites!

Praveen Mandangi said...

హిపోక్రిసీ నీకు చేతనవుతుంది. మాకు చేతకాదు.

venkataramana said...

ప్రవీణ్,
భలేగా తప్పి౦చు కు౦టున్నావు. మరి అ౦త బిజినెస్ వు౦టే బ్లాగుల్లో వ్రాయడనికి తీరిక ఎలా దొరికి౦ది?
ఐనా చెప్పిన వాళ్ళదే నిరూపి౦చే భాద్యత కదా!

Praveen Mandangi said...

జాతకలు చెప్పేవాళ్ళకి కూడా ఆ బాధ్యత ఉంది కదా.

venkataramana said...

ప్రవీణ్,
నేను జాతకాలు నిజాలని చెప్పలేదు. కాబట్టి నాకు ఆ భాధ్యత లేదు. కానీ నీ పద్దతి ప్రకార౦ ఎవరైనా ఏదైనా ఉ౦ది అని చెప్తే దాన్ని చూపి౦చాలి.
మరి నీ పద్దతి ప్రకార౦ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, పజిట్రాన్ల ఫోటో లు చూపి౦చు. ఏదో ఒకటి చెప్పి తప్పి౦చుకోకు. ఇలా తప్పి౦చుకు౦టే నీకు, జ్యోతిష్య౦ శాస్త్రమని బల్ల గుద్ది చెప్పే వారికి తేడా వు౦డదు.

ఇన్నయ్య గారు,
ఈ విషయ౦లో మీరు స్ప౦దిస్తారని అనుకు౦టున్నాను. మీరైతేనే చాలా విశ్లేషనాత్మక౦గా జవాబిస్తారు.

Praveen Mandangi said...

బల్ల గుద్ది చెప్పింది ఎవరో తెలియకపోవడానికి మేము చెవుల్లో పువ్వులు పెట్టుకున్నాం.

Malakpet Rowdy said...

If you are not a hypocrite then prove it or else just shut up!

You cant cant even prove what you say and talk big about others

Chevullo puvvulu kaadu .. BURRALO MEDADU LEDU lolz :))

Negative IQed Freaks!

Malakpet Rowdy said...

Show the Pictures and Show the proof that Armstrong really went to the Moon and it was not a fabricated story!

DO YOU GUYS HAVE THE PROOF?

venkataramana said...

ప్రవీణ్,
చెవుల్లో పువ్వులు పెట్టుకున్నా౦ లా౦టి అనవసర మాటాలు ఎ౦దుకు చెప్పు.
ఫోటోలు చూపి౦చొచ్చుకదా!
"ని౦డు కు౦డ తొనకదు" అని అ౦టారు. నువ్వె౦దుకు అనవసర౦గా చర్చల్లో నీ మనోభావాలు కలుపుతావు.
చర్చని హేతుబద్ద౦గా కొనసాగిద్దాము. నువ్వు హేతువాదివి అన్నది నిజమే అయితే ఇలా౦టి అహేతుకమైన మాటలు మాట్లాడకు.
నువ్వు హేతువాదివి అన్నది నిరూపి౦చుకో.

Praveen Mandangi said...

చంద్రుని మీద తీసిన ఫొటోలు చూపిస్తేనే ఫాబ్రికేటెడ్ అన్నారు కదా. ఇంత చదువు చదివి వేలి ముద్రలు వేసే వాళ్ళలా ఆలోచించేవాళ్ళకి ఫొటోలు వెతుక్కోమనడమే.

Malakpet Rowdy said...

అబ్బా! చా! అవి చంద్రుడీమీదవేనని ఎవడు చెప్పాడు నీకు?

Did you take those photographs?

Malakpet Rowdy said...

వేలిముద్రలు కూడా సరిగ్గావెయ్యలేని జన అజ్ఞాన వేదిక దద్దమ్మలతో ఇలాగే వాదించాలి. వితండానికి వితండమే మందు.

Malakpet Rowdy said...

Nobody has shown me a proof so far that Armstrong really went to the moon. This was a statement made by the author of this article but he himself has not provided any proof so far.

And these same people ask for scietific proofs for Astrology and all that stuff. Publicity Stunt!

Praveen Mandangi said...

ఆంధ్రా యూనివర్శిటీకి వచ్చి మా ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ల ముందు నీ పుక్కిటి పురాణాలు చెప్పు.

Malakpet Rowdy said...

పుక్కిటి పురానాఅలు చెప్తోంది నువ్వు, వేలిముద్రలు వెయ్యడం ఖూడ రాని నీ అజ్ఞాన వేదిక దద్దమ్మలూను.

ASK ANY OF YOUR ANDHRA UNIVERSITY PHYSICS PROFESSORS TO PROVE THAT ARMSTRONG REALLY WENT TO THE MOON.

LET ME SEE WHICH ONE OF THOSE PHYSICS PROFESSORS HAS SEEN ARMSTRONG GOING TO THE MOON AND LANDING THERE

Malakpet Rowdy said...

Even I graduated from Andhra University and I was a Masters Student in Physics at the Central University for a few months before moving to Computer Science.

Dont give me your stupid lectures about Physics.

ఖగోళం ట ఖగోళం .. కాకరకాయ కూరేంకాదూ?

Malakpet Rowdy said...

"దేవుడెక్కడా? నేను చూడలేదే? చూసేదాకా నమ్మను" అంటూ కారుకూతలు కూసే ఈ దద్దమ్మలు ఆరంస్త్టాంగ్ చంద్రుడిమీదకి వెళ్ళడని ఒక వీడియో చూసి నమ్మేస్తారు.

సైంటిఫిక్ ప్రూఫు లేదు కాబట్టీ రామయణం జరగలేదనే ఈ కుహానా మేధావులు ఎవడో తలకి మాసిన వెధవ సాయిబాబ అబ్దుల్బాబ ఒకరే అంటే "అబ్బో! ఏమి పరిశొధన అండీ" అంటూ గంగిరెద్దుల్లా తలలు ఊపేసి నమ్మేస్తారు :))

Praveen Mandangi said...

From SKLM to West Godavari, there are many science students who studied in Andhra University. And there are also some educated thumb impressioners like you who are graduated from that university.

Malakpet Rowdy said...

Yeah I am atgleast a thumb impressioner and I knwo what it means .. Brainless IDIOTS and Senseless lice like you dont even know what it means :))

నీ ఒక పోస్టుకి నావి మూడు పోస్టులు - స్టాలిన్ స్టైల్ -

ఇక్కడ స్టాలిన్ అంటే మెంటల్‌కేస్ రష్యా వాడు కాదు - చిరంజీవి సినిమా!

Malakpet Rowdy said...

Sreekaakulam to West Godavari .. lolz .. So talk abotu the things between SKLM and West GOdavari - Dont talk about Moon which is beyond your reach

Malakpet Rowdy said...

చెప్పాను కదా - నువ్వు మూడోనెంబరు వెధవవయితే న్ ఏను ఒకటోనెంబరు వెధవని. నీ వెధవ వేషాలు నా దగ్గర సాగవు

Praveen Mandangi said...

సన్నాసి అని తిడితే నేను సన్నాసిని కాదు, బైరాగిని అని సమాధానం చెప్పాడట నీ లాంటి వాడు ఒకడు. వ్యోమగాములు చంద్రుని మీద నుంచి కొన్ని రాళ్ళు కూడా తెచ్చారు. అవి భూమి మీద దొరకని ఖనిజాలు కూడా కలిగి ఉన్నాయని. ఇలాంటి సైంటిఫిక్ విషయాలు నీ లాంటి educated thumb impressioners నమ్మరు కానీ కట్టు కథలూ, పుక్కిట పురాణాలని సులభంగా నమ్మేస్తారు.

