Tuesday, December 2, 2008

ఆంధ్ర ప్రదెష్ రాజకీయాలు అంకితం


left K P S Raju,middle Ravipudi Venkatadri releasing Andhra Pradesh politics by N.Innaiah in Inkole, near parchur,ongole tq, AP





రావిపూడి వెంకటాద్రి , నేను 50 సంవత్సరాలుగా మానవవాద ఉద్యమం లో కలసి పని చేస్తున్నాము. ప్రస్తుతం ఆయన వయస్సు 85 దాటింది.అయినా రచనలు సాగిస్తున్నారు. పర్యటనలు ,ప్రసంగాలు తగ్గిపోయాయి .తన పాత రచనలన్నీ సంపుటాలుగా వెలికి తెస్తున్నారు .ఫాసిజం రచనకు నాచే త పీఠిక రాయించారు .
నేను రాసిన ఆంధ్ర ప్రదెష్ రాజకీయాలు ఇంగ్లిష్ గ్రంధాన్ని వెంకటాద్రి ఇంకొల్లు లో విడుదల చేసినప్పుదు ,కె పి ఎస్ రాజు ( తణుకు )గారు అంకితం అందుకున్నారు .రాజు గారు 1940 ప్రాంతాలలో ఎం ఎన్ రాయ్ ని తణుకులో ఊరేగింపు జరిపి సభ పెట్టారు.

4 comments:

Anonymous said...

సార్, మీతరం వాళ్ళు బ్లాగుల్లో రాస్తున్నవాళ్ళు కనిపించడం లేదు.
కాబట్టి మీ బ్లాగు చూడగానే చాలా ఆనందం వేసింది.
మనదేశంలో పునర్వికాసం రాదా? అనే మీ పుస్తకం చాలారోజుల క్రితం చదివాను. చాలా స్పూర్తిదాయకంగా ఉంది.

రావిపూడి వెంకటాద్రి గారి భావ విప్లవం-వర్గచైతన్యం పుస్తకం చదివాను. బాగుంది. రెండు సార్లు చదివితే కాని అర్దం కాలేదు. ఈ పుస్తకం కూడా చదువుతాను.

innaiah said...

Thanks.My books are not available in market.You may try in libraries. Telugu Akadmi published my book on andhra pradesh politics as text book.
Abaddaal Veta Nizala Baata my telugu book is available with Visalandhra.

Rajendra Devarapalli said...

రావిపూడి వెంకటాద్రి ఇంకా ఆ ఊరి సర్పంచ్ గా ఉన్నారా??కొన్నాళ్ల క్రితం ఈనాడు ఆదివారం అనుబంధం లో ఆయన ఇంటర్వ్యూ వచ్చింది మీవద్ద ఉంటే ఇక్కడ ప్రచురించగలరు.

అలాగే మీ పుస్తకం ‘మన దేశం లో పునర్వికాసం రాదా’ అన్నది ఇక్కడ దొరుకుతుంది

http://www.archive.org/details/manadesamlopunar021188mbp

innaiah said...

venkatadri is no longer sarpanch. my book is out of print butyou may try in libraries.