Saturday, December 6, 2008

చేకూరి రామారావు, వడ్లమూడి శ్రీ క్రిష్ణ


chekuri ramarao, vadlamudi srikrishna, Innaiah, Mrs srikrishna jamuna in USA




.
శ్రి క్రిష్ణ 1960 లోనే అమెరికా వచ్చి ప్రభుత్వ వుద్యోగంలో వున్నారు. తొలుత చికాగోలో వుండేవారు. ఆరోజులలో అమెరికా వచ్చిన తెలుగు వారికి ఆయన ఆదరించ్చే వారు. తరువాత వాషింగ్తొన్ లొ స్తిర పడ్డారు .1963 లో ఆవుల గోపాల క్రిష్ణ మూర్తి వచ్చినప్పుదు ఆయన అతిధి గా వున్నారు .ప్రతి తానా సభకు , ఇతర తెలుగు సభలకు క్రిష్ణ తప్పక వెళ్ళేవారు. 2000 తరువాత హైద్స్రాబాద్ లొ వుంటూ చనిపోయారు .మోపర్రు గ్రామము వారిది. తెనాలి సమీపంలో వున్నది. ఆ గ్రామానికి సహయ పదుతుండేవారు.
చేకూరి రామారావ్ నేను ఉస్మానియా విశ్వ విద్యాలయం లొ పని చేసినప్పటి నుండి -1965- స్నేహితులం .ఆయన లింగ్విస్తిక్స్ లొ నేను ఫి లాసఫి శాఖలొ వున్నాము.
చెకూరి రామారావ్ నేను వుద్యమాలలో కలసి పని చేయలేదు. కేవలం మిత్రులు గానే ఇప్పటికీ కొనసాగుతున్నాము.
ఒకసారి ఉదయం దినపత్రికలొ త్రిపురనేని రామస్వామి విషయం లో భేదాప్రిప్రాయాలు రాసుకున్నాము .రామస్వామి లొ హేతు వాద ధోరణులు సమర్ధిస్తూ , తొలి దశలో వెల్లడి అయిన కులతత్వాన్ని చూపాను . రామారావు రామ స్వామిని సమర్ధిస్తూ రాసారు.
రామారవు అనేక సాహిత్య సభలలో పాల్గొనే వారు. అమెరికాలొ తానా సభలో ఒకసారి అవధానం గోస్తి లో అధ్యక్షత వహించ్చారు. అప్పుదు మాదుగుల ఫణి శర్మ జ్ఞాపక శక్తికి అంటూ సరస్వతి లేహ్యం తమలపాకులో పెట్టి $ 116 కు అమ్మారు. రామారవు అభ్యంతర పెట్టారు. సభలొ అలాంతి పనులు చేయరాదన్నారు .పైగా అమెరికాలో లై సెన్సె లేకుండా మందులు అమ్మడం నేరం అన్నారు. రామారావు ధొరణి నాకు నచ్చింది. మాదుగుల శర్మ అధికార భాషా సంఘ అధ్యక్షుదుగా వచ్చి దుర్వినియోగం చేయడం తప్పు.
శ్రి క్రిష్న ఇంట్లొ రామారావు నేను మేరీ లాండ్ లొ కలసి ఫోటొ తీయించు కున్నాము.

2 comments:

krishna rao jallipalli said...

అప్పుదు మాదుగుల ఫణి శర్మ జ్ఞాపక శక్తికి అంటూ సరస్వతి లేహ్యం తమలపాకులో పెట్టి $ 116 కు అమ్మారు...
ఇన్నయ్య గారు తమ టపా లో ఈ విషయం రాసారు. అందరూ కలసి అడుగుదాము శర్మ గారిని.. ఉగ్రవాదం తుదముట్టించే మందు ఆయన దగ్గిరుందేమో నని. లేకపోతె ఏ యాగం చేస్తే బాగుంటుందో చెప్పమందాం. (కాకపొతే బంజారా హిల్స్ లో అయిదు ఎకరాలు అడుగుతాడు).

innaiah said...

In his second visit to USA Mr Sarma was involved in sex scandal. government has already given him valueble land in High tech city !