Praveen Mandangi said...

http://www.google.com/moon

Malakpet Rowdy said...
This comment has been removed by the author.
Malakpet Rowdy said...

http://www.ufos-aliens.co.uk/cosmicapollo.html

Malakpet Rowdy said...

http://www.orwelltoday.com/moonhoaxdoc.shtml

http://www.mindbreakers.com/fake-moon-landing.htm

నీ ఒక్క లింకుకి నావి 3 లింకులు

Malakpet Rowdy said...

సన్నాసులకి బైరాగులకి తేడ తెలియని నీలాంటి చినవాల్టెరు పిచ్చి కుంకల రేంజ్ అంతకన్నా లేదు. ఆ ఖనిజాలు భూమి మీద దొరకవని నీకెవడు చెప్పాడు?

నీ పిచ్చి వాగుడు నీ కమ్యూనిష్టు గాడిదల ముందు వాగు .. But give me the proof!


You have not provided the proof for anything you have said

What right do u have to ask for the proof from others?

Malakpet Rowdy said...

1969 జులై 20 న్ చంద్రుడిపై నిల్ ఆంస్త్రాంగ్ కాలు పెట్టి మానవ జాతికి గర్వకారణమయ్యాడు.
___________________________________

How can you prove it happened on 1969 July 20? Were you there on the moon when it happened?

Or .. Did you rely on the News paper reports and/or journals?

And what made you believe that those journals/reports were correct?

I am not being unreasonable. I am using your own questioning techniques to throw the question back at you :))

Let me wait and see whether you have any answer at all!

Malakpet Rowdy said...

చంద్రుడి లొ అయస్కాంతశక్తి లేదు
_____________________


Wikepedia says:


The Moon has an external magnetic field of the order of one to a hundred nanotesla—less than one hundredth that of the Earth, which is 30–60 microtesla. Other major differences are that the Moon does not currently have a dipolar magnetic field (as would be generated by a geodynamo in its core), and the magnetizations that are present are almost entirely crustal in origin.[35] One hypothesis holds that the crustal magnetizations were acquired early in lunar history when a geodynamo was still operating. The small size of the lunar core, however, is a potential obstacle to this theory. Alternatively, it is possible that on an airless body such as the Moon, transient magnetic fields could be generated during large impact events. In support of this, it has been noted that the largest crustal magnetizations appear to be located near the antipodes of the giant impact basins. It has been proposed that such a phenomenon could result from the free expansion of an impact generated plasma cloud around the Moon in the presence of an ambient magnetic field.


WHAT SHOULD I BELIEVE NOW? WIKEPEDIA OR THE "J V V TECHNICAL JOURNALS" written on this blog?

:))

venkataramana said...

ప్రవీణ్,
నీకో విషయ౦ స్పష్ఠ౦ చేస్తున్నాను. నేను, మలక్ పేట ఒకటి కాదు.
మీరు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, పజిట్రాన్ల ఫోటో లు చూపి౦చ౦డి. నేను నమ్ముతాను. మీరే తీసారా అని అడగనులే.
ఏదో ఒకటి చెప్పి తప్పి౦చుకోవడ౦ చాలా సులువు.
నువ్వు హేతువాదివి కాదు అని అర్థమవుతు౦ది.

Malakpet Rowdy said...

Venkataramana garu,

It's the common strategy they follow. When they have no answers, they just divert the discussion hoping that the others get carried away.

prashanth said...

dear praveen, electrons,protons and all other sub atomic particles cannot be seen in a micro scope or with any other device. According to uncertainty principle, It is impossible to measure simultaneously both position and velocity of a microscopic particle with any degree of accuracy or certainty. So, please read before you post.

venkataramana said...

ప్రవీణ్,
పైన ప్రశా౦త్ చెప్పి౦ది చదివావు కదా! ఎలక్ట్రాన్ లను ఫోటో తీయడ౦ కుదరదు అని తెలిసి౦దనుకు౦టా. నువ్వు కనీస౦ ఇదైనా చెబుతావని ౩ రోజులను౦డి చూస్తున్నాను. ఏదో ఒకటి చెప్పి తప్పి౦చుకు౦టున్నావు. హేతుబద్ద౦గా ప్రవర్తి౦చడ౦లేదు.
ఇన్నయ్య గారు,
మీరు కూడా నా ప్రశ్నకు జవాబివ్వడ౦ లేదు. కనీస౦ ఫోటో తీయడ౦ కుదరదు అని కూడా చెపడ౦లేదు. ఎ౦దుకని?

దీన్ని బట్టి నాకు అర్థమయ్యి౦ది ఏ౦ట౦టే, మీరిద్దరూ చెప్పే ప్రతీ విషయ౦లో హేతుబద్దత ఉ౦ది అని అనుకోవడ౦ పొరపాటు. అలా అని ప్రతి విషయ౦లో లేదని అనడ౦లేదు. కానీ మీలో ౧౦౦ శాత౦ హేతుబద్దతలేదు.

ఇక ఇన్నయ్య గారే "మనకు తెలియని విషయాలు వున్న౦తవరకు దేవుడు వున్నాడు అనే అభిప్రాయ౦ నిలిచి వు౦టు౦ది." అని ఒప్పుకున్నారు. కావాల౦టే ఇక్కడ http://naprapamcham.blogspot.com/2009/07/blog-post_12.html చూసుకో౦డి.

venkataramana said...

ప్రవీణ్,
నీకు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, పజిట్రాన్ల ఫొటో ఎప్పుడు కనిపి౦చినా చూపి౦చు.

Praveen Mandangi said...

You did escape regarding rahu, kethu and cock & bull stories. Aren't you an escapist? How can an escapist criticise me as an escapist?

venkataramana said...

Praveen,
I never told Rahu, Ketu as demons. I told that our ancestors gave 2 reasons but they named them as demons, but I know there are 2 points where Solar and Lunar eclipses occur.
The wonder is that they gave exactly 2 reasons for eclipses, not single demon, with different names.
My doubt is why they gave 2 reasons?

As long as u dont show the hotos of Electrons, Protons, accordign to ur priciple, you should not accept them.

venkataramana said...

Praveen,

By the way what is your Qualification?

Praveen Mandangi said...

BA (Political Science, Public Administration & Sociology) from Andhra University. Professional education is Computer Hardware and Networking by reading books.

Praveen Mandangi said...

ఉన్నత చదువులు చదివి కూడా మూఢ నమ్మకాలు నమ్మేవాళ్ళు ఉన్నారు. మా బంధువు ఒకతను బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎం.ఎ. చదివాడు. అతను ఇప్పుడు కూడా జాతకాలు, ముహూర్తాలని బలంగా నమ్ముతాడు.

venkataramana said...

ప్రవీణ్,
ఎలక్ట్రాన్ లను చూడడ౦ కుదరదని M.Sc.(Physics), Engineering చేసినవాళ్ళు చెబితే నమ్మాలా? లేక చూడొచ్చు అని B.A. చేసినవాళ్ళు చెబితే నమ్మాలా?
ఐనా నువ్వు వాటి ఫోటోలు ఎక్కడ చూశావు?

Praveen Mandangi said...

