Tuesday, July 28, 2009

క్రైస్తవులు ఇలా ప్రవర్తిస్తున్నారు!

బైబుల్లో కొత్త నిబంధనలను, పాత బైబుల్ నమ్మె యూదులు ఒప్పుకోరు. ఈ కొత్త నాలుగు సువార్తలకు రచయితలు మాత్యు, మార్క్, లూక్, జాన్ వీరంతా జీసెస్ తరువాత 70 నుండి 100 సంవత్సరాలలోపు రచనలు చేశారు. వీటిలో ముగ్గురికి దగ్గర పోలికలున్నా, జాన్ సువార్త తేడాగా ఉంటుంది. క్రీస్తు బాల్యంపై చరిత్రలో ఆధారాలు లేవు. జీసెస్ పేరిట రాసిన అద్భుతాలు అన్ని కథలే. మార్క్ సూవార్తలో క్రీస్తును శిలువ వేయడం వివరంగా రాయగా, మిగిలినవారు ఆయనను అనుకరించారు. ఇక జీసెస్ చనిపోయి, భూస్థాపితమైన తరువాత తిరిగి లేచి రావటం పెద్ద కథ. క్రీస్తును చివరిదశలో అనుసరించిన మగ్ధలీనా పిచ్చిదని, పూనకం, భ్రమకు ఆమెకు ఉన్నాయని మార్క్ అన్నాడు. కేవలం మాత్యూ మాత్రమే తూర్పు దిశనుండి వివేకులు కాస్పర్, మెకైర్, బాల్తసార్ ప్రస్థావన తెచ్చాడు.
బైబుల్లో పరస్పర విరుద్ధాలు 500 వరకు ఉన్నాయని చరిత్రకారులు జాబితా వేసి చూపారు. మొత్తం మీద క్రీస్తు జీవితం గురించి సమకాలీన చరిత్ర ఎక్కడా ప్రస్తావించకపోవటం గమనార్హం. అయినా భక్తులు నమ్మి అనుసరించటంసరేసరి. క్రీస్తు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆయనకు సంబంధించిన వస్తువులు, సమాధిలో అవశేషాలు, ఆయన శవానికి కప్పిన వస్త్రం, శిలువ వేసినప్పుడు కారిన రక్తం, అది పట్టడానికి వాడిన పాత్ర ఇలాంటివన్నీ లభించినట్లు ఇప్పుడు అనేక చోట్ల పదర్శిస్తున్నారు. ఇవి ఎంతవరకు నిజం అంటే ఏ ఒక్క ఆధారమూ రుజూవుకు నిలబడటం లేదు. చివరకు మేరీ జుట్టు, మర్దలీనా శరీర అవశేషాలు, పాదాలు క్రీస్తు రక్తపు మరకలు ఇత్యాదులన్నీ వివిధ గుడులలో, వివిధ దేశాలలో చూపి భక్తులను ఆకర్షించి డబ్బు దండుకుంటున్నారు. ఆశ్చర్యమేమంటే క్రీస్తు చనిపోయిన తరువాత ఇవన్నీ వెయ్యి సంవత్సరాలకు యూరప్ లో వివిధ ప్రాంతాల్లో బయటపడ్డట్లు, వ్యూహాత్మకంగా చూపటం పేర్కొనదగింది.
జో నికిల్ ఇలాంటివన్నీ ఎంత బూటకాలో పరిశోధించి భయటపెట్టాడు. చివరకు జీసెస్ క్రైస్ట్ రూపం సైతం వ్యూహా జనితాలని, అతని సమకాలీనులెవరు ఆయన్ను రూపాన్ని వర్నించలేదని పేర్కొన్నారు. కొత్త నిబంధనలు రాసిన నలుగురు ఆయన్ని గురించి వర్నించలేదు.
క్రీస్తుకి గడ్డం, జుట్టు మొదలైనవన్నీ ఉత్తరోత్తర గీసిన చిత్రాలే.

46 comments:

Venkataramana said...

