
అమెరికా లొ ఆవుల గోపాలక్రిష్ణమూర్త్తి 1963 లో ఆ ప్రభుత్వ ఆహ్వానం పై పర్యటించినప్పుడు ఒక విశేషం జరిగింది. కాలిఫోర్నియా రాష్త్రంలో ఫ్రెస్నొసిటి మేయర్ గా ఒక రోజు నియమితులయ్యారు. ఇది అరు దై న గౌ రవం .మేయర్ వి ధు లు : He will perform the duties of office, and agrees to reveal to all, the beauties, attractions and culture of Fresno. He further agrees to boost Fresno as a place of work, live and play.
No comments:
Post a Comment