ఎలెక్ట్రాన్ ల సంగతి సరే. వాటిని కనిపెట్టక ముందు కూడా భౌతికవాదులు దేవుడు, ఆత్మలు లాంటివి వాటిని నమ్మలేదు. నేను భౌతికవాదులు వ్రాసిన పుస్తకాలు చదివాను. మనిషిని భావవాద నియతి కంటే భౌతిక నియతి ఎక్కువ ప్రభావితం చేస్తుంది. చాలా మంది దేవున్నీ, స్వర్గనరకాలనీ నమ్ముతారు. కానీ స్వర్గారోహణ కోసం ఆత్మహత్య చేసుకోమంటే ఎంత గొప్ప భక్తునికైనా అలా ఆత్మహత్య చేసుకునే ధైర్యం రాదు. ఎందుకంటే నమ్మకాలని నమ్మేవాళ్ళలో కూడా ఆమాత్రం భౌతికవాద చైతన్యం ఉంటుంది. ఆ మాత్రం భౌతికవాద చైతన్యం లేని వాళ్ళు ఎక్కడా ఉండరు. నమ్మని వాటిని నమ్ముతున్నట్టు నటిస్తే శాస్త్రీయ నిజాయితీ లోపిస్తుంది కాబట్టే భౌతిక అనుభూతికి అందని దేవుడు, ఆత్మలు లాంటి వాటిని నమ్మడం మానేశాను.

Praveen Mandangi said...

అల్ట్రా వయొలెట్ కిరణాలు కూడా కంటికి కనిపించవు. అవి శాస్త్రీయ ప్రయోగాల ద్వారా గుర్తించినవి. కొన్ని సార్లు అవి డైరెక్ట్ అనుభవానికి కూడా అందుతాయి. ఆ కిరణాలు ఫిల్టర్ అవ్వకుండా కంటికి తగిలితే కళ్ళు పోతాయి. ఆ కిరణాల ప్రభావం చర్మం మీద డైరెక్ట్ గా పడితే స్కిన్ కాన్సర్ వస్తుంది. గామా కిరణాలు ఫిల్టర్ అవ్వకుండా చర్మానికి తగిలితే చర్మం కాలి బూడిద అవుతుంది. కంటికి కనిపించకపోయినా డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో అనుభూతికి అందే రేడియేషన్, ఎలెక్ట్రాన్ లాంటి వాటి ఉనికిని కాదనలేము.

Praveen Mandangi said...

ఇన్నయ్య గారు గొప్ప నాస్తికులే కానీ అతని థీసిస్ లో ఉన్న లోపం వల్లే చాలా మందికి అతని థీసిస్ అర్థం కావడం లేదు. నేను భౌతికవాదానికీ, భావవాదానికీ మధ్య ఉన్న తేడాలు చదివాను. ఇన్నయ్య గారు కూడా చదివే ఉంటారు కానీ అతను కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది.

venkataramana said...

ప్రవీణ్,
నేను నిన్ను అడిగి౦ది ఎలక్ట్రాన్ ల గురి౦చి మాత్రమే. ఎలక్ట్రాన్ ల స౦గతి సరే అని అ౦టావే౦టి? ఐనా నువ్వు భౌతిక౦గా చూశావా? లేక వాటి అనుభూతిని పొదుతున్నావా?నువ్వు ఫోటోలు చుశావా? లేదా? చెప్పు. చూస్తే నాకు కుడా చూపి౦చు. అహేతుక౦గా మాట్లాడకు.

Malakpet Rowdy said...

పాపం ఇన్నయ్య గారి దగ్గర సమాధానం లేక మార్తాండని జనాలమీదకి వదులుతున్నారేమో అని డౌట్ నాకు :))

Praveen Mandangi said...

ఎలెక్ట్రాన్ ల గురించి అభిప్రాయం మారినంతమాత్రాన చంద్రుని గురించి అభిప్రాయాలు మారిపోతాయా?

Praveen Mandangi said...

నేను ఇన్నయ్య గారి శిష్యుడిని కాదు. అతను నాకు టి.వి. చానెల్స్ ద్వారా పరిచయం. ఒకవేళ శిష్యుడినైనా గొప్ప శిష్యుడిని కాకపోవచ్చు.

Praveen Mandangi said...

చాలా కాలం క్రితం (TV9లో చూసినట్టు గుర్తు) జ్యోతిషం గురించి చర్చ కార్యక్రమం వచ్చింది. అందులో చంద్రుడు ఉపగ్రహం అయితే జ్యోతిష్యం గ్రహం అని ఎందుకు చెపుతోంది అని ఇన్నయ్య గారు అడిగిన ప్రశ్నకి ఇద్దరు ప్రముఖ జ్యోతిష్యులు సమాధానం చెప్పలేకపోయారు.

venkataramana said...

ప్రవీణ్,
1) "ఎలెక్ట్రాన్ ల గురించి అభిప్రాయం మారినంతమాత్రాన" అని అ0టున్నావు.
ఎలక్ట్రాన్ ల గురి౦చి అభిప్రాయ౦ మార్చుకున్నావా?

2) "ఎలెక్ట్రాన్ లు, ప్రొటాన్ లు మైక్రోస్కోప్ ద్వారా కనిపిస్తాయి"
"సైన్స్ బుక్స్ చదువు నాయన. దొరుకుతాయి. 2006కి ముందు బిజినెస్ లేని రోజుల్లో ఆ పుస్తకాల మీద కాన్సెంట్రేషన్ పెట్టేవాడిని."
ఫోటోలు చూపి౦చొచ్చు కదా?
దేవుడు వున్నాడు అని చెప్పే వాళ్ళు కుడా అనుభూతిని పొదామని చెప్పడ౦ మాత్రమే విన్నాను. అ౦దుకే వాళ్ళు నమ్ముతున్నారు.
నువ్వు కుడా ఎలక్ట్రాన్ ల అనుభూతిని మాత్రమే పొ౦ది నమ్ముతున్నావు.
మరి నీకు, వాళ్ళాకు తేడా కనిపి౦చడ౦లేదు.

చ౦ద్రుడిని పూర్వికులు గ్రహ౦ అని అన్నారు. కానీ ఉపగ్రహ౦ అని తేలి౦ది. కానీ దాని అస్థిత్వ౦ని మాత్ర౦ ఎవరూ కాదనలేరు కదా! టైటిల్ లో మాత్రమే తేడా.

Praveen Mandangi said...

>>>>>
ఎలక్ట్రాన్ ల గురి౦చి అభిప్రాయ౦ మార్చుకున్నావా?
>>>>>

అభిప్రాయాలు అవసరమైనప్పుడు మార్చుకోవచ్చు అని ఇన్నయ్య గారు కూడా అన్నారు. Otherwise, it equals to heresy.

Praveen Mandangi said...

భౌతిక సంభావ్యత గురించి కూడా చదువు. అనుభూతి అంటే ఏమిటో అర్థం అవుతుంది.

Praveen Mandangi said...

>>>>>
చ౦ద్రుడిని పూర్వికులు గ్రహ౦ అని అన్నారు. కానీ ఉపగ్రహ౦ అని తేలి౦ది. కానీ దాని అస్థిత్వ౦ని మాత్ర౦ ఎవరూ కాదనలేరు కదా! టైటిల్ లో మాత్రమే తేడా.
>>>>>

జ్యోతిష్య గ్రంథాలలో ఇప్పుడు కూడా చంద్రుడు గ్రహం అనే వ్రాసి ఉంది. దాని గురించి ఇన్నయ్య గారు అడిగితే జ్యోతిష్యులు సమాధానం చెప్పలేకపోయారు.

Malakpet Rowdy said...

అబ్బో ఇన్నయ్యగారు ఏవో మహా ప్రశ్నలడిగారు!

నేనడిగిన ప్రశ్నలకి ఆయన దగ్గరగానీ నీ దగ్గరగానీ సమాధానముందా?

Praveen Mandangi said...

ఫొటోలు ఫొటోలు కావు, ఫాబ్రికేషన్స్ లాంటి ప్రశ్నలకా సమాధానం?

Malakpet Rowdy said...

అవును - అవి ఫేబ్రికేటెడ్ కావు అన్నది నిరూపించు ...

