Wednesday, July 9, 2008

రాజకీయ నాయకులు పార్టీలు మార్చిన వరుస

టంగుటూరి ప్రకాశం - కాంగ్రెస్ - స్వరాజ్య - కాంగ్రెస్ - ప్రజాపార్టీ - కిసాన్ - మజ్దూర్ ప్రజాపార్టీ - ప్రజాసోషలిస్టు - కాంగ్రెస్

ఎన్. జి. రంగా - జస్టిస్ - కాంగ్రెస్ - కాంగ్రెస్ సోషలిస్టు - కిసాన్ మజ్దూర్ - కృషికార్ లోక్ పార్టీ - ఐక్య కాంగ్రెస్ - స్వతంత్ర - కాంగ్రెస్ - ఇందిరా కాంగ్రెస్.

తెన్నేటి విశ్వనాథం
- కాంగ్రెస్ - ప్రజాపార్టీ - కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ - ప్రజాసోషలిస్టు - ప్రజా - జనత
గౌతు లచ్చన్న - కాంగ్రెస్ - కృషికార్ - ఐక్య కాంగ్రెస్ - సోషలిస్టు డెమోక్రటిక్ - స్వతంత్ర - కాంగ్రెస్ - ప్రజా సమితి - కాంగ్రెస్ - కాంగ్రెస్ ఐ.

మఱ్ఱి చెన్నారెడ్డి - కాంగ్రెస్ - సోషలిస్టు డెమోక్రటిక్ - స్వతంత్ర - కాంగ్రెస్ - ప్రజా సమితి - కాంగ్రెస్ - కాంగ్రెస్ (ఐ).
పి.వి.జి.రాజు - సోషలిస్టు - ప్రజా సోషలిస్టు - సోషలిస్టు డెమోక్రటిక్ - కాంగ్రెస్ - కాంగ్రెస్ (ఐ).
జి.సి.కొండయ్య - కమ్వూనిస్టు - సోషలిస్టు - సోషలిస్టు డెమోక్రటిక్ - కాంగ్రెస్ - పాత కాంగ్రెస్ - జనత.
పెద్ది రెడ్డి తిమ్మారెడ్డి - కాంగ్రెస్ - కృషికార్ లోక్ - కాంగ్రెస్ - జనత - జనత (ఎస్).
భాట్టం శ్రీరామ్మూర్తి - సోషలిస్టు - ప్రజా సోషలిస్టు - సోషలిస్టు - కాంగ్రెస్ (0) - కాంగ్రెస్ (ఐ).
కాకాని వెంకట రత్నం - కాంగ్రెస్ - సోషలిస్టు డెమోక్రటిక్ - కాంగ్రెస్ -
బండారు రత్న సభాపతి - సోషలిస్టు - స్వతంత్ర - కాంగ్రెస్ - ఇండిపెండెంట్ - కాంగ్రెస్ - కాంగ్రెస్ (ఐ).తెలుగు దేశం
రేబాల దశరథ రామరెడ్డి - కాంగ్రెస్ - పాత కాంగ్రెస్ - జనత - కాంగ్రెస్ (ఐ).
కందుల ఓబుల రెడ్డి - కాంగ్రెస్ - కృషికార్ - సోషలిస్టు డెమోక్రటిక్ - స్వతంత్ర - కాంగ్రెస్ (ఐ).
చంద్రబాబు నాయుదు -కాంగ్రెస్-తెలుగు దేశం-