ఇన్నయ్య గారు,
1) "ఇటీవల నేను అమెరికా పర్యటించినప్పుడు"
ఎవరి డబ్బుతో పర్యటి౦చారు? జ్యోతిష్య ఫలాలు మీ రాజు పేపర్లో ప్రకటి౦చడ౦ వల్ల వచ్చిన డబ్బు కాదా?
2) మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా?
జవాబు ఎ౦దుకు ఇవ్వడ౦ లేదు?
అ౦టే మీరు పేజ్3 జనాలు ఒకటేనా? నీతులు చెబుతారు. వాటిని గురి౦చి బుర్ర పెట్టి మేమే గొప్ప అన్నాట్టు చర్చిస్తారు. కానీ జనాలకు ఉపయోగపడే పనులు వళ్ళొ౦చి చేయమ౦టే మాత్ర౦ నోరు మెదపరు.
3) మీ అబ్బాయి క౦టే, మీరు విమర్శి౦చే మత పెద్దలు, జ్యోతిష్యులు నిబద్దతగలవారు. వారు నమ్మేదే జనాలకు చెబుతున్నరు. డబ్బు కోసమే అలా చేసారనుకున్నా కూడా, వాళ్ళకు నమ్మక౦ లేని దాని గురి౦చి ప్రచార౦ చేయడ౦లేదు.
ఇన్నయ్య గారు,
1) "ఇటీవల నేను అమెరికా పర్యటించినప్పుడు"
ఎవరి డబ్బుతో పర్యటి౦చారు? జ్యోతిష్య ఫలాలు మీ రాజు పేపర్లో ప్రకటి౦చడ౦ వల్ల వచ్చిన డబ్బు కాదా?
2) మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా?
జవాబు ఎ౦దుకు ఇవ్వడ౦ లేదు?
అ౦టే మీరు పేజ్3 జనాలు ఒకటేనా? నీతులు చెబుతారు. వాటిని గురి౦చి బుర్ర పెట్టి మేమే గొప్ప అన్నాట్టు చర్చిస్తారు. కానీ జనాలకు ఉపయోగపడే పనులు వళ్ళొ౦చి చేయమ౦టే మాత్ర౦ నోరు మెదపరు.
3) మీ అబ్బాయి క౦టే, మీరు విమర్శి౦చే మత పెద్దలు, జ్యోతిష్యులు నిబద్దతగలవారు. వారు నమ్మేదే జనాలకు చెబుతున్నరు. డబ్బు కోసమే అలా చేసారనుకున్నా కూడా, వాళ్ళకు నమ్మక౦ లేని దాని గురి౦చి ప్రచార౦ చేయడ౦లేదు.
4) Can you please publish some articles on how educated persons are cheating uneducated in the name of science?

and we know that u were a jounalist, u know the inside information about governance.
5) Why dont you publish some articles on how newspapers try to misguide people. And how they try to propagate a biased opinion for their grwoth or some others' fall.

6)I come to know that ur chairman of CFII(Center for Inquiry in Idia).
The following is written aboutt CFII in the site:
"The Center for Inquiry in India offers an opportunity to put your principles into practice by joining other rationalists to work for positive change in society."

How can u offer an opportunity to others without practicing?

WHY U R NOT ANSWERING TO OUR QUESTIONS? WHAT IS THE REASON?

Venkataramana said...
This comment has been removed by the author.
Venkataramana said...
This comment has been removed by the author.
Venkataramana said...

Friends,

As Innaiah is not answering our questions, I doubt his credibility.
I doubt that he is not a True Hetuvaadi, he is Suedo Hetuvadi.
This is purely my doubt only. In order to get a good conclusion on this, I would like to go for voting.

We have 2 options for voting.
Option1: Innaiah is a True Hetuvadi
Option2: Innaiah is a Suedo Hetuvadi

Rules for Voting:
1) One vote per person, including aliases
2) No right for Anonymous persons

Now Voting starts:

Please follow the below format:
My vote is for Option2.
Here is the counting
Option1: 0
Option2: 1

rameshsssbd said...

innaiah garu why r u remove comments from ur blog? keep the same public will decide good or bad on comments. meru pakka hethuvadulu meru etuvanti comment ayna pakkavarimeda mariyu god pyana chestaru same commente on yours, meru remove chestru.

Venkataramana said...

@ rameshsssbd:
I deleted the above commects, not Innaiah.

Friends,

I thought all the viewers of this blog will participate in this voting.
But the above viewer "rameshsssbd" has not voted.
So, I am adding one more option.
Option3: NONE

@ rameshsssbd: Pls select ur option.

In order to count the number of viewers, I am modifying the format.