నువ్వు జ్యోతిషాన్ని ఫేబ్రికేతేడ్ అంటున్నావుగా నేను ఫోటోలని అంటున్నా .. నువ్విచ్చిన లింకుకు నేను 3 లింకులిచ్చా ..


మిగాతావ్వళ్ళని ప్రూఫ్ అడిగేముందు నీ ప్రూఫ్ నువ్వు చూపించు

When ypou or this Innayya have no answers to the questions asked ... then you idiots have no right to pose questions to others

Malakpet Rowdy said...

నాతో పెట్టుకోకు - నీ కన్నా ఈ ఇన్నయ్యకన్నా వితండవాదంలో రెండాకులు ఎక్కువే చదివా ... మీ ఇద్దరి కన్న పెద్ద మూర్ఖుడిని నేను - హీ హీ

Praveen Mandangi said...

కావాలనుకుంటే Fixed Earth Society లాంటి పని లేని సంస్థల లింకులు కూడా ఇవ్వు. HTML, PHP లాంటివి నేర్చుకున్న వాడు ఎవడైనా వెబ్ సైట్లు పెట్టగలడు.

Praveen Mandangi said...

fixedearth.com, theflatearthsociety.org లాంటి వెబ్ సైట్లలో ఆధునిక సైన్స్ ని అంగీకరించని వాళ్ళు ఎవరికైనా రిలయబిలిటీ కనిపిస్తుంది.

Malakpet Rowdy said...

నీ మూర్ఖపు వ్రాతలకి అవే సరైన మందు. సమాధనం ఉంటే నువ్వు గానీ ఈ ఇన్నయ్య గానీ ప్రూఫ్ చూపించండీ లేకపొటె నోళ్ళు ముయ్యండి.

If you and Innayya can talk crap, the others can too

Malakpet Rowdy said...

నీ మూర్ఖపు వ్రాతలకి అవే సరైన మందు. సమాధనం ఉంటే నువ్వు గానీ ఈ ఇన్నయ్య గానీ ప్రూఫ్ చూపించండీ లేకపొటె నోళ్ళు ముయ్యండి.

If you and Innayya can talk crap, the others can too

Malakpet Rowdy said...

You feel fixedearth is nonsense and otehrs feel JVV, Innayya and Martanda talk nonsense and they talk crap!

Eat that!!

Praveen Mandangi said...

నేను పుట్టక ముందు నుంచి నాస్తిక ఉద్యమంలో ఉన్న ఇన్నయ్య గారికి ఈ విషయాలు తెలియవనుకోను. అతనికి కూడా వేరే పనులు ఉంటాయి కదా. అందుకే మీ లాంటి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ కూర్చోలేదు.

Malakpet Rowdy said...

ఇన్నయ్య గారికి తను చేసిన తప్పు తెలుసు - అందుకే మాటా మంతీ లేకుండ నోరు మూసుక్కుర్చుని నీ లాంటి చేంచా గాడిని వదిలారు - .. కానీ నా దగ్గర ఆ పప్పులుడకవుగా ...

I do my homework whenever I get into the controversies ... I enter into these things fully prepared

Malakpet Rowdy said...

బ్లాగుల్లో బుర్ర తక్కువ రాతలు రాయడానికి వేరే పనులుండవేం? ఎవరైన ప్రశ్నలడిగేసరికి పనులు గుర్తొస్తాయి LOL

Praveen Mandangi said...

మా నాస్తిక గురువు పెన్మెత్స సుబ్బరాజు గారు Fixed Earth Society, Flat Earth Society లాంటి పని లేని సంఘాల గురించి చెప్పారు. వాటి గురించి 2006లో ఇంటర్నెట్ లో చెక్ చేశాను. అలాంటి లింకులు మరికొన్ని ఉన్నాయి.

Malakpet Rowdy said...

Venkataramana garu and the other bloggers,


You may be wondering why the heck I am acting so stupid :))

The reason is simple - when you are asking very valid questions, these guys are evading answers and even worse, getting aggressive to make sure that you dont talk anymore. The best medicine for such people is use thier own fingers to pierce their eyes and I am precisely doing that.

You may continue to counter their logic and I can handle their aggression.

Malakpet Rowdy said...

నువ్వూ, నీకో పనికిమాలిన గురువు :)) ఎవడికి గొప్ప?

If you refer to Einstein's theory of relativity the Geocentric theory is as valid as the heliocentric theory!

(If at all you or your stupid Guru can understand it)

Praveen Mandangi said...

ఆవు వ్యాసం పేరుతో ఇతరుల్ని విమర్శించడం మీకు అలవాటే కదా. http://www.telugupeople.com/discussion/index.asp?topic=4390&section=&board=&Page=2 నెక్స్ట్ పేజిలో నా మెసేజెస్ కూడా ఉన్నాయి. చదవండి.

Praveen Mandangi said...

http://www.telugupeople.com/discussion/index.asp?topic=4390&section=&board=&Page=1

Malakpet Rowdy said...

Thanks for giving the link! I was looking for it ...

Now others can read the matter there ,,

Thank you very much!


Follow the other links too .. people will know what kind of idiots JVV is made of





---------------------------------

కానీ దీని వల్ల విషయం పక్కదారి పడుతుండి అనుకుంటే అనీ నీ అమాయకత్వం, నీ పనికిమాలిన గురువు మూర్ఖత్వం. నేను చేసిన దానిని విమర్శించడం అనరు ... ఒక చెంపమీద కొడైతే, రెండూ చెంపలూ వాయగొట్టి వీపుకూడ విమానం మోత మోగించడం అంటారు

ఇన్నయ్యగారు నా ప్రశ్నలకి సమాధానం దొరికేదాకా మౌనవ్రతం వీడరనుకుంటా

( I will come back to the topic, irrespective of the number of digressions hehehehe)

Praveen Mandangi said...

http://www.telugupeople.com లో అయినా, rediff లో అయినా నేను omni-present. ఎక్కడైనా ఎవరికీ భయపడను.

Malakpet Rowdy said...

Back to the questions:

1. Does the author of this blog have any proof that Armstrong landed on the moon? The proof should be scientific and should be verifiable any time any day!

2. If there is no proof and the authors assumptions are based on news reports, then being the member of the so called intellectual group, how can he believe them without any proof?

3.If he can believe newspaper reports / videos and conclude that they were correct, even though he had not seen the things happening, what right does he possess to question others about some other proofs?

4. Why is his ire mostly at one particular religion?

Malakpet Rowdy said...

He hee ..Is mine the 100th comment here?

Again back to the questions 1. Does the author of this blog have any proof that Armstrong landed on the moon? The proof should be scientific and should be verifiable any time any day!

2. If there is no proof and the authors assumptions are based on news reports, then being the member of the so called intellectual group, how can he believe them without any proof?

3.If he can believe newspaper reports / videos and conclude that they were correct, even though he had not seen the things happening, what right does he possess to question others about some other proofs?

4. Why is his ire mostly at one particular religion?

Praveen Mandangi said...

http://naprapamcham.blogspot.com/2008/12/blog-post_26.html
అతను మత పక్షపాతి కాదు.

Malakpet Rowdy said...

గాడిద గుడ్డేం కాదూ? హిందువుల్లో మూఢనమ్మకాల వంద పోస్టులు కొట్టి జనాలు తిడతారేమోనన్న భయంతో ఏదో అక్కడక్కడ ఒకటొ రెండో పోస్టులు మిగతా మతాల మీద వెయ్యడం.

ఒక సారి లెక్కపెట్టి చూడు .. జ్యోతిషం మీద ఎన్ని పోస్టులున్నాయి .. మదర్ తెరీసా మాయజాలం మీద ఎన్ని ఉన్నాయి?

