Tuesday, December 9, 2008

మానవ వాద సంఘం


Innaiah( speaking),Ravipudi Venkatadri(only slightly visible), Sakhamuri Raghavarao





మానవ వాద సంఘానికి ఆంధ్రలో 1950 నుండీ చరిత్ర వున్నది. నేను 1980 -1990 మధ్య రాస్త్ర శాఖ అధ్యక్షుడుగా , తరువాత భారత శాఖ కార్య దర్శిగా పనిచేసాను.
నా మిత్రుదు , శాఖ మూరి రాఘవరావు నాతొ పాటు పని చేశారు. ఆయన ప్రస్తుతం గుంటూరులో లలిత ఆసుపత్రి మేనేజర్ గా వుంటున్నారు .మెము ఇరువురం ఎ. సి .కాలేజిలో , ఆంధ్ర యూని వర్సిటిలో కలసి ఫిలాసఫి చదివాము .
రాను రాను మానవ వాద సంఘం పెరగడం లేదు. యువకులు రావడం లేదు.
ఫాత వారే వున్నారు. రావిపూడి వెంకటాద్రి , అంచా బాపారావు పని చేస్తున్నారు.
చాలా సభలు జరిపాము .ఇక్కద అలాంటి ఒక సభ ఫొటో ప్రచురిస్తున్నాను.
Founder: M N Roy
active participants in the past:
Gopichand, Abburi Ramakrishnarao
Palagummi Padmaraju
Tata Devakinandan,
Koganti Radhakrishna Murthy
Malladi Ramamurthy, Subbamma
V.S.Avadhani
G.V.Krishnarao

6 comments:

Anonymous said...

Sir, What do you think the reason that youth is not attracted to your organization?. I am very interested to know your opinion on it?
Also, if you can write about N.G.Ranga and his role in politics and other areas that would be great.

Kathi Mahesh Kumar said...

ఇన్నయ్య గారూ, నేనూ secular humanist tradition ని మనస్ఫూర్తిగా నమ్మినవాడిని. మీ ప్రయత్నానికి అభినందనలు.మాలాంటి యువకులు మీ వెంటనడవటానికి ఎప్పుడూ తయారుగా ఉన్నాం.

innaiah said...

Humanist movement should concentrate on school syllabi and youth as an alternative the present systems. Then only it will go into roots.

Anonymous said...

Innaiah gaaru,
If I want to know more about మానవ వాద సంఘం where can I get details
of it. I would like to know objectives/ gols and action plan.

Regds,

Anonymous said...

I am secular Christian living in North-East. I am impressed with your work. Are there any offices/branches in the North-East, so I can work actively with you people.

Anonymous said...

నువ్వు యూత్ ఏంటి అంకుల్ ?