Option1: 0
Option2: 1
Option3: 0
No.of viewers: 2

Venkataramana said...

@ rameshsssbd:
I deleted the above commects, not Innaiah.

Friends,

I thought all the viewers of this blog will participate in this voting.
But the above viewer "rameshsssbd" has not voted.
So, I am adding one more option.
Option3: NONE

@ rameshsssbd: Pls select ur option.

In order to count the number of viewers, I am modifying the format.

Option1: 0
Option2: 1
Option3: 0
No.of viewers: 2

Praveen Sarma said...

వెంకట రమణ గారు, మీరు పాడిండే పాడరా పాచి పళ్ళ దాసరి అనే ఉత్తరాంధ్ర సామెతలాగ అడిగిన ప్రశ్నలే పదే పదే అడిగితే హాస్యాస్పదంగా ఉంటుంది.

Anonymous said...

ఇవి మాటిమాటికీ అడిగిన ప్రశ్నలే అయినప్పటికీ, ఇన్నయ్య గారు ఒక్కసారయినా జవాబు చెప్పలేదు కదా. నిజానికి వెంకటరమణ గారితో పాటుగా ఎంతోమందిమి జవాబు గురించి ఎదురుచూస్తున్నాము.

బృహఃస్పతి said...
This comment has been removed by the author.
Anonymous said...

Option1: 0
Option2: 2 (included mine)

Anonymous said...

చిన్న క్లారిఫికేషన్: ఇన్నయ్యగారు సమాధానం చెప్పకపోవటం వల్లనే నేను option 2 ఎంచుకోవలసి వచ్చింది. ఆయన సమాధానం విని నచ్చితే నేను అభిప్రాయం మార్చుకోవటానికి ready

Praveen Sarma said...

తొక్కలో ప్రశ్నలకి సమాధానం చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు. మత భక్తుని కొడుకు నాస్తిక రచయిత అయితే ఏ నాస్తికుడైనా ఆ మత భక్తుడిని నువ్వు నీ కొడుకు పుస్తకాలు వ్రాసి సంపాదించిన డబ్బులతోనే తిరిగావా అని అడగడు. కానీ వెంకట రమణ గారు మాత్రం అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు.

mano said...

ఇలా సమాధానాలు వేయకుండా,ఉంకో టపా వేయటం, చెంచా గాళ్ళ చేత జవాబు చెప్పించటం,ఎంతైనా ఇన్నయ్య గారికి సాటి రారు వేరెవరూ !

వెంకటరమణ గారు:
నా వోటు:
Option2: Innaiah is a Suedo Hetuvadi

Option1: 0
Option2: 3 (included mine)

చదువరి said...

అయ్యా, క్రైస్తవులెలా ప్రవర్తిస్తున్నారో రాసారు. జ్యోతిష్యులెలా ప్రవర్తిస్తున్నారో రాసారు. హిందువులు, ముస్లిములూ ఎలా ప్రవర్తిస్తారో కూడా రాసే ఉంటారు. మరి.. హేతువాదులెలా ప్రవర్తిస్తున్నారో కూడా రాయండి.

ప్రతి విషయంలోనూ హేతువు వెతికేవారి నుండి హేతుబద్ధమైన ప్రశ్నలకు సమాధానం లేకపోవడమేంటీ?

లేక.. హేతువాదులు ప్రవర్తించే విధానం ఇదీ అని చెప్పదలచారా?

చదువరి said...

ఒకవేళ హేతువాదుల ప్రవర్తన ఇదే అయితే, నా వోటు: Option2


Option1: 0
Option2: 4 (నా ఓటుతో కలిపి)

మంచు పల్లకీ said...

ఒకవేళ హేతువాదుల ప్రవర్తన ఇదే అయితే, నా వోటు: Option2


Option1: 0
Option2: 5 (నా ఓటుతో కలిపి)

Praveen Sarma said...

చిన్నప్పుడు మా ఇంటికి ఒక దాసరి వాడు వచ్చేవాడు. వచ్చిన ప్రతిసారి ఒకే పాట పాడుతూ అడుక్కునేవాడు. పాట మార్చేవాడు కాదు. అలాంటి దాసరులలాగే ప్రశ్నలు కూడా మార్చకుండా పదే పదే అడిగేవాళ్ళకి కూడా "పాడిందే పాడరా పాచి పళ్ళ దాసరి" సామెత వర్తిస్తుంది.