నాగప్రసాద్ said...
This comment has been removed by the author.
venkataramana said...

ప్రవీణ్,
"అభిప్రాయాలు అవసరమైనప్పుడు మార్చుకోవచ్చు అని ఇన్నయ్య గారు కూడా అన్నారు."
అ౦టే నువ్వు అభిప్రాయ౦ మార్చుకున్నావన్నమాట.

హేతువాదులు, మానవతా వాదులకు ఇ౦తలా ఆవేశ౦ ఉ౦డకూడదు. మన౦ అనవసర౦గా ఆవేశ పడితే, దాన్ని వాడుకునేవాళ్ళు చాలా మ౦ది వు౦టారు.
నీవు గమని౦చావో లేదో, ఇన్నయ్య గారు ఎప్పుడూ ఆవేశపడరు. ఆవేశ౦ అన్ర్థాలకు దారి తీస్తు౦ది.
దేవున్ని చూశాము అని అన్నవాళ్ళను చుఫి౦చు అని ఎ౦త హేతు బద్ద౦గా అడిగావో, అ౦తే హేతు బద్దతతో ఎలక్ట్రాన్ ల పోటోలు చూపి౦చు. లేదా వాటిని ఫోటో తీయడ౦ కుదరదు అని ఒప్పుకో.
నీ సమాధాన౦ కి౦ది వాట్లో ఒకటై ఉ౦డాలి.
1) ఎల్క్ట్రాన్ లను చూడలేము. 2) ప్రవీణ్ ఎలక్ట్రాన్ ల ఫోటోలని చిన్నప్పుడే చూశాడు. ౩) ఎలక్ట్రాన్ ల గురి౦చి అభిప్రాయ౦ మారి౦ది.
నాకు మాత్ర౦ దేవుడు ఉన్నాడో లేదో తెలీదు. ఉన్నాడు అ౦టే నా వరకు కష్టమేమీ లేదు. కానీ దేవుడి పేరు చెప్పి జనాలను మోసగి౦చడ౦ తప్పు.
నువ్వు హేతువాదివి అయితే పై రె౦డి౦ట్లో నువ్వు దేన్ని ఎ౦చుకు౦టున్నావో చెప్పు. నీ సమాధాన౦ ౩ వది అయితే ఇప్పుడు ఎలక్ట్రాన్ ల్ గురి౦చి నీ అభిప్రాయ౦ ఏమిటి?
నువ్వు హేతువాదివి అన్నది నిరూపి౦చుకో.

Malakpet Rowdy said...

మన౦ అనవసర౦గా ఆవేశ పడితే, దాన్ని వాడుకునేవాళ్ళు చాలా మ౦ది వు౦టారు.
________________________________

ప్రస్తుతానికి నేనొక్కడినే. కానీ నేను వాడుకోవడంలేదు, ఆడుకుంటున్నా :))

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

ఇన్నయ గారు,
రిచర్డ్ డాకిన్స్ గారు దీపక్ చొప్రా ను కలసి అతను చెప్పెదాని మీద ప్రశ్నలు వేశారు కదా? మరి మీరు యు.జి. గారిలంటి వారి గురించి వారు బ్రతికి ఉన్నపుడె మికు తెలిస్తె ఒకసారి వారిని కలసి నిజానిజాలు మీరు రాసి ఉండవలసింది. యు.జి. గారి కి లాగా పూర్వం మన దేశ చరిత్రలో ఎవరికైనా జరిగి వారి గురించి ఎదైనా హిందు మత గ్రంథాల లో ఉండి ఉంటె మీ లాంటి వారు వాటిని పుక్కిటి పురాణాలు అనే వారు కదా! అంత దాకా ఎందుకు కొడవళ్ళ హనుమంత రావు గారు ఈమాటలో నాగ మురళి జాతకా ల పై రాసిన వ్యాసాలకి వ్యాఖ్య రాస్తూ చంద్రుని ప్రభావం భుమి మీద లేదు అని ఒక కాపి పేస్ట్ వ్యాఖ్య వేశాడు. ఆయన ఈ మైల్ లేక నేను వారికి యు.జి.గారి గురించి చేప్పలేక పోయాను. మీకు నేను చెప్పిన వాటి మీద నమ్మకం లేక పొతే యు.జి. గారి ని కలసిన వాళ్ళు ఇంటర్వ్యులు వారి వెబ్ సైట్ లో చాల ఉన్నాయి.
1. http://www.ugkrishnamurti.org/ug/ug_audio/index.html
Conversation between UG & David Bohm August 17, 1968 Experiences after Calamity
2. http://www.ugkrishnamurti.org/giveup/

3. http://en.wikipedia.org/wiki/David_Bohm
David Bohm worked closely with Albert Einstein.
నేను పైన పేర్కొన్నా David Bohm స్థాయి మీకు తేలిసె ఉంటుంది. If you want to interview any of UG's friends, you can get their mail IDs in UG's website.

venkataramana said...

మలక్ పేట గారు,
ఇన్నయ్య గారు జవాబు తన దగ్గర లేకపోతే స్ప౦ది౦చరు. కనీస౦ తెలీదని కూడా చెప్పరు.
కానీ ప్రవీణ్ గారు ఏదో ఒకటి అహేతుక౦గా మాట్లాడుతారు. నేను హేతు బద్ద౦గా చెప్పమని మూడు, నాలుగు సార్లు అడిగాను. మొదట్లో పట్టి౦చుకోకు౦డా తన స్వతస్సిద్దమైన అహేతుక౦గానే స్ప౦ది౦చారు. ఇపుడు చూడ౦డి, నేను పదే పదే హేతుబద్ద౦గా చెప్పమని అడిగే సరికి స్ప౦ది౦చడ౦ లేదు.
ఇన్నయ్యగారి కుమారుడు రాజు గారు Washington Post మేనేజి౦గ్ ఎడిటర్, దా౦ట్లో
Horoscope predictions కుడా చెబుతారు.
http://www.washingtonpost.com/wp-srv/artsandliving/horoscopes/index.html

Malakpet Rowdy said...

Very interesting Venkataramana garu

Thanks.

My point is simple - Our Science/Tech is not advanced enough to prove/disprove the existence of the God. The best thing to do in that situation is to have the believers and non-believers respect each other inspite of the disagreements.

కానీ చిక్కంతా ఎక్కడొస్తుందంటే "ఆస్తికులందరు మూర్ఖులు, అజ్ఞానులు భక్తి అనేది అంతా బూటకం" లాంటి పదజాలాం వాడినప్పుడు.

It naturally prompts the others to respond the same way without any etiquette.

We all know about Martanda - you cant expect logical arguments from him - Easy!

Anonymous said...

" http://naprapamcham.blogspot.com/2008/01/2.html
పి.వి. నరసింహారావు చివరి దశలో కంప్యూటర్ నేర్చుకొని, వినియోగించారు. మిత భాషి, తొందరగా అభిప్రాయాలు చెప్పుడు. సమస్యల్ని నాన్చడం ఆనవాయితీ. "


పై వ్యాఖ్యలు ఇన్నయ గారు పి.వి. నరసింహారావు మీద వెలిబుచ్చారు. చూడబొతే ఇన్నయ గారు కూడా ఈ మధ్య మధ్యే మార్గం లో ఎవరైనా చిక్కు ప్రశ్నలు వేస్తె పి.వి. నరసింహారావు గారి బాటలో ప్రయాణిస్తున్నట్లు ఉన్నారూ. తమాషా ఎమిటంటె పాత్రికేయూ కూడా మాజి ప్రధాన మంత్రి స్ట్రాటెజి ని అనుసరించడం. ఒక చిన్న ప్రశ్న కి ఇన్ని పుస్తకాలు అవలీలగా రాసిన ఇన్నయ గారు సమాధానం చెపటాని ఇన్ని రోజులు కావాలా ?
నిజం చేప్పాలంటె ఇప్పటివరకు ఏ పాత్రికేయుడైనా తాను రాసిన దానికి బాధ్యత వహించారా? మంత్రులు,రాజకీయ నాయకులు రాజినామా చేయడం చూశాం కాని పాత్రికేయుల రాజీనామా లను లేక తమ తప్పు ఒప్పుకున్నట్లు ఎక్కడైనా చూశామా?

