Thursday, September 18, 2008

బాబా విభూది ఎలా యివ్వగలిగాడు


Sanal (now in Delhi) distributes holy ash
ఎటుచూచినా జనం భక్తులు పారవశ్యంతో చెంపలు వేసుకుంటూ టక్కర్ బాబాను చూస్తున్నారు. కొందరు పాదాలపై పడుతున్నారు. కాషాయ వస్త్రాలతో మెడలో రుద్రాక్షలతో, కర్క చెప్పులతో బాబా ఏవో మంత్రాలు చెబుతూ భక్తులకు విభూది యిస్తున్నాడు. అది కళ్ళకు అద్దుకొని, నొసట బొట్టుగా పెట్టుకుంటున్నారు. అంతమంది భక్తులకు హఠాత్తుగా బాబా విభూది ఎలా యివ్వగలిగాడు? చేతులు అటూ ఇటూ తిప్పి, తరువాత భక్తులకు విభూది యిచ్చిన బాబా మహత్తును కొనియాడుతున్నారు.
ఒక సందేహవాదికి అనుమానం కలిగింది. ప్రేమానంద్ అనే మాంత్రిక హేతువాదిని అడిగారు. ఆయన వెంటనే చేతులు అటూ ఇటూ తిప్పి యిచ్చారు. సందేహవాది ఆశ్చర్యపోయి, ఎలా సాధ్యమైంది అని అడిగాడు. ప్రేమానంద్ వివరించాడు. విభూది వుండను చూపుడువేలు బొటనవేలు మధ్య పెట్టుకోవాలి. అలా వుంచి కూడా, నమస్కారం పెట్టవచ్చు. కరచాలనం చేయడం అలవాటు చేసుకోవచ్చు. తరువాత చేతిని అటూ ఇటూ తిప్పాలి. వేళ్ళ మధ్య వున్న విభూది వుండను అరచేతిలోకి తెచ్చి పొడిచేసి, కొంచెంగా భక్తులకు పంచాలి. బాబా చేసే పని యిదే పదార్థం లేకుండా. సృష్టి కాదు. బాబా దగ్గరకు వచ్చే భక్తులు అనుమానంగా ప్రశ్నించడానికి రారుగా? అందు వలన బాబాచేసే ట్రిక్కులు, మాజిక్ లు భక్తులకు అద్భుతాలుగాకనిపిస్తాయి.
సువాసనవచ్చే విభూదిని గంజి నీళ్ళతో కలిసి వుండలు చేసి అట్టి పెట్టుకుంటే యీ పని చేయవచ్చు. సాయిబాబా మొదలు శివానంద వరకూ ఏ బాబా చేసినా యింతే. లోగడ అబ్రహాం కోవూరు కూడా చంకలో నుండి ఒక గొట్టాన్ని లాల్చీలో అమర్చి, అందులో నుండి విభూది కావలసినంత తెప్పించేవాడు.
భక్తులు ఎక్కువగా వున్నప్పుడు బాబా వారి వద్దకు వెళ్ళి విభూతి ఇస్తారు.అక్కడక్కడా తన వారిని పెట్టుకుంటారు.విభూతి ఇస్తున్నట్లే చూపి తనవారి నుండి విభూతి వుండ తీసుకుంటారు.అలా ఎంతమందికైనా విభూతి పంచి మహిమగా చూపవచ్చు

6 comments:

Anonymous said...

సరిగ్గా విషయాలు తెలియకుండా అవతలి వాళ్ళని విమర్శించడం ఎలాంటిదంటే.. షిర్డీ సాయి మాటల్లొ...

ఈ అశుద్ధం తింటున్న పందిని చూసావా? ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే నీ గతి కూడా అలాగే అవుతుంది.

ఇన్నయ్యా ఇప్పుడర్ధమైందా నీ స్టేటస్ ఏమిటో? పనికట్టుకుని పందిలా అశుద్ధం ఎందుకు తింటున్నావ్?

Anonymous said...

prEmanaMdaM
HELP! Help! help!

http://www.andhrajyothy.com/latestmainshow.asp?qry=/2008/sep/19new53

Mathra said...

Well explained!! Very rationally put forward.

Thank you innaiah.

krishna rao jallipalli said...