Malakpet Rowdy said...

My Two votes Option 2 :))

Hehe ... yeah

Option 2: 6 (Incluidng my vote)

నాయనా ప్రవీణూ - నువ్వు ఈ డైలాగు ఇప్పటికి మూడూ సార్లు చెప్పవు - ఆ పాచిపళ్ళ దాసరివి నువ్వే మరి :))

Venkataramana said...

Friends,

There r 3 opotions:
Option1: Innaiah is a True Hetuvadi
Option2: Innaiah is a Suedo Hetuvadi
Option3: NONE


Pls follow the below format:

Option1: 0
Option2: 5
Option3: 0
No.of viewers: 7

As vikaasam told every one has freedom to change their option, if they satisfied . Pls give the reason for changing the option, for others' understanding.

If u observe the no.of viewer and voters, 2 votes r missing, pls dont leave without voting.

Venkataramana said...

@Malak,

Pls follow the format.
Pls note that u have only 1 vote.

మంచు పల్లకీ said...

ఈ హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, యూదులు, etc., ఎలా ప్రవర్తిస్తారొ చాలా విపులం గా , అందరకి అర్దం అయ్యాలా బాగా రాస్తునారు. అభినందనలు. అలాగే జ్యొతిష్యులు, స్వామిజి లు డబ్బు కొసం అమాయక ప్రజలను ఎలా మొసం చెస్తున్నారొ కూడా వివరించారు. ఇంక చెప మందు లాంటి దుశ్చర్యల మీద మీ పొరాటం అమొఘం. (వీళ్ళకు డబ్బు రాదు అనుకొండి. కానీ పబ్లిసిటి కొసం బత్తిన బ్రదర్స్ ఎంత మొసం చెస్తున్నరొ కదా..)

అదె చెత్తొ , అత్యంత పబ్లిసిటి కలిగిన దినపత్రికలు కూడా , డబ్బు కొసం ప్రజల నమ్మకాలతొ (అదె మీ ద్రుష్టిలొ మూఢ నమ్మకాలతొ) వ్యాపారం చెస్తున్నాయి . హారొస్కొప్ ప్రచురించే వారికి వీటి మీద నమ్మకం వున్న లెకపొయినా , కెవలం డబ్బు కొసం వీళ్ళు ప్రజలను మొసగిన్నారు కదా..
కె పి జె స్టొన్స్ వాళ్ళు జనాల్ని మొసగిస్తూ ఎంత తప్పు చెసున్నరొ , దాన్ని ప్రసారం చెసె టి వి చాన్నెల్స్ అంతె తప్పు చెస్తున్నరు అని మీలాంటి తెలివైన హెతువాది ఒకరు సెలవిచ్చారు ఇంతకు ముందు ఎప్పుడొ. అలాగె ఈ పేపర్ వాళ్ళు, దాని ఎడిటర్స్ కూడా.. ఇలాంటి మొసగాళ్ళ మీద కూడ మీరొక కత్తి లాంటి టపా రాస్తారని ఆసిస్తున్నాను ..

మంచు పల్లకీ said...

venkata ramana
You did not count Malak's Vote
Option 2 votes are
1) Venkat ramana
2) vikasam
3) mano
4) chaduvari gaaru
5) manchu pallaki
6) malak

you are showing as 5. Please change that .

Venkataramana said...

Option1: 0
Option2: 6
Option3: 0
No.of viewers: 8

Praveen Sarma said...

10 Viewers

Praveen Sarma said...

20 Viewers

Praveen Sarma said...

30 Viewers

Praveen Sarma said...

40 Viewers

Praveen Sarma said...

ఒకే అబద్దాన్ని నలుగురి చేత చెప్పించినా, నలభై మంది చేత చెప్పించినా అబద్దం అబద్దమే.

viswamitra said...

My vote for potion 02

Total votes in our favour 8

ధరణీరాయ్ చౌదరి said...

మూఢ నమ్మకాలపై మీరు సాగించే పోరాటం చాలా "బ్లాగు"ంది...బ్లాగు పేరు "నా ప్రపంచం" అని కాకుండా "మరో ప్రపంచం" అని వుంటే ఇంకా బావుండేదేమోనని నా అభిప్రాయం.

Venkatesh said...

option 2
total :9

మంచు పల్లకీ said...