Praveen Mandangi said...

>>>>>
అ౦టే నువ్వు అభిప్రాయ౦ మార్చుకున్నావన్నమాట.
>>>>>

అలా చెయ్యకపోతే అది మీ తరహా హెరెసీ అవుతుంది. మీ లాగ హెరెటిక్ అవ్వకూడదనే.

విశ్వక్శేనుడు said...

@మార్తాండా
పైన రాసిన కామెంట్ గురించి
యెదవ జోకులు అనే మాట నువ్వు ఎప్పుడైనా విన్నావా ...........
వినకపోయినా పర్లేదు నీ కామెంట్ ఒకసారి చదువుకో వినడం కాదు చూడడంతో పాటు అనుభూతి కుడా చెందొచ్చు.

Praveen Mandangi said...

ఇన్నయ్య గారు ఎలాగూ టి.వి. పర్సనాలిటీగా రాష్ట్రంలో లక్షల మందికి పరిచయమే కదా. ఓ పని చేద్దాం. ఒక టి.వి. స్టూడియోలో కార్యక్రమం పెడదాం. ఒక నాస్తికుడు - పది మంది ఆస్తికులు అనే టైటిల్ తో ప్రోగ్రాం. ఆ ఆస్తికులలో ప్రముఖ జ్యోతిష్యులతో పాటు మీరు కూడా మాట్లాడండి. కేవలం కొన్ని వేల మంది చదివే బ్లాగులు ఎందుకు? అనేక లక్షల మంది చూసే టి.వి. చానెల్స్ లో ధైర్యంగా మాట్లాడిన ఇన్నయ్య గారితో టి.వి. కార్యక్రమం అరేంజ్ చెయ్యించి మాట్లాడొచ్చు కదా.

Malakpet Rowdy said...

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందిట. బ్లాగులో అడిగిన దానికి సమాధానం చేతకాదుగానీ టీవీ ఒకటి. నువ్వే పెట్టు ఆ ప్రోగ్రేమునేదో. కానీ నీ తొక్కలో గురువు ముందు రెడీనో కదో కనుక్కో

పక్కవాడిని అడగడమేగానీ నీ తొక్కలో గురువుకి సమాధానం చెప్పడంకూడ తెలుసా?

Malakpet Rowdy said...

అయితే ఆ టివీ ఎపిసోడ్ రికార్డెడ్ కాదు - లైవ్ ఉండేలా చూడూ - అప్పుడే జనాలెంత వెధవలో మిగతావాళ్ళకి తెలుస్తుంది - ఎడిట్ చెయ్యడానికి ఏమాత్రం చాన్సు ఉండదు. టివీ వాళ్ళకి డబ్బులిచ్చి ఇష్టమొచ్చినట్టు ఎడిట్ చేయించుకోడానికి కుదరదు

నాప్రపంచం బ్లాగులో వ్రాసిన విషయలామీదే ప్రశ్నలుంటాయి. మొదటి రెండూ ప్రశ్నలు నేను ఇక్కడ అడిగినవే.

Malakpet Rowdy said...

"చంద్రుడిలో అయస్కాంత శక్తిలేదు" అన్నమాట మీద కూడా చర్చిద్దాం.

Praveen Mandangi said...

టి.వి. చానెల్ వాళ్ళు లైవ్ షో పెట్టినా నాకు అభ్యంతరం లేదు.

Malakpet Rowdy said...

So shall I take it as Narisetti Innayya's acceptance officially?

Fine I can dial into the show LIVE!

Let me know the time and the date.


"నరిశెట్టి ఇన్నయ్య గారు తన representative ప్రవీణ్ ద్వారా తన బ్లాగు వ్రాతలపై వచ్చిన ప్రశ్నలకు ఒక లైవ్ టివీ షో లో సమాధానం చెప్తారు" అని అనుకోవచ్చుగా?

ఎందుకంటే ఆయన తరపున ప్రవీణ్ మాట్లాడినా ఆయన కాదనలేదు కాబట్టీ ఇది ఆయనకి అంగీకారమే అనుకోవాలి. ( మౌనం అంగీకారమే కదా)

Praveen Mandangi said...

http://www.telugupeople.com/news/NewsItem_50208.asp?newsID=50208

Malakpet Rowdy said...

పిచ్చి వేషాలు, సంబంధం లేని లింకులు ఒద్దు - Answer to the point!

Malakpet Rowdy said...
This comment has been removed by the author.
Malakpet Rowdy said...

ఆయన బ్లాగుల్లో వ్రాస్తున్న తప్పుడు వ్రాతల మీద మాత్రం ఒక ప్రశ్న కూడా లేదు - అదీ మన గురవిందగింజ గురువుగారి సంగతి!

Malakpet Rowdy said...

అన్నట్టు ఆయన నిజంగానే సమాధానాలు ఇచ్చారు అనడానికి ప్రూఫ్ ఏమిటి? పక్కవాడిని అడగడం తప్ప తనని అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం ఆయనకి చేతకాదు అనడానికి ఈ పోస్టే ఉదాహరణ. పిల్లిలా నక్కి కామెంట్లు చూడడం మినహా ఆయన వెలగబెడుతున్న ఘనకార్యమేమి లేదు.

Praveen Mandangi said...

నేను కూడా అంతే. If I consider a person as equalent to feather of bird, I would keep silent regarding his questions. Even in this matter, I decided to stop replying to these questions.

Malakpet Rowdy said...

OOPS I take my words back ..

ఆయన చేస్తున్న ఘన కార్యమొకటి ఉంది. చెంచాలని జనాలమీదకి వదిలి వాళ్ల ద్వార చర్చని పక్కదారి పట్టించడం

Malakpet Rowdy said...

నేను కూడా అంతే. If I consider a person as equalent to feather of bird, I would keep silent regarding his questions. Even in this matter, I decided to stop replying to these questions.
___________________________________

Following the same logic even the Astrologers refused to answer the questions of a person who is not as worthy as a feather of a bird!


Try your stupid tricks to scare Ramani, not me

Told ya before.. ఒక చెంపమీద కొట్టడానికి చెయ్యెత్తేలోపే నీ రెండు చెంపలూ వాయించి ముప్పైరెండుపళ్ళు రాలగొడతానని :))

Malakpet Rowdy said...

ఇన్నయ్యగారూ, సమాధానం లేక మీ చంచాగాళ్ళని శిఖండుల్లా వాడుకుంటే అస్త్రసన్యాసం చెయ్యడానికి నేనేమి భీష్ముడంతగొప్పవాడీని కాను. మీ హేతువాదుల కన్నా పెద్ద మూర్ఖుడిని :)) ఇదీ చూద్దాం మీరెంత సేపు దాక్కుని యుధ్ధం చేస్తారో - నాకు కూడా సరదాగానే ఉంది

Malakpet Rowdy said...

అన్నట్టు ముందు మీ చెంచాగాళ్లకి అబధ్ధాలు సరిగ్గ చెప్పడం నేర్పించడి. "వీళ్లతో మాత్లాడడం మానేశాను" అని ఒకచోట - మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడడం వేరొకచోట!