ఇన్నయ్య గారు చాలా చక్కగా చెప్పారు. కొంత మంది బోగస్ బాబాలు .. నా కొడుకులు గడ్డం పెంచి, కాషాయ గుడ్డలేసుకొని, ఏవో పిచ్చి మంత్రాలు చదివి, చంకలో దాచు కొన్న బూడిదను పంచితే చాలు... జనాలు వేలం వెర్రి... ఇటువంటి దొంగ నా కొడుకులకు అమెరికా లో ఉండే కొంత మంది పిచ్చి నా కొడుకులు ఆతిద్యాలతో రెడీ. మరి నా కొడుకులు వెలుగు వెలగ కుండా ఎలా ఉంటారు. పొయ్యిలో బూడిదను ఏమి చేసుకొంటారో అర్థం కాదు. కొంత మంది బాబా లు ని వెలిగి పోతున్న నా కొడుకులకు రాత్రి కి కాపు సారా లేక పొతే ఉండలేరు, బీడీ లు సరే సరి. మరి లంజా కొడుకులకి పాత బుద్దులు ఎక్కడకి పోతాయి. కొంత మంది పిచ్చి నా కొడుకులు వీరి వలలో చిక్కి అన్ని రకాలుగా బ్రస్టు పడిన వారు ఉన్నారు. అయినా నా కొడుకులకి బుద్ధి రాదు. ఈ సారో ఇంకో బాబా, ఇంకో స్వామి, ఇంకో మాత, ఇంకో భగవాన్ ... వీళ్ళ బ్రతుకులు ఇంతే.. ఎవరు మార్చ లేరు.. విచిత్ర మేమిటంటీ కొంత మంది కొజ్జా నా కొడుకులు ఇటువంటి దొంగ బాబాలను, మాతలను వెనకేసుకోచ్చేది కాక.. వారిని నమ్మని వారిని తిట్టడం.. అసభ్యంగా మాట్లాటడం.. గుడ్.. వీరిని కన్న తల్లి తండ్రులు ధన్య జీవులు.

ప్రదీప్ said...

నేను ఇంత వరకు ఎలాంటి బాబాలను చూడలేదు. అందులో నాకు పెద్ద నమ్మకాలు కూడా లేవు. మా రూమ్‌మేట్ మాత్రం ఇలాంటి బాబా ఒకాయనను నమ్ముతాడు. నేను ఎంత చెప్పినా వినడు. మా రూమ్‌మేట్ జాబ్ వెతుక్కుంటున్నాడు. ఆ బాబా అంటాడు.. "నువ్వు రెస్యూమ్ పెట్టాల్సిన అవసరమే లేదు .. జాబ్ నీ దెగ్గరికే వస్తుంది .. నువ్వు తిని పడుకో చాలు. ఈ డిసెంబర్ నుంచి దుర్గ మాత నీ దెగ్గరే ఉంటుంది. నీకు ఏ కష్టం వచ్చినా ఆమెనే చూసుకుంటుంది." అని. వీడికి నేను ఏం చెప్పాలో ఏంటో.. వీడు ఆ బాబా గురించి చెప్పగానే నాకు ఎక్కడో కాల్తుంది. మా మిత్రుడిని ఇలా మోసం చేస్తున్నాడని. :((

krishna rao jallipalli said...

ఈ రోజు news పేపర్ లో ఒక విచిత్ర వార్త. సారాంశం ఏమిటంటే... కల్కి బగవాన్ భక్తులు కొంత మంది chain scheme నడిపారట విజయవాడలో. అంటే ఒక భక్తుడు నలుగురిని చేరిస్తే.. వారు తలా మరో నలుగురిని చేర్చాలన్న మాట. ఈ process లో కోట్లు పోగుట్టుకొన్న వారు ఆందోళన చేశారట. వారికి భగవాన్ భక్తులకి ఘర్షణ. చూడండి... బాబాలు, అమ్మలు, భగవానులు, మాటలు ఎ స్థాయి కి దిగజారారో. ఇంకొకటి .. కొన్ని దొంగ ఆశ్రమాలకి ఏజెంట్స్ ఉంటారు. ఆ ఆశ్రమానికి చందాలు వసూలు చేస్తీ కమిషన్ వస్తోంది. రేపు ఇంకేమి స్కీములు పెడతారో చూద్దాం.పిచ్చి నా కొడుకులు ఉన్నంత కాలం.. ఎ స్కేము అయిన పెట్ట వచ్చు.. ఎంత అయిన దండు కోవచ్చు. దొంగ బాబాలని, స్వాములను, మాతలని, అమ్మాలని, భగవాన్లి నమ్మే.. పిచ్చి నా కోడకల్లరా జిందాబాద్.