" పాదాలు క్రీస్తు రక్తపు మరకలు ఇత్యాదులన్నీ వివిధ గుడులలో, వివిధ దేశాలలో చూపి భక్తులను ఆకర్షించి డబ్బు దండుకుంటున్నారు. "

గురువు గారు
ఇంకా కొంత మంది హరొస్కొప్ లు ప్రచురిస్తూ డబ్బు దండుకుంటున్నారు . కాకపొతె ఇక్కడ బాగా చదువుకున్న వారు.. అందులొ కొంత మంది వీటిమీద నమ్మకం లేని వాళ్ళ పెంపకం లొ పెరిగిన వారూ వున్నారు.
వీరి గురించి కూడా కాస్త మీ అబిప్రాయం చెప్పండి.

నాలోనేను said...

అయ్యా !!! అలాగే పాల్ దినకరన్ గూర్చీ మతం పేరుతో డబ్బు లడిగే రక్షణ టివి , శుభవార్త వారి గూర్చి కూడా చెప్పండి .... మీకు ఏతా వాతా ధైర్యం వుంటే ....... అయినా నా పిచ్చి గానీ మీకెక్కడిదండీ హిందువులను తప్పించి వేరేవారిని విమర్శించే ధైర్యం..?

mano said...

నాలోనేను గారూ:
మీకు ఒక మతలబు చెప్తాను, ఇనుకోండి !

ఈ టపాలో :
http://naprapamcham.blogspot.com/2009/07/blog-post_16.html

Malakpet Rowdy said...

గాడిద గుడ్డేం కాదూ? హిందువుల్లో మూఢనమ్మకాల వంద పోస్టులు కొట్టి జనాలు తిడతారేమోనన్న భయంతో ఏదో అక్కడక్కడ ఒకటొ రెండో పోస్టులు మిగతా మతాల మీద వెయ్యడం.

ఒక సారి లెక్కపెట్టి చూడు .. జ్యోతిషం మీద ఎన్ని పోస్టులున్నాయి .. మదర్ తెరీసా మాయజాలం మీద ఎన్ని ఉన్నాయి? ..........

అని ప్రశ్నించారు.

జనం రాళ్ళుచ్చుకు కొడతారేమో అనే భయంతో, రాజకీయ నాయకులు ధరలు పావలా తగ్గించినట్టు, రౌడీ గారి సలహా పాటిస్తూ, గత 2-3 టపాలు క్రైస్తవుల గురించి కేటాయించారేమో అని నా అనుమానం !

మళ్ళీ త్వరలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, బత్తేన సోదరుల గురించో, జ్యోతిష్యం గురించో టపాయిస్తారు ధర్మ ప్రభువులు !

మంచు పల్లకీ said...

వెంకటరమణ గారూ..
"ఎవరూ తొ౦దరపడి ఇన్నయ్య గారి మీద ఎలా౦టి అభిప్రాయ౦ ఏర్పరచుకోక౦డి. ఇన్నయ్యగారు మళ్ళీ ఇ౦కో టపా వ్రాసే ము౦దు ఇవన్నీ ఎలాగూ చూసుకు౦టారు. అప్పుడు సమాధాన౦ ఇస్తారని ఆశిద్దాము. " అని మీరు సెలవిచ్చారు. ఈయన మానాన ఈయన కాపి పెస్ట్లు చెసుకుంటూ , పొస్ట్ లు రాసి పారెస్తున్నారు.
ఈయన ఎప్పటికయినా సమాదానం ఇస్తారా? ఇది నిజం గా ఇన్నయ్య గారి బ్లాగేనా ? లేక బహుముఖ ప్రజ్ఞాశాలి మన శర్మ గారె ఈ బ్లాగు కూడా రాసిపారెస్తున్నరా ? ఎందుకంటె ఇది మన శర్మ గారి రాతలయితె అయనతొ వాదించేటంత జ్ఞానం , తెలివితెటలు, వొపిక నాకు లేవు.
దయచేసి ఎవరయినా కంఫర్మ్ చెయ్యండి ..

మంచు పల్లకీ said...
This comment has been removed by the author.
polimetla said...
This comment has been removed by the author.
Malakpet Rowdy said...