ప్రశ్నలకు సమాధానం చెప్పనని ఒకచోట - మల్లీ చెప్పడానికి ప్రయత్నించడం, అదే చోట :))

Malakpet Rowdy said...

తండ్రేమో జ్యోతిషానికి వ్యతిరేకం - కొడుకేమో దానితోనే వ్యాపారం .. అంతవరకూ ఓకే - వేరు వేరు వ్యక్త్లు వేరు వేరు మనస్తత్వాలు - కానీ బ్లాగుల్లో ఎక్కడ తనవారు చేసే Astrology వ్యాపారాన్ని ప్రశ్నించకపోవడం చాలా బాగుంది!

venkataramana said...

Praveen,
U told that u have changed ur opinion about Electrons,etc...

What is your new opinion about them?

Anonymous said...

వారి అబ్బాయి టైంస్ ఆఫ్ ఇండియా ఎన్నుకొన్న ప్రతిభా వంతులలో ఒకరు. మరి అంత ఎత్తుకు ఎదిగి అమేరికా చేరి గొప్ప పదవులు నిర్వహిస్తూ కూడా వాళ్ళ నాన్న గారు నిత్యము,క్షణ క్షణం వ్యతీరేకించే జాతకా కాలం ప్రచురించటం చాలా ఆసక్తి కరం గా ఉన్నాది. ఈ మీ ప్రశ్న కి ఇన్నయ గారి సమాధానం ఎలా ఉంటుందో? వారికి భారత దేశం లో జాతకాలు చేప్పె వారి మీద అంత తీవ్ర అసహనం ఎందుకో అని అనిపిస్తుంది ? అదే స్వంత కుమారుని విషయం లో చూసి చూడనట్లు ఉండటం ఎమీటొ నాకు అర్థం కావటం లేదు బాబు ఈ ద్వంద్వ వైఖరి.

venkataramana said...

Friends,
U can ask the same Question to Raju i Washingto Post site.
I think tomorrow 2 MDs, Raju&other will answer to viewers question. U can submit ur question before the session begins. I already posted the same question. Even U all can question him.
Let us see what will be his answer.

venkataramana said...

Friends,
U can ask the same Question to Raju i Washingto Post site.
I think tomorrow 2 MDs, Raju&other will answer to viewers question. U can submit ur question before the session begins. I already posted the same question. Even U all can question him.
Let us see what will be his answer.

Malakpet Rowdy said...

Thanks for the info. Lemme try to post the question

venkataramana said...

Here is the link:

http://www.washingtonpost.com/wp-dyn/content/discussion/2009/07/17/DI2009071702342.html

Anonymous said...

ఇన్నయ గారు,
సామాన్య ప్రజలకు అర్థమయ్యె విధము గా సనాతన ధర్మం గురించి చెప్పే విశ్వంజీ లాంటి వారిని "మీరు విశ్వంజీ అనే అర్థాంతపు స్వామి " అని అన్నారు. అందువలన మీ లాంటి మేధావుల కు యు.జి. గారి లాంటి వారు చేప్తె అర్థమౌతుందని వారి గురించీ వివరాలు ఇవ్వడం జరిగింది. ఎంత చెట్టుకు అంత గాలి ప్రతి ఒక్కరీ కి యు.జి. గారి లాంటి స్థాయి గల వారు అవసరం లేదు.విశ్వంజి లాంటి వారు ఇచ్చె జవాబుల తో చాలా మంది సరి పెట్టుకుంటారు. కాని మీ నుంచి ఇప్పటి వరకు answer లేదు.
http://naprapamcham.blogspot.com/2008/01/blog-post.html

జయహొ said...

Innaya gaaru,
You gave immediate responpe to Mr. Nadella i.e. within 4hrs.

From RudrakshalO kulam

Nadendla said...
మరి వర్ణాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి పుట్టిన పిల్లలు ఏ రంగు రుద్రాక్షలు ధరించాలి?
July 10, 2009 4:17 PM
innaiah said...
That is a good question to Rudraksha cheaters
July 10, 2009 7:37 PM

But so far you have not given any reply. Readers are curious to know the why you are silence sir?

Malakpet Rowdy said...

Here is the response for the question posed to Raju Narisetti:

Hyderabad, India: Hello Raju,

Everyone in India know that your father, Innaiah does not believe in horoscopes and astrology.

I found a horoscopes column in the Washington Post. Do you believe in horoscopes?

___________________________________


Liz Spayd and Raju Narisetti: I don't. But a newspaper needs to serve a very broad audience and horoscopes are very, very popular among WP's readers.



SO WHAT DOES IT MEAN? IF IT FETCHES THEM MONEY THEN THEY WILL DO IT. BUT IF THE ASTROLOGERS DO THE SAME, THEN ITS A CRIME.

AINT THIS HYPOCRICY?

Malakpet Rowdy said...

http://www.washingtonpost.com/wp-dyn/content/discussion/2009/07/17/DI2009071702342.html


CHECK THAT - HE PUBLISHES HOROSCOPES BECAUSE THEY ARE "VERY VERY POPULAR" --- EVEN THOUGH HE DOES NOT BELIEVE IN HOROSCOPES ---

SO, DOESNT IT TELL US ALL ... "SAB SE BADA RUPAIAH"?

venkataramana said...

నాకు ఇన్నయ్య గారు, మరియు రాజు ల్లో ఒక similarity కనిపిస్తు౦ది.
రాజు తన డబ్బు స౦పాదన తగ్గకు౦డా, ఉద్యోగ౦ ఊడకు౦డా ఉ౦డడనికి, మరియు తన అస్థిత్వాన్ని కాపాడుకోవడనికి horoscope predictions ని ప్రచురిస్తున్నాడు.
ఇక, ఇన్నయ్య గారు తన అస్థిత్వాన్ని కాపాడుకోవదానికి horoscopes వ్యతిరేకిస్తున్నారు.
ఇన్నయ్య గారికి వ్యతిరేకిస్తే పోయి౦దేమీ లేదు. రాజుకి నమ్మక౦ లేకపోయినా వ్యతిరేకిస్తే పోయేదు౦ది కాబట్టి ప్రచురిస్తున్నాడు.
మీ అబ్బాయి hypocrite అని అనుకోవచ్చా?
ఇన్నయ్య గారు మీరు గత 3రోజులుగా స్ప౦ది౦చడ౦ లేద౦టే, మీరు ఊళ్ళో లేరని అనుకు౦టున్నాను.
ఇది చూసుకోగానే దీనిపై మీ స్ప౦దనకై చాలా మ౦ది ఎదురు చూస్తున్నారు.

venkataramana said...

ఇక్కడ రాజు ఇ౦కో విషయ౦ స్పష్ఠ౦ చేసాడు.USA లో కుడా very,very popular.
The popularity forced him to print columns in which he doesn't believe.

Malakpet Rowdy said...

వెంకటరమణగారూ,

కొట్టాల్సిన చోట కొట్టి, అడగాల్సిన ప్రశ్న అడిగి వీళ్ళ నోళ్ళు మూయించారు. హేతువాదం పేరుతో వీళ్ళు చేస్తున్న పచ్చిమోసాన్ని అసంకల్పితంగానే బయటపెట్టారు.

Congratulations. I think this man will keep his mouth shut until this issue cools down, or will try to divert the issue.

(They didnt publish my question by the way)

venkataramana said...
This comment has been removed by the author.
Anonymous said...

