Sunday, December 14, 2008

నూరేళ్ళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు








నూరేళ్ళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో విడుదల చేసినప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ లు పాల్గొని,నిశిత పరిశీలన ప్రసంగాలు చేసారు.
ఫొటోలో ఎడమనుంచి కె.శ్రినివాస్ రెడ్డి ,విశాలాంధ్ర ఎడిటర్;
కె.రామచంద్ర మూర్తి ,కొత్త టి.వి. చానల్ సి ఇ ఒ ;
పుస్తక రచయిత ;
దేవులపల్లి అమర్ ,ప్రెస్ అకాడమి అధ్యక్షులు ;
కి.శె. ఆర్ .జె. రాజేంద్ర ప్రసాద్ (హిందు );
బండారు శ్రీనివాస్ (ఆకాశవాణి )
ముఖ్య మంత్రిగా రాజశేఖరరెడ్డి పదవి చేపట్టినంతవరకు రచన వున్నది.

7 comments:

ఏకాంతపు దిలీప్ said...

ఈ పుస్తకానికి ప్రచురణ కర్తలు ఎవరండి? ఏ పుస్తకాల కొట్టుల్లో దొరుకుతుంది? నేను డిల్లీ లో ఉంటాను, ఇక్కడ ఏ కొట్టుల్లో ఇంగ్లీషులో గానీ, తెలుగులో గానీ దొరుకుతుందో చెప్పగలరా?

innaiah said...
This comment has been removed by the author.
innaiah said...

you can obtain from Rationalist voice publishers
3-15 A P Housing board colony
Moula ali, Hyderabad 500040

innaiah said...

please email Mr M.Subbarao:
maradani007@yahoo.co.in
phones: 40-27001939 and 55222712
It is likely phone numbers often change. But try.

innaiah said...

kindly ask Dr Jugal Kishore who is in Delhi and friend of ours for the cell number of M Subbarao also correct home number so that you may get the book:
Jugal number 9868010950

కొత్త పాళీ said...

century of Andhra Pradesh?
I thought the geo-political entity called Andhra Pradesh was born in 1956!

Dr Jugal Kishore said...

I am Happy to see the blog. New ideas and news can be pasted in the blog.

Dr. Jugal Kishore, Professor Community Medicine, Maulana Azad Medical College, New Delhi
Phone: 09868010950; 09968604249