బాబోయ్ - నాకు ఎక్కడో Jehova's Witness వాసన వస్తోంది. పారిపోండి. ఇన్నయ్యని కాకపోతే ఇంగువని తిని బ్రతకచ్చు బ్రతికుంటే. ఈ J.W. సాక్షాత్తూ ఏసుక్రీస్తుకే క్రిష్టీయానిటీ గురించి లెక్చర్లు పీకే ఘనులు :)) ఈ అల్ప ప్రాణికి ఆ సుత్తిని తట్టుకునే శక్తి లేదు ...

Praveen Sarma said...

చిత్తూరు మురుగేశన్ లెవెల్ లో ఆలోచించేవాళ్ళు ఇంత మంది ఉన్నారని నేననుకోలేదు.

Venkataramana said...

Option1: 0
Option2: 8
Option3: 0
No.of viewers: 12

Option1: Innaiah is a True Hetuvadi
Option2: Innaiah is a Suedo Hetuvadi
Option3: NONE

ఆసక్తికరమైన విషయ౦,
Option1:0 అ౦టే ఇన్నయ్య గారు నిజమైన హేతువాది అని ఎవరూ చెప్పలేదు.

Anonymous said...

మిత్రులారా,
ఇన్నయ గారికి మతం అంటె పూర్తిగా వ్యతిరేకించే స్వభావం ఉందని నేను అనుకోవడం లేదు. వారికి బుద్దుడు అంటె ఒక ప్రత్యేక అభిమానం ఉనట్లుగాంది. దీని వారి బ్లాగు చదివితె మనకు అర్థమౌతుది. ఈ ప్రత్యెక అభిమానానికి కారణం వారు చెపితె బాగుంటుంది.

హేతువాదం నమ్మిన ఇన్నయగారు కనీసం తన వాదన వినిపించటానికి ఎందుకు వెనుక అడుగు వేస్తున్నారో! చికాకు కలిగించె మరోక విషయం ఒక నకీలి శర్మ గారి వ్యాఖ్యలు చూస్తూ గమ్ముగా ఉండటం. ఇన్నయగారు మీరు రాసిన పుస్తకాలు ఎలాంటి వారిని తయారు చేస్తున్నయో ప్రవీణ్ శర్మ/నాదెళ్ళ గారిని చూస్తె తెలుస్తునంది. ఇలాంటి వారు మనకు బ్లాగులో తటస్థించారు, బయట ఇంకా ఎంతమంది ఉన్నరో!
మరి ఇక్కడ మీకు వ్యతిరేకం ఇంతమంది గొంతు చించుకు అరుస్తూంటె మీకు మద్దతు గా మీ హెతువాద మిత్రులు ఒక్కరు కూడా రాలేదు. మీ ప్రభావం మీ మీత్రుల మీదే లేదు అని అర్థమౌతున్నాది.

Anonymous said...

ఇన్నయ్యగారు సమాధానం చెప్పకపోవటం వల్లనే నేను option 2 ఎంచుకోవలసి వచ్చింది. ఆయన సమాధానం విని నచ్చితే నేను అభిప్రాయం మార్చుకోవటానికి ready

Praveen Sarma said...

వెంకటరమణ గారు, మీరు బ్లాగ్లోకపు కె.ఎ. పౌల్ కదా. మీరు ఒరిజినల్ కె.ఎ. పౌల్ గారిని కూడా వ్యక్తిగతంగా కలిస్తే ఎలా ఉంటుంది?

Praveen Sarma said...

మత భక్తుల కంటే నాస్తికులకే నీతి ఎక్కువ ఉంటుంది. మత భక్తులు బూతు తిట్లు కూడా తిడతారు. ఈ లింక్ చూడండి: http://teluguradical.blogspot.com/2009/07/blog-post_27.html

Anonymous said...

ఏమిటండి ఈ గోల.... హాయిగా నిజనిజాలు ఏమిటనే విషయాన్ని పక్కన పెట్టి, అసలు అక్కడ ఏమి చెప్పబడింది, వాటిలో ఏమైనా పనికొచ్చేది ఏమైనా ఉంటే స్వీకరించడం, మంచి చెప్పబడితే ఆచరించడం చేస్తే పోలే!!!!! 20 శతాబ్దాల ముందు జీవించిన వ్యక్తి వివరాలను ఆరా తీయడం కంటే, అతను చెప్పిన మాటలు, చేష్టలు నిచ్చితే ఆచరించడంలో తప్పేముంది.