Venktaramana gaaru,
You have done a good job. I am sure Innaya gaaru will not give any reply it happend in the past also. Sometime back Mr. C.B.Rao published article on Sri Viswantha satyanaarayana which was written by Mr. Innaya. Lot of people asked questions then Mr. Rao told Innaya gaaru was out of station after his return he would give reply to all of those questions. It did not happen so far. Apart from that I asked one question sometime back, but he did not give any reply so far.

http://naprapamcham.blogspot.com/2009/04/blog-post_27.html
Innaya gaaru Said:
ప్రపంచ సభలో భారత మానవ వాద ఉద్యమాల గురించి వివరంగా ప్రసంగించి ఒక పత్రం సమర్పించాను. ప్రస్తుతం మానవ వాద వుద్యమాలు చాలా బలహీనంగా వున్నాయని ,యువతలో మత నమ్మకాలు పెరిగి పోతున్నాయని వివరించాను."

మరి మీరు ఆ పత్రాన్ని ఎక్కడైనా మీ బ్లొగ్ లో ప్రచురించారా? మానవ వాద ఉద్యమాలు ఆంధ్రాలో ఒకప్పుడు ఎలా ఉండెవి, ప్రస్తుతం ఎలా ఉన్నయో వివరించగలరు. అవి ఆంధ్రాలో ఎందుకు బలహీన పడ్డాయొ కారణాలు తెలుపుతారని ఆశిస్తాను. ఈ ప్రశ్న మిమల్ని అడగటానికి గల కారణం మీరు ఆ మానవ వాద ఉద్యమాలలో మొదటి నుంచి పాలుగొన్నవారు కనుక మీకు దాని మీద మంచి అవగాహన ఉంటుందని అడుగుతూన్నాను. మీబొటి వారు చెపితె ప్రమాణముగా పరిగనించవచ్చు.

venkataramana said...

మలక్ పేట గారు,
ఇద౦తా అస౦కల్పిత౦ కాదు. Every step was planned and executed properly. It needs lot of patience, which I learned from JP.

If you observe my comments, I never argued, I just discussed. At a point Innaiah said that as long as we have unknown things in the world the acceptance of God continues.

Malakpet Rowdy said...

Every step was planned and executed properly.
________________________________

Excellent!

Anonymous said...

మలక్ పేట గారు మీకు అభినందనలు తెలపడం మరిచాను, చివరిదాకా మీరు చాలా సమయం వెచ్చించారు. నాకు తెలిసి 145 వ్యాఖ్యలు వచిన టపాకి రాసిన వారు పాఠకులు అడిగిన ప్రశ్నలకి కనీసం అవును, కాదు లేక నేను పని లో ఉన్నాను మళ్ళి సమాధానమిస్తాను అని కూడా చెప్పని బ్లాగు ఇది. ఏ మాత్రం ఎటిక్విటి పాటించని బ్లాగు.ఇన్నయ గారు ఊరిలో లేకుంటె రావు గారైన ఆ విషయం వారి బ్లాగులో చెప్పి ఉంటె బాగుండేది.సి.బి. రావు గారు ఇంతక్రితమే గ్రహణం గురించి ఒక టపా రాశారు.అక్కడైనా వారు చెప్పి ఉండవచ్చు కదా!

Malakpet Rowdy said...

శ్రీకర్ గరూ,

మీ ప్రశ్నలకి కూడా సమాధానం లేదు కదా. ఈయనే సమాధానం చెప్పనప్పుడూ పాపం బిల్లీరావు గారు ఏం చేస్తారు లెండి. ఆయన గోలంతా "ఆ నలుగురి" గురించే కదా :))

Malakpet Rowdy said...

ఆయనే ఉంటే మంగలాడెందుకన్నట్టు ఆ సభ్యతే ఉంటే ఈయన ఇలాంటి అహేతుకవాది ఎలా అవుతారు చెప్పండి. ఊళ్ళో లేకపోవడమూ కాదు, మరేమి కాదు - ఆయన దగ్గర సమాధానం లేదు. పోని వచ్చి ఏదో వాగుదామన్న ఎడ పెడా ఫుట్‌బాల్ ఆడుకోడానికి జనాలు రెడిగా ఉన్నారు. పైగా వీళ్ళుచేస్తున్న మోసాలు కూడ బయటపడుతున్నాయ్. పాపం మొహం ఏలా చెల్లుతుంది లేండి.

ఎవడూ కనీసం ఓపెన్ కూడా చెయ్యని బ్లాగుకి 150 కామెంట్లు వచ్చాయి కదా.. May be hez enjoying it and lets enjoy it too :))

మంచు said...

నువ్వెమి చెప్పాలనుకుంటున్నవొ నీకయిన తెలుసా?
ఎదొ ఒకటొ తరగతి లొ చంద్రుడు గురించిన పాటం చెప్పి (అందులొ మళ్ళి 100 బూతులు) , ఆఖరులొ "జ్యొతిష్యం అంతా అరాచకం ,అవివేకం మాత్రమే" అని conclusion ఇచ్చావు. ఇదొక టపా..దీనికి 150 కామెంట్లు. నీకు వున్న సైన్సు నాలెడ్జ్ చీమ తలకాయంత , మళ్ళి నీకు సప్పొర్ట్ కొసం అంధ్ర యూనివర్సిటి కి వెళ్ళాలా. నువ్వు చెప్పిన ప్రొఫసర్స్ అందరు ముహుర్థం, శకునం చూసుకునె కాలెజి కి బయలుదెరుతారు.
నీ బుర్ర కి ఎక్కితె, ఎక్కించగలిగితె ఇది విను. నువ్వు అనుకుంటున్న వెస్టర్న్ శాస్త్రవెత్తల్లొ చాలమంది దెవుడి ని నమ్మిన వారె. న్యూటన్ దెవుడు సైన్సు రెండు వెరు కాదు అని వాదించెవాడు. ఆంత్యంత మెధావి గా పెరుపొందిన శాస్త్రవెత్త టెస్లా స్వామి వివెకానంద ఫల్లౌఎర్.
సైన్సు అంటె నీ మారుపెర్లతొ నువ్వె నీ బ్లాగు లొ శబాష్ అంటు కామెంటుకొవడం కాదు.

Telugu Velugu said...

సిగ్గు సిగ్గు !

తోక ముడిచిన ఊసరవిల్లులు ! నేడే చూడండి !

ఇన్నయ్య, మార్తాండ ( సీతయ్య ఎవరి మాట వినడు ) అన్నట్టు వీళ్ళకి ఎవరి మాటా వినపడదు ! ( తప్పు ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు )

వెంకటరమణ గారు, బండారం బయటపెట్టి, గొప్ప విజయాన్ని సాధించారు !

డబ్బు కోసం మనం ఏ గడ్డైనా కరవటంలో తప్పు లేదు, అవతలి వారు చేస్తే అన్యాయం , అక్రమం, మూర్ఖత్వం వగైరా బిరుదులు ఉచితం ! ఇదెక్కడి న్యాయం ఫెప్మా ? this moment will be recorded as one of the greatest scams of the century ! :-P

@మలక్, మీ ఓపికకి జోహార్లు ! ఈ అహేతుక మూర్ఖులకి సరైన మందు మీరే ! వాగ్యుద్ధం లో , గొరిల్లా వార్ తరహ లో ఎక్కడైనా ట్రైన్ అయ్యారా ? ! lol

నాలోనేను said...

మలక్పేట రౌడీ గారూ
నాకు కుహనా వాదుల గూర్చి చక్కని జ్ఞానోదయం కలిగిందండీ.
చాలా బాగా పోరాడారు. మీ పోరాటపటిమ అందరికీ రాదండీ.

నాలోనేను said...

చంద్రుడిని గూర్చి వున్న ఊహాగానాలలోనూ, కధలలోకెల్లా "చంద్రుడి మీద మనిషి" అనేదే చాలా చక్కగా నిర్మించిన కధ కదా.