కొణిజేటి రోశయ్య - కృషికార్ - స్వతంత్ర - కాంగ్రెస్ - కాంగ్రెస్ (ఐ).
కె. ప్రభాకరరెడ్డి - కాంగ్రెస్ - జనత - జనత (ఎస్) - కాంగ్రెస్ (ఐ).
తేళ్ళ లక్ష్మీ కాంతమ్మ - కమ్వూనిస్టు - సోషలిస్టు - కాంగ్రెస్ - జనత - కాంగ్రెస్ (ఐ).
చన్నమనేని రాజేశ్వరరావు - కమ్వూనిస్టు - తెలుగు దేశం
కె. చంద్ర శేఖర రావు - కాంగ్రెస్ - తెలుగు దేశం - తెలంగాణా రాష్ట్ర సమితి
దేవేంద్ర గౌడ్ - కాంగ్రెస్ - తెలుగు దేశం - కొత్త పార్టీ
గాలి ముద్దు కృష్ణమ నాయుడు - తెలుగు దేశం - బిజెపి - లక్ష్మీ పార్వతి తెలుగు దేశం - కాంగ్రెస్
జయపాల్ రెడ్డి - కాంగ్రెస్ - జనత - లోక్ దళ్ - జనత (యు) - కాంగ్రెస్
రేణుకా చౌదరి - తెలుగు దేశం - కాంగ్రెస్
తులసీ రెడ్డి - టిడిపి - లక్ష్మీ పార్వతి తెలుగు దేశం - బిజెపి - కాంగ్రెస్
కృష్ణం రాజు - కాంగ్రెస్ - బిజెపి.
సమరసింహా రెడ్డి కాంగ్రెస్ - బిజెపి - తెలుగు దేశం - నాదెళ్ళ టిడిపి - కాంగ్రెస్
నన్నపునేని రాజకుమారి - టిడిపి - కాంగ్రెస్ - నాదెళ్ళ టిడిపి - టిడిపి
కె.ఇ. కృష్ణమూర్తి - కాంగ్రెస్ - టిడిపి - కాంగ్రెస్-తెలుగు దేశం
నీలం సంజీవ రెడ్డి - కాంగ్రెస్ - కాంగ్రెస్ (ఐ) - జనత.
జీవన్ రెడ్డి - కాంగ్రెస్ - తెలుగుదేశం, భాస్కరరావు తెలుగుదేశం, కాంగ్రెస్
సంతోష్ రెడ్డి - కాంగ్రెస్ - తెరాస, కాంగ్రెస్
టి. పురుషోత్తమరావు - ప్రజాసమితి, స్వతంత్ర-కాంగ్రెస్
ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి - కాంగ్రెస్, జనత, కాంగ్రెస్
బలరామకృష్ణమూర్తి - కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్, తెలుగుదేశం
దగ్గుబాటి వెంకటేశ్వరరావు - తెలుగుదేశం, బి.జె.పి, కాంగ్రెస్
ఎ. నరెంద్ర - బి.జె.పి., తెరాస, నరెంద్రతెరాస
వాసిరెడ్డి వరద రామారావు - కాంగ్రెస్, బి.జె.పి., కాంగ్రెస్


పార్టీలు ఎన్ని మారితేనేం? ప్రజాసేవలోనే తరిస్తున్నాంకదా అంటారు. అది సంగతి.

7 comments:

సుబ్రహ్మణ్ said...

జస్టిస్ party britsh vaallu stapinchina party ani vinnanu.
daani gurinchi telusukovalani undi
daya chesi veelu kudiritea ok post vrayagalara

innaiah said...

Justice Party was started in Madras by Zamindars and anti brahmin movement leaders in 1916. Andhra was under composite Madras. Several zamindars and land lords joined the party like: Bobbila Raja, Challapalli raja, Muktyala Raja, Nuzvid Zamindar, Panagal Rara,Pithapuram raja etc. Persons like kuppuswami choudary, kattamanchi Ramalingareddi, Tripuraneni Ramaswami joined.
The party was not founded by the Britishers but the party supported the British rule in India. They opposed Congress.
Only people who pay tax are voters and they are very limited in those days.
Justice Party was in power for 20 years. They started several schools in Andhra and Madras. They also founded Andhra University with Kattamanchi Ramalinga reddi as first vice chancellor.
Mr K V Reddi Naidu, Mr K V Gopalaswami, Bezwada Ramachandra reddi were in the party.
They did lot of literary service and published first Telugu encyclopedia dictionary from Pithapuram as surya raya andhra nighantuvu in 6 volumes.
Justice party was routed in elections held in 1937 and the party ended. Several persons later defected to Congress party.
Periyar Ramaswami Naikar in Madras played vital role in the party.

Anil Dasari said...

కె.ఇ.కృష్ణమూర్తి ఇప్పుడు తెదెపాలో ఉన్నట్లున్నాడు కదా.

మీరు చంద్రబాబునాయుడు, రాజశేఖరరెడ్డిలని వదిలేశారు. బాబు కాంగ్రెస్(ఐ)->తెదెపా, రెడ్డిగారేమో రెడ్డి కాంగ్రెస్->కాంగ్రెస్(ఐ)

innaiah said...

Thanks for the suggestion. Carried out the inclusion of Chandra Babu Naidu and present position of K E Krishnamurty.

Anil Dasari said...

మీకు తెలిసి జీవితకాలంలో పార్టీలు మారని ప్రముఖ నాయకులెవరన్నా రాస్తే బాగుంటుందేమో. పి.వి.నరసింహారావు లాంటివాళ్లన్నమాట.

innaiah said...

జవహర్ లాల్ వంటి వారు చాలా మంది వున్నారు.

Sujata M said...

baaboi ! enta research? kani, prajaseva cheyyaDam mukhyam gaanee, e party aite emundi lendi? :D